ఎంత టాలెంట్ ఉంది బ్రధర్ నీ దగ్గర..... అందరి విషయం నాకు తెలియదు గానీ.... ఒక 100/- రూపాయలు భిక్షం వేసే వాడికంటే ఒక 1000/- రూపాయలు వాడే సొంతగా సంపాధించేలా inspiration ఇవ్వడం అనేది చాలా గొప్పవిషయం బ్రదర్..... నాకు కూడా first నుండి నీలాగా చెప్పే ఒక friend ఉంటే ఈ టైమ్ కి సెట్ అయ్యేవాడిని ఏమో..... నువు ఇంకా పైకి రావాలి అని మీ అమ్మ నాన్న లా నేనూ కోరుకుంటున్నాను...thanks for the videos
Thank you so much nuvu correct time lo na mind change chesav nenu eroju same elage think chesa endhuku nake success osthaledhu anni anukuntunna andharu bane unnaru kani nak em ayindhi anni kani e video tho oka clarity ochindi brother thank you ❤
10 years బ్యాక్ కి పోయిన ఇంట్లో ఉండేవాళ్ళం ఇప్పుడు ఇల్లు కట్టు కున్నాం సైకిల్ మీద వెళ్ళేవాడిని ఒక్కోసారి సైకిల్ టైర్ పంచర్ ఐతేయ్ 10 కిలోమీటర్స్ నడుచుకుని వెళ్లే వాడిని ఇప్పుడు 2 బళ్ళు వున్నాయి చెల్లికి పెళ్ళి చేశాను కూరగాయలు అమ్మేవాడిని మా చెల్లి పెళ్ళి అయ్యాక నెమ్మదిగా mobile accessorice స్టార్ట్ చేసాను ఇప్పుడు అంత మంచిగా వుంది అన్న మీ వీడియో చూసాక నా లైఫ్ ముందు ఏంటి ఇప్పుడు ఏంటి అన్నది నాకు చాలా బాగా అర్థమైంది ముందు కి ఎలా వెళ్ళాలి అన్నది నాకు తెలుస్తుంది అన్న చాలా థాంక్స్ వైజాగ్ వస్తేయ్ మీరు ఒక్కసారి మా ఇంటికి రండి అన్న మి వీడియోస్ నాకు చాలా కాంఫిడెన్స్ ఇచ్చాయి అన్న నాకు అమ్మ నాన్న ఎవరు లేరు అన్న ఇలా ఉండాలి అని చెప్పే వాళ్ళు లేరు అన్న అందరిని చూసి మంచి చెడు తెలుసుకుని ముందుకి వెళ్తున్న అన్న కానీ దీనమ్మ జీవితం ని వీడియోస్ చూసాక అన్న నిజంగా చెప్తున్నా అన్న లైఫ్ లో ఫుల్ క్లారిటీ తో ఉంటున్న అన్న వైజాగ్ వస్తే ఒక్కసారి కలుద్దాం అన్న కాల్ మీ 8555812791
Dear Prudhvi, really your words are so great to no.of upcoming guys in their career. Naayana ne maatalu chaavuku anchuna unna vyakthiki kuda oka balaanni, viswaasaanni, bharosaani istundi. Meru padda kashtaalanu oka example ga theesukuni life lo ela saadhinchaali, ela jeevinchaali ani cheppina me maatalu really great ma. May god bless you with all energies. Gud luck ma.
bro nee voice clarity gene vundhi but nvv matladathunte one side high ga and another side low ga generate avthundhi . oka sari nee mic check chesukoo...
Hi brother nannu oka house wife, naku muguru pappallu unaru ,chinna pappa present 4months, nannu intlo ne untu designing work cheysthnu blouses ki ,nannu first pappa putinapti nuchi epati dhaka work continue cheysthuna estamga & naku una responsibility . ebandhullu life llo conform ga untai ,kani vatine face cheyse dare manallo undali , now i proud to say three kids mom.
Am a game developer (fresher) and along with that am doing zomato delivery at night night times .... But in that delivery also I feel I feel like am gonna become one day a game developer in good company ...... With that intention I don't have any regrets and guiltyness😊
Hi Prudhvi You are Absolutely 💯 true and very natural life facts.Do you know my way of thinking is very closer to your way of thinking. Maybe that's why I am watching your Vedeos 😂. Be blessed grow more and more 🎉❤🎉
Naku studies and weaving ante chaala istam some reason s valla studies stop cheyalsi vachindhi kaani hand loom nerchukoni ippudu happygaane weaving tho paatu recent ga open inter lo join ayyanu, idhi naaku istamaina work
అన్నయ్య అలా అంటే సక్సెస్ అవడానికి ఓన్లీ త్రీ చన్స్స్ వుంది అని అంటున్నారు కదా లాస్ట్ ఛాన్స్ ఇది మాలి నీకు రాదు అని అని చెపుతున్నారు కదా లాస్ట్ చెన్స్స్ కూడా రాకపోతే చనిపోతమ్మ ఎవరు హెల్ప్ చేయట్లేదు అన్నయ్య హ దేవుడు కూడా హెల్ప్ చేయట్లేదు అన్నయ్య సక్సెస్ అవడానికి అపుడు ఏమి చేస్తాము అన్నయ్య, అన్నయ్య మనం సక్సెస్ అవడానికి స్టార్ట్ చేస్తున్నపుడు ఎవరో ఒకరు వచ్చి డిస్ట్రబ్ చేస్తారు కదా అన్నయ్య అంతే వేరే వాలు తో కంపేర్ చేయడం ఎలా చేస్తే మనం సక్సెస్ అవలేము కదా అన్నయ్య చాలా మంది ఫోస్ చేస్తున్నారు ఎలా చేస్తే ఏమి రాదు కదా అన్నయ్య 😢 అన్నయ్య చాలా బాధగా వుంది, అన్నయ్య ఓన్లీ త్రీ ఛాన్స్ లేదు అని చెప్పు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఛాన్స్ ఎక్కువుగా వుంటుంది అని చెప్పు అన్నయ్య లేకపోతే సక్సెస్స్ అవలేని వాలు లైఫ్ లేదు అని అని చెప్పు అన్నయ్య.
6yrs mundu ki eppataiki nak financial ga ratriki pagalu ki unnantha Theda undi ...kaani nen MBA complete cheysi business cheystunna...anukunnantha success kaleka potunna anedi na badha ....time unte reply pettu bro