Тёмный

ఎత్తర జెండా జనసేనా Full Song || Pawan Kalayan Birthday Special || NB Originals 

NB Originals
Подписаться 1 млн
Просмотров 2,8 млн
50% 1

Consept & Director : Saddam Hussain
Producer : Nagi Reddy Tarak Prabhu
Lyrics & singer : Nava Sandeep
Dance & choreography : D Raju
Music & programming: Madeen sk
Editing : Kumar kunisetty
Dop : Tarun k Sonu
Direction team : BHAGYA RAJU K , SEETARAM
Art & casting : Shekhar, Kalla Satish
DI : Prem Surya
Motion graphics : Hemant korimi
Publicity Designer : Rajesh Rebel
Sketchplex ( nani )
#EtharaJandaJanasenaFullSong #pawankalyan #nboriginals #janasena #EtharaJanda #EtharaJandaJanasena #jansenafullsong

Развлечения

Опубликовано:

 

31 авг 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3,2 тыс.   
@surendranaga2381
@surendranaga2381 Год назад
కాలార్ ఎగరేసి నేను ఫ్యాన్ అంటే సరిపోదు,ఓటు వేసి పవన్ అన్ననీ సీఎం ని చెయ్యాలి👏🔥🔥
@demudukambala5862
@demudukambala5862 Год назад
Yes
@rambabulenka8974
@rambabulenka8974 Год назад
Happy birthday Pawan Kalyan Anna up coming....CM... Jai janasena ✊🏻✊🏻
@raghuram153
@raghuram153 Год назад
Nijam bro andaru flag pattukoni jai jai lu kottadame kani, vote vese dammu ledu bayya.
@WE_VOTE_FOR_JSP
@WE_VOTE_FOR_JSP Год назад
Already fix our vote for janasena
@prajalahakku123
@prajalahakku123 Год назад
Vadiki na madda oka runtha vote vestaru
@music_mahi5228
@music_mahi5228 Год назад
జన్మలో మరిచిపోలేని జనసేన సాంగ్ ని జనసైనికులకి అందించిన ..నవసందీప్ కి &సద్దాం అన్న కి థాంక్స్ ❣️జీవితాంతం రక్తంలో నిలిచిపోయె సాంగ్ ని అందించారు.💕💕💕
@Rudhra7569
@Rudhra7569 Год назад
రాజికియలో లేకపోయినా ఎంతో మంది కి సాయం చేశారు ఓటు తప్ప మేము మీకు ఏం చెయ్యగలం ఈ జన్మకి .
@dasunayak3168
@dasunayak3168 Год назад
ANNA 👌👌👌👌👌❤️❤️
@pawankalyan_krishnanna
@pawankalyan_krishnanna Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE--rUe72iKCE8.html
@jangetipranayraj5503
@jangetipranayraj5503 Год назад
Q
@ananthagariprasad.1582
@ananthagariprasad.1582 Год назад
P
@chaitanyakumarchaitanya3158
Voice vintunte చేతి వెంట్రుకలు నిక్క బొడుచుకుంటున్నయి సూపర్ సాంగ్..✊✊✊✊✊జై జనసేన
@babureddy6725
@babureddy6725 Год назад
ఖచ్చితంగా ఈ పాట పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మార్పు తీసుకువస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. జై జనసేన
@KishanReddy0007
@KishanReddy0007 Год назад
ప్లీజ్ సపోర్ట్ జనసేన బ్రో ❤️❤️❤️
@Kalyan-Stn
@Kalyan-Stn 10 месяцев назад
Jai Janasena 🇮🇳
@r.svolgavideos9250
@r.svolgavideos9250 8 месяцев назад
TDP Anta ippudu paadu malli nuvvu pata janasena meedha fans nu TDP ki ammathunnadu cheee
@mistudio1991
@mistudio1991 Год назад
మంచి అర్థవంతమైన పాట బ్రదర్స్.... ఫ్యాన్ అందరూ జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నాను... జనసేన కరీంనగర్ జిల్లా పార్టీ తరుపున మీకు ప్రత్యేక అభినందనలు....
