Тёмный

ఏం తమాషా చేస్తున్నారా ?? | Women's Commissioner Chairperson Nerella Sharada Inspecting Sri Chaitanya 

Mana ToliVelugu Tv
Подписаться 711 тыс.
Просмотров 222 тыс.
50% 1

JOURNALIST RAGHU New Channels : -
@ManaTelanganam : / @manatelanganam
ఏం తమాషా చేస్తున్నారా ?? మాదాపూర్ శ్రీచైతన్య కాలేజ్ లో నేరెళ్ల శారద !! | Women's Commissioners Chairperson Nerella Sharada Inspecting Sri Chaitanya Collage | ManaTolivelugu
#srichaitanyacollege #nerellasharada #womencommissionchairperson
#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►RU-vid Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,6 тыс.   
@samalaravinder9698
@samalaravinder9698 15 часов назад
యావత్ తెలంగాణ ప్రజలు మొట్టమొదటిసారిగా విసిటింగ్ చేసినందుకు ఎవరికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు
@ladesignladesignspotinteri6127
@ladesignladesignspotinteri6127 15 часов назад
Thanks for Advocate KRANTHI anna.
@munna-ih9ik
@munna-ih9ik 16 часов назад
నా లైఫ్ లో ఇంత సీరియాస్ గా ఇంట్రెస్ట్ గా హ్యాపీ గా చూసిన వీడియో ఇదే ..చాలా great Madam
@RajaS-wc6ci
@RajaS-wc6ci 6 часов назад
అవును మున్నా గారు నేనుకూడా అలాగేచుసాను
@saspur1100
@saspur1100 6 часов назад
Gudda lo pettuko badcow
@venkateshv9514
@venkateshv9514 4 часа назад
@@munna-ih9ik I Too , Brave Lady.
@Venugopal-uu2tx
@Venugopal-uu2tx 3 часа назад
Yes
@ravikanthmudhigulam3038
@ravikanthmudhigulam3038 Час назад
Yes andi..nenu kuda full gaa chusa...దారుణం..
@hanumandlasrinivas1631
@hanumandlasrinivas1631 7 часов назад
చాలా గ్రేట్ మేడం మీలాంటి వాళ్ళు ఉంటే దేశం బాగుపడుతుంది
@Indian45567
@Indian45567 17 часов назад
ప్రతి శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ లో ఇదే పరిస్థితి ఉంది. Please Take action all colleges
@PattabhiK-dl6bz
@PattabhiK-dl6bz 16 часов назад
Edi eroju kadu naku telisi oka 20 year's nunchi srichaitanya inte untai...
@radhakrishnaalluri4732
@radhakrishnaalluri4732 2 часа назад
దొంగ కాలేజీలు
@IntrovertRahulRK
@IntrovertRahulRK 14 часов назад
శ్రీ చైతన్య నారాయణ కాలేజీలలో రౌడీలు గూండాలే ఉంటారు.. పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కలిసి ప్రిన్సిపాల్ ని వాడి స్టాఫ్ ని తన్నండి
@Sudha-rani.
@Sudha-rani. 56 минут назад
Principal matrame diniki Karanam andi staff kadhu. Potta kuti kosam chestaru staff enta torcher anubhavistaro bayata vallaki telidhu
@suryanaresh5996
@suryanaresh5996 18 часов назад
లగేజీ రాక్స్ వుండాలి. వెంటిలేషన్ వుండాలి ఫుడ్ లో మార్పు క్లీన్ వుండాలి జైల్ తో పోల్చా వచ్చు
@BandiSatya-n6t
@BandiSatya-n6t 15 часов назад
చట్ట పరమైన చర్యలు వెంటనే తీసుకొని పిల్లల ఆరోగ్యాలు కాపాడండి
@ramakrishnamansoku
@ramakrishnamansoku 17 часов назад
మంచి ప్రయత్నం చేస్తున్నారు... కాళోజి టీవీ, తొలి వెలుగు వారికి... ఒకసారి నాగోల్ శ్రీ చైతన్య కు వెళ్ళండి మేడం
@digambergattula9310
@digambergattula9310 16 часов назад
Immediately cancel my licence
@digambergattula9310
@digambergattula9310 16 часов назад
Daani chepputoni kottandi
@chhayavantillu-cw2fg
@chhayavantillu-cw2fg 14 часов назад
Evarini kottamantunnaru ​@@digambergattula9310
@shivaarya1582
@shivaarya1582 9 часов назад
తొలి వెలుగు కాదు మన తొలి వెలుగు
@ramborocky54
@ramborocky54 6 часов назад
Antha paisala maaya kaloji kajjikai and mana telugu mulakkai andaru kukkalaga chillar kosam waiting biscuit vesthe moragatam manesthaaru evadiki teliyadhu ee RU-vid channels bhagotam
@MyVideos-r5o
@MyVideos-r5o 5 часов назад
ఫస్ట్ టైం చూస్తున్న ఇలాంటి మేడం, అందులో మళ్ళీ శ్రీచైతన్య లాంటి కాలేజీ లో, చేయడం చాలా గ్రేట్, సూపర్ మేడం మీరు ఇలానే అన్నీ కాలేజీ హాస్టల్ చెక్ చేయండి మేడం. 🙏🙏🙏
@gardasjagan8636
@gardasjagan8636 16 часов назад
తొలివెలుగు రఘు అన్న మీ జీవితంలో ఒక అద్భుతమైన అన్ని సమస్యల్లో మీరు పోరాడారు కానీ ఇది అద్భుతమైన పోరాటం మంచి పని ఇటువంటి చేయండి అన్నా మీరు చేసిరంటే ఇదే
@jaligamasrinivas2112
@jaligamasrinivas2112 5 часов назад
ఒకే ఒక్కడు మూవీ లో అర్జున్ పాత్ర తలపించింది మేడం
@sivaramakrishnagogineni2163
@sivaramakrishnagogineni2163 17 часов назад
మేడం థ్యాంక్ యూ. అది ఒక చెత్త ఇన్స్టిట్యూషన్. బిల్డింగ్ అద్దెలు కూడా ఇవ్వరు. స్టూడెంట్స్ దగ్గర జలగలలా, డబ్బుగుంజుతారు.
