Тёмный

ఎక్కువ శ్రమ లేకుండా వంటరానివాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేసేలా అసలుసిసలైన Hyderabadi Chicken Dum Biryani 

Spice Food
Подписаться 500 тыс.
Просмотров 122 тыс.
50% 1

వంటరాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేసేలా జ్యూసీ చికెన్ ముక్కలతో అసలైన Hyderabadi Chicken Dum Biryani/‪@SpiceFoodKitchen‬
Ragala Instant Millet Foods available at...
🌐 www.ragalafoods.com
📧 ragalafoods@gmail.com
📱 9849998772 & 7893038895
▶️Hawkins Futura 5 Litre Cook n Serve Stewpot (Hard Anodised Sauce Pan with Stainless Steel Lid, Cooking Pot with Two Handles):
👉🏻 amzn.to/3s7XM8T
Hyderabadi Chicken Dum Biryani | Perfect Hyderabadi Chicken Dum Biryani | Chicken Dum Biryani in Telugu | Restaurant style chicken biryani | Chicken biryani in Telugu | Restaurant style chicken biryani in Telugu | Pista House chicken dum biryani | spice food kitchen
#chickenbiryani #chickenbiryaniintelugu #hyderabadibiryani #chickendumbiryaniintelugu #chickendumbiryani #hyderabadichickendumbiryani #spicefood

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 155   
@SiriAkshraRangoli6475
@SiriAkshraRangoli6475 9 месяцев назад
మీరు బిర్యానీ చేసే విధానం చాలా బాగుందండి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
ధన్యవాదాలు అండి 🤗
@shaikbujji4288
@shaikbujji4288 9 месяцев назад
నాకు వంటల వీడియో లు చూడటం చాలా చాలా ఇష్టం అందులోనూ బిర్యానీ వీడియోలు , కనీసం100 వీడియోలు చూసిఉంటాను నిజంగా నిజాయితీగా చెబుతున్నాను forever ultimate superb excellent very very tasty
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
అన్ని వీడియోస్ లో మీకు నా వీడియో నచ్చిందంటే చాలా సంతోషంగా ఉందండి 🤗 Thank you soo much 😊🙏
@neerajanagrajbudida5118
@neerajanagrajbudida5118 9 месяцев назад
Sairam madam nenu try chesanu. But normal rice to . Taste is amazing simply superb. Ma papa ki chala nachindi . Thank you so much ❤❤❤❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
నమస్కారం అండి 🙏 చాలా చాలా సంతోషం అండి 🤗 మీకు ఈ recipe నచ్చినందుకు మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🙏 మీ పాపకి నా ఆశీస్సులు 🥰
@RiathoMuchatlu
@RiathoMuchatlu 9 месяцев назад
First time i watched a recipe without forwarding...I love it❤.. Thankyou for sharing your style of biryani
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Very glad to read your comment 💕 Thanks for liking my videos 🤗 It's my pleasure andi ☺️
@sssbp
@sssbp 9 месяцев назад
Hello! I followed some of your recipes and really like the way you present and put the effort in bringing out the old forgotten recipes to the viewers. I normally don’t comment on any channel. I felt like I should share this fact - one should NEVER taste seasoning of raw meat. It contains bacteria that can be harmful to humans. Taste the masala mixture before adding the chicken but not after adding raw chicken or meat. Otherwise a flawless recipe 👌🏼
