Тёмный
No video :(

ఎన్నో సమస్యలు తీర్చే నాగ కవచం నేర్చుకోండి | Very Powerful Naga Kavacham | Nanduri Srinivas 

Nanduri Srinivas - Spiritual Talks
Подписаться 1,7 млн
Просмотров 910 тыс.
50% 1

Generally when we are in Hardships, astrologers say the following:
"You have "Naga Dosham", "Sarpa Dosham" or you had harmed a snake in past life due to which you are into hard ships ... Do these Shantis and get rid of them etc etc "
Those Shanti's are not affordable for a common man. Here is a powerful naga Kavacham to solve such issues
Telugu /English/Kannada Lyrics PDF can be downloaded from here (Use your GMail id to download. It wont work with other IDs)
Kannada Lyrics are contributed by Sri Manjunath.N . Our sincere thanks for his contributions
drive.google.c...
- Uploaded by: Channel Admin
Q) ఎన్ని రోజులు చేయాలి?
ఆ) నిబంధన ఏమీ లేదు. మీకు కుదిరినన్ని రోజులు చేసుకోండి
Q) ఊరు వెళితే?
ఆ) అక్కడ చేసుకోండి
Q) ఏటి సూతకం లో ఉన్నవాళ్ళు
A) చేయకూడదు
Q)మాంసాహారం
A) కోరికతో చేసేటట్టైతే మానేయండి. ఊరికే చదివితే పర్లేదు. నాగుల చవితి రోజు మానేయండి
Q) ఏ సమయంలో చేయాలి?
ఉదయం 11 లోపు - కుదరకపోతే సాయంత్రం
Q) రోజూ తల స్నానం/బ్రహ్మచర్యం / ఉపవాసం చేయాలా?
ఆ) అవసరం లేదు .
Q) మధ్యాహ్నం భోజనం చేస్తాం కదా, సాయంత్రం పూజ చేయవచ్చా?
ఆ) చేయవచ్చు. సాయంత్రం స్నానం చేసి అప్పుడు పూజ చేయండి . అది అయ్యాక రాత్రి ఆహారం తినండి
Q)ఈ స్తోత్రం పైకి చదువుకోవచ్చా, లోపలే చదవాలా?
ఆ) పైకి చదువుకోవచ్చు
Q) నివేదన చేసిన పచ్చి పాలు ఏం చేయాలి?
ఆ) తీర్థంగా తాగండి
Q) గర్భవతులు చేయవచ్చా?
A) చేయ కూడదు
Q) ఇంట్లో నాగ దేవత ఫోటో లేకపోతే?
A) శివుడు /విష్ణు/గణపతి/సుబ్రహ్మణ్య మొదలైన ఫోటోలు ఉంటే అందులో నాగేంద్రుడిని వాళ్లతో కలిపి ధ్యానించండి . అదీ లేకపోతే మనస్సులో ధ్యానించుకోండి
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#NanduriSrinivas #NagulaChavithi #NagaKavacham #SubrahmanyaSashti #SkandaSashti #NagaPanchami #Nanduri #NanduriSrinivasSpeeches #NanduriSrinivasLatestVideos #NanduriSrinivasSpiritual #NanduriSrinivasVideosLatest
#nandurisusilaofficial #nandurisrivanipujademos
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Опубликовано:

 

28 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,8 тыс.   
@akhilreddy4043
@akhilreddy4043 2 года назад
Gurugaru idi chala sathyam aeina sthotram maaku marriage aei 15years aeindi santhanam ledu e sthothram chadivanu maaku ippudu chinna papa thanq gurugaru
@vimalabharathisunkara3273
@vimalabharathisunkara3273 2 года назад
Hi madam how many days u read above stotram and how times plz explain me I m also suffering ..😥
@sivamaheswari3903
@sivamaheswari3903 2 года назад
I am also
@guvvavanaja8219
@guvvavanaja8219 2 года назад
Amma daily enni times chadivaru
@goawaycovid7019
@goawaycovid7019 Год назад
Suchi subrathalatho bhakthi ga okasari chadavandi. Tappakunda phalitham untundi.
@phaneendrabalaji2378
@phaneendrabalaji2378 2 года назад
మీరు ఎన్నో పూజ విధానాలు పిడిఎఫ్ ఇచ్చారు.ఇవి అన్నీ కలిపి పుస్తక రూపం లో ప్రచురిస్తే చాలా బాగుంటుంది.
@LakshmiRadhika381
@LakshmiRadhika381 2 года назад
Nijam andi
@rameshnaidu6847
@rameshnaidu6847 2 года назад
S ...namata kuda
@iamthegreat8888
@iamthegreat8888 2 года назад
Avnu sir
@lathavideo8301
@lathavideo8301 2 года назад
manchi alochana balaji garu
@madhavishankar7568
@madhavishankar7568 2 года назад
Ss avnu ..
@venkateswarlum1947
@venkateswarlum1947 2 года назад
🙏అందరి బాగుకోసం ఆరాటపడే మీ మంచి మనసుకు ధన్యవాదాలు🙏
@MURALIKRISHNA-hz5mf
@MURALIKRISHNA-hz5mf 2 года назад
Nagula chavithi eppudu pls cheppandi
@user-ty3cl2bw7d
@user-ty3cl2bw7d 2 года назад
@@MURALIKRISHNA-hz5mf November 8th 2021
@gopinathvemuru
@gopinathvemuru 2 года назад
మామూలుగా కాదు. బీభత్సమైన ఆరాటం.
@anithabodapatla9761
@anithabodapatla9761 2 года назад
🙏🙏
@sudharao5310
@sudharao5310 2 года назад
నాపేరు ఉషా రాణీ ఫ్రమ్ చెన్నై నాగుల చవితి 8 th Monday ando
@vinaykumar-yw7le
@vinaykumar-yw7le 2 года назад
లోకకల్యాణార్థం మీరు చేసే కృషి ప్రశంసనీయం మీరు ఇలాగే హిందుత్వాన్ని కాపాడాలి అని కోరుకుంటూ, మీ పాదాలకు నమస్కారాలు 👣🙏
@ganeshbhaskar5503
@ganeshbhaskar5503 2 года назад
We are very thankful to you sir....