@Avl.143volgs
@Avl.143volgs 4 часа назад
ఇదే గవర్నమెంట్ హాస్టల్ ఐతే, రోడ్ మీద రచ్చ రచ్చ చేస్తారు, ప్రైవేట్ స్కూల్స్ కాలేజీ లను మాట్లాడారు.😂😅
@bhoomesh770
@bhoomesh770 17 часов назад
శ్రీ చైతన్య నారాయణ కాలేజీలను బ్యాన్ చేయాలి అందరూ పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వ కాలేజీలలోనే చదివే విధంగా చూసుకోవాలి
@winnersportfolio7994
@winnersportfolio7994 16 часов назад
government ki dammu ledu
@balaco1154
@balaco1154 15 часов назад
Govt teachers pillalani kuda ide colleges lo chadivipistaru...
@soodasakkanodey8850
@soodasakkanodey8850 14 часов назад
Thammudu, first all govt teachers pillalu and all govt employees pillalu govt schools lo chaduvukunte appudu public ki kuda govt institutions paina nammakam peruguthadi, so first public sommu nu addagoliga mestunna govt teachers ki and govt employees ki buddundali, e lucha gallu addagoliga lanchalu tisukoni corporate chaduvulu kontunaru, govt teachers ayithe attendance lekundane Anni benefits pondutunaru, e vyavastha change kavalante adhi only revanthanna nunche kavali, so let's us wait and see
@sekharreddyambavaram3625
@sekharreddyambavaram3625 3 часа назад
వాళ్ల ది కాదు మనది తప్పు. మనము మరాలి
@cgjsgj1881
@cgjsgj1881 11 часов назад
ఈ దేశంలో "విద్యా వ్యాపారం" .. తరతరాలుగా జరుగుతూనే ఉన్నాయి...ఆలోచన మారితే...బుద్ధి మారుతుంది... అంతా రాజకీయం...బడా నేతలు కొన్ని నడిపితే.. వారి అండదండలతో కొందరు... ప్రశ్నిస్తే బెదిరింపులు..దాడులు...ఇక మొదలైంది! చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది... న్యాయం జరుగుతుంది...🇮🇳👍
@suryanaresh5996
@suryanaresh5996 18 часов назад
మొదటి సారి కావొచ్చు చైతన్య కాలేజీ లోపల ఇంత ల చెక్ చేసి మీడియా కు చూపించడం గ్రేట్ మేడం అసల్లు తగ్గొడ్డు పిల్లల జీవితాలు రేపటి తరాలు
@rohithmudhiraj1453
@rohithmudhiraj1453 17 часов назад
Yes Thanks to tg Gov.... To Give Charges to ledy Boss 🐯🐅
@digambergattula9310
@digambergattula9310 16 часов назад
College ni ban cheyyali
@Vijay-cz7pe
@Vijay-cz7pe 16 часов назад
Ikkada unnadi Revanth government, not KaChaRa government
@SureshKumar-k9i6f
@SureshKumar-k9i6f 15 часов назад
Dabbulu teskoni potadi next common
@chiranjeevirajukonduru6805
@chiranjeevirajukonduru6805 12 часов назад
ఇవి చూపించి 200 r 300 crores తీసుకుంటారు అంతే గానీ వాళ్లనేం anaru ఏ govt ఉన్న అంతే​@@Vijay-cz7pe
@swathivisionstudyhallshiva5599
@swathivisionstudyhallshiva5599 14 часов назад
రాక్ లు ఎందుకు లేవు రాక్ లకి ఎక్కువ స్పేస్ కావాలి... అదే స్పేస్ లో... ఇంకో 4 బెడ్స్ వేసి కుమ్ముతారు... ఒకే రూమ్ లో అందర్నీ....