@nagireddyvenkateswararao6585
పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు🌷🌷🌷 ప్రజల్లో ఉత్తేజాన్ని నింపే మంచి పాటను అందించిన ఈటీం సభ్యులకు, నిర్మాత కు శుభాభినందనలు
@satyakolnati7124
@satyakolnati7124 Месяц назад
❤😊😅 Pavan Kalyan
@sardaar12
@sardaar12 Год назад
ఇ కట్టే కలెవరకు పవనాన్నతోనే నా ప్రయాణం జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్ మీ సర్దార్ తిరు యాదవ్ చెన్నూర్ నియోజకవర్గం తెలంగాణ
@user-mo6dj7gv2j
@user-mo6dj7gv2j Год назад
కాబోయే ప్రధానమంత్రి మన పవన్ అన్న కు శుభాకాంక్షలు.... జై పవర్ స్టార్
@samasateeshkumar7758
@samasateeshkumar7758 Год назад
సామాన్య ప్రజల కోసం పుట్టిన పార్టీ జనసేన అని మరో సారి రుజువు చేశారు.మీ పాట ద్వారా మీ అందరికీ నా హృదయం పూర్వక ధన్యవాదాలు....జై జనసేన
@Kalyan-Stn
@Kalyan-Stn 10 месяцев назад
Jai Janasena 🇮🇳
@jayasagar8347
@jayasagar8347 Год назад
ఈ పాట కోసం కష్ట పడ్డ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా గురు రోషిని రజాక్ భాయ్ కి ఒక లైక్.
@krishnachandra5259
@krishnachandra5259 3 месяца назад
Jai Janasena 🥛🥛🥛🥛🔥🔥🔥✊✊✊✊
@adapasrinivasarao2652
@adapasrinivasarao2652 2 месяца назад
​@@krishnachandra5259😊😊
@bisoiseetharam143
@bisoiseetharam143 9 месяцев назад
పాట చాలా బాగుంది 👍👍👍 దానికి తోడు డాన్స్ చాలా బాగుంది 👍👍👍👍 రాజు కొరియో గ్రాఫర్ అదిరింది💯💯💯🙏🙏 జై జనసేన🔯🔯🔯🥛🥛👍 జై జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 🔯🔯🥛🥛🥛💯👍 ఓట్ ఫర్ పవన్ జనసేన🥛🥛🥛గాజు గ్లాస్ 🥛🥛🥛
@naninaresh6792
@naninaresh6792 Год назад
పవన్ కల్యాణ్ సార్ అభిమానులు జనసేన నాయకులు అందరికీ నేను చేపేది ఏంటి అంటే, నేను పవణ్ కళ్యాణ్ అభిమాని అనీ కాలర్ ఎగవేసి చేపలంటే వచ్చే ఎన్నికలలో సార్ నీ CM గా దయచేసి గెలిపించండి అనీ పవన్ కల్యాణ్ సార్ అభిమానిగ అడుగుతున్నను.🙏 జై జనసెన.... ✊
@pavankalyanbhuthapati
@pavankalyanbhuthapati Год назад
అమ్మతోడు అన్న పాట వింటుంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయి ....... ఎన్నో రోజుల నుండి మన పార్టీ లో మంచి పవర్ ఫుల్ సాంగ్ లేదు అనుకున్న ఇప్పుడు దించారు అన్న సరిగ్గా ...... నెక్స్ట్ లెవెల్ సాంగ్ ......
@torchbearer2660
@torchbearer2660 Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Yk2XnuvFzSY.html
@sarojachinna3663
@sarojachinna3663 Год назад
ఈ పాట ఎన్నిసార్లైనా విన్నాలనిపిస్తుంది మనసుకి అతుక్కునేలా ఉంది చాలా బాగుంది
@pkediting5865
@pkediting5865 Год назад
ముందుగా మన దేవుడు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ పాటలో జీవించిన ప్రతి ఒక్క మరో చేగువేరాలా కనిపిస్తున్నారు మీకందరికీ మా తరఫున పాదాభివందనాలు తెలంగాణ నారాయణపేట జిల్లా జనసైనికులు
@satyanarayana1785
@satyanarayana1785 Год назад
Jjjjjjjjjjjjjjjjjjjhmm
@prajalahakku123
@prajalahakku123 Год назад
Veedu oka kukka veedu devudu anta
@katresuresh1231
@katresuresh1231 Год назад
Iam nrpt broo
@torchbearer2660
@torchbearer2660 Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Yk2XnuvFzSY.html
@ashugantass1372
@ashugantass1372 Год назад
మా దేవుడు భక్తుల దారుపున ధన్యవాదములు అన్న జై జనసేన
@Kalyan-Stn
@Kalyan-Stn 10 месяцев назад
Jai Janasena 🇮🇳🇮🇳
@sahuvinod6664
@sahuvinod6664 4 месяца назад
ఇప్పుడు ఇలాంటి పాట ఇంకోటి పాడు అన్నయ్యా ఇలాగే మన పవన్ అన్న జనసేన మీద కూడా పాట రాయలని కోరుకుంటున్నాము ..... పడాలని కోరుకున్న వాళ్ళు కొట్టండి.....✅✅✅✅ దెబ్బకి ఉచ్చ పడాలి... వింటే పాట💪💪
@SatishJSPFollower
@SatishJSPFollower Год назад
జనసైనికులుకి ఇంత మంచి సాంగ్ అందించిన నవ సందీప్ కి ధన్యవాదాలు.
