అయిదు గిన్నీస్ బుక్ రికార్డులు సృష్టించిన డ్రోన్ షో కార్యక్రమం అద్భుతమైన అమోఘం అపూర్వం నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాత ఆదర్శ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జయహో యువతకు మంచి స్ఫూర్తి ప్రదాత జయహో
First time since 2019 that CBN sir experiencing real Happy moments.. For, Telugu people the Deepawali Festive mood enters..Now, The Andra is in Right Track racing towards all round development..Our Wish & Pray the man CBN sir should be in helm of affairs for Andhra atleast 2034🌹🌹🌹🌹🌹
రోమ్ తగలబడుతుంటే రొంచక్రవర్తి ఫిడెలు వాయించినట్టుంది చంద్రబాబు పద్దతి ఎందుకు, ఇలాంటి సీఎం అధికారమే కావాలికాని ప్రజలబాధలు పట్టనట్టు ఎలా కూర్చుని నవ్వులు చిందిస్తున్నాడో కొంచమైనా బాధ్యత వుందా ఈ, సీఎం, కి