Тёмный

ఎన్నికల ప్రచారంలో పోలవరం గురించి ఎందుకు మాట్లాడట్లేదు.? | Question Hour With Ambati Rambabu | Ntv 

NTV Telugu
Подписаться 8 млн
Просмотров 321 тыс.
50% 1

ఎన్నికల ప్రచారంలో పోలవరం గురించి ఎందుకు మాట్లాడట్లేదు.? | Question Hour With Ambati Rambabu | Ntv
#ambatirambabu #questionhour #ysrcp #cmjagan #chandrababu #pawankalyan #tdp #janasena #bjp #appolitics #ntvtelugu #ntv

Опубликовано:

 

14 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@giri2795
@giri2795 Месяц назад
ఆంబోతు కి జర్నలిస్టులు చుక్కలు చూపించారు 😂
@mohammadmadeenabasha1393
@mohammadmadeenabasha1393 Месяц назад
Oho neku ala ardham avvinda...? Da wall kattadaniki enni rojulu pattindi cheppu anna okasari
@harikrishnamck990
@harikrishnamck990 Месяц назад
ఆంబోతు పరిపాలనలో ఉన్న వారు అందరూ ఆంబొతులా నువ్వు ప్రజాస్వామ్య వ్యవస్థను చులకన చేయకు
@manojkorlam
@manojkorlam Месяц назад
Ademiti ambothu .....nte achenna ga
@harikrishnamck990
@harikrishnamck990 Месяц назад
@@manojkorlam 🤔ఓహో ఔనా? అరెరే మరచిపోయామే 😂😂😂
@madhavareddynarala128
@madhavareddynarala128 Месяц назад
​@@mohammadmadeenabasha1393 bro miku ardam avutundo ledo telidu, dam construction chese tappudu first spill way tarvata coffer dam aah tarvata Diaphragm wall kattali. CBN did a blunder Diaphragm wall kattesadu tarvata coffer dam kadatadanta aah tarvata spill way kadatadanta. Sense vunda Alphabets lo D tarvata evadanna A, B, C rastara CBN alane rastadu
@LSnayakLSnayak
@LSnayakLSnayak Месяц назад
పోలవరం మేం పూర్తి చేయం కావాలంటే సుకన్య గూర్చి అడుగు చెపుతాడు
@vishnuvardhanaraoadepu7606
@vishnuvardhanaraoadepu7606 Месяц назад
Andaru lokesh laaga vundaru
@user-jv6ht3kx5d
@user-jv6ht3kx5d Месяц назад
Sukhanya inka eam ladaa @vishnuvardhanaraoadepu7606
@ds8dg
@ds8dg Месяц назад
​@@vishnuvardhanaraoadepu7606siggundali inka ambothu ki support chesthunav ante nvu vadikanna goppavadi samy nvu
@upendrabalija9835
@upendrabalija9835 Месяц назад
😂😂😂😂😂
@sureshjreddy500
@sureshjreddy500 Месяц назад
Question ku answer vine opika evarilonu kanipinchadam ledhu
@ravipaila8601
@ravipaila8601 Месяц назад
సత్తెనపల్లి ప్రజలును ఎంత మెచ్చుకున్న తక్కువే.... ఇలాంటి మహానుభావుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించారు మంత్రిగా😂😂😂
@girishseshu7394
@girishseshu7394 Месяц назад
మా గుడివాడ వారికన్నా తక్కువే....😂
@SRINU-69
@SRINU-69 Месяц назад
​@@girishseshu7394 😂
@Infinitelynobody
@Infinitelynobody Месяц назад
​@@girishseshu7394👌👌👌😂😅🤣
@Ap84tecc053f
@Ap84tecc053f Месяц назад
ఇప్పుడు ప్రతీ పండగకి వీరి సంబరాల డ్యాన్సులు చూసి సత్తెనపల్లి జనాల మనసు పులుపెక్కి పోతుంది, గంట అరగంట సంజన సుకన్య ఫోన్ సంభాషణ తర్వాత సత్తెనపల్లి ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో. 😂
@shivalankinaresh1675
@shivalankinaresh1675 Месяц назад
మీడియా కి ఇంత కంటెంట్ ఇచ్చే నాయకుడిని ఎన్నుకున్న ప్రజల గురించి ఇలా మాట్లాడటం సరికాదు..