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Hi.. Very glad to hear your sweet compliments to my recipes ☺️ Thanks for liking my videos 🙏 Your idea is good (tasting the masala mix before adding raw chicken) But I should show the CORRECT method of marinating (adding masalas to the raw chicken) If you're satisfied/OK with the quantities of masalas added.. then no need to check the taste... Hope you understand... Sorry if you feel uncomfortable & thanks for the suggestion 👍
@udayabasker461
@udayabasker461 9 месяцев назад
😊బిరియానీ అందంగా కనిపించాలి😊 తినడానికి మంచి రుచిగా ఉండాలి 😊వండితే దాని వాసన ఇరుగు-పొరుగువాళ్ళకి తెలియాలి😊 తిన్నవాళ్లందరూ మెచ్చుకోవాలి 😊మళ్ళీ మళ్ళీ తినాలనిపించాలి 😊"అంత గొప్పగా బిరియానీ ఎలా చెయ్యాలి" అనుకునే వాళ్ళకు ఈ వీడియో ఒక మంచి మార్గదర్శిగా ఉపయోగపడుతుంది.😊.. స్కిప్ చెయ్యకుండా పూర్తిగా వీడియో చూస్తే అనుకున్నది సాధించవచ్చు! 😊
@shravangel1311
@shravangel1311 9 месяцев назад
Asalu hyderbad dum biryani ante restaurant vallaku matrame vastundemo ankunna akka, meeru super anthe and one doubt akka meeru super chef/cook avudamu anukunnara akka...... Ma drusthilo ithe meeru yeppudo ayipoyaru V ideo liked, shared and total video watched till end without any skip❤❤
@udayabasker461
@udayabasker461 9 месяцев назад
😀"ఇంటి బిరియానీ" ముందు ఏ బిరియానీ పోటీకి నిలబడలేదు😊..అందుకే దాన్ని సరైన రీతిలో తయారుచెయ్యడం నేర్చుకుంటే దాన్ని ఎన్నో తరాల వారికి గొప్పగా చెప్పుకోవచ్చు.. 😃
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
ఒకప్పుడు మన ఇంట్లో వంట మన వాళ్ళకు నచ్చితే చాలు అన్నట్టు ఉండేది.. ఇప్పుడు మన ఇంట్లో వండే వాసన పక్కింటి వాళ్లకి కూడా తెలియాలి.. అప్పుడే ఆ వంట సగం సక్సెస్ అయిన ఫీలింగ్ 🫣! మిగతా సక్సెస్ ఇంట్లో వాళ్ళిచ్చే కాంప్లిమెంట్స్ ☺️! మీరు చెప్పినవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడాల్సిందే🧐.. ఆ పద్ధతి ఫాలో అవ్వాల్సిందే 👩🏻‍🍳! Thanks for your valuable suggestion 🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
​@@shravangel1311 super chef, master chef, wonder chef అనిపించుకోవడం కంటే ఎంతో అభిమానంతో మీరిచ్చే ఇలాంటి కాంప్లిమెంట్స్ యే నాకు ఇష్టం డియర్ 😍! చూడ్డానికి కష్టంగా అనిపించే ఐటెం కూడా మనం శ్రద్ధగా ఓపిగ్గా ట్రై చేస్తే.. ఇంతేనా అనిపిస్తుంది.. ఈ ధం బిర్యానీ కూడా అలాంటిదే ☺️! ఓ సండే ఇంట్లోనే ట్రై చేయండి.. హైజెనిక్ గా టేస్టీగా తక్కువ ఖర్చుతో హైదరాబాదీ ధం బిర్యానీ ఇంట్లోనే చేసుకోవచ్చు 👩🏻‍🍳! Thank u so much 😊
@harip418
@harip418 9 месяцев назад
😢thank u so much andi for sharing us yummy and delicious recipes
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
My pleasure andi 🤗
@shivaranjani1524
@shivaranjani1524 9 месяцев назад
sister ragalafoods lo ledhu sister chicken basmathi veg basmathi chupisthindhi
@saisrinivas9089
@saisrinivas9089 9 месяцев назад
but idhi Chalaa baguntadhi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
వెబ్ సైట్ లోకి వెళ్ళాక products అని ఉంటాయి, అందులో ఫస్ట్ పేజ్ లోనే ఉన్నాయి.. చెక్ చేయండి 😊
@saisrinivas9089
@saisrinivas9089 9 месяцев назад
woww looks very yummy Appdu Appdu tinedhama ani vundhi ippdu christams vasthundhi and new year ki ninna chupichina mysore pak and chicken biryani ee Chicken biryani tinesi mysore pak thinte vuntadhi adhbutham
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Thank you so much andi ☺️ తప్పకుండా ట్రై చేయండి.. Try చేశాక వీలైతే మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వటం మర్చిపోకండి..