@lavanyapulakhandam7530
@lavanyapulakhandam7530 Год назад
🙏🙏🙏🌷🌷🍵
@learngrow4839
@learngrow4839 2 года назад
మీరు చేసిన మేలు ఎన్నో వేల లక్షల మందికి మేలు cheysuthunaru మీరు సదా ఆ దేవుడి కృపకు పాత్రులు కావలని మనసారా కోరుకుంటున్నాను. 🙏🏻🙏🏻🙏🏻 కుజ దోషానికి కూడా నివారణ తెలియజేయగలరు ఆ పేరు చెప్పి మాకు లేని భయాన్ని సృష్టించి ఇబ్బందులు కలుగ చేస్తున్నారు 🙏🏻🙏🏻
@lakshmipranit6909
@lakshmipranit6909 2 года назад
నిజమే.మీరు చెప్పినట్లు అర్జునకృత దుర్గా స్త్రోత్రం చేస్తున్నా. చాలా బావుంది ఇప్పుడు.తెలియని ఒక ధైర్యం.అమ్మవారు అమ్మలాగా నా వెనకే వున్నట్లు.మిమ్మల్నే గురువు అనుకున్నా.స్త్రోత్రం చివర గురువు గా మిమ్మల్నే తలచుకుం టా.🙏🙏🙏
@holirangoli1336
@holirangoli1336 Год назад
శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే
@subhadradevirambhotla5676
@subhadradevirambhotla5676 2 года назад
నిజంగా మీరు చెప్పిన సంగతులు అద్భుతమైనవి. మీ వీడియోలు అన్ని వింటానండి. 🙏🙏🙏🙏🙏
@leelakoppula1232
@leelakoppula1232 2 года назад
మీ వీడియోస్ గంటయినా చూడగలం గురువుగారు ఆపేయడం అంటూ జరగదు ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏
@ndevikandi5776
@ndevikandi5776 2 года назад
Guruvu gariki🙏🙏🙏🙏🙏 మీరు చెప్పినట్లు మేము నవరాత్రులలో శ్రీవిద్యా స్తోత్రం చేసాము, ఇంట్లో అద్భుతమైన విషయాలు జరిగాయి.....ధన్యవాదాలు గురువుగారూ
@govindarajulupadala9229
@govindarajulupadala9229 2 года назад
Roju thala snanam cheyyala brahmacharyam patinchala pls cheppandi madam
@ravindrarajuk6915
@ravindrarajuk6915 Год назад
మీలాంటి ఉత్తమ పండితుల మాటలు ఎంతగానో ధైర్యాన్ని ,ప్రశాంత త ను కలిగిస్తుంది,మీకు సర్వదా కృతజ్ఞులం
@aries5534
@aries5534 2 года назад
Respected Guruji, I'm a non Telugu speaker, yet I was not only able understand the content but also derive your bhakti and compassion towards small people like me who have committed sins. I can't find words to appreciate and express my gratitude. Thank you very much sir. Hare Krishna Har har Mahadev Jai Shree Nagadevatha.🙏🙏
@ratnasrikotha3252
@ratnasrikotha3252 2 года назад
దేనికైనా ఎంతో తేలికగా మనకి మనం చేసుకునే పరిహారం చెప్తారు అయ్య మీకు వందనాలు, కాత్యాయని వ్రతం గురించి ఒక వీడియో చేయండి అయ్యా 🙏
@smilehaney9228
@smilehaney9228 2 года назад
మీ పాదాలకి శతకోటి వందనాలు గురువు గారు🙏🙏🙏🙏🙏
@mudigondahemanth7347
@mudigondahemanth7347 Год назад
గురువు గారు మీరు ఈ శ్లోకం అర్థం చెప్పిన తర్వాత దాన్ని వింటే చాలా సులభం గా వుంది . మీకు పాధాభి వందనాలు.🙏🙏🙏. ఎల్లపుడు మీ ఆశీసులు నాకు ,నా తమ్ముడికి ప్రసాదించండి.
@vamsibalu7006
@vamsibalu7006 2 года назад
అయ్యా..🙏...మీరు..ఈ మానవాళికి దొరికిన ఆణిముత్యం... మీకు..మీ కుటుంబానికి... ఎంతో మంది ఋణపడిఉంటాం...ఒక్కో వీడియో ఒక్కొక్క సందేశం ఎంతో అధ్బుతం...
@Princeranadheer
@Princeranadheer 2 года назад
అయ్యా 🙏 మా ఇంటి గురువు మీరు. మీరు వర్ణించే తిరు మనసులోకిచుకొని పోతుంది అయ్యా. మీయొక్క దర్శన భాగ్యం కల్పించడయ్య పాద సేవ చేసుకుంటాము. 🙏
@nagavendrapeddi923
@nagavendrapeddi923 2 года назад
స్వామి మీరు అందించే శ్లోకములు, కవచాలు, మంత్రాలు, మానవాళికి ఎంతో మేలు చేకూరుతున్నాయి. వాటికి అర్ధాలు కుడా వివరించి తెలియచేస్తున్నారు అందులో భాగంగా వచ్చే స్క్రీన్ షాట్లను కూడ pdf లో ఇచ్చినట్లయితే అర్థం కూడ సులువుగా చూసి నేర్చుకోడానికి వీలుంటుందని నా మనవి... శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ...
@sivajipaladugu5567
@sivajipaladugu5567 2 года назад
E stotram chad u vulval ante a photo petukovali
@chinnabujji4525
@chinnabujji4525 2 года назад
ఆనందం గా , ప్రశాంతంగా చేసే ము . గురువు గారు, అని అనను నాకన్న చిన్న వారు . అందుకు . 🙏 . మేము చాలా కష్టాలలో , బాధ లలో ఉన్నా ము . మీ video s చూసి ప్రశాంతత పొందుతాను . 🙏
@editbygovind5362
@editbygovind5362 2 года назад
కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్యచ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనమ్!!