@mr-kk-vlogs
@mr-kk-vlogs Месяц назад
దెంగలేక మంగళవారం అన్నాడంట ఒకడు… సమాధానంచెప్పకుండా ఒకే పాయింట్ ని సాగపీకుతున్నాడు
@sivakilaru5406
@sivakilaru5406 Месяц назад
అతని దగ్గర సమాధానం లేదు. అవసరాన్ని పాయింట్లు సాగదీస్తున్నాడు😅😅
@bhagath_Singh
@bhagath_Singh Месяц назад
5 years నుండి చేస్తుంది అదే కదా...😂😂😂
@sampathkumar-ih5kc
@sampathkumar-ih5kc Месяц назад
బీపీ వచ్చి పోయేలాగా ఉన్నాడు
@Truth-Speaker
@Truth-Speaker Месяц назад
His anger is right..
@bhaskar5835
@bhaskar5835 Месяц назад
పోలేదని ఫీల్ అయ్యావా..
@bjmlsubbareddy921
@bjmlsubbareddy921 Месяц назад
Sanjana sukanya feel avutaru​@@bhaskar5835
@sivanuthalapati3371
@sivanuthalapati3371 Месяц назад
👍🏻👌🏻🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🇮🇳🌳🌳🌳🌳🌳
@kosuriradhakrishna1338
@kosuriradhakrishna1338 Месяц назад
మన కర్మ అంబటీ లాంటి వాళ్ళు మంత్రి అయినందుకు. రాజీనామా చేస్తాను. అని సిగ్గు లేని. ఇంకెదుకులెండి.
@balatatarao6704
@balatatarao6704 Месяц назад
దయాఫ్రామ్ వాల్ అంటే ఏంటి అనేది తెలుసుకోవడానికి 4 సవత్సరాలు పట్టిందా....... మా ఏపీ కి నీలాంటి మినిస్టర్ ఉండాలి....
@gummanageswararao9058
@gummanageswararao9058 Месяц назад
అసలు వీడికి ఆ శాఖ గురించి ఏమైనా తెలిస్తే కదా ఏమైనా చెప్పడానికి.
@INDIA--INDIANS
@INDIA--INDIANS Месяц назад
3:10 ఎందుకు అలా అరుస్తున్నావ్ ఊరకుక్క ఏమైనా కరిసిందా 😂😂😂
@Infinitelynobody
@Infinitelynobody Месяц назад
ఆంబోతు కదా ఆ మాత్రం జంతు లక్షణాలు సహజం బ్రో...
@INDIA--INDIANS
@INDIA--INDIANS Месяц назад
@@Infinitelynobody 😂😂😂
@user-el8uf2xj2t
@user-el8uf2xj2t Месяц назад
Sukanya tho touch ledu amo...tension meeda vunnadu.
@akbarbasha2992
@akbarbasha2992 Месяц назад
😂😂😂😂
@rishius-in4hb
@rishius-in4hb Месяц назад
అడిగిందానికి సమాధానం చెప్పలేక నువ్వు పడే ఇబ్బంది ప్రజలు గమనిస్తున్నారు. నీకు వాత పెడతారు.
