ఆత్మీయ తండ్రికి వందనాలు🙏🙏 దేవుని కరుణాను, ఆయన దయను మా ముందు ఉంచబడిన దినములన్నియు, ఆయన కృప పొందునట్లుగా, ఆయన కళ్ళు దృష్టి నా కుటుంబం పై ఉండునట్లు గా ప్రార్థించండి 🙏🙏🙏అయ్యా.
వందనాలు అయ్యగారు 🙏🙏 మా కొరకు మా ఇద్దరు పిల్లల కొరకు మా ఆరోగ్యం కొరకు మా కుటుంబాలు ఐక్యత ప్రేమ కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నాను అయ్యగారు వందనాలు 🙏 ఆమెన్ ఆమెన్ హాల్లెలూయ 🙏🙏🙏
వందనాలు అయ్యగారు దయచేసి పాస్టర్ ప్రకాష్ గారి కోసం ప్రార్ధన చేయండి గుండె సమస్య మరియు ఆరోగ్య సమస్యల కోసం, మా అమ్మ ఆరోగ్యం కోసం నా సోదరి కుటుంబం మరియు నా కుటుంబం మా సేవ కోసం ప్రార్థించండి.🙏🙏🙏
Praise the lord ayya garu 🙏🙏please pray sai keerthi health kosam. Jyothi.health kosam. Mudra accessories shop kosam. Goods auto kosam please pray ayya amen 🙏🙏🙏🙏🙏
Praise the lord ayya garu 🙏🙏please pray family business health financial problems ma papa b tech study kosam maru manasu kosam please pray ayya amen 🙏🙏🙏🙏🙏
Praise the Lord Jesus Christ Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen please pray for my husband Kennedy garu he suffers heart's problem seviearly and he addict cenimas please pray for his health and New born life and We are do God s service with Holi spirit anointing God bless you and your family members and ministery richly and abundantly tp pastorgaru
Praise the lord please prayer for me my family and my work my business success for God amen and my spiritual life please respond my lord jesus please help me thank you jesus
Praise the lord kabeer family salvation eroju chicken shop open cheyadaniki money yesayya sahayam chesi business ni bless cheselaga appu samasyalu teeri posimpabadutaku samadhanam vedudala family good health kosam Razia c-tet exam lo jayam kosam Satan kriyalanni layam avataku prayer cheyandi please
వందనాలు అయ్యగారండి మా కుటుంబాల కోసం మా పిల్లల కోసం మా కుటుంబాలలో ఎటువంటి సమస్యలు ఉండకూడదని అందరం ఐక్యత కలిగి ఉండాలని అందరికీ మంచి ఆరోగ్యం ఉండాలని మా చేతి పనులను మా వ్యాపారాలను మా ఉద్యోగాలను దేవుడు తోడైయుండి అభివృద్ధి పరచాలని మాకు స్థిర పరచాలని అలాగే మా చాపల బిజినెస్ సరిగా రన్నింగ్ అవ్వట్లేదు అయ్యగారండి చాపల బిజినెస్ మంచిగా రన్నింగ్ కావడానికి కస్టమర్లు మంచిగా రావడానికి అలాగే మా బాబాయి త్వరగా కోలుకోవాలని దేవుడు ఆయన్ని స్వస్థపరచాలని అలాగే నిత్యము మేము దేవుని కృప పొందుకోవాలని జీవిత కాలం ఆయన దయ పొందుకొని బిడ్డ లాగా మేము ఉండాలని మా మీద దేవుని కనికరము నిత్యము ఉండాలని మా మీద దేవుడు కనికరం చూపాలని ప్రార్థన చేయమని అడుగుతున్నానండి వందనాలు అయ్యగారండి 🙏🙏🙏