@arikaalexander4635
@arikaalexander4635 Год назад
జై పవన్ కళ్యాణ్ 🔥🔥సూపర్ డాన్స్ ఈ ప్రేమ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటు........
@pakalasubbu1811
@pakalasubbu1811 Год назад
మార్పు కోసం రెడ్డి కులం నుండి నా పూర్తి సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి
@chinthathrimurthulu2719
@chinthathrimurthulu2719 11 месяцев назад
ఈ సారి ఆయనని గెలిపించకపోతే నష్టపోయేది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలే... బ్రో ఆలోచించు
@ramprasadkrishnabhakth7526
@ramprasadkrishnabhakth7526 Год назад
అద్భుతమైన పాట క్రియేటర్స్ కి ధన్యవాదాలు జై జనసేన... జై పవన్ కళ్యాణ్... జై హింద్... ✊✊✊
@narayanamunagapaka2969
@narayanamunagapaka2969 Год назад
అవసరాలు, అవకాశాలు బట్టి మారిపోయే అభిమానిని కాదు.. భారీ మేజరిటీతో వచే గెలుపైనా.. డిపాజిట్లు రాని ఓటమైనా.. #జనసేనతోనే ✊
@torchbearer2660
@torchbearer2660 Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Yk2XnuvFzSY.html
@veeramalluramya3789
@veeramalluramya3789 Год назад
anna melanti vallu kavali pawan anna ki hats up to u
@Kalyan-Stn
@Kalyan-Stn 10 месяцев назад
Jai Janasena 🇮🇳
@VenkatehV
@VenkatehV 10 месяцев назад
​@@veeramalluramya3789❤❤
@kumaridindi
@kumaridindi 5 месяцев назад
Nenu.kuuda ✊✊✊✊✊✊✊✊
@kanjineyulu9397
@kanjineyulu9397 Год назад
జై జనసేన పాట 🎶 సూపర్ ఈసారి ఆంధ్రలో ముఖ్య మంత్రిగా రావలనీ కోరుకునే వారు ఎంతమంది ఉన్నారు
@sankargurajala4904
@sankargurajala4904 21 день назад
Hi bro im surya INDIAN ARMY e song chala nachinde naku good jai pawan Kalyan.. ma jawan lo kuda kula bedha ledhu Ek GOLI EK DHUSMAN
@ramsreddi5456
@ramsreddi5456 Год назад
మా జనసైనికులకి ఇంత మంచి పాటని అందించిన నవసందీప్ అన్నకి, సద్దాం అన్నకి నా ప్రత్యేక అభివందనాలు.... ఇంకా మీరు ఇటువంటి పాటలు మాకు అందించాలని మా మనవి...జై జనసేన జై జై జనసేన ✊✊✡️✊✊
@BalajiVlogs07
@BalajiVlogs07 Год назад
యువత కదిలి వస్తోంది 🔥 అన్న కి తోడుగా 🙏 జై జనసేన Never Give Up మార్పు వచ్చేవరకు వదిలేది లేదు
@joshcreations3394
@joshcreations3394 Год назад
గుండెల్లో ఉన్న భావోద్వేగాల్ని కదిలించే పాట రాసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, మెరుగైన సమాజం కోసం పోరాడుతున్న పవన్ కల్యాణ్ అన్నయ్యకి మీ వంతు కృషి చేస్తునందుకు ధన్యవాదాలు
@Kalyan-Stn
@Kalyan-Stn 10 месяцев назад
Jai Janasena Jai Hind 🇮🇳
@nagachaitanyapolisetti2989
@nagachaitanyapolisetti2989 Месяц назад
𝗣𝘂𝗿𝗲 𝗚𝗼𝗼𝘀𝗲𝗯𝘂𝗺𝗽𝘀 💥🔥
@shankarkvag4372
@shankarkvag4372 Год назад
రక్తం మరిగేలా ఉంది.. మీ పాట మీకు పాదాభివందనలు జై జనసేనా,✊✊✊✊✊
@pawankalyan_krishnanna
@pawankalyan_krishnanna Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE--rUe72iKCE8.html
@srinivasrao2790