@vinaybezawada2564
@vinaybezawada2564 Месяц назад
అసలు వీడు మంత్రి అని నేను అనుకోవడం లేదు. వీడు ఒక చిడతల అప్పారావు అని నేను అంటున్నా
@SATYA-jr8pb
@SATYA-jr8pb Месяц назад
Sir, cidathala apparao better
@chandramohanarelli9312
@chandramohanarelli9312 Месяц назад
సుకన్య గురించి బాగా చెప్తాడు అడగండి....😂😂😂😂😂
@rahulgovardhan697
@rahulgovardhan697 Месяц назад
ప్రజలకు సిగ్గు రానంత వరకు ఇలాంటి నాయకులు పుడుతూనే వుంటారు
@manjuv5277
@manjuv5277 11 дней назад
Correct bro.. 👌❌
@ioclmadhu2958
@ioclmadhu2958 Месяц назад
పొట్టోనికి అందరూ కలసి ఆట ఏసుకున్నారు...😂😂
@ravitalabathula3105
@ravitalabathula3105 Месяц назад
ఇలాంటి వాడిని శోభనం గదిలోకి పంపిస్తే ఏమీ చేయలేక బయటకు వచ్చి ఇంకొక పెళ్లి చేస్తే ఏదైనా చేస్తాను అన్నాడంట సంజన సుకన్య బ్యాచ్
@dearestonetrust567
@dearestonetrust567 Месяц назад
అసలైన సబ్జెక్టు నీ పక్క దోవ పట్టిస్తున్నాడు. ఆంబోతు రాజా...
@sankilisudheer8437
@sankilisudheer8437 Месяц назад
నువ్వు ఈ 5 సంవత్సరాల్లో ఏమి చేసావు చెప్పి నువ్వు ఓట్లు అడుగు రా. నీకు మినిస్ట్రి ఎవడు ఇచ్చాడో..... ఇంకా నీ దరిద్రం చాలు ఇంకా.... దయ చేసి సత్తేనపల్లి ప్రజలు ఆలోచించి ఓటు వెయ్యాలి అని నా మనవి..... మన భవిష్యత్తు ఎవరి చేతిలో పెడుతున్నమో ఒక్క సారి ఆలోచించి ఓటు వెయ్యండి. ఈ లాంటి వాళ్ళ నీ మళ్ళీ రాష్ట్రం మీద కి వొదలకండి
@chandratalks8278
@chandratalks8278 Месяц назад
మా రాష్ట్ర దౌర్భాగ్యం.... సబ్జెక్టు ఉన్నోడికి పదవి ఇస్తే బాగుంటుంది. కానీ మా జలగన్న ఎవరు బాగా బూతులు తిడతారో, ఎవరు బాగా అరుస్తారో వాళ్ళకి మినిస్టర్ పదవి ఇచ్చారు... గ్రేట్....
@srinkanthlovelyreddymule5488
@srinkanthlovelyreddymule5488 Месяц назад
అతను correct gane answer ichadu పోలవరం వరకు కానీ తరువాత ఏం మాట్లాడారో అతనికే అర్ధం కాలేదు ఇరిగేషన్ మినిస్టర్ అయినపుడు అని chepalli పోలవరం వరకు కరెక్ట్ చేపాడు
@rajuch1314
@rajuch1314 Месяц назад
ఏడు సుకన్య సంఘంతో మాట్లాడమంటే మాట్లాడుతాడు
@srinuiska2984
@srinuiska2984 Месяц назад
మాదగ్గర ఆన్సర్ లేదు ఆందుకే మఈ డ్రామా
@sidhusidhu7066
@sidhusidhu7066 Месяц назад
Reporters super..
@srinivasaraokv7257
@srinivasaraokv7257 Месяц назад
వీడికి సబ్జెక్టు తెలీదురా బాబు , వీడిని వదిలేయండిరా బాబు .
