ఎంతో మధురం గా , తీయని కంఠస్వరం తో , మృదువుగా నవ్వుతు మీరు భగవంతుడు స్వయం గా చెప్పిన సత్యాలను విశదీకరిస్తుంటే , ఎన్నిగంటలైనా అలాగే వింటూ ఉండిపోవాలనిపిస్తుంది బాబూ ... ఇది శ్రీ భగవాన్ ఉవాచ మహత్యమో , లేక మీ గొంతుమాధుర్యంమొ పోల్చుకోలేము .. ధన్యవాదములు .. భగవంతుని అశీసులతో మీరు చేస్తున్న ఈ సేవ ఇలాగె కొనసాగాలని ఆసిస్తూ 🙏🙏🙏
10 age తక్కువగ కనిపిస్తున్నారు సమీర్ గారు మీమొఖంలొ చెదరని చిరునవ్వు నిజంగ ఎంత quote గ ఉన్నారొ అచ్చు కృష్ణిని వలె 😎 జ్ఞానం పొందిన మహానుభావులు ఇలానే ఉంటారు tq జూనియర్ కృష్ణ నేను ఎక్కువగా శైవారాధన చేస్తాను భగవత్గీతకు తగిన సమయం కేటాయించాలేక పోతున్నాను సుఖములేని దుఖం లేదు దుఃఖము లేని సుఖం లేదు న నాకు గీతలో నచ్చిన పదం స్థితప్రగ్నుడు కృష్ణం వందే జగద్గురుం
Dr. Sameer Nandan గారు మీకు ధన్యవాదాలు. విన్న కొద్దీ ఎంత సమయమైనా ఇంకా ,ఇంకా వినాలనే విధంగా గా మీరు చక్కని ఉదాహరణలతో మాకు భగవద్గీతను వివరించి చెబుతుంటే మమ్మలని మేము మైమరచి పోయి వింటున్నాము. 🙏
Doctor gaaru meeru mee videos dwaraa society ki chaalaa valuable messages nu andisthunnaaru. Daanni aacharinche prayathnam maadi Meeku naa aaseerwaadamulu
Nandan garuu..you are not only doctor you are god also . Yes aa yesoda nandanudu meere iyi bagavadgeetha loni slokala gurinchi mee bakthulaki vivaristhunnaru nenuu mee bhakthuraline 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹😊
Tq sir for sharing so much valuable information said by srikrishna to all human beings in this episode 🙏🏻 please keep doing videos like this on teachings of god to human ❤️❤️