Тёмный

ఎవరు అబద్దబోధకులు? |  

Edward William Kuntam
Подписаться 323 тыс.
Просмотров 45 тыс.
50% 1

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 151   
@MaheshJoel
@MaheshJoel 4 года назад
నేను ఈ ఉపదేశం ద్వారా ఆత్మీయ జీవితంలో మార్పునోందాను. దేవునికి స్తోత్రము 🙏🙌
@TheHanumanth
@TheHanumanth 4 года назад
అయ్యగారు...దేవుడు నన్ను మీ వాక్యం ద్వారా దర్శించాడు.... Thank you so much
@sripathisubudhi9657
@sripathisubudhi9657 4 года назад
సత్యాన్ని సత్యంగా బోధిస్తున్న మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. దేవుడు మీకు ఆరోగ్యం అనుగ్రహించి ఇంకా తన కృపలో వాడుకోవాలని నా ప్రార్థన. Praise the Lord
@chvijay6807
@chvijay6807 4 года назад
Yes Bro.
@sbaskarvictor5357
@sbaskarvictor5357 3 года назад
అవును బ్రదర్
@sbaskarvictor5357
@sbaskarvictor5357 3 года назад
ఆమెన్ 🙏
@elizabethpalaka3424
@elizabethpalaka3424 4 года назад
Powerful enough to strengthen .....Praise the Lord for this man of God...
@vasanthkumaradvocateyerra1855
@vasanthkumaradvocateyerra1855 4 года назад
Praise the Lord 🙏
@mallepellyvenkanna8031
@mallepellyvenkanna8031 4 года назад
కొంత మంది పాస్టర్లు జనాలను ఆకట్టుకొనే మాటలు చెప్పుచు,వారినుండి కానుకలు వసూలు చేసి సుఖమైన జీవితాన్ని ఆనందంగా జీవిస్తున్నారు.
@krptbpgd3785
@krptbpgd3785 4 года назад
Edward garu, nenu prayer chesukoni samadanam kosam chustunnappudu, ee message dwara natho devudu matladaru. Thanks. Praise the lord
@rajeshpaul1189
@rajeshpaul1189 Год назад
Praise the Lord Pastor garu 🙏
@amulyabharath8032
@amulyabharath8032 4 года назад
Mi speech nundi chala vishayalu bible lo vi chala telsukuntam uncle chala bible knowledge vastundi uncle bless us with lots of bible knowledge ...thnq uncle praise the lord
@vinodnamilakonda638
@vinodnamilakonda638 4 года назад
This message strengthened my faith bro. So far I found 2-3 true preacher's that lead people to god, who preach holiness and warn people against sin. bro. zac poonen and then you brother. Praise God 🙏 for giving us such true, humble servants
@bishopnicholas9724
@bishopnicholas9724 3 года назад
Pro tip : watch movies on kaldrostream. I've been using them for watching lots of of movies these days.
@yehudaquinton1069
@yehudaquinton1069 3 года назад
@Bishop Nicholas yup, been watching on KaldroStream for years myself :)
@mosesdominic9827
@mosesdominic9827 3 года назад
@Bishop Nicholas Yea, been watching on Kaldrostream for months myself :D
@sam-ug7sw
@sam-ug7sw 4 года назад
Awesome sermon, bold and Strong preacher ive ever seen,happy fathers day pappa
@nikhilrohitmogaparthi6771
@nikhilrohitmogaparthi6771 4 года назад
Praise the lord
@Praveenajay1
@Praveenajay1 4 года назад
Excellent illustration about to find false preachers. Anna thank you so much and praise to God.
@ramaraopuli1006
@ramaraopuli1006 4 года назад
దేవునికి మహిమకలుగునుగాక!ఆమెన్
@sugunaraju8731
@sugunaraju8731 2 года назад
Thank you sir for this blessed message.God bless you sir.
