ఆమెన్ ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏🙇🏼♀️🙇🏼♀️🙇🏼♀️నేను ఎమి అయినా తెలిసి తెలియక చేసిన తప్పు ఉంటే క్షమించు తండ్రి ప్రభువా నీ సాక్షిగా వాడుకో తండ్రి ఆమెన్ 🙏🙏🙏🙇🏼♀️🙇🏼♀️🙇🏼♀️✝️✝️✝️✝️
వంద నాలు అయ్యిగారు నా కుటుంబం చాలా పేదరికంలో ఉన్నది నా కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని నా కుటుంబం దేవుడు ఆశీర్వాదించాలని మాకోసం ప్రార్థన చేయండి థ్యాంక్ యు
Ok dear, I hope your financial condition becomes better ,do one thing daily ask forgiveness(astaghfirullah)1000 times, one hr at least,listen keep our god as one god ,no human form just our god Jesus's god, do please then tell me. after one month .
యేసయ్యా ఈ 40 డేస్ లో మా కోర్టు విషయము,మా అమ్ములు కపురముసరిచేయడము,కౌశిక్ ను మీ వాక్యము ను సారము గా జీవించు లాగున జశ్వంతి కి మీ కృప కపుదల ఏ కీడు మాకు సంభవిమచకుండ మీ చిత్తము సారము గా చూడండి దేవా ఆమేన్ ఆమేన్ ఆమేన్
❤❤❤❤ 🎉🎉🎉 వందనాలు అన్నయ్యగారు మీకు మీ స్టీమ్ అందరికీ వందనాలండి రిక్వెస్ట్ ప్రార్ధన 💒🙌🙌డిగ్రీ చదివాడండి మా బాబు రవితేజ డిగ్రీ పరీక్షలు రాశారు అన్నయ్య గారు తర్వాత కూర్చో చార్టర్డ్ అకౌంటెంట్🤝🤝🤝💒🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲 చదవాలనుకుంటున్నాడండి మా బాబు అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేయండి మీకు వందనాలు 🤝🤝అండి అయ్యగారికి మీకు వందనాలు అండి ఆ దేవతి దేవుడికి దేవుడికి కోట్ల స్తోత్రాలు❤❤❤❤❤❤❤❤❤ చెల్లించుకుంటున్నానండి ఆమెన్💒🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹 ఆమెన్ ఆమెన్
Praise the Lord brother 🙏 ma annaya ni avvaro polamlo kotti champparu avvaro teleyadu a nindha ma Amma meeda pettaru annaya valla atthagari family members mottam a lokamlo lene nindha paddade ma Amma 15years nundi mosthune undi a nindha nuve tiyali na thandri Jesus 😭 😭 😭 😭 😭 😭 😭 😭 😭
Amen Amen 🙏🙏 praise the lord 🙏🙏 Pastor garu thank you so much jesus Amen Amen 🙌 devuni ki mahima kalugungaaka Amen Amen 🙌 hallelujah hallelujah Amen Amen 🙏🙏
Praise the lord father God please don't be delay i can't bare with any troubles and struggle please do miracles in my life soon so that i want to tell you testimony Amen hallelujah 🙏.
అన్నయ్య వందనాలు నా పేరు susanna విజయవాడ నేను ఉదయం సాయంత్రం ప్రేయర్ లో పలుగొంట్టునను నాకు ఉద్యోగం వచ్చింది 3లక్షల అప్పు తీర్చము హెల్త్ కూడా బాగుంది మా అమ్మ 7డేస్ మిరాకిల్ లో బాగోలేదు నేను ప్రేయర్ ఏకీభవించని శ్వస్వత కలిగింది దేవునికి మహిమ దైవ జనులకు వందనాలు ట్టిమ్ అందరికీ వందనాలు 🙏🙏🙏🙏🙏
Halleluiah halleluiah halleluiah halleluiah halleluiah halleluiah amen amen amen amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 TQ Jesus TQ Jesus TQ Jesus TQ Jesus TQ Jesus TQ Jesus
అయ్య గారు అనుకోని సంఘటన వల్ల మా ఫ్యామిలి లో ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ కు వేలాడం జారీ గింది తాను త్వరలో బయటకు రావాలని మీ అనుదిన ప్రార్థన లో జ్ఞాపకాం చేసుకోవాలి అని వేడుకుంటూనా🙏