హలో వెంకట్..నీలో నచ్చిందేంటి అంటే ఏ స్టోరీ చెప్పిన సరే అందులో ఉన్న క్యారెక్టర్ ల పక్కనే ఉండి చూసినట్టు భలే చెబుతావు..😂😂 ఏదేమైనా నేను మీ వీడియోలు అండ్ వాయిస్ కి పెద్ద ఫాన్..
రాజకీయాలు అంటే పెంట, వాళ్ళు ప్రజలని మోసపు మాటలతో అధికారంలోకి రావాలి, ఏమైనా మోసం చేసి గెలిచే అవకాశం చూపుతారు, ముఖ్యంగా ఆంధ్రాలో జరు తున్న రాజకీయాల గురించి వీడియో లు దయచేసి చేయకండి, మీ వీడియోస్ అన్ని బాగుంటాయి చూస్తూ ఉంటాను.
Ee video lo add raledu good aagoralu, ee donga babalu jathakalu, manthralu ani mudanammakalanu janalalo penchuthunatlu chepthunte naku ph pagalakotentha kopam vachi venkat garu mida virakthi puduthundi please nammakandi only kastam, manchithanam, manavatham anitiki minchi sahayam chese gunam samajaniki upayogam ga bathiki manchi peru sampadinchukovali edi naku thelisina jivitham andaru bagundali andulo nenu okari ga undali life is short and beautiful so happy ga undam andaram.