@lohith826
@lohith826 2 года назад
danyavadhalu guruvu meeru cheppinatle daily lalithasahasranamam chaduvthunanu naku reports antha normal ga vachay chala santhoshanga undhi thandri miku padhabivandanam
@manchalamurali6206
@manchalamurali6206 2 года назад
॥ ಹರಿಹರಾಷ್ಟೋತ್ತರಶತನಾಮಸ್ತೋತ್ರಮ್ ಅಥವಾ ಶ್ರೀಹರಿಹರಾತ್ಮಕಸ್ತೋತ್ರಮ್ ॥ ಶ್ರೀಗಣೇಶಾಯ ನಮಃ ॥ ಗೋವಿನ್ದ ಮಾಧವ ಮುಕುನ್ದ ಹರೇ ಮುರಾರೇ ಶಮ್ಭೋ ಶಿವೇಶ ಶಶಿಶೇಖರ ಶೂಲಪಾಣೇ । ದಾಮೋದರಾಚ್ಯುತ ಜನಾರ್ದನ ವಾಸುದೇವ ತ್ಯಾಜ್ಯಾ ಭಟಾ ಯ ಇತಿ ಸನ್ತತಮಾಮನನ್ತಿ ॥ 1॥ ಗಂಗಾಧರಾನ್ಧಕರಿಪೋ ಹರ ನೀಲಕಂಠ ವೈಕುಂಠ ಕೈಟಭರಿಪೋ ಕಮಠಾಬ್ಜಪಾಣೇ । ಭೂತೇಶ ಖಂಡಪರಶೋ ಮೃಡ ಚಂಡಿಕೇಶ ತ್ಯಾಜ್ಯಾ ಭಟಾ ಯ ಇತಿ ಸನ್ತತಮಾಮನನ್ತಿ ॥ 2॥ ವಿಷ್ಣೋ ನೃಸಿಂಹ ಮಧುಸೂದನ ಚಕ್ರಪಾಣೇ ಗೌರೀಪತೇ ಗಿರಿಶ ಶಂಕರ ಚನ್ದ್ರಚೂಡ । ನಾರಾಯಾಣಾಸುರನಿಬರ್ಹಣ ಶಾರ್ಂಗಪಾಣೇ ತ್ಯಾಜ್ಯಾ ಭಟಾ ಯ ಇತಿ ಸನ್ತತಮಾಮನನ್ತಿ ॥ 3॥ ಮೃತ್ಯುಂಜಯೋಗ್ರ ವಿಷಮೇಕ್ಷಣ ಕಾಮಶತ್ರೋ ಶ್ರೀಕಾನ್ತ ಪೀತವಸನಾಮ್ಬುದನೀಲ ಶೌರೇ । ಈಶಾನ ಕೃತ್ತಿವಸನ ತ್ರಿದಶೈಕನಾಥ ತ್ಯಾಜ್ಯಾ ಭಟಾ ಯ ಇತಿ ಸನ್ತತಮಾಮನನ್ತಿ ॥ 4॥ ಲಕ್ಷ್ಮೀಪತೇ ಮಧುರಿಪೋ ಪುರುಷೋತ್ತಮಾದ್ಯ ಶ್ರೀಕಂಠ ದಿಗ್ವಸನ ಶಾನ್ತ ಪಿನಾಕಪಾಣೇ । ಆನನ್ದಕನ್ದ ಧರಣೀಧರ ಪದ್ಮನಾಭ ತ್ಯಾಜ್ಯಾ ಭಟಾ ಯ ಇತಿ ಸನ್ತತಮಾಮನನ್ತಿ ॥ 5॥ ಸರ್ವೇಶ್ವರ ತ್ರಿಪುರಸೂದನ ದೇವದೇವ ಬ್ರಹ್ಮಣ್ಯದೇವ ಗರುಡಧ್ವಜ ಶಂಖಪಾಣೇ । ತ್ರ್ಯಕ್ಷೋರಗಾಭರಣ ಬಾಲಮೃಗಾಂಕಮೌಲೇ ತ್ಯಾಜ್ಯಾ ಭಟಾ ಯ ಇತಿ ಸನ್ತತಮಾಮನನ್ತಿ ॥ 6॥ ಶ್ರೀರಾಮ ರಾಘವ ರಮೇಶ್ವರ ರಾವಣಾರೇ ಭೂತೇಶ ಮನ್ಮಥರಿಪೋ ಪ್ರಮಥಾಧಿನಾಥ । ಚಾಣೂರಮರ್ದನ ಹೃಷೀಕಪತೇ ಮುರಾರೇ ತ್ಯಾಜ್ಯಾ ಭಟಾ ಯ ಇತಿ ಸನ್ತತಮಾಮನನ್ತಿ ॥ 7॥ ಶೂಲಿನ್ ಗಿರೀಶ ರಜನೀಶ ಕಲಾವತಂಸ ಕಂಸಪ್ರಣಾಶನ ಸನಾತನ ಕೇಶಿನಾಶ । ಭರ್ಗ ತ್ರಿನೇತ್ರ ಭವ ಭೂತಪತೇ ಪುರಾರೇ ತ್ಯಾಜ್ಯಾ ಭಟಾ ಯ ಇತಿ ಸನ್ತತಮಾಮನನ್ತಿ ॥ 8॥ ಗೋಪೀಪತೇ ಯದುಪತೇ ವಸುದೇವಸೂನೋ ಕರ್ಪೂರಗೌರ ವೃಷಭಧ್ವಜ ಭಾಲನೇತ್ರ । ಗೋವರ್ಧನೋದ್ಧರಣ ಧರ್ಮಧುರೀಣ ಗೋಪ ತ್ಯಾಜ್ಯಾ ಭಟಾ ಯ ಇತಿ ಸನ್ತತಮಾಮನನ್ತಿ ॥ 9॥ ಸ್ಥಾಣೋ ತ್ರಿಲೋಚನ ಪಿನಾಕಧರ ಸ್ಮರಾರೇ ಕೃಷ್ಣಾನಿರುದ್ಧ ಕಮಲಾಕರ ಕಲ್ಮಷಾರೇ । ವಿಶ್ವೇಶ್ವರ ತ್ರಿಪಥಗಾರ್ದ್ರಜಟಾಕಲಾಪ ತ್ಯಾಜ್ಯಾ ಭಟಾ ಯ ಇತಿ ಸನ್ತತಮಾಮನನ್ತಿ ॥ 10॥ ಅಷ್ಟೋತ್ತರಾಧಿಕಶತೇನ ಸುಚಾರುನಾಮ್ನಾಂ ಸನ್ದರ್ಭಿತಾಂ ಲಲಿತರತ್ನಕದಮ್ಬಕೇನ । ಸನ್ನಾಯಕಾಂ ದೃಢಗುಣಾಂ ನಿಜಕಂಠಗತಾಂ ಯಃ ಕುರ್ಯಾದಿಮಾಂ ಸ್ರಜಮಹೋ ಸ ಯಮಂ ನ ಪಶ್ಯೇತ್ ॥ 11॥ ಗಣಾವೂಚತುಃ । ಇತ್ಥಂ ದ್ವಿಜೇನ್ದ್ರ ನಿಜಭೃತ್ಯಗಣಾನ್ಸದೈವ ಸಂಶಿಕ್ಷಯೇದವನಿಗಾನ್ಸ ಹಿ ಧರ್ಮರಾಜಃ । ಅನ್ಯೇಽಪಿ ಯೇ ಹರಿಹರಾಂಕಧರಾ ಧರಾಯಾಂ ತೇ ದೂರತಃ ಪುನರಹೋ ಪರಿವರ್ಜನೀಯಾಃ ॥ 12॥ ಅಗಸ್ತ್ಯ ಉವಾಚ । ಯೋ ಧರ್ಮರಾಜರಚಿತಾಂ ಲಲಿತಪ್ರಬನ್ಧಾಂ ನಾಮಾವಲಿಂ ಸಕಲಕಲ್ಮಷಬೀಜಹನ್ತ್ರೀಮ್ । ಧೀರೋಽತ್ರ ಕೌಸ್ತುಭಭೃತಃ ಶಶಿಭೂಷಣಸ್ಯ ನಿತ್ಯಂ ಜಪೇತ್ಸ್ತನರಸಂ ನ ಪಿಬೇತ್ಸ ಮಾತುಃ ॥ 13॥ ಇತಿ ಶೃಣ್ವನ್ ಕಥಾಂ ರಮ್ಯಾಂ ಶಿವಶರ್ಮಾ ಪ್ರಿಯೇಽನಘಾಮ್ । ಪ್ರಹರ್ಷವಕ್ತ್ರಃ ಪುರತೋ ದದರ್ಶ ಸರಸೀಂ ಪುರೀಮ್ ॥ 14॥
@koradabalamba5542
@koradabalamba5542 2 года назад
👌🙏
@loacltraveller
@loacltraveller 2 года назад
Report Normal ga vachindi ante, em problem andi🙏, complete ga chepte chalamandiki upayoga padutundhi
@padmajathummala3887
@padmajathummala3887 2 года назад
How many days lalitha sahasranaam chesaru meeru cheppagalara Sravanthi garu.