@applekavya6557
@applekavya6557 9 месяцев назад
Ah masala powder lekapothe em add chyli andi?
@saisrinivas9089
@saisrinivas9089 9 месяцев назад
Biryani masala Kavya
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
మీకు నచ్చిన రెడీమేడ్ బిర్యానీ మసాలా గానీ, లేదా ఇంట్లో ప్రిపేర్ చేసింది గానీ వాడుకోవచ్చు అండి..
@mercyranibattu6552
@mercyranibattu6552 9 месяцев назад
Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Thank you 😊
@rathnakuchipudi3835
@rathnakuchipudi3835 9 месяцев назад
Nice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Thank u soo much 😊
@sailasailaja9135
@sailasailaja9135 9 месяцев назад
Super ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Thank you 🤗💕
@Muthyam-bz5bg
@Muthyam-bz5bg 9 месяцев назад
My favourite chiken biryani ❤❤sunday chesthanu sister. Mee style lo fish dum biryani cheyandi sister chala bavuntundi ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉😋😋😋😋😋👌👌👌👌
@saisrinivas9089
@saisrinivas9089 9 месяцев назад
🎉🎉🎉yaaaa
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Thank you so much 🤗 వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను అండి 😊
@udayabasker461
@udayabasker461 9 месяцев назад
💯Super! నిజంగా ఎక్కడా రాజీ పడకుండా ఇలా ఆశించినంత గొప్పగా "బిరియానీ" తయారుచేసుకోవచ్చు! తక్కువ సమయంలో చేసుకునే ఈ "బిరియానీ" పిల్లలకు పెద్దలకు ఒకే విధంగా నచ్చుతుంది..కొందరికి ఉత్సాహం పెరిగితే "బిరియానీ" ప్లేట్ పట్టుకొని తప్పక సెల్ఫీలు తీసుకుంటారు 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
ఈరోజుల్లో బిర్యానీకున్న క్రేజ్ ఎలాంటిది అంటే ఆ టేస్ట్ కోసం పిల్లలు కూడా పెద్దవాళ్లతో పోటీ పడుతున్నారు ☺️! అందుకే పిల్లల హెల్త్ దృష్టిలో పెట్టుకొని బిర్యానీ బైట కొనకుండా కాస్త ఓపిగ్గా ఇలా ఇంట్లోనే హైజినిక్ & టేస్టీ గా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు 👍! Thank u 😊
@manu33114
@manu33114 9 месяцев назад
OMG, just tried it and the taste is like outside food! really came out very well
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
That's great 👍 Very glad to hear your feedback 🤗 Thanks for sharing 🙏
@manu33114
@manu33114 23 дня назад
​@@SpiceFoodKitchen 😢but biriyani rice 80% pakka cook avvali ledante paluku gaa undi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
@@manu33114 అవునండీ! ఏమైనా పలుకు ఉన్నట్లనిపిస్తే కొంచెం నీళ్ళు వేసి మరికొంచెం సేపు దమ్ పెట్టుకోవాలి అని వీడియో చెప్పాను..
@spiceup9824
@spiceup9824 9 месяцев назад
Perfect ma..i have a RU-vid channel I will definitely try this recipe and share you the feedback
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Thank you very much andi 🤗 All the best for your RU-vid channel 😊
@DeepthiGali-cd2ie
@DeepthiGali-cd2ie 9 месяцев назад
Mamm i am getting more water at bottoms when i dum 10 min high flame and 30 min on low flame Can u help me
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Hi andi.. 1. you should strain the chicken after rinsed it 2. Use thick curd 3. Please observe the marinating part & the gravy consistency in our video.. 4. Use long & good quality basmati rice to obsorb the steam comes from chicken
@DeepthiGali-cd2ie
@DeepthiGali-cd2ie 9 месяцев назад
Glad for replyy tq
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 9 месяцев назад
Hi sis ❤ super 🎉🎉 mouth watering 😋😋 Karthika masam complete aeipoindi kada😊😊 e Sunday tappakunda try chestanu sis
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Hi andi.. Thank you so much 💕 తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది..
