Be strong అండీ మీ జీవితం లో మీరు మీ పిల్లలతో ఆనందంగా ఉండాలి దేవుడు మీ కుటుంబానికి తోడుగా ఉంటాడు మీ హస్బెండ్ ఆత్మ శాంతి చేకూరాలి అని కోరుకుంటూ కనీసం సమాజం మీ లాంటి వారిని కూడా వదలకుండా ఏదో ఒక రకం గారు ఇబ్బంది పెడుతున్నారు దయచేసి వాళ్ళ లైఫ్ వాళ్ళది అండీ వదిలేయండి.
Leave it guys... Whatevershe gone threw nd gng threw is really hard for a mother of 2 kids... Sheis independent let us support or ignore it..... Dont comment her
మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలి మా😢..... పిల్లలు మీరు ఆనందంగా ఉండాలి దేవుడి మీకు అండ గా ఉంటారు........ మా................ మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి.... ❤
పిచ్చి కామెంట్స్ చేయకుండా ఆమె బాధని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్.. పాపం భర్త లేడని ఎలా చెప్తుంది ఈ దరిద్రపు మనుషులు వాళ్ళ మెంటాలిటీస్ తెలిసి.అందుకే డివోర్స్ అని చెప్పిందేమో.అర్థం చేసుకోడానికి ట్రై చేయండి ఎవరి బాధా పరిస్థితులు ఏంటో మనకి తెలియదు
Hi sister nen chala rojula nunchi mimalni follow avutunna buttt okkasari kuda coment pettaledhu eroju pettalanipunchindhi Okkati gurthu pettuko sis ala anevallu evvaru vachi meku food kaani help kaani cheyyaru kadha em pattinchukovaddu Ala anee vallu em perfect kaadhu Evvaru vachi meru badhalo unte help cheyyaru evvari badhalu viluva vallake telusu Take care of yourself and Ur kids
నేను ఫస్ట్ లో మీ వీడియోలు చూశాను పాప పుట్టక ముందు మీరు వైజాగ్ లో ఉండే వాళ్ళు కదా,అప్పుడప్పుడు మీ హస్బెండ్ కూడా వీడియోలో కనిపించేవారు అప్పుడు బాగా ఉన్నారు కదా మరి ఎలా చనిపోయారు అక్క
అవును. నేను కూడా అప్పుడే చూసాను. భార్య భర్తలు అన్యోన్యంగా ఎలా ఉండాలి,భర్త మీ మాట వినాలంటే ఏం చేయాలి అనేవి వీడియోస్ చేసి పెట్టేది..చాలా years అవుతుంది ఈ ఛానల్ చూడక..
మీరు బాధపడకండి మీరు వైజాగ్ లో ఉండేవారు కదా నేను మిమ్మల్ని మీ వీడియోస్ ని నేను చాలా సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నానండి. మీరు మీ పిల్లలు అందరు హ్యాపీగా ఉండండి బాధపడకుండా పిల్లల్ని బాగా చూసుకోండి బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోవద్దు ఇక రెండో పని లేదు అలాంటివి పెడుతుంటారు చెత్త మొహాలు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఆయన ఆత్మకు శాంతి చేకూరదు
Ninnu nenu encourage chestanu ammayi dont worry your kids are cute do saving in post office, take health policies for your kids and take term insurance for u, be brave do more videos, involve your kids, they must know about your hard work, dont bother about you tube comments, life is beautiful, move on
, శ్రావణి అక్క మనందరినీ ఒక ఫ్యామిలీ కింద చూసినప్పుడు బాడ్ కామెంట్స్ పెట్టాలని మీకు మనసు ఎలా వచ్చింది. తప్పు కదా అదే మన సిస్టర్ అయితే. చేతనైతే సాయం చేయాలి లేదు అంటే దయచేసి వీడియోస్ చూడడం పెట్టకండి ఇద్దరు పిల్లలతో అక్క లైఫ్ ఎలా డిలీట్ చేయాలి అని పాయింట్ అవుట్ చేయడం చాలా తప్పు కదా.
Ila pedda vallu cheppinavi paatinchakapovadam valla ne Anni jaruguthunnay.manam patha paddathulani kotti paresthunnam.kani pedda vallu em cheppina mana manchike andi.