@saiammub2113
@saiammub2113 16 часов назад
తొలి వెలుగు రఘు అన్న, మంచి ప్రయత్నం చేస్తున్నారు,చదువుకొనే అమ్మాయి ల జీవితాలలో కొంత మార్పువస్తే, కెరీర్ లో రాణిస్తారు . నారాయణ,చైతన్య కాలేజెస్ నీ విజిట్ చేయండి
@venkataramanakomuravelli2362
@venkataramanakomuravelli2362 14 часов назад
హైదరాబాదులో ప్రైవేట్ హాస్టల్లో కూడా ఇలాగే ఉంది మేడం అమీర్పేటలో ప్రవేట్ హాస్టల్లో అమీర్పేటలో ఒకసారి విజిట్ చేయాలి ఇక్కడ కూడా భోజన సదుపాయాలు లేవని అమ్మాయిలు అంటున్నారు ప్రవేట్ జాబులు చేస్తూ ఆరోగ్యాలు చెడి పోతున్నాయి దయచేసి ఒకసారి హైదరాబాద్ లో ఉన్న ప్రవేట్ హాస్టల్లోని కూడా తనకి చేయాలి శారద మేడం గారు
@munna-ih9ik
@munna-ih9ik 16 часов назад
యాజ్యమనానికి కాదు..ముందు వల్ల తల్లితండ్రులకు సిగ్గు ఉండాలి..పిల్లాణ్ణి నరకం చూపిస్తున్నారు ..మీ కలల కోసం వల్ల జీవితంలో ఎలాంటి ఆనందం లేకుండా చేస్తున్నారు
@ayyalasomayajulanarasimham1498
@ayyalasomayajulanarasimham1498 12 часов назад
ఈ పాపంలో బిల్డింగ్ లైసెన్స్ ఇచ్చిన కొడుకులకు బుద్ధి ఉండాలి. ఈ విషయంలో యాజమాన్యాన్ని, బిల్డింగ్ కి లైసెన్స్ ఇచ్చిన అధికార్లలను దోషులుగా book చెయ్యాలి. ఉద్యోగం చేసేవారు ఏమి చేస్తారు. ఏమి సమాధానం చెప్తారు!
@mnrdev
@mnrdev 5 часов назад
ikkada andaru oka thanu mukkale. parents daggira nunchi andaru kuda badhyata lekunda vunnaru
@pramodrocks4892
@pramodrocks4892 15 часов назад
all credits to kranthi kumar bandella garu
@bhaskargaini9683
@bhaskargaini9683 3 часа назад
Super,medam
@gv3865
@gv3865 14 часов назад
మేడం మీరు అన్నింటికీ ఎంప్లాయీస్ నే బాధ్యులను చేస్తున్నారు. యాజమాన్యాన్ని ప్రశ్నించే దైర్యం లేదా మీకు?
@NallaParashuRam
@NallaParashuRam Час назад
మేనేజ్ మెంట్ దొరకరు. చంపిచేవాడు మేనేజ్ మెంట్ అయితే, చంపేవానిది కూడా తప్పే కదా?
@PAPARAOGAJULA-gt8fb
@PAPARAOGAJULA-gt8fb 15 часов назад
Mee enquiry ,checking, orgument super super medom... తప్పు చేసిన వాళ్ళ తాట తీయండి మేడం
@Prasad-youngIndian
@Prasad-youngIndian 12 часов назад
మీరు బాగానే చెక్ చేస్తున్నారు మేడం కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా వాళ్ళు మీరు ఇచ్చే రిపోర్ట్ ని శ్రీ చైతన్య management కు చూపించి వాళ్ళ దెగ్గర నుంచి కొన్ని వందల కోట్ల పార్టీ ఫండ్ కింద తీసుకుంటారు. ఇది ఇప్పుడనుంచి కాదు మేడం, గత 20 ఇయర్స్ నుంచి జరుగుతున్నవే. వీళ్ళు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ పార్టీ ఫండ్ ఇస్తుంటారు .ప్రతి కొత్త గవర్నమెంట్ మారినప్పుడు ఈ హడావిడి చేస్తారు మీ లాంటి వాళ్ళను అడ్డుపెట్టుకుని , ఆ తరువాత మీ రిపోర్ట్ ని బట్టి సెటిల్ చేసుకుంటారు. అందుకే అక్కడ పని చేసేవాళ్లకు , management కి ఇవన్నీ లైట్. మేము కూడా మీ లాంటి వాళ్ళను చూసి మంచి జరుగుతుందేమో అనుకుంటాం. మల్లి మాములే. ఇలా మేము మా పిల్లలు గడిపేస్తున్నాం కాలం ఈ శ్రీ చైతన్య నారాయణ colleges లో .
@mnrdev
@mnrdev 5 часов назад
idi kuda oka hydra lantide. ivanni kuda party funds kosam ade dramala gaa kanipistunnayi. ee issue lu teliyadaniki mahila commisions ku dasabhalu pattinda..
@Dasvg555
@Dasvg555 15 часов назад
మొత్తం కార్పొరేట్ మాఫియా,,, ఒక్కడి ఇద్దరి మార్కులు చూపించి వేల కోట్లు దండుకుంటున్నారు... ఐదు లక్షల అయితే కానీ ఇంటర్మీడియట్ పూర్తి చేయని పరిస్థితి...... ఫ్యాక్టరీలో పని చేసే కార్మికుల్లా ఉన్నాయి ఫ్లాట్స్...
