Тёмный

ఎలిమినేట్ హిమ్ ఇమిడియట్లీ !! | Big News with Murthy | YS Jagan | AP Politics | TDP | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 208 тыс.
0% 0

ఎలిమినేట్ హిమ్ ఇమిడియట్లీ !! | Big News with Murthy | YS Jagan | AP Politics | TDP | TV5 News
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

4 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 382   
@venkat.R.D.8289
@venkat.R.D.8289 Месяц назад
వార్ని బొక్కలో వేస్తే శాంతి భద్రతల సమస్య పరిష్కారం అవుతుంది.
@ChandraSekhar-pz9lz
@ChandraSekhar-pz9lz Месяц назад
@ThisGirlSpeaks
@ThisGirlSpeaks Месяц назад
Sympathy creat avthadhi. Very careful ga steps theskovali. They have 40% vote share its not easy to take steps with out influencing the vote bank
@AjayKumar-hy2cr
@AjayKumar-hy2cr Месяц назад
@@ThisGirlSpeaks వాడి సింపతీ ఆల్రెడీ రెండు తెలుగు రాష్ట్రాలకి తెలిసిపోయింది బ్రో.. వీడు అన్ని డ్రామాలు, స్క్రిప్ట్స్ క్రియేట్ చేస్తాడని.. వాడిని అప్పుడు నమ్మారు బ్రో... తర్వాత జనానికి అర్ధమయ్యింది... వాడు ఒక లాటరీ సీఎం అయ్యాడు అని. వామ్మో వాడి డ్రామాలు తట్టుకోలేం భయ్యో...!!
@perugurajeshkumar5457
@perugurajeshkumar5457 Месяц назад
ప్రతిపక్ష నేత..కాదు ..మూర్తి..గారూ..ప్రస్తుతం..ఎమ్మెల్యే మాత్రమే...
@rvv1599
@rvv1599 Месяц назад
వీడు అప్పుడే శవ యాత్రలు మొదలు పెట్టాడు..... ఇతని బెయిల్ వెంటనే సస్పెండ్ చెయ్యాలి...అప్పుడే ఏపీ లో లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంటుంది....
@omnamasivaj9010
@omnamasivaj9010 Месяц назад
Ide correct
@user-cm8uo6oq8s
@user-cm8uo6oq8s Месяц назад
జగన్ AP కు ముఖ్యమంత్రి కావడం పెద్ద దరిద్రము 2019 నుండీ 2024 వరకు
@vasupatnala3356
@vasupatnala3356 Месяц назад
మా అన్నకి ప్రస్తుతం ప్రజలు కాదు శవాలు ముఖ్యం అన్నని తప్పు పట్టడం కరెక్ట్ కాదు
@uppadaannaiah5342
@uppadaannaiah5342 Месяц назад
తక్షణమే ఇతని బెయిల్ రద్దు చేయాలి
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 Месяц назад
మీది కరెక్ట్ నిర్ణయం
@subrahmanyamviswanadha2107
@subrahmanyamviswanadha2107 Месяц назад
మొన్న ప్రజా దర్బార్ అని భయపడి పారిపోయాడు, ఈడు ధర్నా చేస్తాడా? ఎక్కడ నుంచి నవ్వాలో తెలియడం లే.
@vanimannepalli9071
@vanimannepalli9071 Месяц назад
లెవన్ రెడ్డి ఇంకా బూమ్ బూమ్ మత్తులోనే ఉన్నాడు. షర్మిల ను పిలవండి అర్థమయ్యేలా గా అద్దం చూపించి మరీ చెబుతుంది.
@bharaniravuri1316
@bharaniravuri1316 Месяц назад
ఇద్దరికీ అధికారం, ఆస్తులు & ధనం ముఖ్యం. పైకి అన్నీ నాటకాలు. సీమ, క్రైస్తవ దేవుని బిడ్డలు, YS వంశం.
@umabitr8157
@umabitr8157 Месяц назад
Edhriki dabbu avasaramu kani jaghan dhaghara boledu dabbu vunadhi eppu du ayanaku poweru kavali dhani kosamu thapathraya paduthunadu
@kavithapaladugu3288
@kavithapaladugu3288 Месяц назад
జలగన్ననిఢిల్లీలో కుమ్మేస్తే దూలదీరిపోద్ది.
