ఎవరేమన్నా పట్టించుకోవద్దు అనాదిగా వస్తున్న మన సాంప్రదాయ పద్దతులను ఇప్పటి తరానికి అందిస్తున్న మీకు హృదయూర్వక ధన్యవాదాలు, ఇలాగే మంచి కార్యక్రమాలతో కొనసాగాలని కోరుకుంటున్నా అమ్మ🙏
Inta baaga cheptunna meeku alaa cheptunnarante vaaru elaanti vaaro manaki easy gaa arthamavutundi amma❤ Sare ఆ బాబా వున్నాడు... అంతేకాదు మా అందరీ శుభభావనలు సదా మీతో వుంటాయి. ఆ సదాశివుడు సదా మీతోనే వుంటాడు. అతని వరదహస్తం సదా మీ శిరస్సుపైనే వుంటుంది. 🙏
Super పెద్దమ్మా, మీ కుటుంబం చాలా బాగుంది మీకు చాలా ధన్యవాదాలు, మంచి మంచి సలహాలు సూచనలు ఇస్తున్నారు మూర్కులను పట్టించుకోవద్దు, ఇంత మంచి సమాచారం ఇవ్వడం గొప్ప ఎవరు చెప్తారు Waste గాళ్లు, ఏమి తెలియని వాళ్ళను పట్టించుకోవద్దు ఈ రోజుల్లో, మంచి చెపితే ఎవడికి ఎక్కదు. చెడు అయితే తొందరగా ఎక్కిద్ధి చాలా ధన్యవాదాలు పెద్దమ్మా 🙏🙏🙏🙏🙏
మీరు తయారుచేసిన oil all family members use చేసుకోవడం చాలా బాగుంది !! చిన్నబాబు is very handsome& in future will have xcellent hair for ever !! God bless all family, useful for all people many thanks 🙏