Тёмный

ఋషివాక్యం: ధార్మికమైన దినచర్య 

Sri Samavedam Shanmukha Sarma
Подписаться 179 тыс.
Просмотров 19 тыс.
50% 1

ధార్మికమైన దినచర్య- ప్రాతఃకాలంలో నిద్రలేవడం.
నీలో ఉన్న దివ్యశక్తిని జాగృతపరచుకొనే విధంగా దినచర్య ఉండాలి.
భగవచ్ఛక్తి నీలోపలే ఉంది - ఇది హిందూధర్మంలో మాత్రమే కనబడే ఒక అద్భుతమైన జ్ఞానం.
ధార్మిక జీవనం అంటే సరియైన జీవనవిధానం.
నియమం ఉంది అంటే నాగరికత ఉన్నది అర్థం.
సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, అస్తమిస్తున్నప్పుడు నిద్రపోరాదు. - మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుతో.
ప్రకృతిలో ఉన్న దివ్యత్వాన్ని పొందగలిగే మేధాశక్తి మానవుడికి ఉంది.
ఎవరైతే సూర్యోదయ సమయంలో నిద్రపోతారో వాళ్ళు జీవితంలో ఎదగడం నేను చూడలేదు - జార్జి బెర్నార్డ్ షా.
మహర్షులు ఆనాడు చెప్పిన మాటలను విస్మరించి జీవిస్తున్నది భారతజాతి. తిరిగి తమ జీవనవిధానంలోకి తెచ్చుకోగలిగితే భారతదేశం అన్నివిధాలా అభ్యుదయాన్ని సాధిస్తుంది.

Опубликовано:

 

13 фев 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Разбудили Любимой Песней 😂
00:14
Разбудили Любимой Песней 😂
00:14