@pillutlavenkatanarasimha4738
@pillutlavenkatanarasimha4738 Месяц назад
అతి మంచితనం కూడా చేతకాని తనం అవుతుంది బాబు గారూ! మీరు టఫ్ గా వుండండి
@AjayKumar-hy2cr
@AjayKumar-hy2cr Месяц назад
శవాలు దొరుకుడే ఆలస్యం మా జగన్ అన్న వాలిపోతాడు..!! శవాలు అంటే మా జగనన్న వస్తాడు, కానీ అసెంబ్లీ కి మాత్రం పోడు.. సిద్ధం సిద్ధం అన్నాడు.. కానీ 5 నిమిషాలు అసెంబ్లీలో కూర్చోడానికి మాత్రం సిద్ధంగా లేడు... జై శవంమోహన్ రెడ్డి... లెవన్మోహన్ రెడ్డి
@youchoppa
@youchoppa Месяц назад
జై శవ మోహన్ రెడ్డి
@madhusudanaraoganipineni4244
@madhusudanaraoganipineni4244 Месяц назад
​@@youchoppavadiki anumathi endukicharu .durmargudu dushtudu ani thelusukada ? Home arrest cheyyalikada .?honerable h.m.garuki veedi sangathi theliyada?
@AjayKumar-hy2cr
@AjayKumar-hy2cr Месяц назад
వాడు లాటరీ సీఎం.. ఇక జన్మలో అవ్వడు
@sudhakargvstv5270
@sudhakargvstv5270 Месяц назад
Shava reddy ani namakaranam cheyyadame
@sudhakargvstv5270
@sudhakargvstv5270 Месяц назад
​@@madhusudanaraoganipineni4244yes correct sir,
@dharmakella127
@dharmakella127 Месяц назад
Don't say ప్రతి పక్ష..నేత.. ప్లీజ్ నో ఎలిజిబులిటీ.sir
@srinivasarao8823
@srinivasarao8823 Месяц назад
హిమాలాయాలకు వెళ్లి తపస్సు చేసుకో, ఇక్కడ నీ పని అయిపోయింది. వెయిటింగ్.. 👍
@gummallavisweswararao3934
@gummallavisweswararao3934 Месяц назад
Akkada polysilicon avasarama?
@ntr0321
@ntr0321 Месяц назад
చంద్రబాబు నాయుడు గారి కి 2004 తరువాత మాజీ ముఖ్యమంత్రి అయిన తరువాత. బాబు గారు కన్వాయి లో ఉన్న కార్లు ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ లో ఆగి పోతున్నాయి అని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారి ని ప్రతి పక్ష నాయకుడు కొత్త కాన్వయి ఇవ్వమని అడిగేతే ఇవ్వులేదు. ఆ తరువాత రోశయ్య గారు C m అయిన తరువాత బాబు గారి కి కొత్త సాఫరీ కార్స్ ఇచ్చారు. 🙏
@PsureshPsuresh-ej3kw
@PsureshPsuresh-ej3kw Месяц назад
People must understand that corruption started in AP from the then CM ysr,after his death he has become mahatma.
@user-cm8uo6oq8s
@user-cm8uo6oq8s Месяц назад
Adusumilli శ్రీనివాసరావు గారు అద్భుతంగా చెబుతున్నారు ఉన్న వాస్తవం
@shaikrafiahamad2284
@shaikrafiahamad2284 Месяц назад
వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించాడు మంచిదే. ఆ కుటుంబానికి ఎంత ఆర్థిక సహాయం అందించారు. ఇది చాలా ముఖ్యం. దీనికి జవాబు కావాలి.
