Тёмный

ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా || Vasa in Integrated Farming || Mallikarjun 

Raitu Nestham
Подписаться 1,3 млн
Просмотров 61 тыс.
50% 1

#Raitunestham #Vasakommu
మల్లిఖార్జున రెడ్డి - వరి సాగు వీడియో
• పెట్టుబడి రూ. 12 వేలు ...
మల్లిఖార్జున రెడ్డి - అవార్డుల వీడియో
• రైతుకి రాష్ట్ర, జాతీయ ...
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం పెద్దకుర్మపల్లి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు మల్లిఖార్జున్ రెడ్డి... సేంద్రియ విధానంలో వరి, పప్పు ధాన్యాలు, వస కొమ్ము తదితర పంటలు పండిస్తున్నారు. వీటితో పాటు పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు పెంచుతున్నారు. సమీకృత వ్యవసాయ విధానాలు పాటిస్తూ.. ఇటీవల.. జాతీయ స్థాయిలో వినూత్న రైతు 'ఇన్నోవేటివ్ ఫార్మ‌ర్ అవార్డు 2021' అందుకున్నారు. రైతులంతా ఒకే రకమైన పంటను కాకుండా వివిధ రకాల పంటలను సాగుచేస్తే మరింత లాభదాయకంగా ఉంటుందంటున్నారు.. ఈ సేంద్రియ రైతు. వినూత్న, లాభసాటి విధానాలతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ రైతు అవార్డులు అందుకున్నారు. !!!
మల్లిఖార్జున రెడ్డి వ్యవసాయ విధానాల గురించి మరింత సమాచారం కావాలంటే... 97040 90613 ఫోన్ నంబర్ లో సంప్రదించి తెలుసుకోగలరు !!
More Latest Agriculture Videos
ఆదాయాన్ని ఇచ్చే అడవిని సృష్టిస్తున్నా
www.youtube.co...
సడలని సంకల్పానికి ప్రతిరూపం ఈ మహిళా రైతు
www.youtube.co...
Joint Family - Joint Farming || ఉమ్మడి కుటుంబం - ఉత్తమ వ్యవసాయం - సంతృప్తికర ఆదాయం
www.youtube.co...
Agro Forestry Farming || బహుళ పంటల కలబోత - ఆదాయానికి భరోసా || Pasha
www.youtube.co...
బహుళ పంటలతో నిత్య ఆదాయం పొందుతున్న రైతు
www.youtube.co....
Leafy Vegetables Farming || తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం || Ramalinga Reddy
www.youtube.co....
F3 - Shares Farming || షేర్లతో రైతుల పెట్టుబడి - లాభాల దిగుబడి
www.youtube.co....
Chilli High yields in Natural Farming|ప్రకృతి మిరపలో అధిక దిగుబడి| అంతర పంటల ప్రయోగం|
www.youtube.co....
Natural Farming
Organic Farming
Dairy Farming
Intergrated Farming Models
Multi Crops Farming
Telangana Agriculture
Andhra Pradesh Agriculture
Indian Agriculture
Profit in Agriculture
Income in Agriculture
Best Agriculture
Agriculture Videos
Farming Videos
Farming Videos Telugu
Agriculture Videos in Telugu
Telugu Agriculture
Raitunestham agriculture videos
Rytunestham agriculture videos
Rythunestham agriculture videos
Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com and the details are below.
1. Music: bensound-dreams
Website: www.bensound.com
2. Music: bensound-tenderness
Website: www.bensound.com
3. Music: bensound-happiness
Website: www.bensound.com

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 52   
Далее
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48