జై ఇందిరా జై రాజు గాంధీ జై సోనియా గాంధీ జై రాహుల్ గాంధీ నిజమైన దేశ వారసులంటే వీరే దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలను ఆదరించడం భారతదేశ ప్రజలకు చాలా ముఖ్యం
దేశానికి అతిపెద్ద సమష్య మోడీ ప్రదాని కావడం. దేశప్రజలు ఓటు వేసేముందు ఒక్కసారి ఆలోచించాలి. దేశానికి స్వేచ్ఛావాయువులు సంపాదించిపెట్టిన వారసత్వం. యువకెరటం, నిరాడంబరమైన జీవితం. ఇంతకంటే ఏం కావాలి ఒక ప్రదానికి. జై రాహుల్.
Jai congress jai jai congress Congress Congress jai jai jai congress Congress Congress Congress Congress Congress Congress Congress Congress Congress Congress Congress
ఇపుడు ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ పాలన దేశానికి కావాలి, దేశం లో నిరుద్యోగం పెరిగింది ,GDP పెరిగింది కానీ దేశం అభివృధి శూన్యం, ఎనో సంస్కరణలకు పునాదులు వేసిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తేనే అభివృధి అవుతుంది దేశం ,జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్,జై రాహుల్ గాంధీ,జై సోనియా గాంధీ,జై రేవంత్ రెడ్డి,జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్
All the best for the yatra. Love is Divine and love wins all. Rahul Gandhi is the most lovable youth of India and other countries. His humility endears everyone. He carries the gene of the greatest leaders of the country, Nehru, Indira Gandhi, and Rajiv Gandhi who all sacrificed their lives for the country. At the end of the yatra, the people of entire country will walk along with him and follow him. All the political parties should remember the panchathantra story 'four bulls and a lion'. Will they?! Unity is the strength. People who cannot digest and afraid of this yatra will poke and comment on silly things like T shirt, containers, etc. People are watching every thing.
దేశంలో అన్ని మతాల మధ్య సిచ్చు మరింత ఎక్కువ కాకుండా ఉండాలంటే కాంగ్రెస్ తప్పకుండా దేశంలో ఉండాలి లేకపోతే ఇతర దేశాల చూపు మన దేశాన్ని టార్గెట్స్ ఉంటాయ్.అసలు బి జె పి దేశ ప్రజలకు ఒక్కటే చేస్తుంది.మతల మధ్య తారతమ్యాలు పెడుతుంది. రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రి కావాలి.
రాహుల్ గాంధీ , ఇది వర్షాకాలమైనందున. జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ భారత్ జోడో యాత్ర చేయాలని మనవి మీరు దేశానికి ఎంతో అవసరముంది, నెహ్రూ కుటుంబం లేని భారతదేశం కుక్కలు చింపిన ఇస్తర సామెత అవుతుంది. అమర్ రహే నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అమర్ రహే, రాహుల్ గాంధీ నాయకత్వం దేశానికి శ్రీరామ రక్ష. జిందాబాద్ రాహుల్ గాంధీ జిందాబాద్.
Rahul Gandhi is trying to unite the people while some divisive forces are trying to divide the people in the name of religion .when We are united we are strong and when we are divided we are weak
కాంగ్రెస్ మళ్ళీ ఓడిపోతే నష్టపోయేది మధ్య తరగతి ప్రజలు , పేదలు ,నిరుద్యోగులు అధికారం ఎవరికి శ్వాసితం కాదు కాంగ్రెస్ ప్రజల్లో ఉంటే గెలుపు అనేది వస్తుంది ప్రాంతీయ పార్టీ నాయకుడు పాదయాత్ర చేయడం చేసాం కానీ దేశంలో అతి పెద్ద జాతీయ పార్టీ నాయకుడు పాదయాత్ర చేయడం ఇదే మొదటిసారి ...ఇది ఒక చరిత్ర కూడా ...