Тёмный

ఎకరంలో సంపంగి పూలు సాగు చేస్తున్న.. ఏడాదంతా పూలు కోస్తున్న | Lilly Flower Farming 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 579 тыс.
50% 1

ఎకరం భూమిలో సంపంగి పూలు సాగు చేస్తున్న రైతు కందాల సుబ్బయ్య గారి సాగు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. పూర్వ కర్నూలు జిల్లా ప్రస్తుత నంద్యాల జిల్లాలోని మహానంది మండలంలో ఉన్న బొల్లవరం గ్రామంలో ఈ రైతు లిల్లీ పూలు పండిస్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఎకరంలో సంపంగి పూలు సాగు చేస్తున్న.. ఏడాదంతా పూలు కోస్తున్న | Lilly Flower Farming
#RythuBadi #lillyflower #సంపంగిపూలు

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 88   
@RythuBadi
@RythuBadi Год назад
లిల్లీ పూలనే సంపంగి పూలుగా కడప, కర్నూలు జిల్లాల రైతులు పిలుస్తున్నారు. సంపంగి పూలు వేరేవి ఉన్నప్పటికీ వీటిని స్థానికంగా సంపంగిగానే పరిగణిస్తారు. పిలుస్తారు.
@cheekatilakshmi3095
@cheekatilakshmi3095 Год назад
Avunu
@jabbalakumarswamy5920
@jabbalakumarswamy5920 Год назад
లిల్లీ పువ్వుల నె సంపంగి పువ్వులు అంటారు.
@rajeswarikovvada6648
@rajeswarikovvada6648 Год назад
Veelaki AA puvvo teliyakundane video chestunnaru
@sitaramareddy1965
@sitaramareddy1965 Год назад
బావుంధీ రాజేందర్ రెడ్డి గారూ, వీడియో నాణ్యత మరియు మీ యాంకరింగ్ కూడా. మీ ఇద్దరికీ ధన్యవాదాలు. సుబ్బయ్య గార్కి,మీకు.❤🎉
@laxmikanthrao8600
@laxmikanthrao8600 Год назад
రాజేందర్ రెడ్డి గారు మీరు చక్కటి విషయాలను ,వివరం గా present చేస్తున్నారు.good intiation
@brlreddy9473
@brlreddy9473 Год назад
నంద్యాల చుట్టుపక్కల చాలా మంది సంపంగి సాగుఛేస్తున్నారు.
@aaruhi1807
@aaruhi1807 Год назад
రాజేందర్ రెడ్డి గారు మీరు మామిడి తోట పెంపకం లాభాలు పద్దతులుగురించి ఒక వీడియో చేయగలరు
@manisudha2359
@manisudha2359 Год назад
రాజేంద్ర రెడ్డి గారు చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ఈ లిల్లీ పూల సాగు మేము కూడా చేపట్టాలని అనుకుంటున్నాము కావున విత్తనం గడ్డలు దొరికే ప్రదేశాన్ని తెలుపగలరు ....
@BVRCREATIONS
@BVRCREATIONS Год назад
అతి త్వరలో మీరు 1 మిలియన్ subscribers ను చేరుకోవాలని ఆశిస్తున్న అన్నా
@cheekatilakshmi3095
@cheekatilakshmi3095 Год назад
అవి సంపంగి పువ్వులు కాదు !! లిల్లీ పువ్వులు చాలా మంచి సువాసన కలిగి ఉంటాయి 😊😊
@nareshgoud2284
@nareshgoud2284 Год назад
Anna meru chese each and every video lo final conclusion chala Baga explain chestauru Anna ..…...........
@swamykatragadda8661
@swamykatragadda8661 Год назад
Thank you for reaching this field & making this heart warming video to see & know.
@SandhyaBhaskarRaju...
@SandhyaBhaskarRaju... Год назад
అన్న మీరు మా గోదావరి జిల్లాలో పండే పంటలు గురించి videos చెయ్యండి ...
@Indianwomenchanls
@Indianwomenchanls Год назад
ఎంతో బాగా చెప్తున్నారు 🎉 🙏
@kpraja-mi4vg
@kpraja-mi4vg Год назад
మా నంద్యాల.. మా నంద్యాల
@pathanamjad143
@pathanamjad143 4 месяца назад
Nakku sampangi gaddallu kavalii 1 acr kii
@ramakrishnaa6383
@ramakrishnaa6383 Год назад
ఇవి లిల్లీ పూలు కదా, సంపంగి వేరే కదా
@phanikumar1591
@phanikumar1591 Год назад
Market lo kg rs 200 ,250 ammutaru .Mari daarunam ..raithullu directga ammali..festivals ki Inka rates ekkuvaga untai
@krishnarao2165
@krishnarao2165 Год назад
అవి సంపెంగ పులు కాదు ,అవి లిల్లీ పులు .