@sushmakitu
@sushmakitu 2 года назад
Pdf owners trash lo undi Srinivas Garu. Download avvadam ledu.. pls check cheyagalaru..
@moorthyrsr8254
@moorthyrsr8254 2 года назад
చాలా మంచి,కొత్త విషయం వివరించావు నాన్నా...త్రికరణశుద్ధిగా చేసుకుంటే ఎందరికో ఉపయోగం.
@baskarm456
@baskarm456 2 года назад
How many times and days🙏 read
@venkateswararaomamidi5283
@venkateswararaomamidi5283 2 года назад
నండూరి.శ్రీనివాస్ గారు ఇప్పుడే మీరు చెప్పిన నాగ కవచం విని వ్రాసుకున్నాను, మా కుటుంబం అంతా సాధ్యమైనంతవరకు కవచ స్తోత్రం చదువుతాము
@rajyalakshmiputcha1341
@rajyalakshmiputcha1341 2 года назад
నమః స్కారం గురువుగారు🙏 మీకు మేమందరం చాలా రుణపడిపోయమూ. చదువుకోవడానికి వీలుగా ఎన్నో వ్రతాలు,శ్లోకాలు,కవచాలు అన్నీ మాకు PDF FORMAT లో అందిస్తున్నారు.చాలా చక్కగా ఇంగ్లీష్,తెలుగు ఇప్పుడు కన్నడ భాష కూడా add చేశారు. 🙏🙏
@sivakesavafilims8116
@sivakesavafilims8116 2 года назад
గురువుగారు ఈ వీడియో చాలా బాగుంది ఈ వీడియో ని కాదు మీరు చేసే ప్రతి వీడియో చాలా బాగుంటున్నాయి అలాగే మీరు జాతకాలు కూడా చూస్తారా మీరు ఎక్కడ ఉంటారు
@darimireddyeswar7383
@darimireddyeswar7383 2 года назад
benguluru, software job ayanadi
@kris4117
@kris4117 2 года назад
2:51 Actual Mantra 4:16 Mantra Ends. 4:17: Meaning
@Suma123
@Suma123 2 года назад
గురుజి మీ వీడియోస్ చూశాక నాలో చాలా మార్పు వచ్చింది. దేవుడు అంటే ఎంతో నమ్మకం కలిగింది.నా వయసు వల్లేవ్వరు ఇలాంటివి చూడరు కానీ ఎందుకో నాకు ఒక రోజు వీడియో కనిపించి చూసాను.ఇంకా అక్కడ నుండి మీ ప్రతి వీడియో చూస్తాను.ఇంతక ముందు దేవుడు అంటే భయం ఇలానే చెయ్యాలి ఇలానే ఉండాలి అనే మాటలు చిన్నతనం నుండి వినడం వల్ల .కానీ మీ వీడియోస్ చూశాక ఆ భయం పోయింది.ఎంతో సంతోషం గా దేవుడి ని ధ్యానించడం,పూజించడం చేస్తున్న.చాలా సంతోషం గా ఉంది.ధన్యవాదాలు..ఇలాంటి ఎన్నో వీడియోస్ మీరు చెయ్యాలి.నాలాంటి వాళ్ళను మరింత మందిని మార్చాలి.🙏
@karthiksubramaniam4492
@karthiksubramaniam4492 2 года назад
Thank you very much Naduri Srinivas garu. I took the liberty to type this in Sanskrit. My humble request is to include it in your PDF. Apologies if there are any mistakes in the script: ध्यानं नागराजस्य देवस्य कवचं सर्वकामदम् ऋषिरस्य महादेवो गायत्री छन्द ईरिथ: तारा बीजं शिवा शक्ति: क्रोध बीजस्तु कीलक: देवता नागरजस्तु फणा-मणि विराजित: सर्व कामार्थ सिध्यर्थे विनियोग: प्रकीर्तित: कवचं अनंतोमे शिर: पातु कण्ठं शङ्कर्शनस् थता कर्कोटको नेत्रयुग्मं कपिल: कर्णयुग्मकं वक्षस्थलं नागयक्ष: बाहू कालभुजङ्गम: उधरं ध्र्तराष्ट्रस्च वज्रनागस्तु पृष्ठकं मर्माङ्गं अश्वसेनस्तु पादावश्वतरोवतु वासुकी पातुमां प्राच्ये आग्नेयांतु धनंजय: थक्षको दक्षिणेपातु नैरुत्यां शङ्कपालक: महापद्म: प्रतीच्यांतु वायव्यां शङ्कनीलक: उत्तरे कम्बल: पातु ईशान्यां नागभैरव: ऊर्ध्वंच ऐरावतो धस्तात् नगबेताल-नायक: सदा सर्वत्रमां पातुं नागलोकाधिनायका:
@SaiRam-ru3vg
@SaiRam-ru3vg 2 года назад
స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి స్వామి 🙏🙏
@chelluriaditya2001
@chelluriaditya2001 2 года назад
Nenu kuda chalaa sarlu adugutunna
@saikanthh2805
@saikanthh2805 2 года назад
Nene adugutanu
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 2 года назад
చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన వీడియో ఉన్నది. కాలభైరవాష్టకం వ్రాసింది ఆదిశంకరాచార్యులు గారు
@rajeshbolem13
@rajeshbolem13 2 года назад
