హలో మాధవి గారు... ఈ చట్నీ ఫస్ట్ టైం మీ వీడియో చూసి చేశాను...చాలా బాగా వచ్చింది..మా husband వున్నప్పుడు అడిగే వారు..ఈ చట్నీ చేయమని.రాదని బాగుండదని ఎప్పుడూ..చేసి పెట్టలేదు....కానీ .ఇప్పుడు చేశాను...మావారు లేరు....any how tq for nice recipe.
@@AnuBalaji1996 ఓ మై గాడ్, మా ఇల్లాలు కూడా దేవుని సన్నిధిలోనే ఉంది. మనం చాలా దురదృష్టవంతులం. వయసులో ఉన్నప్పుడు పిల్లలూ బరువు బాధ్యతలు, అన్నీ పూర్తి చేసి హమ్మయ్య ఆనుకునే సరికి పిల్లలు ఉద్యోగరీత్యా దూరం, వాళ్ళు అటు వెళ్లగా మన జీవితభాగస్వాములు ఇటు దేవుని సన్నిధి, పిల్లలు రమ్మన్నా విదేశాల్లో ఉండలేం, అంతా ఆ దేవీదేవతల చదరంగం, మనం పావులం😢😢