Тёмный
No video :(

*ఎంత చక్కని రాజ మార్గామూ- తత్వము* వ్యాఖ్యాత సహజాచల రాజయోగి 

మా చానల్ లింక్ / @sdasachalam శివరామ దీక్షిత అచల గురు #వ్యాఖ్యాతసహజాచల రాజయోగి సాంప్రదాయము#SAHAJAACHALARAJAYOGI#
ఎంత చక్కని రాజ మార్గామూ- తత్వము
పల్లవి:
ఎంత చక్కని రాజ మార్గామూ l పరిపూర్ణ రహస్యంబంత నిశ్చల సాంత నిర్గుణమూ! "ఎంత"
1. ఎంత చక్కని మార్గము దీనికేది సరియగు మార్గమును గల l దంతకంతకు సాంఖ్య తారకమొంతు కొరకే గాని ముక్తి కాంత పొందు మానవచ్చునా l అమనస్క యోగంబంత లేదని ఆత్మ జచ్చునా l
అంతా పోయి రవంత నిలిచినా బ్రాంతి మూలంబయ్యి జగ యుగం వింతలెల్లను అనుభవించియు అంత్యమౌనో యేమో ఆవలి l "దెంత చక్కని"
2.
పదియునైదులు 4 మదినెరిగి l పదియార్లు 4 పద్ధతేదో మొదలే గుర్తెరిగి l పదియు రెండు పరగ 4 వదలకను తుది మరుగు నెరిగి l కదులుతున్న చలన వస్తువు వదులుటకు సూత్రంబు దెలిసి l అదరకను స్థూలంబు బాసిననూ l సూక్ష్మంబు గని దాన్ని l చెదరకను సంపూర్తి రోసిననూ l బెదురు ఏమిట లేక కారణ వ్యధను లేదని వధను జేసియు l కదలకను మహా కారణ తను చనిన వస్తువు కనినమీదట l "ఎంత చక్కని"
3.
కలలో కరి మేల్కొన్న దొకటాయా l తిలకింప యేనుగ కలలో సింహము గన్నదొకటాయా l కలలో దోచిన మేను కైవడి కారణంబు అభావ మాయెను l పలుకు గలిగిన గగన చిత్ భ్రమ పలుకులుడిగీ శూన్యమయ్యిన l పలుకు లేదిక మిణుకు బాసిననూ l మహా కారణంబనే పలుకు లేదని అలక దీర్చిననూ l తొలుకు లేని బట్టబయలులో పలుకరించని బ్రహ్మమును గని, కలను పొందక మెలకువందితే
చుల్కదనమగు పల్కు లేనిది "ఎంత చక్కని"
4.
మూలమేమీలేని క్షేత్రాము క్షేత్రజ్ఞమైతే పాదులేని జాల సూత్రము l మూలమేమియు లేని తనువు చాలగా గుర్తెరిగే ఎరుక l మూలాభావ మిదం జ్ఞాతము మోదమున లేదనుచు దెలసీ l మేలు లేనిది యనుచు దెలిసిననూ l కలకాలమన్నియు కల్ల యని మది నాల్గు యెరిగిననూ l మేలుగను గురు సౌజ్ఞ చేతను మేలుకొని పరిపూర్ణమిది యని l వీలు లేనిది బయలు లోగన కీలు దెలసియు లీల బాసిన l "ఎంత చక్కని"
5.
బట్ట బైటా భ్రమలు లేవనుచూ బ్రహ్మంబు గనుచు దిట్టమై తానేమి లేదనుచూ l స్పష్టముగా వెలివెర్తి యందున గుట్టు మేల్కొని గట్టి ఇది యని l ఎట్టకేలాకైన ఈ బట్టబయలే నిజము నిజమీ l వట్టి బట్టా బయలు లోపాలా మరి ఏమి లేదని ఎట్టకేలకైనా విడువాక l యిట్టి బట్టా బయలు బయలనే రట్టు చేసేటి మెట్టు లేచిన l పట్టు విడువని రామదాసుకు దిట్టమగు యెరుకేమీ లేనిది l "ఎంత చక్కని"

Опубликовано:

 

