హాయ్ ఫ్రెండ్స్ మేము మా విలేజ్ లో ఉండే ఫ్రూట్స్, కుకింగ్ వీడియోస్ ను మరియు విశేషాలను మీతో పంచుకుందామని ఈ వీడియోస్ పెడుతున్నాము . మా ఈ చిన్న ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాం. ఇట్లు గిఫ్ట్స్ అఫ్ ది నేచర్ తమ్ముళ్లు
I used to do the same during my summer holidays (village under Sagar canal, Nalgonda Dist). My father didn't like my activities due to summer heat. He was very protective of me. Thank you for these fun videos. Your activities reminds my younger days. I am 57 yo now.
Bro... MADHU you are happy soul and Vijay is naughty.. but like your combination.... Also Niki kopam rada assalu... It's awesome to see your videos and I feel like I'm also there watching through the camera
పాములు, తేళ్ళు vunntaayi జాగ్రత్తలు పాటిస్తే బావుంటుంది..వీడియో కోసం ప్రాణాల మీదికి తెచ్చుకోకండి plz😨...ఆరు నెలల క్రితం రోగం కూడా వాలుగా బయట వేస్తుంది అంటారు ఇదేనని అనుకుంటా .లేక వేరే చేపా