Тёмный

ఏక కాలంలో రూ.2లక్షల రుణమాఫీ! | Telangana CM Revanth Reddy Announces ₹2 Lakh Farmer Loan Waiver - TV9 

Подписаться
Просмотров 211 тыс.
% 0

Watch TV9 LIVE: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-II_m28Bm-iM.html
Today's Top News: goo.gl/5YuScD
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS

Опубликовано:

 

22 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 64   
@krameshsalonkykrameshsalon8280
@krameshsalonkykrameshsalon8280 27 дней назад
2014/2024 మొత్తం రైతుల ఋణాలు మాపి చేయాలి లేకుంటే 2029 ఎన్నికలో ఓటమి పక్క
@user-wy8oo9vz9r
@user-wy8oo9vz9r 5 дней назад
Jai congress ❤
@krameshsalonkykrameshsalon8280
@krameshsalonkykrameshsalon8280 27 дней назад
ఎన్నికల ముందు 2018/2024 వరకు తీసుకున్నా వారికే చేస్తామంటే వల్లే ఓట్ వేస్తున్డరి మిగతా వాళ్ళని ఎద్వాల్ని చేస్తున్నారు ఇద్ద మీ నిర్ణయిం
@nareshkumarnaresh7152
@nareshkumarnaresh7152 2 дня назад
గోల్డ్ లోన్స్ కూడా చేయండి సార్ సీఎం రేవంత్ రెడ్డి సార్
@Mrcricketlovers676
@Mrcricketlovers676 16 дней назад
Sir 2018 to 2023 vark thisu kunna runal mapi cheyadimeru win kavadani ki karanamrunamapiye
@BoyapalliSathaiah
@BoyapalliSathaiah 28 дней назад
Rationkard lani 1,2 ekaralunna raithulaku runamaphi cheyli
@Mrcricketlovers676
@Mrcricketlovers676 16 дней назад
Very good decision thank u sir
@krameshsalonkykrameshsalon8280
@krameshsalonkykrameshsalon8280 27 дней назад
ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తరువాత ఒక మాట నా ఇదే నా మీ ఎన్నికల హామీ
@user-fd2ny1cq1f
@user-fd2ny1cq1f 28 дней назад
Anthaku mundhu tiskunna variki cheyyara sir? Varu raithulu kadh?
@SureshNiradi-pm3ih
@SureshNiradi-pm3ih 19 дней назад
2014నుంచి 2024వరకు మాఫి చేయండి ఎన్నికల ముందు ఇలాంటి సమాధానం చెప్పాలి కదా అందరూ ముందు జాగ్రత్త పడుతుండే రైతన్నలు
@praveenawarapan7580
@praveenawarapan7580 28 дней назад
2018 mundhu tisukunna variki kuda runa mafi cheyali
@rajkumarkokkera2435
@rajkumarkokkera2435 28 дней назад
చెత్త నాటకాలు ఆడకుర్రి 2018 12 నెలకు ముందు వాళ్ళయి కెసిఆర్ చేయాలె నువ్వు చెయ్యక పోతే నువ్వు జగన్ లాగానే అయితావు
@thirupathireddy5683
@thirupathireddy5683 28 дней назад
ఇప్పటికే మంచి వర్షాలు పడుతున్నవి ఇది రేవంత్ ప్రభుత్వానికి శుభాశుచికం
@SankeerthanaPagadala
@SankeerthanaPagadala 25 дней назад
Akkada no padedi
@chandrasekharreddy7525
@chandrasekharreddy7525 20 дней назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉ss. Os. Os. Osos
@user-li7sn1hq9j
@user-li7sn1hq9j 14 дней назад
రేవంత్ రెడ్డి బావ కెసిఆర్ ఎవరెవరికి రుణమాఫీ చేసిండో వాళ్ళకే మల్ల ఈన మాఫీ chesthandanta...
@srinivasmekala330
@srinivasmekala330 28 дней назад
2018 కి ముందు ఉన్న వాళ్ళది మరి
@FaJr-so9ou
@FaJr-so9ou 21 день назад
ఐపాయే tata by బై.... 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🥺🥺🥺
@MaheshKumar-ft3yp
@MaheshKumar-ft3yp 27 дней назад
Scooty lu yeppudu estharu sir maku clg ey open ayyela undi
@sonupallavi66
@sonupallavi66 28 дней назад