@vasanthakumari1544
@vasanthakumari1544 Месяц назад
అలాంటి పనులు చెయ్యడే 😅
@user-cm8uo6oq8s
@user-cm8uo6oq8s Месяц назад
జగన్ కు పిచ్చి పట్టింది. జగన్ దగ్గర ఉండే ధనం మొత్తం Ed వారు స్వాధీనం చేసుకుంటే బుద్ధి వస్తుంది. జగన్ కు
@user-ro6lz3kq3w
@user-ro6lz3kq3w Месяц назад
Kodela Shiva prasad garini vedhincharu a mushti furniture kosam.ayana hang chesukunnaru
@rajubaburani
@rajubaburani Месяц назад
Yes​@@user-ro6lz3kq3w
@user-ev7ov2qo7r
@user-ev7ov2qo7r Месяц назад
Jaganki. Pechepattemde dabbu lageyyande dabbivumtey madam roddu meeda nelabeyttande savala pechodeke vadeni vadepeyllanni champamde peedavada. Lepothimde vadele. Pothumde
@umabitr8157
@umabitr8157 Месяц назад
Dabhu mothamu epoudo Videsi banklo dhachukunadu ala patukuntaru mari
@user-ut8nn1vv8i
@user-ut8nn1vv8i Месяц назад
Well said 👏 👌 👍
@AjayKumar-hy2cr
@AjayKumar-hy2cr Месяц назад
వాడు శవంమోహన్ రెడ్డి... లెవెన్(11) మోహన్ రెడ్డి..!! అతని స్థాయి వేరు, అతని స్థానం వేరు.. శవం కనపడితే వాలిపోతాడు.. చంద్రయ్య హత్య, డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడీ డోర్ డెలివరీ, అమర్నాద్ గౌడ్ అనే పిల్లోడు వాళ్ళ అక్కని వైసీపీ వాళ్ళు వేధిస్తున్నారు అని ఎదురుతిరిగితే నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి సజీవ దహనం చేశారు అప్పుడు రాని లెవెన్ మోహన్ రెడ్డి ఇప్పుడు వస్తాడు... కారణం అధికారం.. ఇప్పుడు శవం = శవ రాజకీయం స్టార్ట్... కోడికత్తి డ్రామా... బాబాయ్ శవం... గులకరాయి దెంగించుకున్నాడు మొహం మీద.. ఆంధ్ర లో ఎన్ని డ్రామాలు అయినా చేసే దమ్ము ఒక్క లెవెన్ మోహన్ రెడ్డి(శవం మోహన్ రెడ్డి) కి తప్ప ఎవరికయినా ఉందా...??
@sitaramayyapasalapudi1185
@sitaramayyapasalapudi1185 Месяц назад
శ్రీనివాస్ గారితో నేను ఏకీభవిస్తున్నాను
@vijayav8957
@vijayav8957 Месяц назад
పూర్వం సామెత ఉండేది పిల్ల చచ్చినా పెంట కంపు వదల్లేదని, ఒక్క చాన్స్ ఇచ్చిన పాపానికి ప్రజలని ప్రశాంతం గ ఉండని వ్వని శవాల కోసం ఎదురు చూస్తున్న రాబందు లాగున్నాడు
@yadalaramana6793
@yadalaramana6793 Месяц назад
వినుకొండ పట్టణంలో జరిగిన అత్యైన వాడు. అత్య చేసినవాడు ఇద్దరూ రౌడీలుగా చలామణి అవుతున్న వారే. ఏదోఓకరోజు ఇలా జరుగుతుందని మనందరికి తెలిసిందే కదా. మన భారత దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉండే ప్రతి ఒక్క రాష్ట్రంలో మన రాజకీయ నాయకుల మాటలను విని. ఇలా చావడం మామూలే కదా.
@narasimharaokurada8122
@narasimharaokurada8122 Месяц назад
మీరు అతన్ని ప్రతిపక్షనేత అని ఎందుకు సంబోధిస్తున్నారో అర్ధం కావడం లేదు. కేవలం వైయస్ఆర్ పార్టీ శాసనసభ్యుడు అని మాత్రమే సంబోధించ ప్రార్ధన.ఈరోజు ఆయన వినుకొండ వెళ్లినప్పుడు కూడా 400 మంది పోలీసుల భద్రత ఇచ్చి అతని స్థాయిని పెంచడం కూడా వేస్ట్ !!! అతను తన పని తాను మొదలు పెట్టాడు.చంద్రబాబు గారు అప్రమత్తం కాకపోతే అతను ఏకు మేకౌతాడు. మీలాంటి మీడియావారందరూ ఏకమై చంద్రబాబుగారినీ,పవన్ కళ్యాణ్ గారినీ,లోకేష్ గారినీ తక్షణం అప్రమత్తం చెయ్యాలి.