@@MadhaviReddy-u7f avi meeku nammakamunte ishtamunte paatinchandi pakka valla meeda enduku ruddutharu adi valla life kada evaraina vachi meeku nachanivi cheyi ani chepthe meeku ela untundi
Stress feel avuthunnaru gents sarigaa settle kaaka..Inka parents vallaki dhaggara vunte support vuntundhi . .valla native brought up lo vuntaaru...so many cases this way now a days.
నువ్వు సూపర్ అక్క తప్పుగా మాటలు అనే వాళ్ళను ఇలానే తిట్టలి , హ్యాపీ గా ఉండు అక్క పిల్లలతో నువ్వుపిల్లలు ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి అని మనసు స్ఫూర్తి గా కోరుకుంటున్న.
Hindu saampradhayam prakaram husband chanipothe bottu pettukoru. Ok sticker pettukovochu anukundham kaani kunkuma pettukoru okna... I think veellu diverse thiskovochu thinu kopam lo husband chanipoyadu ani cheppukuntundhi
Hi sravya garu...ur doing great e media lo personal life ni byta pettaru its so hard decision meeru depression lo unna kuda videos chesthu life lead chesthunnaru with both kids adi kuda city lo i know how hard it is hats of to u....ignore negative comments nobody can come and look after our lives we have to take care ourselves....hope you will be successful one day😊
Hi sravs పిల్లల్లని బాగ చూసుకో నీకు ఎన్ని tensions ఉన్న పిల్లల మీద నీ కోపం చూపించవద్దు నీకు నీ పిల్లల్లకి భగవంతుడు తోడుగా ఉంటాడు 😍😍hi yomika, gagan బంగారాలు 😍😍😍💋💋
Rajangam lo m ina rasi undha andi anni teseyali ani vadu mana life loke raka munde anni mana life lo untai nduku anni pichi pichi questions avare istam vallade mare adigi okarene nduku ebbandi pettadam
Vest matalu pattinchukokuu me pilalanu mere chuskovali stong undandi sia Nekuu memu emm ookarupai kuda evvammm sooo ni life nuvuu chuskovali soo thapadhu entha pain unaa sare warck cheiskovali chii andulo kuda edusthunaru emm manushulu asalu.... Meru hapoy ga unteu inka happy ga undali ani korukovali asalu solo ga undatam antei entha kastam aasalu ...stong undu sis plzz bayapadakandi
Nv emmm badhapadaku akka....pakkana vallu kukkalu.......anthe...,.....moruguthuuunee untay........nvvvv millalni intha baga chuskuntunnav.........nv great akka...vallaki life lo aaa problem ravaddane kadha ....nv ila utub lo kasta padthunnav..... don't feel akka....be happy..ok na ..
2 years back daily me videos chuseydani mere me family chala happy ga undhy varu kani epudu me varu leru ani thelisi chala chala badhaga undhi assalu nammalekuna mere anty chala istam naku
ఏమండీ తనది చిన్న వయసే కదా బొట్టు పెట్టుకుంటే తప్పేముంది తను పిల్లల్ని పెంచుకోవడం కోసం వీడియోలు చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఏదో కష్టపడు విమర్శలు చేయవద్దు ఇష్టముంటే వీడియో చూడండి లేకపోతే పైకి నెట్టేయండి ఎవరిష్టం వాళ్ళది
Be strong sister..pillalni chusthe chala badhaga undi valla daddy unnappudu car lo thirigi ippudu auto la thiruguthunnaru..evari gurinchi pattinchukovaddu meeru plz..
me amma vari support undhi chala manchi vishayam 😢 nuvvu chala strong ga undali husband death ayinatarvata yavvaru help cheyaru 😢😢 unnadi kuda tisukontary😢😢
Hi sister without support Okkare family ni run cheyadam kastam but you are so great lopala entho pain pettukuni pillala Kosam chaala effort pedthunnaru don't react negative comments sister god bless you and God will help you sister
మీరు పెట్టి నపుడుచూచను అక్క విడియె😢😢😢😢😢😢😢😢చాలా బాదకారం విషయం నేను అనుకు మిరు ఇద్దరూ గొడవ పడ్డారు అనుకున పిల్లలు గురించి అన్న కలవండి అని మెసేజ్ పెటను సారి అక్క మిరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి నేను మి విడియేలు అనీ చూసతను