@srinivasrao2790 Год назад
Supér song Jai pk
@Kalyan-Stn
@Kalyan-Stn 10 месяцев назад
Jai Janasena Jai Hind 🇮🇳
@maruthidarlanka7099
@maruthidarlanka7099 Год назад
ఇలాంటి మాస్ సాంగ్స్ కావాలి జనసేన పార్టీ కి, గాజు గ్లాస్ మీద కూడా మాస్ లోకి వెళ్లేలా ఒక సాంగ్ తయారు చేయన్నా 🫂🤝 "Goosebumps"
@prasadsjp1
@prasadsjp1 Месяц назад
Super effort, chivarlo aa musalayanaki janasena jenda iste super ga undedi
@sunildancer5474
@sunildancer5474 Месяц назад
Song maatram vere level 🔥🤙
@singarenimuddibiddarams553
@singarenimuddibiddarams553 Год назад
పవన్ సార్ కాబోయే ముఖ్యమంత్రి 💐💐💐💕💕💕సూపర్ సాంగ్
@basavarajubsr
@basavarajubsr Год назад
రాజకీయం అంటే రొచ్చు - బురద అనే ఆలోచన ఉన్న లక్షలాది మంది యువతకు, రాజకీయం అంటే సమాజం పట్ల మనకున్న భాధ్యత అనేలా మార్చిన Pawan Kalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐 #HBDJanaSenaniPawanKalyan
@akkinenibhikshapathi2185
@akkinenibhikshapathi2185 Год назад
Super b very levalloundi song 💪🔥🔥Jai janasena
@rajasekharmandamanda8403
@rajasekharmandamanda8403 Год назад
జై జనసేన .. జై పవర్ స్టార్.... పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నా..... 🙏🙏🙏
@sathishgandivalasa
@sathishgandivalasa Год назад
ప్రేజల్లో ఉత్తేజాన్ని కలిగించే మంచి మాటలను పాట ద్వారా వినిపించిన టీమ్ సభ్యులందరికీ నా హృదపూర్వక ధన్యవాదాలు జై జెనసేన!! జై జై జెననసేన...
@pruthvi1232
@pruthvi1232 Год назад
అన్నయ్య మరువలేని పాట ఇది చాలా ఆనందంగా ఉంది ఈ పాట చాలా చక్కగా రాసారు బ్రదర్ 💐💐💐💐 జై పవన్ కళ్యాణ్ 🔥🔥🔥 జై జనసేన 💐💐💐
@Ramakrishna-kq5lh
@Ramakrishna-kq5lh 10 месяцев назад
Jai janasana
@grandhivenkateswarlu3365
@grandhivenkateswarlu3365 10 месяцев назад
Super song & Duper song
@jogulambasolosimh332
@jogulambasolosimh332 Год назад
అంజనీ పుత్ర పవన్ కళ్యాణ్ సార్ సద్దాం all entries Team members all SuperB ❤❤🎉🎉🎉thanks once again I'm yours ❤❤🎉🎉
@kumarkumar-tk2lg
@kumarkumar-tk2lg 11 месяцев назад
Emanna padava bro 🔥💥kcpd
@sureshvorsusuresh235
@sureshvorsusuresh235 Год назад
Daily attendance for this goosebums song thanks all of you
@harikiller9393
@harikiller9393 Год назад
అన్యాయమే చట్టమైనప్పుడు ఎదురించడమే నీ భాద్యత కావాలి. Jai janasena❤❤❤
@lolguy8745
@lolguy8745 11 месяцев назад
pata chala bagundi good job sandeep&saddam jai jenasena jaipavankalyan
@JAGANGAMING1
@JAGANGAMING1 Год назад
*ఈసారి అయినా ప్రజలు మంచిని ఎన్నుకుంటారు అని ఆశిస్తున్నాం... గెలిస్తే న్యాయం చేస్తాం , ఓడితే సాయం చేస్తాం... జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్*
@prathinidhibalaraju3565
@prathinidhibalaraju3565 Год назад
సూపర్ సాంగ్ బ్రదర్..... ఈ పాట రాసిన వారికి... ఈ పాటను పవన్ అన్నకు అంకితం చేసిన ప్రతి ఒక్క కంపోజర్ కి నా పాదాభివందనాలు