@@t.v.s.phanikirankumar98 link share cheyandi brother
@kanchikamakshi8113
@kanchikamakshi8113 2 года назад
Chetha badi ,naradisti gurinchi rakshana vasthadi..prathi Saturday kalabhairavudiki depam petti astakam chadivithey Chala manchidi
@bandepallesarvani3324
@bandepallesarvani3324 2 года назад
గురువు గారికి అనేక కోటి ధాన్యవాదములు🙏🏻 గురువు గారు, పూరీ జగన్నాథ స్వామి గురించి చెప్పండీ 🙏🏻🙏🏻
@vijayalakshmimn3353
@vijayalakshmimn3353 2 года назад
చాలా మంచి కవచం ఇచ్చారు మానస దేవి 12 నామాలు chestunnanamdi అందరి భావాలు తెలుసుకుని.చెబుతారు నాకు చాలా నావ్వు.వస్తుంది హృదయం ఆనందంగా ఉంటుంది. విజయ లక్ష్మి ముళ్ళపూడి yeditha
@Mahalakshmi-qv6rt
@Mahalakshmi-qv6rt 2 года назад
గురువు గారు నమస్కారం అండీ మాకు నాగ కవచం చెప్పి ఆరోగ్యాన్ని ప్రసాదించే రండి మీరు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@omnamosivaom5132
@omnamosivaom5132 2 года назад
గురువు గారి పాదపద్మములకు నమస్కారములు 🙏🙏 కష్టాలు బాధలో ఉన్న మా అందరి కోసం మీరు ఎంతో ఆలోచించి ముందుచూపుతో మాకోసం ఇంత శ్రమపడి పైసా ఖర్చు లేకుండా మంచి మంచి ఉపాయాలు ఏ దేవత ఏది చేస్తే కష్టాలు తీరుతాయో మాకు వివరించి చెప్పటం చాలా చాలా గొప్ప చక్కటి పూజా విధానాలు మంత్ర శాస్త్రాలు అర్ధాలు చెప్పి మమ్మల్ని మా జీవితాల్ని కష్టాల కడలి నుండి బయటికి తీసుకు వస్తున్నందుకు మీకు మేము ఎంతో రుణపడి పోతున్నాము.. తప్పకుండా మేము కూడా నేర్చుకుని చేస్తాము మరి ఒకసారి గురువు గారి పాదపద్మములకు కృతజ్ఞతాంజలి 🙏🙏🌹🌹🍭🍭
@payyavulaadinarayana
@payyavulaadinarayana 2 года назад
🙏🙏🙏🙏 పామరులకు సైతం తేలికగా అర్థం అవుతుంది మీ వివరణ 🙏🙏🙏🙏
@bsvrreddy4326
@bsvrreddy4326 2 года назад
Your preachings are giving new hope to so many peoples life’s ….. to come out of problems…
@aparnalola6853
@aparnalola6853 2 года назад
🙏గురువుగారు
@trilokchandra5345
@trilokchandra5345 2 года назад
Thank u very much sir. You are a godsend. I hope many will be having the same feeling. May God bless you and your family for your pious work
@tiruglimps
@tiruglimps 2 года назад
మహా సముద్రం మూవీ లో మీ రు చెప్పిన ప్రవచనం బాగుంది సార్..
@sowjikiran3006
@sowjikiran3006 2 года назад
గురుదేవులకు, అమ్మ గారికి పాదాభివందనాలు 🙏🙏🙏
@srinivassrinu3279
@srinivassrinu3279 2 года назад
గురువుగారి పాదాలకు ప్రణామములు.. 🙏 తీవ్రమైన సమస్యలతో స తమతమయ్యే వారికి గొప్ప ప్రయోగం అందజేశారు. మనఃస్ఫూర్తిగా ధన్యవాదములు. 🙏🙏🙏
@sarkas1355
@sarkas1355 2 года назад
srinivas garu mee matalu patti telustundi meedi niskalmashamaina manasu ani andari baagu korukuntaaru ani, ani korukoni meeru ee naga kavacham gurinchi cheparu, maa andariki jarige manchilo mee ku kuda tapakka punyam vastundi, meeru mee whole family challa ga happy ga chakkaga undali. Ardam cheppi chala manchi pani chesaaru chala baga ardam ayindi, naga devata tho connect avadam easy apudu veti kosam ee kavacham vadachu andi, ante em panulu kosam. Kudirtey 7 angas of mantra- rishi, chandassu etc avi explain cheyandi tarvata epudaina video lo.
@varshitharevanna6324
@varshitharevanna6324 Месяц назад
I am from Bangalore.. Thank you so much giving this information and giving the mantra in kannada.. People are taking lot of money regarding naga dosha Ur giving real solutions to overcome..
