Praise the Lord 🙏🙏🙏 ఓ దేవా నీవు మా ముందు ఉండి మమ్ములను నడిపించి కాపాడు తండ్రి. మాకు ఎదురయ్యే ప్రతి పనిలోనూ తోడుగా ఉండి కాపాడు మని ప్రార్థించు వేడు కొను చున్నాను తండ్రి ఆమెన్ హల్లెలూయ స్తోత్రము యేసయ్య
Praise the lord ayya garu 🙏🙏please pray sai keerthi health kosam. Jyothi.health kosam. Mudra accessories shop kosam. Goods auto kosam please pray ayya amen 🙏🙏🙏🙏🙏
Praise the Lord Ayyagaru 🙌 🙏 👏 ✨️ ❤️ E vagadhnam Andheri jeevthamlo neraverunugaka amen 🙌 🙏 👏 ❤️ ♥️ Ayyagaru ma family marumanasu koraku prayer for me Ayyagaru 🙏 👏 ❤️
Praise the lord ayya garu 🙏🙏please pray family business health financial problems sai keerthi b tech study kosam maru manasu kosam please pray ayya amen 🙏🙏🙏🙏🙏
వందనాలు అయ్యగారు నా వర్క్స్ నాకు వచ్చేయి అయ్య అవి అన్ని మంచిగా చేసేలాగా నాకు రవసిన సొమ్ము వచ్చేలా నా అప్పులు లు తీరేలా నా కోసం ప్రియర్ చేయండి అయ్యా గారు🙏🙏🙏🙏
వందనాలు అయ్యగారు అండి మా బిడ్డల ముందర మా కుటుంబాల ముందర మా ముందర దైవాగ్ని ముందర నడవాలని మేమందరం ఐక్యత కలిగి ఉండాలని అందరికీ మంచి ఆరోగ్యం ఉండాలని మా చేతి పనులను మా వ్యాపారాలను మా ఉద్యోగాలను దేవుడు తోడైయుండి అభివృద్ధి పరచాలని మాకు స్థిరపరచాలని అలాగే అయ్యగారండి మా కుటుంబాల విషయంలోనూ మా వ్యాపార విషయంలోనూ మీరు ప్రార్థనలు చేస్తున్నందుకు వందనాలు అయ్యగారండి దేవుడు తన కార్యాలు మా పట్ల జరిగిస్తున్నందుకు దేవుని నామానికే మహిమ కలుగును గాక అలాగే ఇవ్వాల్సిన చాపలు ఆర్డర్ కూడా డిలే అవుతుందంటే కానీ దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడని నమ్మకంతో మేమైతే దేవుని వైపే చూసి అడుగుతున్నామండి ఆ ఆర్డర్ ఎలాగైనా అనుకున్న టయానికి సప్లై చేయాలని కస్టమర్ కూడా మంచిగా ఆర్డర్ తీసుకోవాలని దేవుడు ఇట్టికార్యాన్ని దేవుడు మాత్రమే జరిగించగలడని ప్రార్థన చేయమని అడుగుతున్నానండి అలాగే మా అక్క మా అన్నయ్య నేను అందరం నూతన గృహాలు కట్టుకోవాలని మేము నిత్యము దేవుని కృప పొందుకోవాలని జీవిత కాలం ఆయన దయ అందుకునే బిడ్డల్లాగా మేము ఉండాలని మాకు ఎదురయ్యే సమస్యలన్నిటిలోనూ దేవుడు మాకు జయాన్ని కలుగజేయాలని ప్రార్థన చేయమని అడుగుతున్నానండి వందనాలు అయ్యగారండి 🙏🙏🙏
Praise the Lord Jesus Christ Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen please pray for my husband Kennedy garu he suffers heart's problem seviearly and he suffers left eye problem he addict cenimas please pray for his health and happiness and peace and New born life and We are do God s service with Holi spirit anointing God bless you and your family members and ministery richly and abundantly tp pastorgaru
Praise the lord brother please pray for my health koraku and my sons Moses and Mark salvation koraku jobs koraku marriages koraku prayer cheyandi my husband baburao gari health koraku court case koraku financial problems koraku prayer cheyandi