@sarojachinna3663
@sarojachinna3663 11 месяцев назад
Super song❤
@teamjanasenakadapa
@teamjanasenakadapa Год назад
ఆయన వ్యక్తిత్వాన్ని ఒక పాట రూపంలో కళ్ళకు కట్టినట్లు చూపించిన మీ అందరికి మన జనసైనికులు తరపున హృదయపూర్వక ధన్యవాదాలు...🙏🙏🙏🙏🙏
@bhukyaprasad7566
@bhukyaprasad7566 2 месяца назад
గుస్బంబ్ లోడింగ్ అన్నా, సూపర్ 🔥
@djmangthams
@djmangthams Год назад
జై జనసేన సీఎం power star anna song super exlent
@premkumarpspk1694
@premkumarpspk1694 Год назад
చాలా ఎమోషనల్ గా ఉంది... చాలా బాగా రాసారు పాడారు... జై జనసేన 🙏❤🤍 జై హింద్ ✊
@Kalyan-Stn
@Kalyan-Stn 10 месяцев назад
Jai Janasena Jai Hind 🧡
@Devil.creations
@Devil.creations Год назад
జనాలకి అర్థమయ్యేటట్లు మంచి సాంగ్ ఇచ్చావ్ అన్నా ... జనాల గుండెల్లో చాలా వరకు నిలిచిపోతుంది థాంక్స్ అన్న..❤️❤️❤️
@rajaboinaraju6842
@rajaboinaraju6842 Год назад
నిస్వార్థమైన నాయకుడు పవన్ అన్న కి ఒకసారి అవకాశం ఇద్దం
@user-xo1gw8gr6h
@user-xo1gw8gr6h 8 месяцев назад
Exllent song.. Jai janasena 👌👌
@prasaddarling4677
@prasaddarling4677 Год назад
ఇంత గొప్పా పాట ని మాకు అందించిన రాజోలు జనసేన సీనియర్ నాయకులు శ్రీ నాగిరెడ్డి తారకప్రభు గారికి ధన్యవాదములు 🙏🙏🙏
@vechalapusai8522
@vechalapusai8522 Год назад
✊ జన సైనికులకు జనసేన రేంజ్ లో ఈ జనసేన సాంగ్ అందించారు అన్న 🔥🔥🔥. ఇప్పటికైనా సాంగ్ లో ఉన్న మెసేజ్ ని గ్రహించగలిగితే మనం అనుకున్న రేంజ్ లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూడగలం🔥. జై జనసేన జై జనసేన జై జై జనసేన. 🔥🙏🙏🙏🔥
@darlingdarling8461
@darlingdarling8461 Год назад
Wonderful song (guys all the best).
@user-kr6ow2wy9r
@user-kr6ow2wy9r Год назад
జై జనసేన ఓకె అన్న
@naveenkota1845
@naveenkota1845 Год назад
అన్నా చూపులో ఏదో తెలియని ఆవేదన ఉంది ప్రజాసేవకు మీ ముందుకు వస్తున్నాడు అన్ననీ గెలుపించుకు0ధం భావితరాలకు భవితను అందిధం 🙏🙏 జై జనసేన 🌹🌹👏👏👏👏
@lakshmanlakshman6768
@lakshmanlakshman6768 Год назад
Suparb anna
@sushanthvarmavarma5078
@sushanthvarmavarma5078 Год назад
నార్మల్ గా నేను జగన్ ఫ్యాన్ ని కానీ ఈ సాంగ్ చూసాక జనసేన కి ఓటు వేయాలి అనిపిస్తుంది ఎం పాట ఇచ్చావ్ బ్రదర్ ఆ లిరిక్స్ కి ఆ వాయిస్ కి ఫిదా అయిపోయాను నా ఓటు జనసేన కే ✊️✊️✊️✊️✊️✊️✊️
@yadalagopichand7106
@yadalagopichand7106 Год назад
Welcome ❤️ jai janasena
@Unsucessfellows
@Unsucessfellows Год назад
Thanks annya
@praveenkumar-ft4ef
@praveenkumar-ft4ef Год назад
Wellcome
@lakshmanlakshman6768
@lakshmanlakshman6768 Год назад
Thenks brother save ap
@srinusinadupuru7457
@srinusinadupuru7457 Год назад
Thank you very much brother .....ni chage ki take bow
@endranag3733
@endranag3733 Год назад
Superb song bro...next winner janasena ..vote it's..