@ch.muralikrishna2842
@ch.muralikrishna2842 2 года назад
🌹🙏నటరాజ విశ్వచైతన్య జగత్ప్రభూ భక్తులబ్రోచు బోళా శంకర మహాదేవా నమస్తే నమస్తే ఓం నమఃశివాయ 🌹🙏👌🏻
@aarushi7023
@aarushi7023 2 года назад
Sir you are a university topper... Please make video exclusively for students... Tips and tricks to score good marks practically and religiously (for students like CA, Doctor,IAS,Eng ect)
@sudhakargovindu3833
@sudhakargovindu3833 2 года назад
Dear sir plz make video Brahma vruthantham
@ramsai3100
@ramsai3100 2 года назад
నమస్కారం గురువుగారు, మీరు చాలా బాగా చెప్తున్నారు విజయవాడ గురించి చెప్పిన అన్ని video's చూసం మేము మా కుటుంబం కలిసి మాకు ఒకటే వెలితి మిగిలిపోయింది పక్కనే ఉన్న మంగళగిరి గురించి చెప్పలేదు అని. స్వయంభూ శ్రీ నరసింహ స్వామీ ప్రతిష్ట గురించి మాకు మీ మాటల్లో తెలుసుకోవాలి అని ఉంది మరియు ఆ ఒక్క గుడి గురించే కాదు గురువుగారు మాకు అక్కడ పైన గండల స్వామీ గురించి కూడా చెప్పండి youtube లో ఒక్క video lo కూడా ఆ స్వామీ గురించి ప్రస్తవించలేదు మీరు అయితే అన్ని క్షుణ్ణంగా మరియు ఎంతో క్లుప్తంగా వివరిస్తారు మకు మీ మాటల్లో వినాలి ఉంది గురువుగారు మా ఈ ప్రార్థన మన్నిస్తరు అని కోరుచున్నామూ
@uneerabdulkhader6441
@uneerabdulkhader6441 Год назад
అధ్భుతం మహా అద్భుతం ఎంతో చక్కగా వివారించారు 🐍🐍🐍🙏🐍🐍 🐍🐍🐍🙏🐍🐍
@bandarusravani1090
@bandarusravani1090 2 года назад
Lalitha sahasranamam Okasari Miru cheppinattu chesa Nalo edo teliyani Oka energy ni chusa.... Alagy dasara roju durga devi shodasopachara puja chesa 5 days ki naku durgadevi amma kalalo darsanam icharu Nenu Devudu mida Kopam ga undedanni Naku a manchi cheytledu ani MI videos chusi Nalo Chala marpu vachindi complete ga na manasu antha devudi midy uncutunna
@Actor554
@Actor554 2 года назад
Lalitha sahasram Guru garu ela cheyyalo separate ga video chesara andi meru ye method lo chadivaru telupagalaru🙏
@LALIKAALIBHAIRAV
@LALIKAALIBHAIRAV 2 года назад
raagamu dveshamu manassu shabdamu sparsha roopamu rasamu gandhamu anni ammane anni manam ankuntam kaani anni ammane :)
@RakeshKumar-fh3bv
@RakeshKumar-fh3bv 2 года назад
మీరు చాలా అదృష్టవంతులు అండి 🙏🏻... ఆ తల్లి కరుణ కోసం మేము ఎదురు చూస్తున్నాం
@sri5g
@sri5g 2 года назад
Yela cheseru chepandi
@lakshmisivaraju3594
@lakshmisivaraju3594 2 года назад
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@lokkich487
@lokkich487 2 года назад
నేను ఇప్పటి వరకు 6 నుంచి 7 లక్షలు కార్చుపెట్టాను. మేము విధేశం లో వుంటాము. మా పిల్లాల్కి దెయ్యంలాంటి ఫ్రెండ్స్ వున్నారు వాళ్ళు మన ధర్మం ఫాలో అవ్వకోడు, మీ పేరెంట్స్ మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. అని చెప్పి మాకు ఎదురు తిరిగేలా చేస్తున్నారు. అసలు మా అమ్మాయి మా మాట వినదు మాకు దూరమా వెళ్ళిపోయింది. కన్యా దానం చేసే ఫలితం కూడా లేదు మాకు.విధేశల్లో గోవులు మన దేశి గోవుల్లా గడ్డి పెట్టరు. గడ్డి, సోయా, మొక్కజొన్న మరియు విటమిన్లు వంటి హార్మోన్లు లేదా సంకలితాలతో గ్రౌండ్ మీట్ గుళికలు ( ground meat pellets) ఇస్తారు. మరి ఇలాటి గోవు పాలు కాని నెయ్యి కాని నైవేద్యం కి పనికి రాదు కదా. నైవేద్యంగా మనం ఇంకా ఏమి అందించగలము? I will do this and pray for remedy.
@konerusureshbabu1922
@konerusureshbabu1922 2 года назад
Raavi aaku kashayamga sevisthe - maga vaallu aina aada vaallu aina - doshalu poyi pillalu pudataru.
@sattisudharshan2172
@sattisudharshan2172 2 года назад
గురువుగారు మీరు మా జిల్లాలో పుట్టడం మా అదురుష్టం మీకు 100 సంవత్సరాలు అయస్సు యిచ్చి ఇంకా ఎటువంటివిఎన్నో వినాలి శుభామస్తు
@sandhyasandhya9761
@sandhyasandhya9761 Год назад
మీకు జీవితాంతం రుణపడి ఉంటాం గురువు గారు..
@getrags555
@getrags555 2 года назад
1 lakh likes for this .. Guruvu gariki Namaskaram
@shivakumarireddykalakota2476
@shivakumarireddykalakota2476 2 года назад
చాలా మంచి విషయం తెలియజేశారు గురువుగారు మీకు ధన్యవాదాలు
@geethasailaja7853
@geethasailaja7853 Год назад
ధన్యోస్మి సర్ మంచి విషయాలతో పాటుగా మరెన్నోస్తోత్రాలు కవచాలు పరిచయం చేస్తున్నారు నమస్సులతో🙏🙏🙏🙏💐💐💐💐
@asrao3511
@asrao3511 4 месяца назад
చాలా మంచి సందేశం నాగ కవచం గురుంచి చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏
@settursateeshkumar3989
@settursateeshkumar3989 2 года назад
జై గురు దేవ దత్త మహరాజ్ , నండూరి శ్రీనివాస్ గారు. సర్వే జనాః సుఖినో భవంతు.
@lakshmijyotsnaa3992
@lakshmijyotsnaa3992 2 года назад
మా పాప స్కూల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితి నా వ్యాపారం మంచిగా నడవాలంటే మేము ఏం చెయ్యాలి చెప్పండి స్వామ్
@pottasrinivas6674
@pottasrinivas6674 2 года назад
ఆర్థిక పరిస్థితి బాగా అవ్వడం కోసం గురువు గారు చెప్పిన శ్రీనివాస్ విద్య, లక్ష్మీ నృసింహ స్తోత్రం, వ్యూహ లక్ష్మి స్తోత్రం వగైరాలు చూడండి
@RR-eu1sq
@RR-eu1sq 2 года назад
Kanakadara stotram chadavandi.already chala mandi chadivi ardikam ga bagupadaru
@ramvenkat3912
@ramvenkat3912 2 года назад
God bless you 🙏
@janakiramasai242
@janakiramasai242 2 года назад
Do venkateswara swami 7 varala vratham
@patnamsuresh832
@patnamsuresh832 2 года назад
Amma govuki carriet thinipinchandi amma
@vpdevimalladi1270
@vpdevimalladi1270 9 месяцев назад
గురువుగారి పాదపద్మములకు శతకోటి నమస్కారము రండి.
