Тёмный

ఏం లాజిక్..! | Babu Gogineni about Youtuber Phanumantu Controversy | Sai Dharam Tej | Revanth Reddy 

iD Talkies
Подписаться 42 тыс.
Просмотров 12 тыс.
50% 1

ఏం లాజిక్..! | Babu Gogineni about RU-vidr Phanumantu Controversy | Sai Dharam Tej | Revanth Reddy
Thank You for stopping by!
iDream Talkies is the one-stop destination for Telugu movie buffs. With a wide range of exclusive interviews and a huge inventory of Super Hit Telugu movies. Exclusive shows such as "Viswanadhamrutham" with Kalatapaswi Director K Viswanath & "Sirivennela Jagamantha Kutumbam" series with Legend Sirivennela Sitarama Sastry garu and many more.
SUBSCRIBE Now to watch exclusive interviews with renowned journalists and video content that is packaged beautifully to cater to your interests.

Опубликовано:

 

8 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 27   
@Nagapasula
@Nagapasula 20 дней назад
చాలా బాగా చెప్పారు సార్ మిమ్మల్ని చూస్తుంటే మోడ్రన్ బుద్ధ మోడ్రన్ రామకృష్ణ పరమహంస లని చూస్తున్నట్టుగా ఉంది అంతే కాదు నేటి సమాజంలో సుభాష్ చంద్రబోస్ ల కూడా కనబడుతున్నారు Hats off to you
@ravindervemula7135
@ravindervemula7135 20 дней назад
వీడు హిందూ సంప్రదాయాల మీదనే విషం ఎందుకు కక్కుతాడు
@Nagapasula
@Nagapasula 20 дней назад
@@ravindervemula7135 నాకు తెలిసినంతవరకు అతను మానవవాది అతనికి హిందూ క్రిస్టియన్ ముస్లిం అనే తేడా ఉండదు కాకపోతే హిందువుల మీదే ఎందుకు ఎక్కువ విషయం కప్పుతారు ఇది హిందూదేశం కాబట్టి 80 శాతం హిందువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వారు చేసే చర్యల పైన ఎక్కువ మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది అది అర్థం చేసుకోగలరు అతనికి ఈ మతం పైనే మాట్లాడాలి మతం పైన మాట్లాడకూడదు అని నిబంధనలు ఏమీ ఉండవు అది గమనించండి
@prasadchandra8975
@prasadchandra8975 19 дней назад
Veedu buddudu ramakrishna paramhansa che che thu thu
@karvingreddy5268
@karvingreddy5268 20 дней назад
Well said sir 👏
@pillamohanmiriyala3208
@pillamohanmiriyala3208 20 дней назад
It is useful program for today’s society
@user-yt7zh6tf5g
@user-yt7zh6tf5g 20 дней назад
హాస్యం లో వెక్కిరింత ఒక భాగం అని హాస్యం నటుడు అన్నారని ఆంద్రజ్యోతి వ్యాసంలో చదివాను ప్రజలకే సెన్స్ ఆఫ్ హ్యూమర్ వుండాలని అన్నారట నాకు అలా అర్ధమయింది అంటే మేము వెక్కిరిస్తాము మీరు దాని ని హాస్యం గా‌, తీసుకోవాలి అని ఇది ఎక్కడ న్యాయం సార్ హిందూ మతం అని కాదు,ఏ, మతాన్ని అయినా, వ్యక్తుల ను,అయినా వెక్కిరించి వాళ్ళ మనసులను గాయపరచటం హక్కు ఏలాఅవుతుంది‌బహుశా అతన్ని ఎవరైనా వెక్కిరిస్తే‌అతను పట్టించుకోక పోవచ్చు కానీ అందరూ అతనిలా వుండాలని‌,ఏమీ లేదుకదా సుమారు గా ఇది‌చదివి ఒక వారం ‌అయింది ఈనాటి మీ సంభాషణ విన్నాక వ్రాయాలని పించింది ఇన్ని రోజులు నా మనసులో నలుగుతూ వుంది మీకు చాలా‌ధన్యవాదాలు
@iramadevi9181
@iramadevi9181 17 дней назад
మీరు ఎప్పుడు కూడా ఒక వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చి పేరెంట్స్ కి అవేర్నెస్ తీసుకొచ్చి 100 మంది ఈ వీడియో చూస్తే కనీసం అర్థం చేసుకునే మాటలతో మీరు ఇచ్చే జ్ఞానం అమోఘమైనది. మీరు మా తెలుగువారి అయినందుకు తెలుగులోనే ఈ సందేశాలను మాకు ఇస్తున్నందుకు మేము ధన్యులం.
@user-jj7vz6bq6o
@user-jj7vz6bq6o 20 дней назад
Sir well said
@jangamsatyavathi2847
@jangamsatyavathi2847 15 дней назад
Good message sir
@ramkrik765
@ramkrik765 19 дней назад
బాగా చెప్పారు.🙏🙏
@Trendsdiva
@Trendsdiva 20 дней назад
Salute to you always ,Sir
@MareeduAnupama
@MareeduAnupama 19 дней назад
👌
@UdayDomalla
@UdayDomalla 20 дней назад
Well come sir..after a long time. but return is adhurs
@local2129
@local2129 19 дней назад
Comments can be blocked on social platforms. Or AI can do it by cleaning all bad words before it get published. But platform owner should be pro in implementation.
@PeacefulPathways5
@PeacefulPathways5 19 дней назад
Babu gogineni garu genuine and true in this discussion...thank you sir..
@9848vicky
@9848vicky 19 дней назад
By the way meru kuda oka stars and director ni vaadu veedu ani sambodistunav.. Malla mere vaadu n veedu ani matladodhu antunaru.. And where as movies visayam osthe 1985 to 2005 madyalo ochina movies chudandi ntha double meaning scenes and songs vunayo..prathi movie lo hero will harass heroine and heroine will fall in love with hero... Even in our ramayana (ravana) n mahabharat (jayadratha) period also such people exits.. But only diffrence is now such people increasing
@thotaraju2652
@thotaraju2652 19 дней назад
🙏
@user-ow9qb2no7v
@user-ow9qb2no7v 18 дней назад
Guruvu gaaru 💯 🙏 ..lu..miru cheppindi andharu paatinchaali
@nayudusirsir
@nayudusirsir 7 дней назад
10:41 తెలుగు ప్రజలు అందరికీ ఆపాదించకు 🕉️🕉️🕉️🕉️🕉️
@local2129
@local2129 19 дней назад
Sai dharam. Hatsoff. 👍👍
@chandrasekharnamdigam3096
@chandrasekharnamdigam3096 17 дней назад
వచ్చాడయ్యో సమీ
@neethadilip6502
@neethadilip6502 19 дней назад
Ah venuswamy sangathento koncham chudandi....
@shankaraiahnaragoni801
@shankaraiahnaragoni801 18 дней назад
Sai dharm teja great super
@prasadchandra8975
@prasadchandra8975 19 дней назад
Meeru chesina enno videos lo itharula gurinchi matladuthu enno sarlu meeru vaadu ,veedu ,daridrudu ,vedhava ilanti matalu use chesthu eduti vaallani kincha parusthu matladaru Neethulu eduti vaallake manaku kadu. Manam enni vedhava veshalu ayina veyyachhu
Далее