@dammavalamfhaninaidu2118
@dammavalamfhaninaidu2118 27 дней назад
పిఠాపురం MLA గారి తాలూకా ❤❤❤🇦🇹🇦🇹🇦🇹✊🏻✊🏻✊🏻✊🏻
@ABPvlogs794
@ABPvlogs794 Год назад
మీ పాట విన్న తరువాత మా ఊరిలో janasena తరుపున ప్రచారం, పోటీ లొ నిలబడతమూ.
@yoga-pspk-official
@yoga-pspk-official Год назад
పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య ❤మీరు నిండు నూరేల్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని బగ వంతుడిని కోరుకుంటూన్నాను 🙏🙏🙏🙏
@SGmurali56
@SGmurali56 Год назад
What a song. that is power of pawan.
@RajuRaju-ku5ql
@RajuRaju-ku5ql Год назад
Super anna nevu
@srhlover143
@srhlover143 Год назад
ఈ song తో పాటు Raju అన్న choreography కూడా బాగుంది...
@veera7381
@veera7381 11 месяцев назад
జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు నిజాయితి గల మనిషి నిస్వర పరుడు పక్కా సిఎం అవుతారు మార్పు అందరిలో వచ్చింది జై జవాన్ జై కిసాన్ హమార బారాత్ జై హింద్
@saiaslam9852
@saiaslam9852 Год назад
ప్రాణం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ భక్తిని అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ గారు రియల్ god s నా జీవితంలో
@derangulaanil565
@derangulaanil565 Год назад
ప్రతి పార్టీ సాంగ్స్ విన్న కానీ ఎప్పుడు ఇలాంటి సాంగ్ చూడాలా.... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న మీద పడే పాట కూడా ఒక ఊపు వుంటాది...... జై పవర్ స్టార్
@thulasinayak2676
@thulasinayak2676 Год назад
సూపర్ సద్దాం అన్న
@varunbaby1214
@varunbaby1214 Год назад
అన్న మి పాట వింటూ ఉంటే ఎన్నికలు ఎప్పుడు వస్తాయ్ అని చాలా ఆరాటం వుంది జనసేన ను గెలిపిస్తం అన్న✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
@jeeva3567
@jeeva3567 Год назад
Same here bro...please tell ua family members to vote for janasena 🙏 M from Karnataka
@kinghari684
@kinghari684 Год назад
Feel like goosebumps
@ramanakoda4736
@ramanakoda4736 Год назад
Yes bro
@OpenAI-T
@OpenAI-T Год назад
Yes
@balatharajuthammisetti9609
@balatharajuthammisetti9609 Год назад
@@OpenAI-T I thorn
@nellurigunasekhar8909
@nellurigunasekhar8909 Год назад
Song chala bagundhi ..... Janam Loki vellalsina message undhi starting lo all the very best....... Keep supporting Jai Jana Sena Jai Pawan Anna
@sridharkuriti6853
@sridharkuriti6853 Год назад
Excellent. Yeppuduu వినాలనిపిస్తుంది. ।
@srinu-voice-of-silence
@srinu-voice-of-silence 7 месяцев назад
శతకోటి వందనాలు మిత్రమా ఈ పాటకు మీ మాటకు, రక్తం వుప్పోగేలా ఉంది
@gyrajendraprasad5970
@gyrajendraprasad5970 Год назад
జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు... 🎉💐❤️ ........ జై జనసేన✊🏽
@gurisettysrinivasarao8973
@gurisettysrinivasarao8973 Год назад
