నాకు తెలిసి మీరు కొంచెం డబ్బులు పోయినా పర్వాలేదు అనుకోని ఆ పంజాబ్ సింగ్ దగ్గరకి వెళ్లి మీ లారీ హెడ్ పైన ఒక 200W సోలార్ ప్యానల్ పెట్టుకొని లోపల ఒక AC పెట్టించుకోండి
Anna nenu neku apatnunchoo subscriber ni anna ni videos kosam wait chesta apudu vastadi video ani nuvu antey chala estam bro 16 months ayendi anukuna channel subscribe chesukoni ❤️ okasari meet kavali bro
Hi iam from vizag mimmalni kaluddam anukunnanu bathing two times a day is important spare 10 min and take a regular bath which gives mental physical strength and positive attitude
అన్నా యాడ్ బ్లూ అలా పోయకూడదన్న సపరేటుగా దానికి ఒక రంధ్రం్రం పెట్టాలి అప్పుడు యాడ్లు మొత్తం ఆయిల్ వెళ్ళిపోతుంది బయటికి కాళీ బకెట్ గా ఉంటది నేను ఒక డ్రైవర్ని ఆర్టీసీ డ్రైవర్ని
A రోడ్ మీద లారి ఆపితే వెనుక నుండి వచ్చే వారు తెలియక గుద్దుకుని చస్తారు. కావున ఎట్టి పరిస్థితులలో రోడ్ మీద అపవద్దు. ఓన్లీ ట్రక్ బే లేదా సర్వీస్ రోడ్ల మీద మాత్రమే ఆపండి. మీ కష్టం గొప్పదే.