Ntr garu society ki emi seva chesaru cheppandi okasari entha dabbu dhanam chesaru. Enni asthupasthulu dhanam chesaru cheppandi chuddaamu cinemalalo ayanakantu oka value vundhi nenu kadhu ananu ok. Ayanna manchi patrallo natinchaaru kadhananu ok.
Lata Mangeshkar , Sachin Tendulakar were given Bharata Ratna . One from film field and the other from sports . It’s not incorrect to say actors don’t get Bharata Ratna
ఆ జనరేషన్ లో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అంకుల్. దానికి ఎక్సంపుల్ మీ సినిమా సాంగ్స్, స్టోరీ ఆడియో క్యాసెట్ మా డాడీ తెచ్చేవారు. ఒక సినిమా... పేరు గుర్తుకు లేదు కానీ సిస్టర్ సెంటిమెంట్ స్టోరీ మీతో పాటు చంద్రమోహన్ గారు, కల్పన గారు, పరుచూరి గోపాల కృష్ణ గారు( బెజవాడరేయ్ కోన్ని కొయ్ డైలాగ్ నాకు బాగా గుర్తు )ఉన్నారు.
రామారావు గారి గురించి ఎంతో గొప్పగా చెప్పారు శివకృష్ణ కానీ రామారావు గారి లాంటి మర్యాద పరుడు ఎంతోమంది నటన రాని వాళ్లకు కూడా పెద్ద పెద్ద పాత్రలు ఇచ్చి వాళ్ల నటన వెలికి తీసి చూపించిన ఘనుడు దర్శకుడు కూడా ఎన్టీ రామారావు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా బ్రదర్ అని గౌరవంగా పిలిచే ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎంత కోపం వచ్చినా ఎవరిని ఒక్క బూతు మాట కూడా మాట్లాడలేదు ఎన్టీఆర్ అలాగే కృష్ణ గారు చిరంజీవి గారు కూడా తమ సహ నటులని చాలా గొప్పగా గౌరవించేవారు ఇలాంటి లెసన్స్ ఉన్న తెలుగు పరిశ్రమ చాలా గొప్పది
సార్ N T R గారి పక్కలో కూర్చోకూడదు అని నాకుతెలియదు 1981 లో తిరుమలో N T రామారావు గారు ఒక పెళ్ళికి అటెండ్ అయ్యారు ఆయన రాగానే అందరు లేచి ఆయనకు విష్ చేశారు నాకు 8 or 9 ఇయర్స్ ఉంటుంది అప్పుడు నాకు తెలీదు కానీ రామారావు గారు ఎమ్ బ్రదర్ అంటూ నాప్రాక్కన కూర్చున్నారు i am very sorry to him
@@nagabhushanammurari517 did you know whether they are so much poor unable to afford film training and no reference before becoming actors.there will be always money luck Godfather support for film actor actress
@@joysulabalasubramanyam7911 Yes people are sycic.Cinema industry ni saani kompa anevaru.Ntr garu industry ki respect thecharu.enthomandiki life icharu.Enduku devudantarante,producers ki importance ichadu.Slab system thechi eeroju konthamANDHI kotlu sampadinche la chesadu.Distributors ni kapadadu.cine industry hyderabad vochela chesadu.rayalasemma karuvu(1965-66),China War and diviceema cyclone apudu prajalloki vochi jole Patti,ayana dabbu kuda kontha vesi govt ki ichadu.oka cinema 2 months ante rs 5 lakhs nastapoyadu,prajallo thiruguthu.ipudu kulam gurinchi matlade kula kushtu Rogulu.aa kulam vadi engagement ekkada jarigindo theleedhu.Janam manchini vodili kula cancer ku jai antunnaru.