@sathya9999
@sathya9999 9 месяцев назад
బిర్యాని చాలా బాగా చేశారు.కానీ ఈరోజు శుక్రవారం కాదు మేడం
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! మన వ్యువర్స్ చాలా మంది ఫ్రైడే నాన్ వెజ్ పెట్టొద్దని అంటున్నారు అండి, అది మాత్రమే కాకుండా కార్తీక మాసం కూడా అయిపోయింది కదా అందరికీ use అవుతుందని షేర్ చేశాను 😊
@suhasinikambakam8473
@suhasinikambakam8473 9 месяцев назад
Same recipe Bobby pichekkistha channel vallu chesi upload chesunnaruga
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Hyderabadi Chiken Dum Biryani అనేది ఎవరు చేసినా ఇలానే చేస్తారు & దీన్ని ఇప్పటికి కొన్ని వందల తెలుగు హిందీ యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళు పోస్ట్ చేశారు.. అంతేగానీ ఇది మీరు చెప్పిన ఆ ఛానెల్ వాళ్ళు కొత్తగా కనిపెట్టిన వంట కాదు!
@sunithakunaparaju-5180
@sunithakunaparaju-5180 6 месяцев назад
Taste super ga vachindi tq andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 6 месяцев назад
That's awesome andi.. Thanks for sharing your feedback 🤗🙏🏻
@yashodhayash4403
@yashodhayash4403 9 месяцев назад
హలో అండి ఎలా ఉన్నారు అడ్వాన్స్ 😍 విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్💐 అండి💜🤩
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Hi andi.. నేను బాగున్నాను, మీరు కూడా బావున్నారని ఆశిస్తున్నాను.. Thank you so much for your wishes 🙏💕
@vaishnaviaravabhumi2827
@vaishnaviaravabhumi2827 9 месяцев назад
Chala variety biriyani recipes chesa idhi kuda try chesthanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
తప్పకుండా అండి.. Thank you so much 😊
@vreddy9144
@vreddy9144 9 месяцев назад
ee sunday sure ga try chesthanu andi..pic meetho yela share cheyyanu when I try any of your recipe.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Sure andi.. మన ఛానెల్ about page లో నా Insta ID ఉంటుంది అండి, అందులో ఫోటో షేర్ చేయొచ్చు...
@venkatd424
@venkatd424 9 месяцев назад
Perfect biryani..! Thanks for sharing such a delicious Biryani recipe with us..!!
@saisrinivas9089
@saisrinivas9089 9 месяцев назад
🎉🎉🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Thanks a lot andi ☺️ It's my pleasure 🤗
@krupachmangalagiri9990
@krupachmangalagiri9990 9 месяцев назад
Simple ga chala chakkaga checken dam biryani chesaru super madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Thank you so much andi 🤗
@SrinuSrinu-lp4lw
@SrinuSrinu-lp4lw Месяц назад
మీరు ఏ వంట చేసినా చాలా బాగుంటుంది అండి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Месяц назад
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
@Jazacookingpoint
@Jazacookingpoint 9 месяцев назад
Zabardast tarika banane ka very good 👍 tasty recipe 🎉🎉❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Bahut bahut dhanyawad ☺️🙏
@-sr.journalist3953
@-sr.journalist3953 9 месяцев назад
హవ్వ!!! ఛెడామడా తిడతారకుని....బేడ్..బేడ్..కామెంట్ పెడితే... అదీ అడిగి మరీ... అసలు ఎలా తిడతారో చూద్దామనుకుంటే..... అదీ.సవాల్ చేసి మరీ.. ఏదో నిన్న. చేసిన మైసూర్ పాక్ కొంచెం తినమని పెట్టినట్టుంది.. డిజప్పాయింట్.. ఈ సారి మరోలా ట్రై చేస్తా..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
అదేదో సిన్మాలో డైలాగ్ లాగా.. నా నుండి మంచి వంటలు ఎక్స్పెక్ట్ చేస్తే ఓకే 👍🏻 కానీ.. తిట్లు ఎక్స్పెక్ట్ చేస్తే డిజప్పాయింట్మెంట్ తప్పదు మరి 😄 ఇంకోసారి ట్రై చేసి చూడండి.. మీ అదృష్టం కొద్దీ ఆ టైంలో నా మూడ్ బాగొకపోతే.. ఆ నెక్స్ట్ టైం కామెంట్ రాసేటపుడు ఒకటికి రెండుసార్లు అలోచిస్తారేమో 🤓
@-sr.journalist3953
@-sr.journalist3953 9 месяцев назад
@@SpiceFoodKitchen ఒకటి రెండు పచ్చిమిరపకాయలు తినైనా ట్రై చెయ్యొచ్చుకదండీ... ఓకె. బెటర్ లక్.నెక్స్ట్ టైమ్....బై
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
నేను స్పైసీ ఎక్కువ తింటానండి! అది కూడా పని చేయదు 😁 బై బై..
