Praise the lord Ayyagaru ✝️ 🙏 E vagdhanam andharu jeevithamlo neverugaka amen devuniki stutram hallelujah Amen ✝️ 🙏 ayya nasimchipothuna atmala koraku and anarogyam vunavalagurinchi and ma family marumanasu rakshana koraku prayer for me ayya 🙏🏻🙏🏻🙏🏻✝️✝️✝️🙏🙏🙏🙏🙏
Praise the lord ayya garu 🙏🙏please pray sai keerthi health kosam. Jyothi.health kosam. Mudra accessories shop kosam. Goods auto kosam. Please pray ayya amen 🙏🙏🙏🙏🙏
Praise the lord uncle 🙏.... మా చెల్లి గర్భఫలం కొరకు ప్రార్థన చేయండి అయ్యా పెళ్లి అయ్యి 4సం.. అవుతుంది, నా వివాహం భవిష్యత్ కొరకు, నా తల్లితండ్రుల ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి God bless you uncle 🙏
వందనాలు అయ్యగారండి మా కుటుంబాలు మా బిడ్డలు మేము నూతన దీవెనలలో ప్రవేశించాలని మా కుటుంబాలలో ఎటువంటి సమస్యలు ఉండకూడదని అందరం ఐక్యత కలిగి ఉండాలని అందరికీ మంచి ఆరోగ్యం ఉండాలని మా చేతి పనులను మా వ్యాపారాలను మా ఉద్యోగాలను దేవుడు తోడై ఉండి అభివృద్ధి పరచాలని మాకు స్థిర పరచాలని అలాగే అయ్యగారండి మా చాపల బిజినెస్ విషయంలో కూడా మీరు ప్రార్థనలు చేస్తున్నందుకు వందనాలు అయ్యగారండి దేవుని నామానికి మహిమ కలుగును గాక అలాగే మా బాబాయి ఆరోగ్య విషయంలో కూడా మీరు ప్రార్థనలు చేస్తున్నందుకు వందనాలు అయ్యగారండి దేవుని నామానికి మహిమ కలుగును గాక అలాగే అయ్యగారు అండి మేము నూతనంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉండగా దేవుడు మా చిత్తానుసారముగా కాకుండా తన ఆలోచన చొప్పున తన చిత్తానుసారంగా జరిగించాలని మేము నిత్యము దేవుని కృప పొందుకోవాలని జీవిత కాలం ఆయన దయ పొందుకొనే బిడ్డల్లాగా ఉండాలని మాకు ఎదురయ్యే సమస్యలన్నిటిలోనూ దేవుడు మా భక్షమున ఉండి మాకు విజయాన్ని కలిగించాలని ప్రార్థన చేయమని అడుగుతున్నానండి వందనాలు అయ్యగారు అండి 🙏🙏🙏
Praise the lord ayya garu 🙏🙏please pray family business health financial problems ma papa b tech study kosam maru manasu kosam please pray ayya amen 🙏🙏🙏🙏🙏
Praise the Lord Jesus Christ Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen please pray for my husband Kennedy garu he suffers heart's problem seviearly and he addict cenimas please pray for his health and happiness and peace and New born life and We are do God s service with Holi spirit anointing God bless you and your family members and ministery richly and abundantly tp pastorgaru
Pastor garu please pray for me to complete my Ph.D. successfully, pray for me to have all the required knowledge and strength for my Ph.D. and to get a good job and to be successful in my Life 🙏🙏🙏
వందనాలు అయ్య గారు చాలా అప్పుల్లో ఉన్న అయ్య నాకు రావాసిన ధనం నాకు వచ్చేలా. లోన్ పెట్ట అయ్య వాళ్ళు ఫోన్ చేసి నాకు లోన్ eicheyala నా కోసం ప్రియర్ చేయండి అయ్యగారు😭😭🙏🙏
Praise the lord please prayer for me my family and my work my business success for God amen and my spiritual life please respond my lord jesus please help me thank you jesus please help
Praise the lord paster garu ma family koraku prayer cheyyandi.ma husband side nunchi land disputes lo undi vallu maku ravalisina land ni anyamuga lakkunnaru dayachesi ma kosam prayer cheyyandi