@bro.thukaram6798
@bro.thukaram6798 4 года назад
PRAISE THE LORD 🙏 ANNA it's Glory to God 🙏
@erapogunathanielu7281
@erapogunathanielu7281 4 года назад
Thanks for giving this message sir, prabhuvuku sthothram meeku vandanamulu, we r alert about the false preaching
@dsrinivas8914
@dsrinivas8914 4 года назад
Praise the lord Anna Your messages are very clear & touch the hearts
@keerthiprincy2481
@keerthiprincy2481 2 года назад
Ayyagaru Meeku vandanalu
@samemmanuel9228
@samemmanuel9228 4 года назад
Thanks aucle for your Divine messages...
@ruthevangilinpatibandla1224
@ruthevangilinpatibandla1224 4 года назад
Praise Lord Brother. Thankyou for your message 🙏🙏🙏🙏🙏🙏
@gurijalasamuel6697
@gurijalasamuel6697 2 года назад
I like your massages brother really opened many hearts so I used say and sharing abut your massages
@IPriyaYella
@IPriyaYella 4 года назад
Thank you so much Andi. God bless you more and more 🙏💐
@Bro.Rekanth
@Bro.Rekanth 4 года назад
Praise the Lord sir Super massage
@bnagendraprasad3682
@bnagendraprasad3682 4 года назад
Prise The LORD Brother Good message for all generation people.
@m.johncena6245
@m.johncena6245 4 года назад
Super massage sir God bless u 🙏🙏🙏🙏🙏
@t.s.r.k7911
@t.s.r.k7911 Год назад
Praise the lord tq anna
@victoriamv2728
@victoriamv2728 4 года назад
Bless you Sir with more knowledge and wisdom, because these are the last days.Praise the lord.
@RaviKiran-np8dc
@RaviKiran-np8dc 4 года назад
What beautiful way u explain my dear brother ,, no words I felt you were send by JESUS to save us from those false pasters ,,, praise the LORD brother ,, glory to our HEAVENLY FATHER
@mchinnahuseni4707
@mchinnahuseni4707 4 года назад
Dear my beloved brother this massage strengthened my faith and spiritual growth. glory to God
@kathirisettiramakrishna9159
@kathirisettiramakrishna9159 4 года назад
Praise the Lord
@rajeshpaul1189
@rajeshpaul1189 Год назад
Wonderful message 👌 🙏
@maheshbabutera6228
@maheshbabutera6228 4 года назад
Brother. Good message.!! Truly accepted.
@sumalathajannu2045
@sumalathajannu2045 4 года назад
Nijame Annayya elonti sevakulu vunnaru na doubt s anni clear chesi na eyes theripioncharu thank you very much
@paramjyothinadigotla237
@paramjyothinadigotla237 4 года назад
Praise the Lord sir Blessed by the message
@anilthakkella835
@anilthakkella835 4 года назад
Tq sir me anudena mannaku im very blessed ur all of messages tq sir
@prettyroy7381
@prettyroy7381 4 года назад
Wonderful Spirit-lead Sermon. Reflecting the present society, to be precise, the Christian Society.
@chittibabu5797
@chittibabu5797 4 года назад
Prize the Lord brother 🙏
@sivarajraju6545
@sivarajraju6545 4 года назад
Vandanaalu brother....