@personxyz1840
@personxyz1840 Год назад
Correct sampangulu pedda chetalaki kastayi rkkalnni greenga vuntayi manch suvasana vastundi...
@malimelurohith5619
@malimelurohith5619 Год назад
Ivvi hybrade sanpangi
@Harish-239
@Harish-239 11 месяцев назад
PolyHouse farming ఎలా చెయ్యాలో వీడియో చెయ్యగలరు
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 Год назад
Very good information sir 👍
@risethevoice1996
@risethevoice1996 Год назад
Thanks anna nandyal side vachinanduku..
@Vk12087
@Vk12087 Год назад
అన్న మా ఇంటి దగ్గర ఒక అల్లునేరెడు చెట్టు ఉంది దాని కిందినుందే మామిడి చెట్టు ఒక 4 మీటర్లు పెరిగింది కానీ చెట్టు కొమ్మలు పక్కకి పెరుగుతున్నాయి వాటిని ఎలా పైకి పెంచాలి అన్న
@Vk12087
@Vk12087 Год назад
Solution chpu anna
@tamatamt
@tamatamt Год назад
Hard working guys.. year ki 1lac takkuve
@భరత్_రైతుబడి
Nice anna👌
@JD_javeedh99
@JD_javeedh99 Год назад
Good information Anna garu 👏👏
@nagrajnagu589
@nagrajnagu589 Год назад
Bagundi
@azeezabdul2930
@azeezabdul2930 Год назад
Asalina తెలుగు వ్యవసాయ ఛానెల్ మీది రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి సమానంగా interview చేస్తున్నారు మీరు
@jamunaravula6849
@jamunaravula6849 Год назад
Chala baga adigi thelusu kuntunaru
@risethevoice1996
@risethevoice1996 Год назад
Anna kanakambaram sagu gurinchi kuda video chey anna.. Please
@malleshmudiraj355
@malleshmudiraj355 Год назад
Hi Anna nice video
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr Год назад
Super video bro
@sharfuddin5677
@sharfuddin5677 Год назад
Very good breather super
@vangala
@vangala Год назад
Beautiful
@manikishore4225
@manikishore4225 Год назад
Lily flowers
@maheshwarimanjula2753
@maheshwarimanjula2753 Год назад
E flowers antte Chala istam
@Mekalabixapathiyadav
@Mekalabixapathiyadav Год назад
సంపంగి దుంపలు ఎక్కడ దొరుకుతుంది
@umasankar3145
@umasankar3145 Год назад
Pendlimarri lo dorukuthai...
@babjivilichati9214
@babjivilichati9214 Год назад
​@@umasankar3145 sir ple send mo no of seed sellar
@gurralabhaskar9825
@gurralabhaskar9825 4 месяца назад
అన్న లిల్లీ పువ్వులు తెగుళ్లు వస్తున్నాయి అన్న దానికి పరిష్కారం చెప్పాలని కోరుతున్నాం
@pro-uniq-rj
@pro-uniq-rj Год назад
Anna capsicum 🫑 gurinchi oka video cheyandi Anna Maadhi karimnager district plz ....Anna Telugu lo asalu information ye ledhu Nenu two months nundi vethukutunna plz.....anna
@gashokkumarreddy8953
@gashokkumarreddy8953 Год назад
Nice information video sir
@visalakshim456
@visalakshim456 Год назад
Avi sampenga kadu Lilli flowers
@HammireddyA-op8fp
@HammireddyA-op8fp Год назад
A.HANMI.REDDY.J.C.B. operator.. mahabubnagar.. raja.. reddy.anna....ml. videos.. follower..Anna... Happy journey..Reddy.anna.
