అద్భుతం!😊ఈ హల్వా రంగు,ఆకారం తినడానికి మనముందు ప్లేట్ లో ఉంచిన సపోటా పళ్ళను గుర్తుకుతెస్తాయి.. చెప్పకపోతే మేధావులు కూడా దీని రుచి రహాస్యం తెలియక ఆశ్చర్యపోతారు! "ఎవరికైనా చెపితేనే కదా ఏ విషయమైనా తెలిసేది" అన్న ఆలోచన తడితే మాత్రం ఈ తయారీ విధానం వివరించి చెప్పడం గొప్పగా అనిపిస్తుంది
Simple n best snack to enjoy. Recipe create chesinanduku thanks Aswinigaru. Am a subscriber n watch your videos of tasteful dishes. Atukulato chese dish emina unte upload cheyagalaru.