@chinnaiahseelam6405
@chinnaiahseelam6405 6 часов назад
వెంటనే కేసు పెట్టీ వాళ్ళను లోపల వేయండి ఆ కాలేజ్ లను తక్షణమే ముసివేయండి
@srinivasgunjala5737
@srinivasgunjala5737 15 часов назад
సస్పెండ్ చేయండి మేడం గారు, విషయం ను సీఎం గారికి తెలుపండి
@adipurush559
@adipurush559 4 часа назад
CM కి తెలవదు అనుకుంటూ ఉన్నావా?😅
@GSBABUINDIA1975
@GSBABUINDIA1975 13 часов назад
ఈ విద్యాసంస్థలు రౌడీలను మరియు స్టూడెంట్ ఆర్గనైజేషన్ కొంతమందిని ప్రలోభలో పెట్టి నిలువన దోపిడీ చేస్తున్నారు... ప్రభుత్వము ప్రభుత్వ రంగ విద్యాసంస్థలను మెరుగుపరిచి ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని రకాల ను సదుపాయాలు కల్పిస్తే పేద విద్యార్థులు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల కాలేజీలో చదువుకొని ఉన్నత స్థాయిలో రాణించగలరు
@srinivas-ragi
@srinivas-ragi 18 часов назад
తల్లిదండ్రులకు బుద్దిలేదు ఫస్ట్, చదువొక్కటే చూస్తున్నారుగానీ పిల్లల ఆరోగ్యం పట్టించుకోవట్లేదు..
@MrKrishnashastri
@MrKrishnashastri 17 часов назад
Well said ..colleges ni ani labham ledhu valla parents ni anali
@VloggerBoy-uc6ex
@VloggerBoy-uc6ex 6 часов назад
​@@MrKrishnashastriYaaaa parents tappu
@gnaneshwarvlogs
@gnaneshwarvlogs 14 часов назад
మేడం మీరు చాల చాల మంచి పని చేస్తున్నరు, ఫీజులు మాత్రం చాల ఎక్కువ తీసుకుంటారు కానీ వసతులు మాత్రం చాల చాల దారుణంగా అసహ్యకరంగా ఉంటాయి, ఒక వేళ ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఆ పిల్లలకు కష్టాలు తప్పవు, ఆడపిల్లల హాస్టళ్ల పరిస్థితులు మరియు మగ పిల్లల హాస్టళ్ల పరిస్థితులు ఇంచుమించు ఒకేరకంగా ఉంటాయి.రఘా భయ్యా నీవు మంచి మంచి వీడియో చేసావు.మేడం మీరు వారందరికీ బాగ బాగ గడ్డి పెట్టారు. మేడం మీరు ఇలాంటి వారిపైన తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. మేడం మీకు శతకోటి వందనాలు అలాగే ఆ నీచులకు ఎక్కడ కూడా ఉద్యోగాలు రాకుండ చేయాలి.వాళ్ల ది ఎంత రాక్షస మనుస్తత్వాలో అర్థమైతుంది.
@Miamiflorida-b5r
@Miamiflorida-b5r 17 часов назад
Kranti anna ki kaloji tv ki tolivelugu raghu anna ki thanks….plz dhinni successful ga close cheyyandi colleges ni
@srinivasgoud5773
@srinivasgoud5773 2 часа назад
తల్లి తండ్రికి శిగ్గు శరం లేదు ఫస్ట్ ఇన్ని ఇన్సిడెంట్స్ చుసిన మళ్ళీ వాళ్ళను ఇట్లాంటి వాటిల్లో లక్షలు పెట్టి చదివిస్తున్నారు, వాళ్ళ మానసిక పరిస్థితి మీకు అవసరంలేదా ఎట్లా చదువుతారు ఇట్లుంటే, మేడం హ్యాట్సాఫ్ you🙏
@Ojagnojghikbfkkmb
@Ojagnojghikbfkkmb 15 часов назад
వీటి కంటే గవర్నమెంట్ కాలేజీ బెటర్ కదరా నాయనా మారండి పేరెంట్స్
@manu-mi3ob
@manu-mi3ob 15 часов назад
Meeru super madam..plz take action against sri Chaitanya clg
@Omnamashivaya635
@Omnamashivaya635 15 часов назад
మేడం మీరు ప్రతి వారానికి కనీసం 3 డేస్ ఇలా అన్నింటికీ చెకింగ్ కి వేళ్ళండి ప్లీజ్
@InnocentAbbhai
@InnocentAbbhai 12 часов назад
Super madam please ఈ ముండాని చెప్పుతో కొట్టండి మేడమ్ మేము అందరం support చేస్తాం , Sri Chaitanya Band చేయాలి అసలు
@Sindhujapropertieshyderabad
@Sindhujapropertieshyderabad 17 часов назад
డబ్బులు ఇస్తే ఇండియాలో చీఫ్ మినిస్టర్ కు ప్రైమ్ మినిస్టర్ కూడా ఇంటికొచ్చి భోజనం చేసి పోతారు ఈ చిన్న దీన్ని ఈ విషయం ఎంత
@mahithanu4347
@mahithanu4347 14 часов назад
Na life lo...intha Serious ga..chusina video edhe . super madam...MANATholivelugu ..Chanal heads up
@Rama-hr4gc
@Rama-hr4gc 16 часов назад
గవర్నమెంట్ హాస్టల్స్ కూడా కాస్త పట్టించుకోండి... 🙏🏻🙏🏻🙏🏻
@srinivasgvelli7073
@srinivasgvelli7073 6 часов назад
లగేజ్ పెట్టుకోవడానికి రాక్స్ లేవు పిల్లలు పడుకునే బెడ్ కింద లగేజ్ పెట్టుకుంటున్నారు
@chilakalajonathan2888
@chilakalajonathan2888 17 часов назад
వాళ్ళు తప్పు లేదు పేరెంట్స్ తప్పు ఎందుకు చేర్పించారు
@pareddyreddy8893
@pareddyreddy8893 8 часов назад
Yellow batch health and education lo anni private chesi dosukuntunnaru ela ne
@pareddyreddy8893
@pareddyreddy8893 8 часов назад
Yellow batch health and education lo anni private chesi dosukuntunnaru ela ne vachina media colleges kuda private chesi Babu ane vaadu ala dosukovatem
@abhinaysali
@abhinaysali 10 часов назад
Meeru CM avvali edo oka Roju, Telangana Atishi Meeru __/\__
@srinivas3245
@srinivas3245 15 часов назад
వెంటిలేషన్ లేదు.. జైలు కంటే అధ్వానంగా ఉంది.