@user-cm8uo6oq8s
@user-cm8uo6oq8s Месяц назад
జగన్ కు శవం రాజకీయం బాగా చేస్తాడు. జగన్ కు శవం మీద రాజకీయం చేస్తాడు
@user-cm8uo6oq8s
@user-cm8uo6oq8s Месяц назад
జగన్ British వాడి పాలన చేసినాడు AP లో
@srinivasarao6979
@srinivasarao6979 Месяц назад
మూర్తి సార్ జగన్ ఐస్ ఓన్లీ MLY
@user-jb6jb3hs8s
@user-jb6jb3hs8s Месяц назад
Jagan 420
@user-cm8uo6oq8s
@user-cm8uo6oq8s Месяц назад
జగన్ కు dabbu మీద అత్యాశ అధికారం మీద అత్యాశ తప్ప వేరే ఏమీ చేత కాదు
@mangamanga9379
@mangamanga9379 Месяц назад
ఇండియా బోడర్లో దేశాన్ని కాపాడుతూ ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలను ఓదార్చండి కాస్త జనం చెప్పుకోవడానికి బాగుంటుంది
@Dubairajateluguwala
@Dubairajateluguwala Месяц назад
పదవి రాలేదు అని జగన్ కి పిచ్చి పట్టింది
@srinivasulu9054
@srinivasulu9054 Месяц назад
Jai jai TDP leader,
@ppssupraja4389
@ppssupraja4389 Месяц назад
Correct mam
@kanyakumari6953
@kanyakumari6953 Месяц назад
మూర్తి గారు పులివెందుల mla అంతే ప్రతిపక్ష నేత కాదు దయచేసి సవరించు కోండి
@venkataratnamsamala5692
@venkataratnamsamala5692 Месяц назад
Madam Anitha garu, put him in jail.
@dushyanththammi2684
@dushyanththammi2684 Месяц назад
E Jail Reddy game start.... Sir please B careful
@venudonavalli7945
@venudonavalli7945 Месяц назад
మూర్తి గారు వాడు ప్రతి పక్ష నేత కాదు, ఓన్లీ M L A +YCP నేత మాత్రమే
@user-rr4xt2qv3f
@user-rr4xt2qv3f Месяц назад
సార్ ఆ జగన్మోహన్ రెడ్డి మీ మీడియా ని రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టిస్తున్నాడు రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్రానికి ఈ ఐదు సంవత్సరంలో జరిగిన అవినీతి గురించి ఈ మీడియాలో రాకుండా ఓన్లీ ఏదో హత్యలు చూపిస్తూ వీటిని ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అనేది ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు దయచేసి మీరు ఇలాంటి న్యూస్ ని హైలెట్ చేయొద్దు
@ramakrishnavudata5168
@ramakrishnavudata5168 Месяц назад
ఒక నోటీసు ఇవ్వండి జగన్ గారికి. అందులో కంటెంట్ ఇలా ఇవ్వండి. "మీరు చెప్పిన క్రైమ్ నంబర్స్ కి డీటైల్స్ ఇవ్వండి తగిన చర్యలు చట్టప్రకారం తీసుకుంటాము. అలా ఇవ్వని పక్షంలో మీరు గతంలో రఘు రామ రాజు గారి మీద పెట్టిన కేసు అయిన ప్రభుత్వాన్ని కూలదలచిన కుట్ర లాంటి సెక్షన్స్ మీ మీద ఎందుకు పెట్టకూడదో చెప్పగలరు." .
