అక్క మీరు సూపర్ అక్క చాలా భాగ అర్థం అయో ల చెబుతున్నారు. నేను నిన్నటి నుంచి మి విడియోలు చూస్తున్న ఎలాగయిన నేను మీ మాదిరి సూపర్ పినిసింగ్ ఇ వాలని వుంది. అక్క మీ చానల్ ని నేను చాల రోజు ల క్రిందటే సబ్ స్కే బ్ చేశా అక్క కాని నాకు ఇంటి లో పనులు ఎక్కువ ఉండంతో సరిగ చూడ లేక పోయ నిన్న చూస ఇన్ని రోజులు ఇంత మంచి గురువు ని మిస్ అయ్య అని చాల బాదపడ అక్క నాకు టైలరింగ్ అంటే పిచ్చి అక్క ఎలాగయిన బాగా నెర్చు కోవాలని వుంది అక్క ఏ సైజ్ వారికి కొలతలు ఎలా పెట్టా లో ప్రతి విడియో లో చెప్పండి అక్క ప్లీజ్ ప్లీజ్
Blouse lo back part 1inch potavu penchinappudhu front part lo entha podhavu penchali kachulu thosaha oka video tap tho cheyandhi back part lo podgavu penchinaputu front part lo kudha podhavu penchala entha penchali
Kumari garu chanka tyte ga padtundii ento problem ardam kavatldu .puff Bane vastundi chudtaniki Bane vuntundii .kani comfortable ga leduu ee hands istam naakuu 4 blouse same model pettanu kani vesukunnapudu ibbandiga chanka tyte ga untundi lotu tedtunna nenu kuda
Hi sis heands cutting lo lothu testunnaru kada appudu heands ki main cloth vesi kutti terageatanu nenu so appudu lothu teaina vaipu rendu heanda oka veipu ke vastunnaie adi ela sari chesuvalo nakosam video chyandi pls akka stich chestunnanu kani perfect ga vastindi heands daggare kudharatam ledu pls akka