kcr hayam lo maku maafi kaledu .. Mari eppudu kuda 2018 travata antunnaru nenu 2017 lo tiskunna na paristhiti enty ... Chala mandiki Kcr hayam lo maafi ayendi malli eppudu avtundi mari 2018 kante mundu tiskoni kcr maafi cheyani valla paristiti enty anna pls dinipai oka video chei plsss memu raitulam kada Telangana lo Kcr govt cheyaledu eppudu eeaa govt Runamafi cheyatledu ela... pls oka video cheyandi
@ARCREXPLORE
@ARCREXPLORE 28 дней назад
Poye kcr ni adgu
@biyyarakesh3750
@biyyarakesh3750 28 дней назад
✅️
@saritha-fc8iu
@saritha-fc8iu 26 дней назад
అందరి గురించి ఆలోచించి నట్లే మా2nd ANM ల గురించి కూడా ఆలోచించండి సార్
@karnakantisaraswathi6366
@karnakantisaraswathi6366 7 дней назад
Agriculture gold loan 1 hectare low Ritu lagu Runa mafi cheyali
@saritha-fc8iu
@saritha-fc8iu 26 дней назад
NHM లో2nd ANMs రెగ్యులర్ గురించి ఆలోచించండి సీఎం రేవంత్ రెడ్డి సార్ అన్ని రాష్ట్రాల జీ వో ప్రకారం రెగ్యులరైజేషన్ చేయండి సార్
@user-qn4mi5me9d
@user-qn4mi5me9d 27 дней назад
2018 ki mundhu unna runalu mapee kaledani meeku otu vesindru siru edhi gurthinchandi sir
@ganeshdomakonda4974
@ganeshdomakonda4974 18 дней назад
రైతు రెన్యూవల్ చేసుకుంటూ వెళ్తాడు కాబట్టి మాపి అవుతుంది
@siralasunitha2514
@siralasunitha2514 3 дня назад
శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి A రేవంత్ రెడ్డి గారికి అభినందనలు మరియు నమస్కారములు మా మనవి ఏమనగా మీరు ఎలక్షన్ల ముందు రుణమాఫీ అయిన రైతులందరూ మళ్లీ రెండు లక్షల వరకు రుణాలు తీసుకోండి నేను డిసెంబర్ 9 న 2 రెండు లక్షల రుణాలు మాఫీ చేస్తానన్నారు . కానీ వివిధ కారణాలవల్ల ఇప్పటికి రుణమాఫీ కాలేదు మరియు ఆగస్టు 15 వరకు రుణమాఫీలు చేస్తాము అంటున్నారు ఇప్పటికైనా మంచి విషయమే. పై విధముగా మీకు ఏ విధంగానైతే రుణమాఫీ చేయడం నేటికీ సాధ్యం కాలేదో,అలాగే చాలామంది రైతులు మాఫీ అయిన రుణాలను తిరిగి డిసెంబరు 9 లోగా వివిధ కారణాల వలన (1)KCR సార్ చాలా రోజుల నుండి రుణమాఫీ అన్నాడు కానీ ఎన్నికల చివరి నాటి వరకు రుణమాఫీ జరగలేదు, దీనితో రైతులందరికీ కేసీఆర్ రుణమాఫీ పై నమ్మకం పోయింది, కెసిఆర్ రుణమాఫీ చేస్తాడో లేదో అని చాలామంది ఐదు సంవత్సరాల నుంచి ఎదురుచూసి రుణాలను కూడా సాధ్యమైనంతవరకు తీర్చడం జరిగింది. 2) చాలామంది రైతులకు రుణమాఫీ అయిన విషయం వివిధ కారణాల వలన చాలా రోజుల వరకు వారికి తెలియలేదు. 3) ఒక లక్షలోపు రుణాలను మాఫీ అయినా లక్ష కంటే ఎక్కువ రుణాలు తీసుకున్న రైతులు మిగిలిన సొమ్మును వివిధ వడ్డీ వ్యాపారుల దగ్గర నుండి సేకరించి , బ్యాంకుకు కట్టవలసిన సొమ్మును బ్యాంకు కట్టి తిరిగి రైతురుణాలను పొందే సమయంలో జరిగిన తీవ్ర జాప్యం వలన కావచ్చు . ముందు వివిధ రకాల కారణాలతోపాటు ఇంకా అనేక రకాలైన కారణాలతో రైతు రుణాలను తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరిగింది. మరికొందరు అనారోగ్య పరిస్థితులు వలన రుణాలు తీసుకోవడంలో జాప్యం జరిగింది. కేసీఆర్ చేసిన లక్ష రుణమాఫీ దారులందరూ మీరు విధించిన డిసెంబరు 9 నాటికి తిరిగి రైతురుణాలను పొందలేని ఆర్థికంగా వెనుకబడిన సన్న చిన్న కారు రైతు లందరికీ అన్యాయం జరుగుతుంది. కావున ఆర్థికంగా వెనుకబడిన చిన్న ,సన్న కారు రైతులకు కుటుంబంలో ఒకరికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి డిసెంబర్ 9, 2023 తుది గడువుగా కాకుండా ,డిసెంబర్ 2023 నెలతో పాటు జనవరి2024 నుండి మే 31 2024 తేదీ ని తుది గడువుగా స్వీకరించి . ఆర్థికంగా వెనుకబడిన చిన్న, సన్నకారు రైతులందరికీ 2 లక్షల రైతురుణమాఫీ ని అమలుపరిచి ఆర్థికంగా వెనుకబడిన చిన్న, సన్న కారు రైతులందరినీ ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఆర్థికంగా వెనుకబడిన సన్న చిన్న కారు రైతులందరికీ రుణ విముక్తి