@rudrakshividyarani318
@rudrakshividyarani318 8 месяцев назад
Plz tell uses also in India and international level
@sanjeevareddyreddy1552
@sanjeevareddyreddy1552 Год назад
Maree lilly pullu gurinchi chepandi sir
@srinuthotakurabujji8767
@srinuthotakurabujji8767 Год назад
Veetini lillypulu antarugaa
@padmawatiakulagood6684
@padmawatiakulagood6684 Год назад
Those are Lilly flowers
@umamaheshwararao1418
@umamaheshwararao1418 Год назад
Adi sampangi Kadu lilly
@naveenkumarswamireddy1441
@naveenkumarswamireddy1441 Год назад
Farmer cheppina rates ki ippatiki labour dorakadam kastame
@sonus7332
@sonus7332 18 дней назад
Aree edi gudi malkapur loo 500{five hundred)kg vunai evi
@princepixel2730
@princepixel2730 Год назад
Ee farming nenu kuda cheyyali anukuntunna naku dumpalu kavali 30 centlake kavalasenanni
@yadavallisuresh3176
@yadavallisuresh3176 Год назад
@sureshkatragadda909
@sureshkatragadda909 Год назад
LILI PLOWERS SAMPANGI KADHU
@RythuBadi
@RythuBadi Год назад
నంద్యాల, మైదుకూరు, కడప ప్రాంతాల్లో వీటిని సంపంగి అనే పిలుస్తారు. స్థానికంగా రైతులకు లిల్లీ అనే పదమే పరిచయం లేదు.
@madhavidegapudi08
@madhavidegapudi08 Год назад
Memu Gaddi sampangi leka gadda sampangi Antamu. Nadyalalo ekkuva poola malalu ee poolato chala baga dorukuthayi
@swathivenkata216
@swathivenkata216 Год назад
Avi sampangi kadhu lilli
@sunitapalla6008
@sunitapalla6008 Год назад
Ivi lilli,sampangi lu green colour lo untai
@HammireddyA-op8fp
@HammireddyA-op8fp Год назад
A.HANMI.REDDY.J.C.B. operator.. mahabubnagar..RAJADAR.REDDY.anna.
@sharmilareddy6167
@sharmilareddy6167 Год назад
Video lilly flowers
@malimelurohith5619
@malimelurohith5619 Год назад
Bro yeruvu e yeruvu vadali
@daggupatisivaiah3800
@daggupatisivaiah3800 Год назад
Sir maku sampangi gaddalu 15 centla ku kavali
@jayasreenimmagadda7607
@jayasreenimmagadda7607 Год назад
👌👌👌👌👌👌
@RafiqRafiqshakeer
@RafiqRafiqshakeer Год назад
Sugandralu antaru bro
@saralavital1140
@saralavital1140 Год назад
Sampangi kadhu vateni Lily lily flowers
@sivaprasad.k.sivaprasad.k.3769
Lilly....
@rakeshdasari8859
@rakeshdasari8859 Год назад
సీమా లో కూలి చాలా తక్కువ ఉంది...200 ఏ ఇస్తారా
@kumariayinaparti79
@kumariayinaparti79 Год назад
Lilli puvvulu
@rojarani7107
@rojarani7107 Год назад
Edi sampangi kaadu lily antaru
@pathanamjad143
@pathanamjad143 4 месяца назад
Sampangi gadallu kavali 1 acr kii evarii dageraa anna unta number pettandii
@thandusaidaratnam5857
@thandusaidaratnam5857 Год назад
Lilly pulu sir
@venkateshvyboina5005
@venkateshvyboina5005 Год назад
అదేంటి ఇవి లిల్లీ పూలు కదా సంపంగి అంటున్నారు
@krishnaveniguntaka2545
@krishnaveniguntaka2545 Год назад
Lelli flower brother
@rathnakarreddydhodda4938
@rathnakarreddydhodda4938 Год назад
Thempey puvvulaku vachey dabbulu labourku kooda saripovu.
@yallakrishnayallakrishna8890
లిల్లీ పులు కధ సార్ సంపంగి పులు అంటారు
@atozrealestatecomdogs4024
@atozrealestatecomdogs4024 Год назад
Sampangi kadu bro lilli pulu
@arunamaddirala60y.t.
@arunamaddirala60y.t. Год назад
అవి లిల్లీ పూలు కదండీ
@manyamvoice9793
@manyamvoice9793 Год назад
ఇవి లిల్లీ anukunta
@shashank9934
@shashank9934 3 месяца назад
Lilly gaddalu kavali ante msg cheyandi
@sattarshaik908
@sattarshaik908 Год назад
Raithu pH nomber petandi
@subbusrivillagevlogs106
@subbusrivillagevlogs106 Год назад
Anna 40000 thousand per akher very heavy price. 15000 per akher. My village
@sabbithisrinivasarao3759
@sabbithisrinivasarao3759 Год назад
Avi sampangi kaadu Lillies
Далее