@andrakrishnamanaidu7661
@andrakrishnamanaidu7661 Месяц назад
😂
@kullayappagariramanjineyul290
@kullayappagariramanjineyul290 Месяц назад
పండగల కు పబ్బల కు డ్యాన్స్ లు వేస్తె కాదు పోలవరం పూర్తి కాదు దాని మీద అవగాహనము ఉండాలి గంట అరగంట ఉంటే రాదు
@sanjeevarayudu7592
@sanjeevarayudu7592 Месяц назад
సమాధానం చెప్పలేని దద్దమ్మ లు మీరు
@bojjaboyiniramanji5687
@bojjaboyiniramanji5687 Месяц назад
విషయం తక్కువ అయినప్పుడు అరుపులు ఎక్కువ అవుతాయి
@JoshithLoveYouAll
@JoshithLoveYouAll Месяц назад
బాబు మావల్లకాదు....ఈ ఇంటర్వ్యూ జబర్దస్ షో నీ మించింది
@munaswamy7357
@munaswamy7357 Месяц назад
భుజం కాస్తున్న ఎన్టీవి అండ్ టీవీ9 సూపర్ మీడియా
@nareshd6823
@nareshd6823 Месяц назад
Hatsoff to reporters. Should ask like this
@anandmamidipaka2036
@anandmamidipaka2036 Месяц назад
నిజమైన జర్నలిస్టులు అనిపించుకున్ళారు సర్.... ఏపార్టీవారు అయినా ఇలానే ప్రశ్నించాలని కోరుకుంటున్నా.
@venkatakrishnakaminedi9798
@venkatakrishnakaminedi9798 Месяц назад
Zero knowledge
@abhiram-jl6wl
@abhiram-jl6wl Месяц назад
కూలి ఛానెల్ మిరే..ఇలా అడిగితే ఎలా అంది....అంబోతుగాడ్ని అర్థం చేసుకుని హుకోరు😂
@nagineniramesh386
@nagineniramesh386 Месяц назад
ప్రజల చేత ప్రజల కొరకు కాకుండా ఎన్నుకొనబడిన ప్రజా ప్రతినిధి మన మంత్రి గారు..😅
@ravikrishnaprasad4255
@ravikrishnaprasad4255 Месяц назад
డైయాఫ్రమ్ వాల్ నిర్మాణం కాకుండా కాపర్ డాం లు కట్టకూడదు... ఎందుకంటే కాఫర్ డాం కడితే భూ గర్భం లో నీటి ఊట నిరంతరం ప్రభావం ఉంటుంది.. దీనివల్ల కఫర్ డాం లు కుంగి పోయే ప్రమాదం ఉంది.. అలా కుంగ కుండా ఉండాలంటే ముందే డైయా ఫ్రమ్ వాల్ కట్టాలి.. .
@janardhanrao.yarlagadda4863
@janardhanrao.yarlagadda4863 Месяц назад
సమాధానం చెప్పడానికి రాక మంత్రి గారికి కోపం వచ్చింది. Caper dam. dayafrom wall బాగోక పోతే పోలవరం 72 శాతం ఎలా పూర్తి చేసారు.
@user-ef5ux3px1y
@user-ef5ux3px1y Месяц назад
Matter week ga vunnapude ...publicity peek ga vuntadi ani okay sametha vundi😅
@krishrajas2942
@krishrajas2942 Месяц назад
సమాధానం లేక టైం వేస్ట్ చేస్తున్నాడు. Convience or cunfuse
@jaganmohanrao3249
@jaganmohanrao3249 Месяц назад
Kuppam gurunchi em cheppalo telika ila cover chesaru bro 😂
@ganapathikoppadi3172
@ganapathikoppadi3172 Месяц назад
అక్కడ సమాధానం ఏమి చెప్పాలో తెలియక ఆయన తికమక పడుతుంటే ..మీరు ఆయన్ని tenction పెట్టేస్తున్నారు....గట్టిగా అడిగితే అక్కడ నుండి వెళ్ళిపోయే chances వున్నాయి...అప్పుడు ఇది కూడా చెప్పారు...అది మన దరిద్రం
@RAJ._.WONDERZ
@RAJ._.WONDERZ Месяц назад
💥🔥💥 పుట్టుటకు ఇద్దరు... చస్తే నలుగురు... మధ్యంతా నాటకం... బ్రతుకంతా బూటకం‼️ 💥మనిషి ఆయుషు 40 సంవత్సరాలు ఉంటె అత్యాశలు ఉండేవి కావు‼️ 💥రాజకీయ నాయకుల పదవీకాలం 3 సంవత్సరాలకి కుదించాలి‼️ 💥CM PM శూద్రులు ఉండీ... సామాన్య జనంలో రిజర్వేషన్లు లేని సమాజం రావాలి 💯✅ 👍🙌💪
@prasaddurga6518
@prasaddurga6518 Месяц назад
When there is no answer they will escape like this all political...... Will maintain this rule sir
@yugandhararaom3373
@yugandhararaom3373 Месяц назад
Kuppam gurinchi answer ledu 😅😂
@vn9651
@vn9651 Месяц назад
Kuppam gurinchi cheppaleka ala bp vostundhi
@mprabhakar3392
@mprabhakar3392 Месяц назад
When any person is not having answer to question will behave like this only...
