నమస్కారం స్వామి, మి యొక్క విలువైన సమయాన్ని మా అందరి కోసం వినియోగిస్తూ స్వామి వారి శ్రీ పాద చరణాలు అందరికీ అందాలి అని అటుగా పయనింపచేస్తున్న మీకు మనో వాక్కలు 🙏🙏. నాదొక చిన్న సందేహం, ఏకాదశి ఉపవాసం చేసే రోజు ఏదైనా దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాద వితరణ చేస్తూ ఉంటారు కదా, వారు పిలిచి ప్రసాదం ఇస్తున్నప్పుడు వాటిని తీసుకోవాలా లేదా అనే సంశయం. ప్రసాదాన్ని వద్దన్ని అనకూడదు అనే ఒకే నియమం ఉంది కదా. ఏం చేయాలి గురూజీ, అన్యధా భావించకండి స్వామి ఇలా అడిగాను అని. కొంచెం వివరణ ఇస్తరు అని ఆశిస్తున్నాను. *హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే..* *హరే రామ హరే రామ రామ రామ హరే హరే..*
హరే రామ హరే రామ రామ రామ హరే హరే ❤హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ రామ రామ హరే హరే ❤ఓం శ్రీ రామ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే ఓం నమః ఇతిః ❤❤❤ ❤❤❤❤🕉🕉🕉🕉🕉
Namaskaram swami. I am a student.. N I m preparing for competitve exam.. N I want to follow ekadashi vratam.. So I can study.. Without involving in japam