@user-cm8uo6oq8s
@user-cm8uo6oq8s Месяц назад
జగన్ దుర్యోధనుడు బకాసురుడు అనీ ap లో ఉండే ప్రజలకు అందరికీ తెలిసిందే
@adidivi
@adidivi Месяц назад
వాడు హిందువు కాదు కాబట్టి వాడీణీ యోహోవా, పేతురు తో పోల్చాలి
@user-cm8uo6oq8s
@user-cm8uo6oq8s Месяц назад
జగన్ కు ప్రజల సొమ్ము తో జల్సా చేస్తున్నాడు బతుకు తున్నాడు అనీ ap లో ఉండే ప్రజలకు అందరికీ తెలిసిందే
@user-gv8hx5zr6v
@user-gv8hx5zr6v Месяц назад
ఢిల్లీ వెళ్లి "ఆగ్ రేకాపేఠా" కొనుక్కొని "జన్ పథ్, జంతర్ మంతర్" లోనూ కూర్చునితింటాడు!
@ntr0321
@ntr0321 Месяц назад
వారి ఇద్దరు వై సి పి వారే
@svsarma4033
@svsarma4033 Месяц назад
Sir, మూర్తి గారు దయచేసి ఇటువంటి వాటి మీద కంటే, అభివృద్ధి కార్యక్రమాల మీద, కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద, బడ్జెట్ మీద చర్చ జరిగితే బాగుంటుంది.
@D.Bhanusree
@D.Bhanusree Месяц назад
వీడిని బైట ఎలా తిరగనిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో govt పని చేస్తుందా లేదా, తెగ ప్రగలభాలు పలికారు home minister, RRR, ఎర్రం నాయుడు garu, మన స్పీకర్ గారు, ఎం చేస్తున్నారు, ఇంకా వీడి పాపం పండేది ఎప్పుడు,
@AmaravathiManchala-yx7tu
@AmaravathiManchala-yx7tu Месяц назад
Good visleshana
@pasupuletiprabhakar9944
@pasupuletiprabhakar9944 Месяц назад
వీడిని వదలకూడదు
@bhanumathiganta9642
@bhanumathiganta9642 Месяц назад
మూర్తి గారు ముందు ఆ జగన్ గాడి కి రాష్ట్రపతి పాలన అంటే ఏమిటి ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి వివరించండి ఎన్ని నేరాలు ఎన్ని ఘోరాలు జరిగాయో ఒక వీడియో చెయ్యండి మొత్తం ఐదు సంవత్సరాల పాటు ఎలా పాలన సాగించాడు దరిద్రుడు కి వివరించండి వాడిని పదే పదే ప్రతిపక్ష నేత అనొద్దు సార్ వాడు పులివెందుల ఎం ఎల్ ఏ మాత్రమే మీరు మరెప్పుడు కూడా ప్రతిపక్ష నేత అనొద్దు సార్ ప్లీస్ 🙏👍
@SudhaYaddanapudi
@SudhaYaddanapudi Месяц назад
KmmmI'llm9km
@SudhaYaddanapudi
@SudhaYaddanapudi Месяц назад
kOmm
@SudhaYaddanapudi
@SudhaYaddanapudi Месяц назад
Mmmmmm9mmopmonmkmoo
@SudhaYaddanapudi
@SudhaYaddanapudi Месяц назад
Mmmmmm9mmopmonmkmoo
@SudhaYaddanapudi
@SudhaYaddanapudi Месяц назад
Mknomk
@nandhibabup8975
@nandhibabup8975 Месяц назад
ఆయనకి ఉన్న పెద్ద. పెద్ద తప్పులను చిన్నవిగా చూపుతూ....ఏదైనా చిన్న తప్పుజరిగితే అది మహా దారుణం గా చూపడమే వారి లఖ్యం గా కనిపిస్తుంది...ఆయనకి గురించి ఎంత తక్కువగా స్పందిస్తే అంతా మంచిది
@nazeersyed6615
@nazeersyed6615 Месяц назад
Ex.Chief Minister Shri. Y.S.Jagan Mohan Reddy so far not handing over furniture to present ruling Government, it's prime responsibility of present ruling Government to lodge FIR on the name of Ex.Chief Minister for not handing over furniture to present Government.
@pathakamurisrinivasrao1344
@pathakamurisrinivasrao1344 Месяц назад
సార్,మాజీ ముఖ్యమంత్రి గారికి ప్రతిపక్ష హోదా లేదు, గమనించండి.