@RajeshKumar-ef8dr
@RajeshKumar-ef8dr Месяц назад
ప్రతి మనిషికి సమాధానం చెప్పటం చేతకనప్పుడు అర్థం లేని ఆవేశం వస్తుంది ! అందుకనే మూర్ఖులతో మాట్లాడటం కన్నా మౌనమే మిన్న 👍
@sumathichilakamarri6719
@sumathichilakamarri6719 Месяц назад
మనిషి అరుస్తున్నాడంటే అవగాహన లేని వాడని అర్ధం 🤣😄🤣
@vivekanandamvivekananda3242
@vivekanandamvivekananda3242 Месяц назад
Super question sir I am from kuppam good question sir
@jayakargiripragada2266
@jayakargiripragada2266 Месяц назад
Best comedian 😅
@nareshnari1755
@nareshnari1755 Месяц назад
సుకన్య గురించి అడుగు చెప్తాడు గంట అరగంట ముక్కలు అంటే చెప్తాడు
@konitisrini3971
@konitisrini3971 Месяц назад
Reporter super 👌
@prasad40745
@prasad40745 Месяц назад
చెప్పాలి సార్ నాలుగున్నర ఏళ్ళు ఆడుకు దొబ్బేర కదా .చివరి ఆరు నెలలైనా లేదా చివరి రెండు నెలలైనా మేము అడిగింది చెప్పాలి సార్
@CORNORMCGREGORUFC
@CORNORMCGREGORUFC Месяц назад
వీడికి అసలు పోలవరం నిర్మాణం గురించి ఏమీ తెలుసు సబ్జెక్టు వుంటే చెపుతాడు అసలు ఏమి తెలుసు అని చెపుతాడు వీడొక మంత్రి మీడియా వాళ్ళ మీద ఎగురుతున్నాడు చూడు వెస్ట్ ఫెలో
@deepakdoddala5924
@deepakdoddala5924 Месяц назад
Answers unte kopam radhu Pappam Emi cheppali ardamu kavatledhu 🤣🤣😂😂
@moidapavankumar3305
@moidapavankumar3305 Месяц назад
Very good questions
@vinaykatthi2305
@vinaykatthi2305 Месяц назад
Konchem Subject Kuda ledhu 😂😂
@chandrasekharmedisetti7507
@chandrasekharmedisetti7507 Месяц назад
correct ga adigaru question
@sampalaravikumar1912
@sampalaravikumar1912 Месяц назад
Polavaram correct question
@1972ramkrishna
@1972ramkrishna Месяц назад
Well stories by Ambati garu
@connectjv
@connectjv Месяц назад
ఇప్పుడు మీరు కూర్చొని ఉండేది హాట్ సీటే....
@bodachaithanya5706
@bodachaithanya5706 Месяц назад
Subject less ministers
@sumanthmoparthi6656
@sumanthmoparthi6656 Месяц назад
Sarasala sambha ….ambothu ambha …..RANKU RAMBHA
@sakalabhaktulaganesh5111
@sakalabhaktulaganesh5111 Месяц назад
మా దౌర్భాగ్యం
@user-ng4qq4hg4c
@user-ng4qq4hg4c Месяц назад
చారి గారు మీరు మాకు చాలా ఇష్టం
@SaikrishnaMalempati
@SaikrishnaMalempati Месяц назад
Sanjana sukanya gurinchi adigithy chala cool ga cheptadu
@myfamilyiseverythingtome5946
@myfamilyiseverythingtome5946 Месяц назад
The comments below say how knowledgeable, decent & cool a minister he is and how unfortunate it is to have him as an irrigation minister.