@nandinithatithuri812
@nandinithatithuri812 9 месяцев назад
Akka goduma pindi tho snaks cheppandi kids ki
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
అలాగే డియర్ ..
@shaikbujji4288
@shaikbujji4288 9 месяцев назад
ఎసరు ఎంత పోయాలి చెప్పండి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
అన్నం వార్చడానికి ఎలా అయితే నీళ్ళు ఎక్కువ వేస్తామో అలాగే వేసుకోవాలి అండి! అంటే ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే 6-7 గ్లాసుల వరకు ఎసరు పెట్టుకోవచ్చు, నీళ్ళు ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువైతే అన్నం పొడిపొడిగా రాదు..
@janusrangoli8173
@janusrangoli8173 9 месяцев назад
Hi akka nenu meeku pedda fan nenu videos follow avutanu 👍👍👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Hi dear.. Thank you so much for your love & support my dear 🥰
@shammishaik481
@shammishaik481 9 месяцев назад
Woww yummy yummy chicken biryani super 👌 ga chesaru😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Thank you so much andi 🤗
@happylife...843
@happylife...843 9 месяцев назад
very very nice.....chala detail ga chepaaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Thank you so much andi 🤗
@rajichinna187
@rajichinna187 9 месяцев назад
Saturday marinate chesukuni Sunday relax chesukuni enjoy cheyali taste ee Sunday andariki ide special after one month
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Saturday మసాలా పెట్టేస్తే Sunday రోజు చాలా ఈజీగా అయిపోతుంది అండి.. ఎక్కువ పని లేకుండా కాస్త రిలాక్స్ గా ఉండొచ్చు 😊
@palvaikavitha3221
@palvaikavitha3221 9 месяцев назад
Mutton biriyani recipe cheyandi mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Sure andi 👍
@niroshajyothi9890
@niroshajyothi9890 4 месяца назад
Chicken lo masala powder veyara
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 месяца назад
3:20 దగ్గర మళ్ళీ వీడియో చూడండి..
@samineniamitha6122
@samineniamitha6122 9 месяцев назад
Biryani presentation super ga undhi. Thappa ka try chesthanu. Ee packet akkda available lo address ledhandi. Biryani water and filter chesi theesesina spices waste kakunda adhaina useful tips cheppandi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Thanks a lot andi 🤗 ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి గానీ, లేదా description box లో ఉండే లింక్ నుంచి గానీ ఆర్డర్ చేసుకోవచ్చు.. అవి ఎసరులో చాలా టైం ఉడకడం వల్ల వాటిలో సారం అంతా నీళ్లలోకి దిగిపోతుంది అండి! ఇంక అవి ఎందుకూ పని చేయవు..
@samineniamitha6122
@samineniamitha6122 9 месяцев назад
@@SpiceFoodKitchen Thank you Andi. Apudu message pettina reply istaaru. So nice of you.