𝙏𝙝𝙚 𝙎𝙊𝙉𝙂 𝙄𝙨 𝙑𝙚𝙧𝙮 𝙑𝙚𝙧𝙮 𝙁𝙖𝙣𝙩𝙖𝙨𝙩𝙞𝙘 𝙁𝙖𝙣𝙩𝙖𝙨𝙩𝙞𝙘🤘😝🤘 ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సంతృప్తిగా జీవితం గడపాలంటే *గ్లాసు* గెలుపు కోరుకుందాం *గ్లాసులో అమృత బిందు ఉంది.* మనలనెవ్వడ్రా ఆపేదిక్కడా...,వ్యక్తిగత లాభాల కోసం గాని, దేశాన్ని రాబోయే తరాల వారి భవిష్యత్తుని, పద్దతిని ఫణంగా పెట్టి ఈ రాజకీయ సూద్రులుని నిలదీయడానికి ఈ జనసేన పార్టీని పెట్టాను. ఓట్ల కోసమో, పదవుల కోసమో అధికార వ్యామోహం కోసమో నేను రాజకీయాల్లోకి రాలేదు, కడుపు మండి వచ్చాను రాజకీయాల్లోకి కడుపు మండి... అవినీతితో వేలకు వేలకోట్ల దోచేచే రాజకీయ వ్యక్తులను చూచి, సామాన్యులుని,కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విభజించి డివిజన్ పాలిటిక్స్ చేసే రాజకీయ పార్టీలను చూచి చిరాకు, కోపం వచ్చి జనసేన పార్టీని పెట్టాను. మీ అందరి ముందు, ఈ జనసేన పార్టీ సిద్ధాంతాన్ని మన జాతికి, మన భారత దేశానికి, మీ అందరికి పేరు పేరున అంకితమిస్తున్నాను. *సత్యమేవ జయతే అంటే అతనే (పవన్ కళ్యాణ్) గుర్తుకొస్తాడు.*
@anveshanvesh4370
@anveshanvesh4370 3 месяца назад
Super song lyrics super annaya jai janasena Jai Power star ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐ Jai
@mvannurswamy1455
@mvannurswamy1455 Год назад
సందీప్ మరియు సద్దాం అన్నా భవిష్యత్ లో చాలా ఎత్తుకు ఎదుగుతారు.జై జనసేన.
@venudigitals4793
@venudigitals4793 Год назад
ఈ సాంగ్ కోసం కష్టపడ్డ అందరికీ ధన్యవాదాలు ... జనసేనకి మంచి... సాంగ్.... పవన్ గారికి.. సెట్ అయ్యే సాంగ్ సూపర్
@vishnunethigala845
@vishnunethigala845 Год назад
Superb songs again once more this type of songs.....very godjob...welldone bros
@LadduKranthi-zf6nn
@LadduKranthi-zf6nn 5 месяцев назад
No words Only Goosebomps🔥
@pallalalovareddy5173
@pallalalovareddy5173 Год назад
సూపర్ సాంగ్ .. హోల్ టీమ్ కి ,నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇటువంటి సాంగ్ జనసేనకు ఇచ్చినందుకు,. అభిమానం ఉంది అని చెప్పుకోవడం కాదు ఓటు వేసి గెలిపించి అన్నని సీఎం చేద్దాం..🙏🙏.
@lakkyram23
@lakkyram23 Год назад
ఇంతటి మంచి గేయాన్ని మా జనసేన యువతకి అందించిన మికుప్రతి ఒక్కరికీ ✊✊🔥👏👏🙏🙏🤝🤝💕 హ్యాపీ బర్త్ డే అన్నయ్య
@ramakrishnab9789
@ramakrishnab9789 Год назад
SONG,MUSIC,DANCE..... మామూలుగా లేదు.... సూపర్, సూపర్ 👌
@sivakondapalli6084
@sivakondapalli6084 Год назад
సూపర్ సాంగ్ అన్న జై జై జనసేన 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊✊✊🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯
@vijaykarri3330
@vijaykarri3330 Год назад
Goosebumps vachinai... Jai janasena ✊✊ Jai power 🌟
@Pranay.kumar.burgula
@Pranay.kumar.burgula Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-g-83ZnjqhAY.html
@bhagathyadala7158
@bhagathyadala7158 Год назад
బ్రదర్.... మన అభిమానం ఈ సారి ఓట్లు రూపంలో చూపించాలి పవన్ అన్నయ్య గెలిస్తే ప్రజలు కు నాయ్యం అన్ని రకాలు గా జరుగుతుంది.. జనసేన కు ఓటు వేద్దాం.. కొత్త ప్రపంచంలోకి అడుగు వేద్దాం ✊️✊️✊️
@saidabanothu2585
@saidabanothu2585 Год назад
Nenu 90s loki velipoya bro...thnq such a great words
@kiran.k952
@kiran.k952 Год назад
Excellent song ,music, lyrics .... choreography and dance amazing by Raju ...."overall " superb Jai "janasena" Jai Pawan Anna Jai hind.........
