మీరు ఇచ్చిన 3in1 బుక్ చాలా బాగుంది సర్... జీనియస్ పబ్లికేషన్స్ లో తెలంగాణ ఎకానమీ వేరే వాళ్ళు రాసారు సర్... మీ పాత బుక్ లాగా లేదు సర్.... వేరే వాళ్లకు ఇవ్వకుండా మీరే అప్డేట్ చేసి ఇస్తే సంతోషించేం వాళ్ళం సర్.... ఆ బుక్ తీసుకునే ముందు తీసుకోవాలా/వద్దా అని అడుగుదాం అని మీకు కాల్ కూడా చేశాను సర్ ... కానీ మీ ఫోన్ కలవడం లేదు సర్
Sir course bilingual lo cheyandi sir english medium ki chala thakkuva sources unnai anndaru Telugu medium books a release chestunnaru group 2 ki okkaru kuda english book release cheyadam ledu.
మిమ్మల్ని నమ్మి ఒక బుక్ తీసుకున్నప్పుడు కొత్త బడ్జెట్ రాగానే అప్డేట్ ఇవ్వాలిన బాధ్యత కూడా మీదే కదా సర్... మళ్లీ వేరే వాళ్ళ బుక్ తీసుకోలేము... మీ బుక్ కి సంబంధించిన సమాచారం ఉండదు ఇలా అయితే ఎలా సర్