@sunithasriramula9476
@sunithasriramula9476 7 часов назад
థాంక్యూ మేడం సమస్యలు ఉన్న హాస్టళ్లకు వెళ్లి పరిశీలించండి పిల్లలకు న్యాయం జరుగుతుంది
@SrinivasProfessionalHousePaint
@SrinivasProfessionalHousePaint 17 часов назад
ఎల్బీనగర్ నుంచి సరూర్నగర్ వెళ్లే దారిలో శ్రీ చైతన్య హాస్టల్ ఉంది మేడం సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి స్టూడెంట్ కి ఫుడ్డు ఏమాత్రం బాగుండదు ఒకటికి నాలుగు సార్లు నేను ఒక పేరెంట్ గా చెక్ చేసి మా అబ్బాయిని శ్రీ చైతన్య స్కూల్ నుంచి తీసేసాను ప్రతి పేరెంటు ఈ వీడియో కచ్చితంగా చూసి పిల్లల ఆరోగ్యాలు కాపాడుకోండి ప్లీజ్ నా రిక్వెస్ట్ ప్రతి శ్రీ చైతన్య స్కూల్ ఇలానే ఉంటుంది
@SriBhan1447
@SriBhan1447 16 часов назад
Yes your right
@srinivasd9905
@srinivasd9905 5 часов назад
Parents kuda alene ma ante ebranch nundi tisi vere branch lo vestaru
@swaruparanitheerthala1544
@swaruparanitheerthala1544 4 часа назад
Great officer. Super Mam
@eswarraomutha741
@eswarraomutha741 4 часа назад
గవర్నమెంట్ స్కూల్లో లక్షల జీతాలు తీసుకుంటున్న టీచర్స్ ఎంప్లాయిస్ పిల్లలు ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చెయ్యడానికి కారణాలు ఏంటో తెలుసుకోండి
@srinivasgadipalli1245
@srinivasgadipalli1245 18 часов назад
హాస్టల్లో చదివించే తల్లిదండ్రులకు బుద్ధి లేదు పిల్లల్ని దగ్గరుండి చూసుకోవలసిన తల్లిదండ్రులు హాస్టల్లో వదిలేసి మీరు ఏం చేస్తున్నారు ముఖ్యంగా తల్లిదండ్రులకు బాధ్యత లేదు
@prabhathkumaryerabaty2534
@prabhathkumaryerabaty2534 17 часов назад
Yes…100% Parents ki telusu akka chidivinanta matrana ranks raavu ani Kaani andaru ade chestaru
@kaavyasri2705
@kaavyasri2705 17 часов назад
నిజమే.. గవర్నమెంట్ కాలేజీ లో lecturers ఏమి చేస్తున్నారు? లక్షల్లో జీతాలు
@kumarm2885
@kumarm2885 17 часов назад
Correct bro.
@pasupulakumar5310
@pasupulakumar5310 16 часов назад
Parents r busy in kitty parries...
@Bigboos8season
@Bigboos8season 16 часов назад
Back to back inko round eskunturru emo
@srikanthsree8007
@srikanthsree8007 12 часов назад
NSUI Venkat balmoor Akada poyanaru ra Brs uanpadu bataluchimpakunaru kada 😂😂
@Kompallyopenplotsvillas
@Kompallyopenplotsvillas 17 часов назад
ఇంతకీ మీరు యాజమాన్యం మీద తీసుకున్న చర్యాలు ఏంటి మేడం..
@mnrdev
@mnrdev 5 часов назад
maha ayithe ee college nu oka rendu mudu nelalu ban chestaru. aa taruvatha shara mamule. state lo vunna anni corporate colleges lonu ide paristiti vundi. kani, selective ga cheyyadam valana vupayogam ledu
@venkateshv9514
@venkateshv9514 5 часов назад
​@@mnrdevLet's wait & see ,Atleast sharada madam came forward for Inspection , what Was happened Last 91/2 yrs during Trs Ruling , I'am not Related to any party.😅😅
@dhanalakshmiravula653
@dhanalakshmiravula653 4 часа назад
​@@mnrdev andaru veru.. ee madam veru... entha pressure vachina thanu vadaladhu ani na opinion
@Praveen347-q6n
@Praveen347-q6n 2 часа назад
Already live lo ne case file cheyatam jarigindhi
@venkateshv9514
@venkateshv9514 2 часа назад
@@dhanalakshmiravula653 you Are Correct 100%.
@bhaskarraob4201
@bhaskarraob4201 5 часов назад
ప్రైవేట్ కాలేజీలు స్కూల్స్ అన్ని ఇలాగే తగల పడుతున్నాయి నో ప్లే గ్రౌండ్ నో సన్ లైట్ నో ప్రెషర్ ఎయిర్ ఓన్లీ అపార్ట్మెంట్స్
@rameshreddy8993
@rameshreddy8993 15 часов назад
Enka real journalism vundhi ani prove chesina Tolivelugu and raghu Anna. You still have a long way to go. I appreciate your work.
