మన ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు. అమ్మ గారు 🙏మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో హృదయ పూర్వక వందనాలు అమ్మ గారు 🙏దేవుని నామము కే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏అమ్మ గారు నేను ఆర్థికంగా చాలా ఇబ్బంది లో వున్నాను. చాలా టెన్షన్ లో వున్నాను. బిజినెస్ లాస్ చాలా అప్పులతో ఇబ్బంది పడుతున్నాను. నా గురించి మా అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలి గురించి నా భార్య, నా పిల్లల గురించి ప్రార్ధన చేయండి. మా అందరికి మంచి జ్ఞానన్ని, బుద్దిని మా ఆత్మలకు రక్షణను, మా ప్రార్ధనకి బలని ప్రసాదించాలని, మేము అంతా ఆరోగ్యం గా ఉండాలని, మేము అంతా ఆర్థికంగా బలపడాలని ప్రార్దన చేయండి. అమ్మ గారు 🙏ఆమెన్ 🙏హల్లెలూయా🙏
దేవ యేసయ్య స్తోత్రమ్ నాయనా నన్ను జ్ఞాపకం చేసుకోనుము దేవ ఆర్థికంగా చాల ఇబ్బంది పడుతున్న దేవ మీ ఆకాశ ధన నిధిని తెరిచి నాకు సహాయం చేయుము దేవ, మీరే గొప్ప దేవుడు నాయనా నమ్మకమైన దేవుడు మీరే నాయనా నేను నా కుటుంబం లోని ప్రతి ఒక్కరు మిమ్మల్ని నమ్ముకోవడానికి కృప చూపినందుకు స్తోత్రమ్ దేవ, మా జీవితంలో మీ కృప నే నెరవేర్చుము దేవ ఆలస్యం చేయక సహాయం చేయుము దేవ ఆమేన్ ఆమేన్ స్తోత్రమ్ నాయనా.
అమ్మ గారికీ వందనాలు యేసు రక్తం మే జయం భవన చదువు లలో దివించబడాలి అని ప్రార్ధన చేయండి తనకి నిటులో సిటు రావాలి అని ఉన్న త భష్యత ఉండాలి అని ప్రార్ధన చేయండి వేంకట మోహన్ 10 th class 100% మర్కలు రావాలి అని తనకీ జ్జపకశక్తి ఆదికమైన బుద్ది మంచి ఆలోచన మంచి ఆరోగ్యం ఉండాలి అని ప్రార్ధన చేయండి ప్లీజ్😭😭😭😭😭😭😭😭
ఆవేున్ అమ్మగారు. యవ్వ నకాలంలో ఉనా. నాపిల్లలు ఇద్దరు కొరకు చదువు బ్బద్ది జ్ఞానం. తెలివి కొరకు ప్రార్దన చెయండి అమ్మ వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭📖📖📖🖊🖊🖊🤲🤲🤲🙌🙌🙌🙌🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙏🙏🙏🙏
Ayya gariki Amma gariki vandanalu na tammudiki marriage ayyee 7 samvastaralu ayyendi na maradalaki garbapalam ledu any pasting preyar lo petti preyar chysy vallam Jesus ammagary preyar ma preyar allakinchi garbapalam eecharu na maradalaki eppudu kavala pillalu puttaru paapa and baabu amagariki ayyagariki ma nindu vandanalu me teem andariki maranatha
శైలాపాల్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మ నా పేరు జీవ రాణి నా కుటుంబం కోసం ప్రార్థించండి ఆత్మీయంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా దేవునిలో ఎదగాలని యవ్వన కాలంలో నా కుమార్తెల కొరకు కుమారుడు కొరకు ప్రార్థించండి ఆమెన్ 🙏🏼🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Amen Prabhu Deva Kurpa Me Amen Prabhu Deva Kurpa Me prabhu Amen Amen Prabhu Deva Amen Prabhu Deva Amen Prabhu Deva Amen Prabhu Deva Amen Prabhu Deva Amen Prabhu Deva Kurpa Me Amen Prabhu Deva Kurpa Me prabhu Amen Prabhu Deva Kurpa Me Amen Prabhu Deva Kurpa Me Amen Prabhu Deva Kurpa Me Amen
తండ్రి దేవా నీకు వందనాలు తండ్రి వందనాలు అమ్మగారు మా అక్క ప్రెగ్నెంట్ గా ఉంది హాస్పిటల్ కి వెళ్తే బేబీ కొంచెం ప్రమాదం అని చెప్పారు బేబీ కోసం ప్రార్థన చేయండి అమ్మగారికి వందనాలు
Please pray for my father's health and purify his blood and decrease the motion problem....and increase the hb level ..amen..praise the lord...vandanalu ayyagaruki and ammagaruki...amen...
Praise the Lord amma pray for my job promotion transfer to hyderabad bless Abandently settle down in hyderabad happy peace ful life in my future jesusname Amen amen amen amen amen amen amen amen amen Amen
Praise the lord hallelujah yesayya vandanalu yesayya vandanalu yesayya vandanalu amma amen manchi message pratiroju me messages choostaunandi thank you amma please pray for my family amma Mason dentist amma dental college lo professor ga job vachhindi amma emonth Lonay vachhindi amma devuni ki mahima kalugunugaka amen TQ Jesu Glory Glory to God TQ Jesus amen devuni Krupa jobantati lo devudu thodai vundalani prayer cheyandi amma TQ amma amen 🙏🙏🙌🙌
🙏 ప్రైస్ లార్డ్ అమ్మగారు మా పెద్ద బిడ సేవ చేయాలని ప్రార్థన చెన్నమ్మ యవ్వనస్తుడమ్మా తండ్రి లేరమ్మ అమ్మగారు దేవుని సేవ చేయాలని ప్రార్థన చేయండి అమ్మగారు ఆమెన్🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
ప్రైజ్ థి లార్డ్ సిస్టర్ నా కూతురు ప్రశాంతి కీ నిట్ లో MBBS షీటు కొరకు ఫిజిక్స్ లో కెమిస్ట్రీ లో మంచి మార్కులకొరకు నా కుటుంబంలో నున్న అప్పులకొరకు ప్లీజ్ ప్రార్థన చేయండి అమ్మ 🙏🙏🙏🙏🙏
Praise the Lord sister 🙏 ma annaya ne polamlo kotti champparu avvaro teleyadu a nindha ma Amma Medha pettaru annaya valla attagari family members mottam a lokamlo lene nindha ma Amma 15year nundi mostunee undhi a nindha appudu testavu na thandri jesues 🙏🙏🙏😭😭😭😭😭😭
Praise the lord sister eppudu nenu pregnant 7 month pregnant na kosam na baby kosam prayer cheyandiiii 🙏🙏🙏 sister please na job kosam kuda prayer cheyandiiii sister ma amma gari ki health kosam kuda prayer cheyandiiii 🙏🙏🙏 sister