Parents సగం పిల్లల్ని పాడు చేస్తున్నారు. పిచ్చి styles కు పోయి , item songs ని , సారంగ దరియా అని కొత్తగా ఇంకోటి, ఇలాంటి పాటలు, ఎకిలి dance లు నేర్పిస్తున్నారు. పిల్లల తప్పు ఏమీ లేదు. మంచివి ఎన్ని లేవండి మనవి. మీరు బాగా చెప్పారు sir...
తెలుగు భాషను సుసంపన్నం చేస్తున్న తెలుగు పద్య నాటక కళాకారులకు, సాహిత్యకారులైన ఆనాటి సంఘ సంస్కర్త లైన కవులకు నా ప్రణామాలు. పద్యం ఆలపించిన బాలుడికి నా ఆశీస్సులు.