@saisaikumar1919
@saisaikumar1919 Год назад
All the best anna thnks for Pspk fans ❤️❤️❤️
@abhishekbakeer680
@abhishekbakeer680 Год назад
The lyrics which u wrote about Janasena literally i got goosebumps a great song brother Jai janasena ✊
@ShaikShabbeer-rn3mg
@ShaikShabbeer-rn3mg 4 месяца назад
చించేసారు బ్రదర్స్... ఏ సాంగ్ అయినా స్కిప్ చేస్తాను అలాంటిది సాంగ్ మొత్తం చూస్తుంటే గుస్బమ్స్ వచ్చాయి...love you guys ... Keep it up..👌✊🏻💪🏻
@thirumalashettisreeramya2639
@thirumalashettisreeramya2639 2 месяца назад
❤✌️✊️ 👌👌 saddam and team members ❤✊️👊👍👍👍👍👍👍👍👍👍
@THIRAGABATHINASANTHIRAJU
@THIRAGABATHINASANTHIRAJU Год назад
కళ్యాణ్ అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు ఈ సాంగ్ చాలా బాగుంది ఇంకా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మా అభిమానులకు పెద్ద గిఫ్ట్ జై జనసేనా
@sashi883
@sashi883 Год назад
Jai janasens
@rajufurnuture1500
@rajufurnuture1500 Год назад
సద్దాం అన్న ఈ సాంగ్లో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తికి పాదాభివందనాలు సద్దాం అన్న ఏప్పుడు ఆ దేవుడు ఆశీస్సులు మీ పై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా జై జనసేన జై జై పవన్ కళ్యాణ్ గారు జై నాగబాబు గారు , జై నాదెండ్ల మనోహర్ గారు జై జనసైనికులు , జై వీర మహిళలు , జైజైలు సద్దాం అన్న టీం కి ఈసారి జనసైనికులు వేసే ఓట్లతో బ్యాలెట్ బాక్స్ బద్దలయ్యి ప్రజలకు అన్యాయం చేసే అవతల పార్టీ కుంభస్థలాలు బద్దలయ్యేల ఒక్కొక్కలు మీ ఓటు దమ్మెందో చూపించాలి 🙏🙏🙏🙏
@chennaiahmotapothula5619
@chennaiahmotapothula5619 Год назад
Jai jenasena 🙏🙏🙏
@murapakadurgaprasad3839
@murapakadurgaprasad3839 Год назад
Jai jana sena, super song
@chiranjeevuluballa130
@chiranjeevuluballa130 11 месяцев назад
జై జనసేన జై జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి
@Pspk_Official_Fans
@Pspk_Official_Fans Месяц назад
Jai Janasena 🔥✊
@lovakumar3617
@lovakumar3617 Год назад
We need more songs like this to reach janasena to Every people
@Pranay.kumar.burgula
@Pranay.kumar.burgula Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-g-83ZnjqhAY.html
@naveensaranam77492
@naveensaranam77492 Год назад
నాయకుడిలో నిజాయితీ ఉంటే ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు సుఖమైన సౌకర్యాలు వదిలేసి సామాన్య ప్రజల కోసం వచ్చిన జనసేనని ✊️
@chsivasiva3515
@chsivasiva3515 Год назад
thanks anna...prajallo..chithanyam thesuku vachhinanduku...jai janasena
@tejubujji5193
@tejubujji5193 2 месяца назад
Pawan kalyan gaari meda manakunna prema ni abhimaanam ni chupinchukune time vachhindi daya chesi andariki manchi jaragalani korukune devuduki andaru vote vesi gelipinchandi plssss
@mindgame7492
@mindgame7492 Год назад
థాంక్యూ బ్రో .. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి కాలర్ ఎగరేసి తిరిగి , వేరే పార్టీకి సపోర్ట్ చేసే సన్నాసులు అందరికీ గట్టిగా పగిలింది ... చాలా బాగుంది బ్రో. ఇప్పటికైనా మారండి కాలర్ ఎగరేసి తిరగడం కాదు... జనసేనకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ నీ ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రం , దేశం బాగుపడుతుంది .. జై పవన్ కళ్యాణ్.. జై జనసేన🙏🙏
Далее
тгк: katylazarevaa
0:16
Просмотров 837 тыс.
Бывший #шортс #комедии #юмор
0:45