@johnjohny3836
@johnjohny3836 14 часов назад
U r doing great job .melanti నిజాయితీ officers society కి చాలా అవసరం madam.
@SaiKumar-gc5ib
@SaiKumar-gc5ib 16 часов назад
ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు అంతే. Next day CM ki call వెళ్తుంది. కమిషనర్ చేంజ్ అంతే
@Kingalwaysrocks
@Kingalwaysrocks 14 часов назад
నారాయణ కాలేజీ లో కూడా. అన్ని ప్రైవేట్ కాలేజీ లు ఇలాగే. లాభం కోసం నడిపిస్తారు. ప్రజా సేవ చేయరు. ప్రభుత్వం ఎం చేస్తుంది. ప్రభుత్వ కాలేజీ లు మంచిగ చేయండి. ఇబ్బంది పాడారు అప్పుడు. ప్రభుత్వ0 సరిగా లేదు
@venkatramana6653
@venkatramana6653 17 часов назад
raghu anna please focus on sri chaitanya & narayana colleges & schools. they are very commercial worst education institutions Tecno,c batch, icon,ipl,co ipl, s-batch. use less schools & colleges
@subhaschandrabosegundoju4942
@subhaschandrabosegundoju4942 6 часов назад
మీ చర్య చాలా ఖచ్చితంగా గుణపాఠం కావాలి....అంత పెద్ద రెసిడెన్సీయల్ హాస్టల్లో ప్రిన్సిపాల్ టీ తాగడానికి బయటికి వెళ్లాడంట?... ఎవరికి కథలు చెప్తారు..... బిటప్పుడు వ్యక్తులు అందులో ఉద్యోగులు..... పెనాల్టీ ఉండాలి.... పెనాల్ యాక్షన్ ఉండాలి.... వదలొద్దు....
@vijwalanimations9882
@vijwalanimations9882 17 часов назад
Super medam meru hats off .🙏🙏🙏
@ashokvaddepally7282
@ashokvaddepally7282 2 часа назад
గుడ్ జాబ్ మేడమ్ గారు 🙏🏾🙏🏾👑👑ఇటు వంటి కాలేజీలను సీజ్ చేయాలి మేడమ్ గారు అన్ని ప్రయివేటు కాలేజీల మీద ఇలాగే చేస్తారని నమ్ముతున్నాము 👑👑👑🙏🏾🙏🏾🙏🏾🙏🏾💐🙏🏾💐🙏🏾
@truths2373facts
@truths2373facts 16 часов назад
Mari intha dharunanam aa fees kuda 3 lakhs one year ki avi hospital lo beds la vunnai
@mdhanraj1143
@mdhanraj1143 Час назад
మేడం మీలాంటి ఆఫీసర్లు చాలా తక్కువ ఉంటారు నీకు చాలా ధన్యవాదాలు జీవితంలో ఇలాంటి ఆఫీసర్లు ఉంటాయి దేశం బాగుపడుతుంది పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది లక్షల రూపాయలు చైతన్య ఇన్స్టిట్యూట్ వారు తీసుకుంటున్నారు కానీ పిల్లలకు మంచి సదుపాయం ఇవ్వలేకపోతున్నాను వీళ్లకు భయం లేదు మీరు అడుగుతున్న ప్రశ్నలకు జవాబుచెప్పలేకపోతున్నారు చాలా దండాలు మేడం గారు
@chandrasekharsoma7561
@chandrasekharsoma7561 17 часов назад
చాలా మంచి పని మేడమ్. మహిళా కమీషన్ అధ్యక్షులు ఇలా చెక్ చేయడం మంచి పని.
@ravibashapangu8308
@ravibashapangu8308 3 часа назад
ఆంధ్రప్రదేశ్ లో SC కమీషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ గారు తనకున్న విశేషమైన అధికారాలను సక్రమంగా ఉపయోగించి ఎంతో మంది బాధిలకు న్యాయం చేశారు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణాలో మిమ్మల్ని చూస్తున్న మేడం మహిళా కమీషన్ చైర్ పర్సన్ గా మీకున్న పూర్తి అధికారాలు ఉపయోగించి తప్పు చేసే వారిని శిక్షించగలరు 🙏🙏.
@karnesolomonraj9394
@karnesolomonraj9394 17 часов назад
పల్లెటూరులో పందుల కొట్టం బాగుంటుంది
@akhilshravik238
@akhilshravik238 6 часов назад
లక్షలు లక్షలు తీసుకొని భోజనం కూడా మంచిగా పెట్టారు
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 17 часов назад
ఆడుతూ పాడుతూ పెరగాల్సిన వయస్సు లో బాధలకు గురి చేస్తున్నారు . డబ్బులు చెల్లించి నేటి బాలలను ఒత్తిడి, వేధింపులకు, శిక్షలకు గురి చేస్తున్నారు. తల్లి దండ్రులారా మీ లక్ష్యం ఏమిటి? విద్యా సంస్థలు ఏమిటి మీ నిర్వాకం? అధికారులారా ఎం చేస్తున్నారు?