@venudharch5457
@venudharch5457 Месяц назад
Last days, frustration 😂
@pchittemma2822
@pchittemma2822 Месяц назад
పాపం శ్యాంబాబు ఆయనకి తెలియని సబ్జెక్టు గురించి అడిగితే ఎలా ఏ సుకన్యో గంటో అర్థగంటో గురించి అడిగితే చెపుతాడు గానీ 😂😂😂
@whynot-ey2ej
@whynot-ey2ej Месяц назад
ఒక క్వశ్చన్ ఆడిన" గంట" కి ఇంకో క్వశ్చన్ అడగాలి😂 ఏమయ్య జర్నలిస్టు ఇది తెలియాలి కదా
@SivaKumar-rw3nz
@SivaKumar-rw3nz 27 дней назад
Recording dance Rambabu Garu
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 Месяц назад
Forcibly Changed CONTRACTOR NAVAYUGA TO MEIL,(POCKET COMPANY)
@sanjeevpandela3859
@sanjeevpandela3859 Месяц назад
నీళ్ల మంత్రి కి పాపం బీపీ మాత్ర ఒకటి ఇవ్వండి......
@RajTechAndGen
@RajTechAndGen Месяц назад
Topic divert chestbunnadu aambothu
@chinna5187
@chinna5187 Месяц назад
డయాఫ్రమ్ వాల్ అంటే మనోడికి తెలియదు సంజన సుకన్య అంటే బాగా తెలుసు 😂😂😂
@nanichinta7475
@nanichinta7475 Месяц назад
TDP, mistake ok, But why u r Taking repair or next step in fast five years, pl tell me MLA, Rambabugaru
@akulapavankumar5933
@akulapavankumar5933 Месяц назад
Minister daggara proper answer ledu .
@user-fx1cl3jd9p
@user-fx1cl3jd9p Месяц назад
Super ambati Ram Babu anna
@Vnr1682
@Vnr1682 Месяц назад
Vadiki vachinave 02 words diafram and copper dam anthe
@Vnr1682
@Vnr1682 Месяц назад
Ne Amani dengali ipudu spelling ok na
@Vnr1682
@Vnr1682 Месяц назад
No ra yours amma
@ravitheja012345
@ravitheja012345 27 дней назад
it's "CofferDam"
@raviravipati2661
@raviravipati2661 Месяц назад
i like all this generalists , because they are asking all questions based on people pulse
@eswarkalyani2287
@eswarkalyani2287 Месяц назад
Chala comdy ga undi
@SridharRamavath
@SridharRamavath Месяц назад
Yes ur a supet
@bellamkondasanthosh3145
@bellamkondasanthosh3145 Месяц назад
Irrigation minister irritate auvnthunaru ........... ... Inka enni years kavali sir diawal kattadiniki 5years saripolaydhu anil sir emo 2021 rasukondi cm garu emo 2022 annarueru emo Central government antaru mundhu government cheayalydhu ani meku power icharu meru kuda ala antay elaaaaa. .... Minaglayka aaaaa managalavaram annadu antaaa evarooo me lagaaaa
@praveenkumarralla5350
@praveenkumarralla5350 Месяц назад
Chari garu, Journalist --- you rocked bro
@muneendramuni676
@muneendramuni676 Месяц назад
Super raging
@sivakumarimandadi743
@sivakumarimandadi743 Месяц назад
Same to same అసెంబ్లీ లో చేసినట్లే డైవర్ట్ చేస్తున్నాడు...రిపోర్టర్ నీ మెచ్చుకోవాలి...
@timebanking164
@timebanking164 Месяц назад
Heat ekkuvaindi.. sukanya be ready after this meeting 🤣🤣🤣🤣🤣🤣
@vish2ual
@vish2ual Месяц назад
హైపర్ జర్నలిజం
@user-vz7it3fy7c
@user-vz7it3fy7c Месяц назад
Cool cool ram babu garu💦
@babudurga8321
@babudurga8321 Месяц назад
వైసీపీ నాయకులు ఏ ఒక్క రికి సబ్జెక్ట్ లేదు.