@npdinfo452
@npdinfo452 Месяц назад
జోష్నా గారికి మెమొరీ పవర్ ఎక్కువగా ఉంది ఏం జరిగినది సమయం తేదీలతో సహా కరెక్ట్ గా ఘాటుగా వ్యాఖ్యానిస్తారు
@IndyYou
@IndyYou Месяц назад
ఈ హత్యలు మైండ్ గేమ్ తో ప్రభుత్వం చేసే పనులను ఆపుతున్నారు
@sreenivas6241
@sreenivas6241 Месяц назад
ఇందుకు బాధ్యత వహిస్తూ ప్రధాని కుడా రిజైన్ చెయ్యాలి అని డిమాండ్ చెయ్యాలి.
@apparaokona8868
@apparaokona8868 Месяц назад
హోమ్ మినిస్టర్ గారు మీరు ఒక విషయం మర్చిపోయారు సర్ మూర్తి గారు మీరు ఒక విషయం మర్చిపోయారు ఆయన బెయిల్ రద్దు చేయమని ఢిల్లీ వెళ్తున్నారు ప్రధానమంత్రి గారికి మీరు ఎందుకు సార్ ఆశ్చర్యపోతారు ఆయన బెయిల్ రద్దు గురించి వెళ్తున్నారు ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడు ఆయన బెయిల్ రద్దు చేయమని
@subrahmanyamviswanadha2107
@subrahmanyamviswanadha2107 Месяц назад
ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తే ఏమవుతుందో తెలుసు కదా, కొన్నాళ్ళు సైలెంట్ గా ఉంటే సరి , మోడి,బాబుల స్కెచ్ అర్థం చేసుకోండి ప్లీజ్.
@tdl951
@tdl951 Месяц назад
కాదండీ. మోడీ కి తెలుసు ఇతన్ని ఎలా ఉపయోగించుకొని bjp ని అధికారంలోకి తీసుకురావాలి? వాడుకుటారు.
@ark6820
@ark6820 Месяц назад
నరసరావుపేట అసెంబ్లీ లొ రొంపిచర్ల లో మాజీ Mpp పిస్టల్ తో కాల్చారు
@varshamsudhakar7413
@varshamsudhakar7413 Месяц назад
ప్రతిపక్ష నేత కాదు సార్ ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే
@ramakrishnapenta7283
@ramakrishnapenta7283 Месяц назад
👌👌👌👌
@poornajavvadhi9661
@poornajavvadhi9661 Месяц назад
Friday ki Rady cheyyandi Court lo oneday kuda gape Evvavaddu 360 days courtloni undali Enka Daya sanubuthi chupincha vaddu Enka chala savarajakiyalu chestadu Tq
@sureshaita8234
@sureshaita8234 Месяц назад
ప్రతిపక్ష నేత అని సంబోధిస్తూ ఆయన పరువు తియ్యకండి ప్లీజ్.. mla గారు అని పిలవండి
@jyothsnam9914
@jyothsnam9914 Месяц назад
జగనుగరిజెట్ కేటగిరిఇవ్వటానికివర్జినలురాజకియనాఇకుడుకాదుఆయనరాజకియాలలోకివచిందికేసులుమాపిచేసుకోటానికివాచాడుఅతెకానిప్రజలకిమేలుచెయటానికికాదు
@user-xu1sh8km9e
@user-xu1sh8km9e Месяц назад
Home minister should swing into action?
@venkatasivaprasadtangirala8535
@venkatasivaprasadtangirala8535 Месяц назад
PRATI PAKSHA NETA KAADU VAADI BONDA
@rangarajuswamy2671
@rangarajuswamy2671 Месяц назад
ప్రతిపక్ష నేత కాదు జగనన్న ఒక్క MLA.
@user-ut8nn1vv8i
@user-ut8nn1vv8i Месяц назад
Valuebul points 👈
@KritiAvighna
@KritiAvighna Месяц назад
Pratipaksha neta kaadu only MLA.
