Тёмный

ఎద్దు గానుగ నూనె తయారు చేస్తున్నాం || Oil is being made from ox ghee ||  

Karshaka Vani
Подписаться 57 тыс.
Просмотров 4,9 тыс.
50% 1

#karshakavani #karshakavanivideos #karshakavaniagriculturevideos
నల్గొండ జిల్లా కేతపల్లి మండలం తుంగతుర్తి గ్రామంలో జానకి నాచురల్ ఫామింగ్ పేరుతో స్వచ్ఛమైన ఇద్దు గానుగ నూనెను తయారు చేస్తూ పక్క రైతులకు ఆదర్శంగా ఉంటున్నారు కీర్తి శ్రీనివాస్ గౌడ్ గారు. తనకున్న నాలుగు ఎకరాల్లో దేశి వరి వంగడాలను మరియు గానుగ నూనె తయారు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని వంటనూనెను తయారు తయారు చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నాడు శ్రీనివాస్ గౌడ్....
మన చానెల్ subscribe చేసుకోండి . లైక్ చేయండి . మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి ...
రైతు కాంటాక్ట్ నెంబర్: 9347062713
గమనిక : కర్షకవాణి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన రైతులు , అధికారులు , శాస్త్రవేత్తలు , వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే . రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము .
మీ గ్రామాల వద్ద ఎవరైనా నూతన ఒరవడితో వినూత్నంగా సాగు చేస్తే మాకు సమాచారం ఇవ్వండి . కర్షకవాణి టీం +91 9701017071

Развлечения

Опубликовано:

 

20 ноя 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 8   
@tandrasadhu1639
@tandrasadhu1639 Год назад
మంచి పని చెస్తున్నరు శ్రీనివాసు..అభినందనలు 🎉🎉
@muttesureshbabu9529
@muttesureshbabu9529 Год назад
Good👍💯 keep is going on Research
@keerthitejaswini3589
@keerthitejaswini3589 Год назад
Good project...
@ramavathnagu5975
@ramavathnagu5975 Год назад
Namasthe srinivas anna garu Manchiga explain chesharu
@somagopisoma3120
@somagopisoma3120 Год назад
Sarvee jana sukheenoo bhavanthu
@rameshmudududdla2747
@rameshmudududdla2747 Год назад
Good program sir
@abdulraheemmohammad2073
@abdulraheemmohammad2073 Год назад
Anna maku palli pindi kavali ye retuku yistharu
@saifancey6426
@saifancey6426 Год назад
Anna Nune tisina tharavatha vache Pindi kavali sir
Далее
#kikakim
00:31
Просмотров 10 млн