Dear Madam, Jai Sri Ram ! Your narration is very good. Your video shooting is outstanding. You gave many important details. For Pilgrims, all these details are very useful. In the very beginning, if you recite a Padyam / Slokam on Lord Narasimha Swamy, it will be perfect. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👈 ఈ కథ చెప్పిన దానికి ఒక్క లైక్ ఏంది అక్క వంద లైక్ కొడతాం చాలా మందిని ఈ గుడి గురించి కథ చెప్పండి కథ చెప్పండి అంటే ఎవరు చెప్పట్లేదు ఎక్కడ పుస్తకాలు కూడా దొరకట్లేదు మా తల్లిదండ్రులు కూడా అంత చెప్పే వాళ్ళు అయితే కాదు వాళ్ల కూడా తెలీదు ఈ కథ విందామని చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను థాంక్యూ థాంక్యూ సో మచ్
మేడం శ్రీశ్రీశ్రీ ఉడూమురూపలక్ష్మి ఎర్రమల కంభగిరి స్వామి గురించి మరియు లక్ష్మీ దేవి గుడి గురించి చెప్పారు మరి సద్ధలక్ష్మవమ్మ గుడి గురించి చెప్పలేదు మేడం