@g.polraju9378
@g.polraju9378 4 года назад
Praise the lord. Sarr
@jesuslovesyouministry3950
@jesuslovesyouministry3950 4 года назад
Praise the Lord Devudu midavara mataldedu
@jesuslovesvinod3877
@jesuslovesvinod3877 4 года назад
Praise the Lord hallelujah hallelujah hallelujah Amen amen amen
@rajeshindupalli9642
@rajeshindupalli9642 4 года назад
Praise the Lord pastor garu thanks for your sermons
@manoharcheppula7257
@manoharcheppula7257 4 года назад
Praise God 🙏
@t.s.r.k7911
@t.s.r.k7911 2 года назад
Tq anna vandanaalu
@sbaskarvictor5357
@sbaskarvictor5357 3 года назад
అబద్ద బోధకులు పార్ట్ 2 కూడా వినండి || ఎడ్వర్డ్ అన్న గారు
@jayapal1577
@jayapal1577 4 года назад
Greatly blessed
@suriya4927
@suriya4927 4 года назад
Vandhanalu Anna
@prasaduma9232
@prasaduma9232 4 года назад
Praise Lord
@ponugotisubhashini2237
@ponugotisubhashini2237 4 года назад
Praise the Lord Brother p s erani
@gurijalasamuel6697
@gurijalasamuel6697 2 года назад
Keep us in your prayers especially for the church and marriages of youth those who are in age
@mylordjesus8376
@mylordjesus8376 4 года назад
సార్.. అబద్ధ బోధకుల గురించి చాలా చక్కగా మా చుట్టూ ఉన్న ప్రసంగి కుల గురించి మాట్లాడినట్టే అనిపించింది ఇది విన్న తరువాత అలాంటి బోధకులు మారతారని అనుకుంటున్నాను మీరు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్టు
@mylordjesus8376
@mylordjesus8376 4 года назад
చెప్పారు
@MaheshJoel
@MaheshJoel 4 года назад
సార్ మెసేజ్ కరెక్ట్. కాని ఈ వీడియోలో There is Technical Display Error. ఈ వీడియోలో Duration 30:18 లో మీరు 2Peter 1:4 అనబోయి, 1Peter 1:4 అన్నారు. అలా అనగానే స్క్రీన్ మీద 1Cor 6:4 అని పైన హెడ్డింగ్ తప్పుగా ఉండి, దాని క్రింద 2Peter 1:4 లోని వాక్యం ఉంది. వాక్యం కరెక్టు, హెడ్డింగ్ తప్పు. Technical Display Error. అది కొంచెం రాకుండ చేయండి సార్. It is Truthfull message sir. Thank you. దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్🙏🙌
@sudhakarc4991
@sudhakarc4991 4 года назад
Praise the Lord Anna
@ramulujangam4110
@ramulujangam4110 3 года назад
Excellent Message Sir 👍🙏🛐
@tompranay6273
@tompranay6273 4 года назад
Wonderful message brother
@bingiravikumar5409
@bingiravikumar5409 2 года назад
Praise the lord anna pray for me anna Naku Jesus seva cheyalani undi ekkkadiki training ki vellalo telidu annaiah
@bpreethy6954
@bpreethy6954 4 года назад
Praise the Lord sir 🙏 🙏🙏 🙂
@tirupathi5034
@tirupathi5034 4 года назад
Chala manchiga chepparu sir
@Koteswararaododda3579
@Koteswararaododda3579 4 года назад
Thank you Sir.
@kirankumar-rw2el
@kirankumar-rw2el 3 года назад
పాస్టర్ గారు బ్రన్హామ్ దుర్బోధల మీద ఒక వీడియో చెయ్యండి
@pramodkumarauvshetty4705
@pramodkumarauvshetty4705 4 года назад
Glory to God Almighty
@sudharshancheruku3881
@sudharshancheruku3881 4 года назад
God bless you
@politricksinindia
@politricksinindia 2 года назад
Praise the lord sir
@jesuslovesvinod3877
@jesuslovesvinod3877 4 года назад
Praise the Lord brother Garu
@andrewsathyaprakash5564
@andrewsathyaprakash5564 4 года назад
Vandanamulu brother
@remahbethelchurch9348
@remahbethelchurch9348 4 года назад
Parise the Lord brother
@telanganathalimpulu4680
@telanganathalimpulu4680 2 года назад
😔plz prayer for me. And my family spiritual life.