@vaishnavigupta6401
@vaishnavigupta6401 18 дней назад
Swartham lekunda anni manchi vishyalu cheptunaru... God bless you guru garu
@prettyworld9976
@prettyworld9976 2 года назад
🙏🙏Thank you so much for providing pdf in kannada also.. all these days I was just listening to ur audio as I don't know to read telugu.. Thank you so much
@neeratisumanth507
@neeratisumanth507 2 года назад
Namastey sir,Karthika masa vana bhojana vidhanam,karthika dwadashi Tulasi kalyanam, karthika poornima deeparadhama pooja vidhanam gurinchi cheppagalarani ashisthunnam
@chedallarameshbabu2777
@chedallarameshbabu2777 2 года назад
స్వామి దయచేసి వీలయినంత తొందరగా పితృ తర్పణం వీడియో చేసి పెట్టవలసినదిగా కోరుచున్నాము. మేము పూర్తిగ మిమ్ములును .ఫోలోవుతున్నాము
@Maruthi543
@Maruthi543 8 месяцев назад
Ee Stotram chala chala powerful 2022 lo nen 9days paarayana chesanu Nanduri garu chepinattu milk glass lo nivedhana chesi stotram chadivaanu Paarayana chesaka 8th day ma inti daggara snake vachindi kani evarini em cheyledu Devude aa roopam lo vacchi nen unna meku dairyam kolpoku ani niroopinchaadu🙏😍
@kkkumar777
@kkkumar777 2 года назад
🙏🙏🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
@subramanyamm7606
@subramanyamm7606 2 года назад
Thank You Sir for giving Valuable Information. Please do video on sankashtahara chaturthi.
@hareshhanand1399
@hareshhanand1399 2 года назад
గురువు గారికి పాదాభివందనాలు ఒక్క రోజు శివాలయం లో నాగాభరణం శివలింగం కి అలంకరించి ఉండగా తెలియక తాకను ఎటువంటి దోషం వస్తుందో దోష నివారణ పరిహారం నాయందు దయ ఉంచి తెలుపండి
@Maruthi543
@Maruthi543 8 месяцев назад
Ipude meru chepina vidhanga abhishekam chesi pacchi paalu nivedana chesi shivalayam and Anjaneya Swami devalayam darshinchi vachaa guruvu garu manasu chala haayiga undi🙏🙏😍😍 Mee sahayam thone idi kudirindi🙏😍 Dhanyavaadaalu🙏
@parushurambathini9570
@parushurambathini9570 2 года назад
గురువుగారు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఉపాసన. పూజ విధానం . వ్రతం కథ వీడియో చేయగలరు గురువుగారు
@anupamapolisetty3290
@anupamapolisetty3290 2 года назад
Avnu swami
@drkk3199
@drkk3199 2 года назад
Avunu sir. Ma inti ilavelpu lakshmi Narasimha swami.. pellaiyaka Naku nammakam kalagadaniki prayatnam chestunnanu.. help cheyagalaru.
@lakshmikanthamg8950
@lakshmikanthamg8950 2 года назад
Reading comment below I realise the value. I am a Fan of Shri Nanduri Garu. Kindly make available all slogas in Tamil as i cannot read Telugu though I can understand Telugu.🙏🙏🙏🌹🌺🌻
@jyothishamvastu2017
@jyothishamvastu2017 2 года назад
గురువు గారి కి పాదాభివందనాలు మీరు చేసే మేలు ఈ భారతదేశం గర్వించదగ్గ గొప్ప విషయం.
@saradhareddy8873
@saradhareddy8873 2 года назад
ధన్యవాదాలు గురువు గారు. నాకు సంతానం లేక చాలా బాధపదుతున్న, మీరు చెప్పిన ఈ కవచాన్ని పఠిస్తాను.
@Indian649
@Indian649 2 года назад
Guruvu gariki koti pranaam alu.idhi maamulu kavacham kaadhu.naa samasyanu 2 rojulo clear chesindi ee kavacham
@ashajyothi399
@ashajyothi399 2 года назад
Avuna about what ante emaina jaruguthaya andi about financial problems
@kommajusrinivasrao2779
@kommajusrinivasrao2779 2 года назад
Namasth.swami
@bhavyakrn8021
@bhavyakrn8021 2 года назад
Omg great
@raghavulujangam9695
@raghavulujangam9695 2 года назад
Em samasya job.... vachindaa.... marriage ayinda nenu Sunitha
@raghavulujangam9695
@raghavulujangam9695 2 года назад
2days lo avadaniki enni sarlu. chadivina ru
@gopalakrishnapalla
@gopalakrishnapalla 2 года назад
ఓం శ్రీ నాగేశ్వర స్వామి యే నమః 🙏🙏🙏
@ShivaKumar-wc3yd
@ShivaKumar-wc3yd 5 месяцев назад
గురువుగారు మీ పాదాలకి ప్రణామాలు గురుదేవ 🙏🙏🙏🙏💐
@nagadurgakalaganti8305
@nagadurgakalaganti8305 2 года назад
నాగుల చవితి నాడు పుటలో పాలు పొశ్తారుగా.ఇప్పటి కాలంలో పుటల చాలా వరకు వుండటంలేదుగా.ఇంట్లోనే నాగేంద్రుడికి పూజ చెశుకొవచ్చ.
@satishbandari8184
@satishbandari8184 2 года назад
నమస్కారం గురువు గారు....... ఆంజనేయ మన్యు సూక్తమ్......గురించి...... తెలిపగలరు.....
@srinueducationalchannel4725
@srinueducationalchannel4725 2 года назад
చాలా బాగా ప్రతీ పదానికి అర్థం తెలిపారు సంతోషం గురువుగారు గారు తప్పకుండ పాటిస్తాను
@dilipraga05
@dilipraga05 2 года назад
Thankful to you sir for sharing. You are in a stage of self-realised soul . Thanks
@manohar2498
@manohar2498 2 года назад
Jai Guru Deva datha...🙏 శ్రీ మాత్రే నమః 🙏
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 2 года назад
నాగభేతాళ నాయకః అంటే ఆదిశేషువు తూర్పు-వాసుకి-శివుడిమెడలో హారం ఆగ్నేయం-ధనుంజయుడు దక్షిణం-తక్షకుడు-ఇంద్రుడి సభలో కోలువు నైఋతి-శంకపాలకుడు పడమర-మహాపద్ముడు వాయువ్యం-శంఖనీలకుడు ఉత్తరం-కంబాలకుడు ఈశాన్యం-నాగభైరవుడు ఆకాశం-ఐరావతుడు పాతాళం-ఆదిశేషువు లేదా నాగ భేతాళుడు భేతాళుడు అంటే రాజు అనికూడ అర్ధం ఉంది.సర్పాలలో రాజు ఆదిశేషువు.ఆయనే శ్రీమహావిష్ణువు పాన్పు.
