Anna, nijanga chepthunna maryadaga oppuko...nuv thopu anthe....arey yekkada thesthav Anna ee contentuuuu....nuv super Anna...nuv bhale chepthav Anna ....arey nuv gitla na dosth aithe...mai ki kir kiri 😅mandu manching to mastbu bagga daavath esthunti....kaap it up ra Bhai...😊
బాబూ...మన భారతదేశం గొప్పతనం ఏమీ లేదు నువ్వు చెప్పినంతగా...తీవ్రమైన అధిక జనాభా...కనీస మానవ హక్కులు కూడా కొరవడుతున్నాయి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని అధికరక పార్టీల వల్లా!!! నీతి, నిజయితీలు కూడా తప్పుతున్న అధికారిక వ్యవస్థలు...న్యాయం జరగని కామన్ మాన్...ఒక్కసారికి జ్యుడీషియల్ విషయల్లూకీ పోతే ఏ సమయానికి బాధితుడికి న్యాయం జరుగుతుందో ఎవడూ చెప్పలేని న్యాయ వ్యవస్థ...ఇంకా నేర సామ్రాజ్యం అయితే అసలు మన దేశంలో పోలీసు వ్యవస్థ చట్ట పరంగా...న్యాయ పరంగా బాధితులకీ న్యాయం చెయ్యగలుగుతున్నాయ అంటే కళ్ళు పూర్తిగా తెరుచుకొని తరిచి చూస్తే గానీ దొరికించుకోవడం కష్టంలా మారింది...ఇంకా చట్ట సభల్లో అయితే అసలు సిసలు రాజకీయ నాయకులు కన్నా క్రిమినల్ నేరస్తులే ఎక్కువగా ప్రవేశిస్తూ ఉన్నారు.....ఇంకా నువ్వు చెప్పే ఈ మాటర్ అంతా దేనికి ఉపయోగపడుతుంది???😂😂😂😂😂
Democracy is the biggest comedy. Still we have many loopholes which politicians will never fix. Ycp vallu gantannara sepu rigging chesaru lopaliki evarni ranivvakinda. Us lo unna vaadi vote vaalla thammudu velli vesadu. Ilantivi boledanni unnayi. Ration ke thumb adige political parties evm ki matram thumb mandatory cheyyaru
evm laku extra connectivity unada kudadhu, wifi ,lan ets . evv pads la another meachine kavali voter ki smart card echi thumb petta gane voter slip generate ayye tatu . polling rooms crpf police la nu petta li, cc camera nega petta li. edhi ec cheyya li, ec uttter flop.
Elactions vote la sangathi emo ghani monna elactions lo matream oka neyamta oka Rakshudu palanaki oka psycho party psycho zombie🧟♂️ s numchi matream vote tho buddi chepparu 🙏✌✊👍
nevu okka pacha prapancha medavi guru , evm lu ante bomma lu anukunnava 10 th faild professor. evm lo high level security undhi. evm la ki hwid untadhi telusa ??? pcb ver, soft vers, evm ser no. antha easy kadhu