@chris-oj4kk
@chris-oj4kk 4 года назад
Super message uncle
@pastormpbaburao
@pastormpbaburao 4 года назад
Nice message 🙏
@Danielachanta
@Danielachanta 4 года назад
సువార్తను అమ్ముకోనేవాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు
@SureshSettyPastorArakuGannela
@SureshSettyPastorArakuGannela 4 года назад
Praise The Lord Brother
@prettyroy7381
@prettyroy7381 4 года назад
But...when it comes to Scripture reading, there are misreadings in many places. I feel Brother utters the verses very meaningfully when he tells it when refers without seeing the text. Thank you
@karteekvara8677
@karteekvara8677 4 года назад
Helpful message for All
@chantiyyayepachedula6753
@chantiyyayepachedula6753 4 года назад
Yoshuva messaih gurchi vedio cheyandi
@gnanvikas6891
@gnanvikas6891 3 года назад
Plss pray for my thoughts.....
@abrahampulipaka158
@abrahampulipaka158 4 года назад
Good Preaching Brother
@dubbadavidwilsonraju201
@dubbadavidwilsonraju201 4 года назад
Bro praise the lord...
@beershebachurchgagilapur5354
@beershebachurchgagilapur5354 4 года назад
Good message anna
@rajukollu8949
@rajukollu8949 4 года назад
🙏🙏🙏
@JESUSCHRIST-jw3tb
@JESUSCHRIST-jw3tb 4 года назад
అబద్ధపు బోధ... అల్లరి స్టేజి షో అమ్మకాలు డబ్బు వసూలు మాయా ప్రవచనాలు స్వస్థతలు అవసరాల ప్రార్థనలు కల్పనాకథలు జోకులు అన్యభాషలు పండుగలు విడుదల విమోచన మొదైలైన వ్యాపార దృక్పథం గల ఆకర్షనలు...
@jesuschristofbethlehemmini5018
@jesuschristofbethlehemmini5018 4 года назад
స్వస్థతలు బైబిల్ లో ఉన్నాయి కదా? అదెలా అబద్దబోద అవుతుంది? ఎవరో కొందరు మోసం చేస్తే బైబిల్ లొనే స్వస్థతలు లేవు అంటారా? ఇదేమి విచిత్ర వాదన అండి?
@JESUSCHRIST-jw3tb
@JESUSCHRIST-jw3tb 4 года назад
Dear brother... అద్భుతాలు... ఓపికగా చదివితే నిజం తెలుస్తుంది ముందు బాగా వినాలి (యాకోబు 1:19) జ్ఞానము లేని అమాయకులు, ప్రతి మాటను నమ్ముతారట (సామెత 14:15) జ్ఞానము ఉన్నవారు ఆలోచించి నిజమా కాదా అని తెలుసుకుంటారట (ప్రసంగి 2:14) కాబట్టి, చదవబోయే వాక్యాలు బైబిలులో అలా ఉన్నాయో లేదో చూడాలి (అపో. కా. 17:11) పాత నిబంధన కాలములో, యెహోవా తాను మాత్రమే దేవుడని, ఉన్నవాడని ప్రజలు నమ్మేలా నిరూపించుకోడానికి మోషే మొదలైనవారిద్వారా ఎన్నో అద్భుతాలు చేశాడు. తాను తప్ప వేరొక దేవుడు లేడని నిరూపించాడు. (యేషయా 44:6) నూతన నిబంధన కాలములో యేసు తానే దేవుని కుమారుడని నమ్మని ప్రజలకు విశ్వాసము కలిగించడానికి ఎన్నో అద్భుతాలు చేశాడు. తన శిష్యులద్వారా చేయించాడు. తానే దేవుని కుమారుడని నిరూపించాడు. మనకు విశ్వాసాన్ని నేర్పించాడు, పరలోకానికి దారి చూపాడు, పాటించమని