@ARV1116
@ARV1116 9 месяцев назад
సంగీతం తెలిసిన వాడు ఏ రాగమైనా ప్లే చేస్తాడు. అలాగే మీరు spice food లో వెరీ వెరీ free hand అయిపోయారు. మీరు ఎన్ని వెరైటీస్ అయినా ఎక్స్పరిమెంట్ చేయగలరు. *Spice Food* is the apt title.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
మీరన్నట్టు రకరకాల రాగాలు సృష్టించే సంగీతకారుడుకి చేతిలో ఉన్న వాయిద్యం ఎలాగో.. కొత్త కొత్త వంటలతో ప్రయోగాలు చెయ్యడానికి మా ఆడవాళ్ళకి వంటగది అలాంటిది అండి ☺️! మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం! ధన్యవాదాలు 🙏🏻
@baljivs
@baljivs 9 месяцев назад
Vivarangaa cheparu thanks andi😅😂😂😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Most welcome andi 🤗
@userxthyl
@userxthyl 9 месяцев назад
One million subscribers ki munduga meeku abhinandanalu ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Thank you soo much andi 🤗💕
@GK_255OFFICIAL
@GK_255OFFICIAL 9 месяцев назад
Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Thank you 😊
@badarinarayanakaruturi1061
@badarinarayanakaruturi1061 9 месяцев назад
Mutton biryani recipe pls
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Will upload soon andi 😊
@varalaxmis1475
@varalaxmis1475 9 месяцев назад
Hii sister Naku chicken chekulu recipe ni gas stove meeda yela cheyalo chupinchara
@saisrinivas9089
@saisrinivas9089 9 месяцев назад
Chicken chekalu aa😮😮
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను అండి 😊
@annepunyavathi1995
@annepunyavathi1995 9 месяцев назад
Yummy yammi ga undandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Thank you so much andi 🤗
@gangadharrasamsetty5976
@gangadharrasamsetty5976 9 месяцев назад
Karthika masam ayindo ledo modalu pettesaru 😂😂😂 but super delicious recepie
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
అంతేగా! అంతేగా 😁😂 మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ వీలైతే ట్రై చేయండి! ఇంక బయట నుంచి కొనడం మానేస్తారు..
@gangadharrasamsetty5976
@gangadharrasamsetty5976 9 месяцев назад
@@SpiceFoodKitchen sureee andi
@kishorswamy2628
@kishorswamy2628 9 месяцев назад
Mouth watering biryani
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Thanks a lot ☺️
@yashodhayash4403
@yashodhayash4403 9 месяцев назад
Hi andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Hi andi 🙋🏻‍♀️
@dr.p.sudhakararao4580
@dr.p.sudhakararao4580 9 месяцев назад
Perfect n mouth watering biryani..TQ for sharing nice n yummy recipe 😅
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Most welcome 😊 Thanks for liking andi ☺️🙏
@kavyayadav7572
@kavyayadav7572 9 месяцев назад
Nice explanation madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Thank you so much andi 🤗
@deepadasoju5751
@deepadasoju5751 9 месяцев назад
Super super super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Thank you soo much ☺️🙏
@Vpvi1hra1yjha-1
@Vpvi1hra1yjha-1 9 месяцев назад
Mee perenti
@saisrinivas9089
@saisrinivas9089 9 месяцев назад
😊😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
పేరు ఊరు ఫ్యామిలీ.. అన్ని వివరాలతో ఒక వీడియో చేస్తాను అండి ☺️
@pavanikumari8309
@pavanikumari8309 9 месяцев назад
How much quantity biryani rice?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Half kilo..
