Aswinigaru mi vantalu chala baguntayi andi miru andarila karunga chala different ga easy ga chestaru, ma husband ki chala istam mi can take chuda manichepataru
Mam preparation antha chala chala bagundi. But plastic cover use cheyakudadu. Andulonu adi stove pi boil ayinapudu cover kuda karigi recipe lo padutundi
అనుకున్న వెంటనే "జున్ను" చేసుకోవడానికి, జున్ను పాలు అవసరం అయినప్పుడు దొరకవు!జున్ను పాలు లేకుండా "జున్ను" కావాలంటే మాత్రం శ్రమ లేకుండా ఒక పద్ధతి ప్రకారం చేసుకోవచ్చు! ఆ చేసుకునే విధానం ఇక్కడ చూడవచ్చు!