@mnrdev
@mnrdev 5 часов назад
parents iddaru kuda jobs/biz antu pillalanu galiki vadilesi , eavro edo cheyyalni chudadam lo ardham ledu. veellu marantha varaku ee system maradu
@naidugeo
@naidugeo 6 часов назад
Madam issue meru action tesukondi....CM varaku veltha Commission Tesukoni leave chesthadu....
@suryanaresh5996
@suryanaresh5996 17 часов назад
సూర్యుడు కనపడ కుండా పిల్లలు నెలల తరబడి వుంటారు. సూర్యుని కాంతి తగల కంటే పిల్లల ఆరోగ్యం ఏమి అవుతుంది కాలేజీ లకు గ్రౌండ్స్ వుండాలి వెంటి లేషన్ వుండాలి
@mnrdev
@mnrdev 6 часов назад
Deentlo parents tappu kuda vundi. Veellaku teliyada. Edi emayina, ilantivi expose cheyyadam manchide. Parents lo marpu rantha varaku manamu emi cheyyalemu
@srinivasaitha1361
@srinivasaitha1361 2 часа назад
అనారోగ్యాలకు కారణం సూర్య రస్మి తగలక పోవడం
@srinivasaitha1361
@srinivasaitha1361 2 часа назад
Status ku ac లు ఉన్నవి
@srinivasaitha1361
@srinivasaitha1361 2 часа назад
రూం లో ఒక్కరూ తగ్గితే వాండ్లకు 2 to 3 lakhs rupees తగ్గుతా వి
@syamkumarpaluri9995
@syamkumarpaluri9995 15 часов назад
మీరు విజిటింగ్ మాత్రమే కాకుండా వాళ్లపైన యాక్షన్ కూడా తీసుకోవాలి.
@angalanirmalanirmala8594
@angalanirmalanirmala8594 17 часов назад
Madam garu, you are great person, just like mother, thankyou
@shivakrishnadyvala3590
@shivakrishnadyvala3590 2 часа назад
First of all thank you this government appointed dynamic lady leader sharadhakka as women mahila chairperson......go head akka.....chaithanya colleges ye kadhu chala colleges lo kooda inthakanna dharunamaina situations vunnayi.....bayataku chepte bagundadhu reputation pothadhi ani kooda bediristhunnaru.....
@gsrinu9634
@gsrinu9634 15 часов назад
Kranthi sir frustration ki reasons
@ajaymangalamkumar571
@ajaymangalamkumar571 11 часов назад
Inka join cheyandi pillalni
@marojubhaasker4473
@marojubhaasker4473 17 часов назад
ఇంతకంటే దారుణంగా ఉన్న బ్రాంచీలు అనేకం ఉన్నాయి మహిళా కమిషన్ పాఠశాలలు కూడా విసిట్ చేయాలి
@adlasrikanthgoud3933
@adlasrikanthgoud3933 13 часов назад
పిర్జాది గూడా శ్రీ చైతన్య కాలేజీ ని కూడా చుడండి
@bhaskarchandragiri46
@bhaskarchandragiri46 15 часов назад
లేడీ వర్కర్స్ పైన పోలీసు ఫిర్యాదు చేయండి.ఉద్యోగం నుంచి తొలగించండి.
@mnrdev
@mnrdev 5 часов назад
yajamanyanni vadilesi workers meeda firyadu cheyyala, koddi ga alochindandi, commetns pettatappudu
@bhaskarchandragiri46
@bhaskarchandragiri46 3 часа назад
@@mnrdev వీడియో పూర్తిగా చూడండి.
@venkatadasp1888
@venkatadasp1888 14 часов назад
గవర్నమెంట్ కాలేజీలు హాస్టళ్లు కూడా చెక్ చెయ్యండి.
@rohith-m7i
@rohith-m7i 13 часов назад
good question
@jaganmohanreddyp5288
@jaganmohanreddyp5288 18 часов назад
Super madem Continue....
@hmrbonline5534
@hmrbonline5534 6 часов назад
Employs yeemi cheestaaru madam..??Owner too Maatlaadandi..Goat.. Free Education estee..Private Institute yenduku vasataayii.Medam..gaaru..
@karnesolomonraj9394
@karnesolomonraj9394 17 часов назад
Ladies hostel male staff ఏంటి మేడం
@prafulreddy6676
@prafulreddy6676 6 часов назад
రఘు అన్నగారు...ఇదే హాస్టల్ లో ఉన్న ఒక అమ్మాయి పై కొందరు అమ్మాయిలు కలిసి కొట్టారు..ప్రెసెంట్ ఆ అమ్మాయి హాస్పిటల్ లో ఉంది..బట్ ఇష్యూ బయటకు రానివ్వడం లేదు..ఆల్రెడీ నిన్నటి నుండి అందరిని హాస్టల్ నుండి పంపిస్తున్నారు ...
@sureshkumarrkumar6494
@sureshkumarrkumar6494 17 часов назад
Very timely actionby women's commissioner.god blessyou
@RizwanaBapanapalli
@RizwanaBapanapalli 2 часа назад
Super medam thanks 👍🙏😢 mabatha kuda eithey
@INDIAN-g9m
@INDIAN-g9m 15 часов назад
ఆ lady warden ని చెప్పు తో కొట్టండి....ఆవిడ దగ్గర ప్రతి దానికి కవరేజ్ సమాధానం ఉంది.ఇంకా సమర్ధించుకుంటుంది.మేడమ్ మీరు ఏ దశాబ్దానికో నిద్ర లేస్తారు,వచ్చి తు..తూ మంత్రంగా చెక్ చేసి వెళ్తారు.మళ్ళీ వీళ్ళు చేసేది షరా మామూలే...