29 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 17   
@tarakaramaraosanapala7868
@tarakaramaraosanapala7868 2 года назад
Jai Gurudev.
@pasagadaramana
@pasagadaramana 4 года назад
శ్రీదరశివరామదికితీయ సద్గురు ప్రభు మహారాజ్ కి జై జై గురుదేవ
@sdasachalam
@sdasachalam 4 года назад
*శ్రీ గురుభ్యోన్నమః* మోక్షానికి ఏడు మెట్లు 1. పరమార్థము అనగా ఎటువంటిది? 2. ప్రపంచ మనగా ఎటువంటిది? 3. శాశ్వతమైనది ఏది? అశాశ్వతమైనది ఏది? 4. ప్రపంచ ఉత్పత్తి ఎట్లు? 5. పరమార్థమునకు ప్రపంచమునకు సంబంధం ఉందా? 6. ఈ రెంటినీ విచారించు మనం ఎవరు? 7. మోక్షం ఎవ్వరికి( దేనికి)? ఇవన్నీ గురు మర్మం. వీటిని విచారించి తెలుసుకుందామా? విచారణకు *అచలపథం* లోనికి స్వాగతం chat.whatsapp.com/F0z2Mxgo5ScKlQfiDOgu2w
@srikanthrajakasrikanthraja9602
@srikanthrajakasrikanthraja9602 2 года назад
జై గురుదేవా మీ పాదాలకు ద్వాదశ నమస్కారములు నాయనా 🙏🙏🙏💐💐💐
@UehrjjekdkdjndlalaNdjdbdlsmje
@UehrjjekdkdjndlalaNdjdbdlsmje 5 месяцев назад
జెగురుదేవ
@AchalaGuruPeetamHyd
@AchalaGuruPeetamHyd 4 года назад
జైగురు 🙏🙏
@nagarajapadmalaya5064
@nagarajapadmalaya5064 2 года назад
చాల చక్కగా చెప్పారు ...అచలము పేరిట అందరూ మత పరమైన బ్రహ్మమే చెప్పుచుండిరి..కానీ మీరు నిజమైన అచలము చెప్పారు...
@chappidiramesh1892
@chappidiramesh1892 3 года назад
Jai sadguru deva ❤🙏🏻🙏🏻🙏🏻❤
@mogdhumpoorvideos1160
@mogdhumpoorvideos1160 2 года назад
గురువుగారి పాదాలకు ద్వాదశ నమస్కారములు చాలా చక్కని ఉపన్యాసం జై గురుదేవ,🌹🌹🌹🙏🙏🙏🌷🌷🌷🙏🙏🙏
@dasariramanjaramanja6596
@dasariramanjaramanja6596 4 года назад
ఈ అచలమార్గము జన్మరాహిత్యమార్గముఅన్నిబోదలుకంటే ఈఅచలబోదరాజమార్గముదీనికిసాటిఇంకోక్కటిలేదు జైసద్గురుమహారాజుకిజైజైజైజైజైజై
@sdasachalam
@sdasachalam 4 года назад
*శ్రీ గురుభ్యోన్నమః* మోక్షానికి ఏడు మెట్లు 1. పరమార్థము అనగా ఎటువంటిది? 2. ప్రపంచ మనగా ఎటువంటిది? 3. శాశ్వతమైనది ఏది? అశాశ్వతమైనది ఏది? 4. ప్రపంచ ఉత్పత్తి ఎట్లు? 5. పరమార్థమునకు ప్రపంచమునకు సంబంధం ఉందా? 6. ఈ రెంటినీ విచారించు మనం ఎవరు? 7. మోక్షం ఎవ్వరికి( దేనికి)? ఇవన్నీ గురు మర్మం. వీటిని విచారించి తెలుసుకుందామా? విచారణకు *అచలపథం* లోనికి స్వాగతం chat.whatsapp.com/F0z2Mxgo5ScKlQfiDOgu2w
@nagaratnammareddy8591
@nagaratnammareddy8591 3 года назад
@@sdasachalam 🙏
@glaxmirao2664
@glaxmirao2664 3 года назад
🙏🏽🙏🏽 jaiguaudv 🙏🏽🌹🌹🌹🌹🌹🌹🌹🌹⭐🤔🤔🤔🤔🤔🤔🤔
@nageswararaobomidi7299
@nageswararaobomidi7299 5 дней назад
వేంకటేశన్ పూజారి. గురువుగారు మీ సెల్ నంబర్ నాకు కావాలి
@gchandrana9821
@gchandrana9821 3 года назад
అయ్యా మీ ఫోన్ నెంబర్ పెట్టగలరు
@tarakaramaraosanapala7868
@tarakaramaraosanapala7868 2 года назад
Jai Gurudev.
Далее
Can You Bend This Bar?
01:00
Просмотров 5 млн
Chelsea gym be like.. 😅⚽️
00:20
Просмотров 15 млн