@RAJ._.WONDERZ
@RAJ._.WONDERZ Месяц назад
💥🔥💥 AP POLI"TRICS" From Y2K 💥🔥💥 👉2000 కమ్మ(CM) 🤼 వెలమ (ప్రత్యేక తెలంగాణ) 👉2004 కమ్మ 🤼 వెలమ 🤝 రెడ్డి(CM) 👉2009 కమ్మ 🤝 వెలమ 🤼 రెడ్డి(CM) 🤝 కాపు 👉2014 వెలమ(CM) తెలంగాణ 👉2014 కమ్మ(CM) 🤝 కాపు 🤼 రెడ్డి 👉2018 వెలమ(CM) తెలంగాణ 👉2019 కమ్మ 🤼 రెడ్డి(CM) 🤼 కాపు 👉2023 రెడ్డి(CM) తెలంగాణ 👉2024 కమ్మ 🤝 కాపు 🤼 రెడ్డి 👉2024 CM ⁉️ 💥Make AP as UT💥 👍🙌💪
@krishnaprasadnuthalapati683
@krishnaprasadnuthalapati683 Месяц назад
Jai
@samsonpinjara0175
@samsonpinjara0175 Месяц назад
జర్నలిస్ట్ లు మంచి ప్రశ్న లు అడిగారు ❤❤
@Kumar-wh8tf
@Kumar-wh8tf Месяц назад
Kuppam ap lo ledhu amo adiga questions ki oka roju mundha istha alago rasukuni vachavadu
@ssss2310
@ssss2310 Месяц назад
Kambabu gadi ki chamatalu paduthunnayi
@chekuriyuvaraj7289
@chekuriyuvaraj7289 21 день назад
Journalist gaaru arthamayyetatlu cheppandi Ani adigaaru, very nice.
@Slnsln7983
@Slnsln7983 Месяц назад
రాంబాబు గారు కరెక్ట్ గా చెప్పారు కొంతమంది విలేకరులు అతిగా ప్రవర్తిస్తున్నారు మీరు సమాధానం కరెక్ట్
@nageswarreddy5335
@nageswarreddy5335 Месяц назад
గ్యాప్ ఇవ్వండ్రా, గ్యాప్ ఇవ్వండి, డైవర్ట్ చెయ్యాలని ప్రిపేర్ అవుతున్నాడో లేదో మీరు పట్టేస్తే ఎలా
@sureshellandhula6666
@sureshellandhula6666 Месяц назад
ఏమన్నా చెప్పాలి అంటే అక్కడ ఏమన్న ఉంటే కధ చెప్పడానికి శూన్యం
@sridharakkineni-kx8lt
@sridharakkineni-kx8lt Месяц назад
Tappuko naina ika ady vishayam meeda
@vijaymartin2908
@vijaymartin2908 Месяц назад
డయాఫ్రం వాళ్ళు తెలియకుండా మీరు మంత్రి ఎలాగెయ్యరు
@ursij_trulyatoz7789
@ursij_trulyatoz7789 Месяц назад
Chary garu... You are super.. Evarinaina same treatment😂
@chinnaraojakka1470
@chinnaraojakka1470 Месяц назад
కాఫర్ డాం కాదు మంత్రి గారు కాాపర్ డాం
@user-ov8oh4nf5z
@user-ov8oh4nf5z Месяц назад
హా హా హా 😂
@nayabrasool5081
@nayabrasool5081 Месяц назад
Carect ga adigaru ripotar
Далее
надувательство чистой воды
00:28
WOW... WHAT A FIGHT!!!!! 📣 #ufc302
00:48
Просмотров 1 млн
SITUATION IN FAST FOOD
00:19
Просмотров 3,7 млн
Question Hour With Minister Ambati Rambabu | YCP | Ntv
1:44:01
надувательство чистой воды
00:28