@వరభారత్
@వరభారత్ 6 часов назад
ధన్యోస్మి మేడం, చాలా బాధ అనిపిస్తుంది,ఈ నరకం పిల్లలకు అవసరమా..
@shivakumarravula2327
@shivakumarravula2327 15 часов назад
మేడం సార్ మేడం అంతేయ్ ఇచ్చిపడేసింది
@shivakrishnadyvala3590
@shivakrishnadyvala3590 2 часа назад
Dynamic leader akka....meelanti vallu ippudu kavali....super akka....prathi college or women ki sambadhimchina annitlo vukky padham mopandi we r with you gohead akka....hatsapp akka🙏🙏🙏
@iOS20
@iOS20 18 часов назад
Em peekaleru , edhi nijam
@Vinnu-sm3yj
@Vinnu-sm3yj 13 часов назад
Edi antha show brother....
@Avl.143volgs
@Avl.143volgs 4 часа назад
వీళ్లకు పెంట పెట్టిన సిగ్గురాదు. ఇక్కడ చేర్చే పెరింట్స్ కి బుద్ధి ఉండాలి, ఆడ పిల్లలకు మరీ దారుణం 😭😭😭😭
@kvprajashekarrao5046
@kvprajashekarrao5046 16 часов назад
అన్నీ హైదరాబాద్ లో ఉన్న నారాయణ, శ్రీ చైతన్య కాలేజీ లో ఇన్స్పెక్షన్ చేయాలి, నిబంధన ఉలంగాణ, పిల్లలు ఇబ్బంది పెట్టిన వీరిని క్షమిచద్దు, వెంటనే సీజ్ చేయాలి
@samalaravinder9698
@samalaravinder9698 6 часов назад
10 సంవత్సరాల నుంచిమంచి నడుపుతున్నాం మామూలు ఇచ్చాము మీరు ఎందుకు వస్తుంది మేడం అని కోపం వస్తుంది ఉమెన్స్ కమిషనర్ కి రాష్ట్ర తెలంగాణ ప్రజలు హ్యాండ్ షాప్ చెప్పాలి ఇలాంటి ఉమెన్ కమిషనర్ రావడం తెలంగాణ ప్రజల అదృష్టం
@bhoomesh770
@bhoomesh770 16 часов назад
ప్రతి ప్రైవేట్ హాస్టల్ ను ఇలాగే అకస్మాత్తుగా తనిఖీలు చేస్తూ ఉండండి మేడం
@nageshmarapaka7720
@nageshmarapaka7720 8 часов назад
మేడం మీ లాంటి వారు ఈ తెలంగాణ విద్యా వ్యవస్థ కు కావాలి, plz మీరు గవర్నమెంట్ హాస్టల్ కూడ చెక్ చేయండి, thankyou మేడం
@thats_iit
@thats_iit 17 часов назад
Great job! But they will use this also as PUBLICITY and thanks media for elevating this to increase their admissions next year!! Unless parents realise this will keep recurring!!RIP education in India
@DakuruSubrahmanyam-it7qt
@DakuruSubrahmanyam-it7qt 9 часов назад
దీనికి పరిష్కారం ఒక్కటే తల్లి తండ్రుల ఆలోచన మారాలి, లేకపోతే స్కూల్ అయినా, కాలేజీ అయినా కార్పొరేట్ హాస్పిటల్ అయినా ఇలాగే ఉంటాయి. ఫాల్స్ ప్రెస్టేజ్ జనానికి
@RavitejaGavini
@RavitejaGavini 15 часов назад
Its system fault Govt officials, top management, local management, education minister, parents, ........very dangerous system fault...we are
@daggupatisrinivas5986
@daggupatisrinivas5986 6 часов назад
ఎన్నో రోజులు వెలుతురు ను చూడకుండా ఉండి ఒక సారి వెలుతురు చూసే సరికి ఆ వెలుతురు కళ్ళలో పడేసరికి బ్రెయిన్ డిస్టర్బ్ అవుతుంది అన్ని కాలేజీ లో ,హాస్టల్స్ లో రిలేషన్ అనేది మస్ట్ అండ్ స్టుడ్ చేయాలి వెరీ గుడ్ మేడం ఉమెన్ కమిషన్ నేరెళ్ల గారు
@gsrinu9634
@gsrinu9634 15 часов назад
Kranthi sir frustration ki reasons
@mekakisshore5855
@mekakisshore5855 6 часов назад
ఈ కాలేజీ వాళ్లంతా బలసి పోయారు ఇలాంటి వాళ్లు వస్తారు చూస్తారు పోత రు మాకేంటి అని అనుకుంటున్నారు కాబట్టి ఇలా తయారవుతుంది ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటే హాస్టల్లో ఇంత గలీజు గా పెట్టడం కి భయపడాలి అయ్యో పాపం హాస్టల్ పిల్లలు చూస్తే చాలా బాధ వేస్తుంది
Далее
Qalpoq - Amakivachcha (hajviy ko'rsatuv)
41:44
Просмотров 421 тыс.
Saidulu sir
1:34:35
Просмотров 4 тыс.