ఆజ్ఞలను ఇచ్చాడు, ఎదురుచూడమని (నిరీక్షించమని) చెప్పి వెళ్ళిపోయాడు. (యోహాను 10:25) ఇప్పుడు మనమున్నది నిరీక్షణ అంటే యేసు రెండవ రాకడకోసము ఎదురుచూసే కాలము. అద్భుతాలు జరిగే కాలము కాదు. (గలతీ 5:5) పాత నిబంధన కాలములో యెహోవాయే దేవుడు అని నిరూపించుకోడానికి, మరియు క్రొత్త నిబంధన కాలములో యేసు క్రీస్తే దేవుని కుమారుడు అని నిరూపించుకోడానికి అద్భుతాలు చేశారు, చేయించారు. నిరూపించుకున్నారు. ఆ కాలము గడిచిపోయింది. ఇప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, భాషలు, ప్రవచనాలు (బయలు పడటం) లాంటి సూచక క్రియలు జరగాల్సిన అవసరము లేదు, జరగవు, ఆగిపోయాయి అని వాక్యము చెబుతోంది. (1కోరిందీ 13:10) అద్భుతాలు నిలిచిపోయాక యేసు ప్రభువు శిష్యులుకూడా జబ్బుపడినపుడు వైద్యం చేయించుకున్నారు. (1 తిమోతి 5:23) (2 తిమోతికి) 4:20 త్రోఫిము రోగియైనందున అతని మిలేతులో విడిచివచ్చితిని అయినా, పరలోకము చేరడానికి కావలసింది శరీర స్వస్థత కాదు. మారుమనసు అనే ఆత్మీయ స్వస్థత (కీర్తన 41:4). (తీతుకు) 1:14 విశ్వాసవిషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. ఎందుకంటే, మనసులోనుండే పాపము పుడుతుంది (మత్తయి 15:19) అద్భుతాలు నిలిచిపోయిన ఈ నిరీక్షణ కాలములో అద్భుతాలు చేస్తున్న వారిని యేసు # వీరు చెడ్డపని చేస్తున్నారు (మత్తయి 7:23) # పరలోకము చేరరు, చేరాలనుకునే వారిని కూడా చేరనివ్వరు (మత్తయి 23:14) # మోసము చేస్తారు (మత్తయి 24:11) # లాభము సంపాదించుకుంటారు (2 పేతురు 2:3) # పోకిరీ చేష్టలను నేర్పిస్తారు (2 పేతురు 2:2) # అని ముందుగానే చెప్పాడు. (మత్తయి 24:25) దేవుడిచ్చిన జ్ఞానమును దాచుకోకూడదు (మత్తయి 5:16) దొంగ బోధను ఖండించాలి (తీతు 2:15) అందుకే చెప్పాను. దీని ఉద్దేశము బాధపెట్టడము కాదు, నిజము చెప్పడము మాత్రమే అని అర్థము చేసుకోగలరు (సామెతలు 27:6)
@MaheshJoel
@MaheshJoel 4 года назад
విడుదల విమోచన అన్యభాషలు స్వస్థత దేవుడు మనకు అనుగ్రహిస్తాడో అది నిజము.
@gmamatharajeshgrajesh7977
@gmamatharajeshgrajesh7977 4 года назад
@@JESUSCHRIST-jw3tb kare te bro miru chepindi karet
@JESUSCHRIST-jw3tb
@JESUSCHRIST-jw3tb 4 года назад
Thank you brother. దేవినికే మహిమ.
@aloysiswicket7266
@aloysiswicket7266 4 года назад
Halleluiah . Blood of JESUS
@Danielachanta
@Danielachanta 4 года назад
ఆమెన్
@NARAYANAANR
@NARAYANAANR 4 года назад
Anna tq
@sbaskarvictor5357
@sbaskarvictor5357 3 года назад
అవును అన్న
@jesuschristofbethlehemmini5018
@jesuschristofbethlehemmini5018 4 года назад
కుడిచేత్తో చేసినది ఎడమ చేతికి తెలియకూడదు. ఇది మంచి విషయం.బైబిల్ ప్రకారం చెప్పారు. ఇది అందరూ గ్రహించాలి.
@anandvijaykumar07
@anandvijaykumar07 3 года назад
Brother, you should have responded on Prosperity Gospel from verse 3.