@subrahmanyamviswanadha2107
@subrahmanyamviswanadha2107 Месяц назад
ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తే ఏమవుతుందో తెలుసు కదా, కొన్నాళ్ళు సైలెంట్ గా ఉంటే సరి , మోడి,బాబుల స్కెచ్ అర్థం చేసుకోండి ప్లీజ్. స్పాట్ లో అరెస్ట్ చేసి జీవితాంతం బయటకు రాకుండ చేయవచ్చు, ధర్నా చేసే దమ్ము ఆడి బాబు ysr కే లేదు. డ్రామాలు ఆడితే జగన్ కి దూల తీరిపోద్ధి.
@ramakrishnapenta7283
@ramakrishnapenta7283 Месяц назад
👌👌👌
@shrigogineni7597
@shrigogineni7597 Месяц назад
Noru teristhe abbaddalu maatrame cheppalemo jagan mamayya
@kosurikalyani5589
@kosurikalyani5589 Месяц назад
జగ nun ప్రతి పక్ష నేత కాదు. వాడు ప్రజలలో తిరగటానికి పనికి రాడు.
@muralikrisha838
@muralikrisha838 Месяц назад
Courts ki rakunda undataniki dharulu vethukuntunademo murty garu
@mohan9675
@mohan9675 Месяц назад
Ee phyco gaadiki sava raajakeeyalu cheyyadam alavaate kada. Veedini inka bayata vunchadam Central and State governments chetakani thanam anukovala?
@immella
@immella Месяц назад
జగన్ కి పదవి లేకపోతే బ్రతలేడు
@pillutlavenkatanarasimha4738
@pillutlavenkatanarasimha4738 Месяц назад
పిల్లి గుడ్డిదైతే ఎలుక భరతనాట్యం చేసింది ట. CBN చేతకాని తనం వల్ల ఈ జగన్ ఇలా రెచ్చిపోతున్నాడు. సీఐడీ ను పంపించి వాళ్ళు నేర్పిన పని చేస్తేనే CBN ప్రశాంతం గా ఉండగలడు
@udaykiran2613
@udaykiran2613 Месяц назад
అనిత Madam వాడిని లోపలేయండి మళ్ళీ మాట్లాడండి pls Madam
@sankarraomaarisetty8244
@sankarraomaarisetty8244 Месяц назад
నిజంగా జగన్ కి పదవి పోయి పిచ్చి పట్టింది.ఆయన చేసిన తప్పిదాలు అన్నీ పధ్ధతైవి గాను రాజ్యాంగ బధ్ధమైనవి అన్నట్లు ఇప్పుడు జరిగేవన్నీ రాజ్యాంగ విరుమైనవి అన్నట్లు కధలు చెప్తున్నాడు
@venkatasubbaraobh3194
@venkatasubbaraobh3194 Месяц назад
మోదీని కలవాలంటే మార్గం ఎదో ఒకటి చూపాలగా? మాఎజెండాలు అన్ని మీకు చెప్పాలా! ఏమి మీడియా మీటింగులురా బాబు ఇంత తెలివితక్కువగా ఉన్నారు.
@cadcaminfotech6717
@cadcaminfotech6717 Месяц назад
చెయ్యాలి ధర్నా, వీడిని తక్షణం కోడికథి case lo. Remand చేసి వాడి పని పట్టాలి.ఈ సోది వద్దు.వాడిని కట్టడి చేయాలి. I&PR ద్వారా వివరన్ ఇవ్వాలి.
@bbalakrishnankrishnan5191
@bbalakrishnankrishnan5191 Месяц назад
Good
@user-ei5mh4qr6r
@user-ei5mh4qr6r Месяц назад
Nice madam
@RaghavendraKumarVS
@RaghavendraKumarVS Месяц назад
Asalu jagan gadi maayalani telecast cheyaddu.aa munda photo kuda chupikudadu.
@chickarao
@chickarao Месяц назад
అడుసుమిల్లి చెప్పినదంతా కరెక్ట్ ..
@gopikanuganti1919
@gopikanuganti1919 Месяц назад
హే మూర్తి గారు, ఆ సైకో ఏదో పని పాట లేక మందులు వేసుకొని వెళ్ళడం మర్చిపోయి, అక్కడ స్క్రిప్ట్ మర్చిపోయి ఏదేదో వాగి వచ్చాడు... హత్య గురించి ఓదార్చడం మర్చిపోయి అమ్మ వడి, చేతబడి అని ఏదేదో చెప్తున్నాడు హతుడి తల్లితండ్రులకు...😂😂😂 పిచ్చివాడికి ఓటేసిన ఘనత రాష్ట్రంలో ఆ 40% ఓటర్లు గమనించాలి....
