ఎస్సీ వర్గీకరణ ఇన్నాళ్లు చేయకపోవడం పెద్ద నాటకం ఆడించారు మాల సామాజిక వర్గం వారు... వెలకబడిన ఎస్సీ కులాలలో ప్రభుత్వ విద్యా ఉద్యోగాలు అన్ని రంగాలలో మిగతా sc వెనుకబడిన కులాలకు సంబంధించిన మొత్తం లబ్దిని వారే దోచుకున్నారు ..... ఎస్సీ కులాలలో అత్యంత ధనవంతులు మాల సామాజిక వర్గం.......
Sir ma vra ల గురించి ఒక వీడియో చేయండి మా తో పాటు 2012, 2014 appsc ద్వారా వచ్చిన తెలంగాణ vra లు అక్కడ 30000 pay స్కేల్ జీతం తీసుకుంటున్నారు మరి ap లో vra లు 11000 జీతం honororium తీసుకుంటున్నాము మాకు pay స్కేల్ ఇచ్చి మాకు ప్రమోషన్ ఇప్పించండి మేము డిగ్రీ, పీజీ లు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నాము మాకు 11 సంవత్సరాలు పైగా సర్వీస్ ఉంది మేము అని రెవిన్యూ టెస్టులు, cpt కూడా పాస్ అయి ఉన్నాము
VRA's tisukuntunna amount(corruption) tho compare cheste 30k also less ,iam not blaming you.but miku organisations untai ga like whatsap... change avamanandi bro your working for the people .inka enta kalam nirupedala blood tagutaru
Meeru honorium aane base lone teskobaddaru...adi kuda SSC qualification to...meku kuda promotion li vastai VRO lu ga tappadu...ledu ante vere prepare avvali
Justice Rohini Commission for Subcategoriation of OBC IN 2017 2023 August 1 Report is submitted and 13 times extended..... Justice Rohini is First Cji in HC (Female)...She is Belongs To Ap