@kumaraswamimuddamalla9330
@kumaraswamimuddamalla9330 3 года назад
🕊🙏
@sowmyalatha9599
@sowmyalatha9599 4 года назад
Praise the Lord Lord ayyagaru. Will the false prophets no that they are in preaching falsely?
@emmehanock
@emmehanock 3 года назад
Sir prise the Lord sir. Shall I upload a part from this message ?
@rockyballari6042
@rockyballari6042 4 года назад
yesterday I asked brother tell me about ICOC&ICC IN INDIA ..PLEASE NEED CLEAR ANSWER BROTHER
@vallepuveeranna
@vallepuveeranna 4 года назад
గుడ్ మెస్సేజ్
@hepsibarani7486
@hepsibarani7486 4 года назад
porapatuga teliyakà cheytam,telsi cheytam okatena? tappu aalochanlu,ebbandulu vachina vatni ventane tudicheyal kani tappulone bratuku konasagistu devudni roju kshaminchamanatm corectena?
@hepsibarani7486
@hepsibarani7486 4 года назад
balaheenulam anna mata addam petukoni roju telse tappulu chestu,kshamapana adigi devudu kshaminchadanukotam corectena?
@VijayKumar-cq1wc
@VijayKumar-cq1wc 4 года назад
What do u think about jephanya sastri garu.. is he false
@patricpalukuri
@patricpalukuri 4 года назад
Satan is a counterfeit. Genesis 3:. How to handle it?
@hepsibarani7486
@hepsibarani7486 4 года назад
brother telse pade pade abaddalu cheptu,avasaranibatti cheppaka tappadannattu,manushulu balahinulukanka ala abadal cheppatam tappukadannattu,avaram perfect kaadu,andaram papulam ani chala mandi antunnaru. na dbt emante rakhana pondi,baptisam tiskuni,ballalo cheyvestu balahinulam kanka abaddal chepatam correcta?
@galishyamraj480
@galishyamraj480 4 года назад
Anna christava , matham lo vunna varini vidipinchali
@jayajeevithachinnu306
@jayajeevithachinnu306 4 года назад
Is temptation is also a sin?
@learn3348
@learn3348 4 года назад
Devuni athma osthe indrianigraham osthadhi so devuni sannidhilo ayana athma kosam adugu
@Danielachanta
@Danielachanta 4 года назад
వాక్యము తెలియని విశ్వాసులున్నంతకాలము , మోసము చేసే బోధకులు కూడా వస్త్న్నారు
@trinadhamkella6903
@trinadhamkella6903 4 года назад
------------------------------------------- : 'యేసు ప్రభువు' - 'మన బోధకుడు' : ------------------------------------------- యోహాను సువార్త 13:13 (యేసు క్రీస్తు) - బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. మత్తయి సువార్త 23:8 (యేసు క్రీస్తు) - మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు. 'రక్షణ'-'యేసు క్రీస్తు మాటలు - సువార్తలు' లో: దేవుని మాట - మత్తయి సువార్త 17:1-5 యేసు ... రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను ... ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ... ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. యేసు ప్రభువు మాట - యోహాను సువార్త 8:26 (యేసు క్రీస్తు) - నన్ను పంపినవాడు సత్యవంతుడు; నేను ఆయనయొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. యోహాను సువార్త 15:1-7 (యేసు క్రీస్తు) - నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచి యుండిన యెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప బడును. 'యేసు ప్రభువు మాటల'తో ఆయన యొద్దకు పాస్టరుగారు నడిపించాలి. విశ్వాసులు గమనించాలి. --------o--------
@gurijalasamuel6697
@gurijalasamuel6697 2 года назад
These corporate pastors are making the beggars to the small pastors, they show the all participants in TV live shows many are attractive to that and they send their tithe and offerings to the corporates, They won't think about the local pastors those who are in Christ and living by faith, but they can't attractive the believers, like wise corporates, even 20,30 years old believers also attracted to the corporate churches.
Далее