@subbaraosk9107
@subbaraosk9107 Месяц назад
చంద్రబాబు పిరికి తనం వల్లనే జగన్ ఇంకా రెచ్చిపోతున్నాడు. మాకు చాలా సిగ్గుగా వుంది
@NarendraSajja
@NarendraSajja Месяц назад
Madyam adayam agipoyi pichi pattindi.
@vasupatnala3356
@vasupatnala3356 Месяц назад
అస్సలు విజయసాయిరెడ్డి మేటర్ ఏమైంది
@srinivasaraoavupati7097
@srinivasaraoavupati7097 Месяц назад
మోదీ కీ.మూడీంథీ. మెదీ నే ఎలిమినేట్ చేస్తాడు.... 😜😎😜
@ssusr3203
@ssusr3203 Месяц назад
Nice info. Ma'am
@narasimharaokl4581
@narasimharaokl4581 Месяц назад
there is no opposition party leader there is a other party with no floor leader
@chinthalapudiatchutarao8050
@chinthalapudiatchutarao8050 Месяц назад
Very madam garu
@muralikrisha838
@muralikrisha838 Месяц назад
Bail radhu chesi lopala vesi athani medha unna cases twaraga vicharinchi siksha vesthe rastaniki pattina daridram pothundhi, rastam bagu paduthundhi CBN garu daya chesi punyam kattu kondi sir
@Ucpj
@Ucpj Месяц назад
Meeru correct chepparu sreenivas garu
@Deekshith573
@Deekshith573 Месяц назад
మూర్తి గారు. చిన్న విన్నపం. అరిచే కుక్క కరవదు - కరిచే కుక్క అరవదు. రాష్ట్ర ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేసారు. ఇంకా ఎందుకండీ అటువంటి వారి గురించి డిబేట్స్ పెట్టి మళ్ళీ ప్రజలలో జగన్ నామ స్మరణ చేస్తారు? చక్కగా సాక్షి కర పత్రిక కన్నా సాక్షి ప్రసార మాధ్యమాలు కన్నా మీరే ఎక్కువ జగన్ గారికి ప్రచారం ఇస్తున్నారు. వదిలేయండి. అసలు పట్టించుకోవద్దు, పిచ్చి కుక్క అరిచింది అని వదిలి పెట్టేయండి.
@praveenrishee7912
@praveenrishee7912 Месяц назад
Muruthi Garu, Jagan without dead bodys he not come out side 😂,
@NarsingPulligilla
@NarsingPulligilla Месяц назад
YCP.420😂
@naveendwarampudi
@naveendwarampudi Месяц назад
Jagan garu oka pratyeka hoda gurincho polavaram gurincho matladithe bavuntundi. Ee sava rajakeeyalu ilage chesthe 2029 kadu kada 2049 lo kuda avakasam ivvaru prajalu.
@SLC7258
@SLC7258 Месяц назад
Jaggadini lopalesthe santhi badratha law and order anni set avuthai anita garu why is delay in action ??? AP people want to know why j420 is not even been called to court on CBI ED cases ?
@Gujjalaswamy
@Gujjalaswamy Месяц назад
Super sar
@ntr0321
@ntr0321 Месяц назад
దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నారు..
@Ucpj
@Ucpj Месяц назад
I really like how audusumili Garu says hope cbn Garu hears it
@sarvani8598
@sarvani8598 Месяц назад
Amma Neeru memu Entha arichina babu garu ki ledhamma
@kvsraju4578
@kvsraju4578 Месяц назад
అంటే ప్రభుత్వం లో బీజేపీ కూడా ఉందని మరచిపోయి ఉండవచ్చు, ఇదేమాట ప్రత్యేకంగా మోడీగారిదగ్గర,అమిత్ షా గారి దగ్గర చెప్పే దమ్ము, ధైర్యం ఉన్నాయా?
Далее