@anus5965
@anus5965 Год назад
Ilanti anni enno adbhuthamaina stotraalu, vishayaalu nka marenno ma lanti samanya variki telugu lo teliyachestunanduku chaalaa santhoshamgaa undi guru garu 🙏🙏🙏
@raghuramsangwar4630
@raghuramsangwar4630 2 года назад
Hi namaskar srinivas garu, meeru 10 kotla telugu variki andinchina naga kavacham tho roju chadhuvu tharini ashiddham. God bless you n your family for such a naga kavacham. Thanks.
@Sofiaworld161
@Sofiaworld161 2 года назад
మానవత్వం పరిమళించే మంచిమనసుకు శతకోటి దీవెనలు. రానున్న భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉండబోతూ ఉన్నది. సందేహం లేదు. 🙏🙏🙏
@GeeethaGopinath
@GeeethaGopinath 2 года назад
🙏🙏🙏🙏 Thank you is a very small word... Meeru ee jaathiki chesthunna seva maruvalenidi...
@ganusha1727
@ganusha1727 2 года назад
Avunu...thaks anedhi chala chinna word... 🙏🙏
@ponnamsrilatha4638
@ponnamsrilatha4638 2 года назад
Guruvugaaru E samasyatho memu chala kashta paduthunnam Em chesina prayojanam Ledu E video choosina tharuvatha nammakam vachindhi e dhosham pothundhani meeku shathakoti koti koti vandhanaalu Guruvugaaru 🙏🙏🙏🙏🙏
@sudhac9862
@sudhac9862 Год назад
Sir , you are doing great service .. perhaps I feel this mantra would help me to come out of my difficulty .. need all your wishes!! Thank you once again for propagating this mantra to help people. 💐🙏🙏
@lavanyabhukya8904
@lavanyabhukya8904 2 года назад
గురుబ్యోనమః గురువు గారు కాల సర్ప దోషానికి కూడా ఈ ఉపాసన చేయొచ్చా గురువు గారు
@manurusrinivasprabhukumar7347
@manurusrinivasprabhukumar7347 2 года назад
Guruvu Garu we are very thankful to you for giving us so many good mantras with which you are providing so much benefit in all ways the mantras which you are giving us we cannot cost it or worth it so valuable more then diamonds gold and gems. Thank you for taking so much risk to show give valuable history and mantras regarding god's and godessess. Once again I Express my sincere thanks to you. May god bless all of us and all should be well.
@venkateshyadavk1092
@venkateshyadavk1092 2 года назад
Thanks to giving kavacham in Kannada PDF also.
@balarajupuri
@balarajupuri 2 года назад
Sir, santhana Dharmam explanation lo mimmalni kottetodu ledu... You are really awesome Talented... These videos coming really wonderful because of your real Passion on this works and videos.......
@guptabp5055
@guptabp5055 Год назад
Infinite Thanks, to Sri Nanduri Garu !!!!
@alekhyayadav3511
@alekhyayadav3511 2 года назад
Hi sir, can you please tell one pooja to all the ladies who are suffering from PCOD. Currently out of 10 girls 7 are suffering from PCOD.
@nara251141
@nara251141 2 года назад
Thanks andi, Ee slokam naa daggara vundi andi. Nenu chaduvuthoovuntaa appudappudu. Chakkaga vivarincharu . Mee lanti valla initiation chala mandi ki vupayoga paduthundi. Subham pooyaath.
@shwetaprativ6256
@shwetaprativ6256 2 года назад
E kavacham kannada lo kuda rasundani choosi chala anandam kaligidi ..tumba dhanyavadagalu,🙏🙏
@sindhurachowdary6812
@sindhurachowdary6812 2 года назад
Namaskaram sir..meru chepinatu muthyala harathi and Shiva bi shekam start chaysanu..with in 5 days ..miricals jarigayi na jevitham lo .na bartha pedha problem nudi biyata padaru..thank u guru garu thank u so mutch 🌹....
@sindhurachowdary6812
@sindhurachowdary6812 2 года назад
Na bartha thvaramina manasika problem face chaysthunaru Dani nudi kudha biyata paduthadu ani Naku namkam vachindhi ..thank u so mutch sir.
@SaiKrishna-cr9ml
@SaiKrishna-cr9ml 2 года назад
Please ask to Guru ji how to do bhishma panchaka vratam. It is tomorrow I guess 🙏🙏
@saripallivenugopalarao8777
@saripallivenugopalarao8777 2 года назад
Really good sir. There are so many doubts regarding Naga dosha and it's pariharam. You have given excellent solution for it sir. Really we are all thankful to you sir. 🙏🙏🙏
@JayaLakshmi-hv9lw
@JayaLakshmi-hv9lw 2 года назад
E kavacham andhari ki forward chesanu heartfull thanks for service
@marajunagamani4999
@marajunagamani4999 6 месяцев назад
Thank u guruvu garu miru cheppe pariharalu naku chala baga nachuthayi and mi videos chusthu unte chala happy ga anipisthundhi
@k.suneethareddy8419
@k.suneethareddy8419 2 года назад
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏 శ్రీ మాత్రే న మః 🙇🙇
@i4Seasons
@i4Seasons 2 года назад
Sir, I thought of bringing this to your attention. Please don’t think otherwise. Regarding’Dhyanam’ In the second line starting there is typo. Instead of ‘Ru’shirasya, it was printed as ‘Bu’shirasya. Thank you for understanding. Gurudevobhavah…🙏💐
@sreedharl6735
@sreedharl6735 Год назад
Namaskaram Sir, Thankyou so much, your help is god-sent , praying God's grace be with you & your family always.
@mularam6566
@mularam6566 2 года назад
🙏🙏🙏🙏 Sir your love for welfare of the society and the strong intentions for benefit of others cannot be repaid. Your are boon specially who do not have parents to guide. 🙏🙏🙏🙏
@telugugamersrrr5611
@telugugamersrrr5611 2 года назад
Sir, nenu kuda 16 somavarala vratham chestunanu . Ipatiki 13 Mondays iyindhi . Idhi chestuntae Nala unna koni negative s ni kuda remove chesukuntunanu. Meeru chala manchivarandi.
Далее