@-sr.journalist3953
@-sr.journalist3953 9 месяцев назад
మేమెంత............జర్నలిస్ట్..అయినా మీ వంట ముందు జ. . . స్ట్ ఏ కదండి!! ** ఈ మధ్య మీరు ఛానెల్ని ఎందుకు కొంత అశ్రద్ద చేస్తున్నారు? ** పెద్దగా పట్టించుకోవడం లేదు? ** ఇంపార్టెన్స్ ఇవ్వ లేదు? ** అంత స్కిల్ వున్నా పైపైన తేల్చేస్తున్నారు? **మంచి మంచి ఐటమ్స్ దాచెస్తున్నారు... ** కష్టపడి కామెంట్ చేస్తే రిప్లయ్యే ఇవ్వడం లేదు..🤔 1:35
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
ఎంతమాట అండి బాబూ! జర్నలిస్ట్ అంటే జస్టా!?😳 ఈ మధ్యే ఒక వెబ్ సిరిస్ చూసాను జర్నలిస్ట్ అంటే ఎంత మేధావులో వాళ్ళ ఇంపార్టెన్స్ ఎంత ఉందో బాగా చెప్పారు 😎 సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసే జర్నలిస్ట్స్ అంటే జస్ట్ కాదు! బెస్ట్ అంటాను..☺️ ఇక మీరిచ్చిన క్వశ్చన్ పేపర్ కి ఆన్సర్లు... ** నిజమేనండి! ఈ మధ్య అస్సలు ఖాళీ లేక కాస్త అశ్రద్ద చేస్తున్న మాట నిజమే!! పట్టించుకోవడం లేదని కాదు, పట్టించుకొనే టైం ఉండట్లేదు.. ** ఇక స్కిల్ అంతా ఓకే వీడియోలో కనిపించదు కదా! మెల్లగా ఒక్కో వీడియోలో ఒక్కో వెరైటీ చేస్తుంటే కనిపిస్తూ వుంటుంది.. ** ఇప్పుడు మీఅందరికీ నచ్చే బిర్యానీ దాచేయకుండా చూపించాను కదా! ** ఇక రిప్లైస్ కూడా టైం లేకపోవడం వల్లనే లేట్ అవుతుంది అండి.. మీరంతా పెద్ద మనసు చేసుకొని చూసీచూడనట్టు వదిలేయాలి మరి..🙈
@chengacherlaswapna-dn6xr
@chengacherlaswapna-dn6xr 9 месяцев назад
Super❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Thank you 😊💕
@ramyagarikapati7525
@ramyagarikapati7525 9 месяцев назад
Biryani pot link please?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Please check the description box of this video 😊
@umakarri5109
@umakarri5109 9 месяцев назад
Your voice is so good madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Thanks a lot for your sweet compliments andi 🤗
@narendradevarakonda6788
@narendradevarakonda6788 9 месяцев назад
👌👌👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
😊🤗🙏
@vreddy9144
@vreddy9144 9 месяцев назад
very nice biryani recipe andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Thank you so much andi 🤗
@myohtutjoshi4661
@myohtutjoshi4661 9 месяцев назад
🤍💛🧡🩷❤️💕
@saisrinivas9089
@saisrinivas9089 9 месяцев назад
🎉🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
😊☺️🤗🥰
@bhushanbhushan8596
@bhushanbhushan8596 9 месяцев назад
Yummy 😋😋 Superb
@saisrinivas9089
@saisrinivas9089 9 месяцев назад
🎉🎉🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Thank you so much 😊🤗
@SureshKumar-di6fv
@SureshKumar-di6fv 9 месяцев назад
Hi... Aunty
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Hi dear 🙋🏻‍♀️
@groupnurse6384
@groupnurse6384 9 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
😊🤗💕🙏
@gagansunthoshbro
@gagansunthoshbro 9 месяцев назад
👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
😊🤗🙏
@ratnakumaribezawada8162
@ratnakumaribezawada8162 9 месяцев назад
wow super mam ❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Thanks a lot andi 🤗💕
@dominthegamer8115
@dominthegamer8115 9 месяцев назад
Super akka 👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Thanks a lot dear 🤗
@lavanya-rl5lf
@lavanya-rl5lf 9 месяцев назад
Hi Akka
@saisrinivas9089
@saisrinivas9089 9 месяцев назад
hi lavanya
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Hi dear 🙋🏻‍♀️
Далее
When Goalkeepers Get Bored 🤯 #3
00:27
Просмотров 1,5 млн
Учёные из Тринидад и Тобаго
00:23