కలిగించాలన్న మీ సంకల్పానికి మా యొక్క సూచన, సలహా పరిగణలోకి తీసుకొని 2లక్షల రైతు రుణమాఫీకి తుది గడువు డిసెంబర్ 9 కాకుండా ఏప్రిల్ 30 లేదా మే 31 2024 తేదీ తుది గడువుగా విధించి. ఆర్థికంగా వెనకబడిన చిన్న , సన్నకారు రైతులందరి రుణ విముక్తి పొందాలన్న మీ సంకల్పానికి తోడు మా చిన్న, సన్నకారు రైతులందరి విజ్ఞప్తి. మీరు ఇది సహృదయంతో అంగీకరిస్తారని ఆశిస్తూ మీ యొక్క సన్న చిన్న కారు రైతులు విజ్ఞప్తి, ప్రార్థన ముగింపు: పైన వివరంగా తెలియజేసిన ముఖ్య ఉద్దేశ్యము ఏమనగా మీరు డిసెంబర్ 9 2023 నాటికి తీసుకున్న 2 లక్షల లోపు రుణాలను ఆగస్టు 15 లోపు మాఫీ చేస్తాను అని గైడ్లైన్స్ ని విడుదల చేశారు దానికి చాలా సంతోషం అయితే మా యొక్క విజ్ఞప్తి, ప్రార్థన ఏమనగా డిసెంబర్ 9 2024 తేదీ నాటికి వివిధ రకాల కారణాల (ఆర్థికంగా, కమ్యూనికేషన్ గ్యాపు, బ్యాంకర్ల యొక్క ఆలస్యం, రైతు యొక్క అనారోగ్యము వలన (పైన కొన్ని కారణాలను వివరంగా ఉదహరించడం జరిగింది) ఆర్థికంగా వెనుకబడిన చిన్న ,సన్నకారు రైతుల మనవి విజ్ఞప్తి ఏమనగా కట్ ఆఫ్ డేటును డిసెంబర్ 9 2024 కాకుండా ఏప్రిల్ 30 2024 లేదా మే 31 2024 ను తుది గడువుగా విధించి . ఆర్థికంగా వెనకబడిన చిన్న సన్నకారు రైతులందరికీ రెండు లక్షల లోపు రుణమాఫీ చేసి, ఆర్థికంగా వెనుకబడిన చిన్న ,సన్నకారు రైతులందరికీ న్యాయం చేయగలరని మా యొక్క అభ్యర్థన, విజ్ఞప్తి ,మనవి ఇట్లు మీ యొక్క తెలంగాణ పౌరుడు
@PolagoiJagan123
@PolagoiJagan123 5 дней назад
2013 lo thisukunavi kuda cheyandi
@kamblechandrakanth9290
@kamblechandrakanth9290 28 дней назад
Super sir
@patelsambasivaraosambapate8926
@patelsambasivaraosambapate8926 17 дней назад
Last 10 years i have no ration card🎉
@rameshkolagani8342
@rameshkolagani8342 5 дней назад
Andra lo ration card runamafi avuthada
@biyyarakesh3750
@biyyarakesh3750 28 дней назад
2018 Mundhu mafi kani vari paristhithienti kcr mafhi chaysina variki epudu malli e govt kuda mafi chasthundhi mari 2018 lo mafi kani vari paristhithi enti
@rakeshrasam3872
@rakeshrasam3872 28 дней назад
GROUP-2 AND GROUP-3 POSTS PENCHALI DECEMBER LO EXAMS PETTALI
@Ishababie
@Ishababie 28 дней назад
Exams pedthunte addupadtharu ento regular ga notifications evvali anni adagali kani aithuna notifications appadam endi budhi leni demand ee notification aina finance clearances dwara tesukuntaru annavsara timepass chesi chedagotodu
@vidhyacharan-foryou8217
@vidhyacharan-foryou8217 8 дней назад
Mundu dsc post pone cheyyu sir
@GopalAshadapu
@GopalAshadapu 23 дня назад
May lo renewal chesinavariki mafi avthunda
@ArjunuduArjunudu
@ArjunuduArjunudu 28 дней назад
Vikalangulaku, nirudhyoga bhruthi anyayam jarginattu revanth salary ni vikalangulaku nirudhyogulaku kaankagaa ivvali ani prardhana prajaa sawaamyaniki
@bhupalreddy3186
@bhupalreddy3186 27 дней назад
Nenu 3 lakshalu theesukunna 2 lakshalu mafi aithada
@NarisiKarane
@NarisiKarane 27 дней назад
Thank you cm sir
@jayanthkumar5108
@jayanthkumar5108 27 дней назад
జయహో🙏🙏🙏🙏🙏అలుపెరుగనిపోరాటయోధుడు.... డేరింగ్.... డాషింగ్.... డైనమిక్... కొడంగల్ కొండవీటి సింహం...తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆశాకిరణం..అపరచాణిక్యుడు...అభినవవిశ్వామిత్రా....అభినవఅర్జునుడు....ఆపద్బాంధవుడు..మనప్రియతమనాయకుడు...మన గౌరవ ముఖ్యమంత్రివర్యులు 🙏 శ్రీ శ్రీ శ్రీ ఎ.రేవంతఅన్న గారికి 🙏🙏🙏 శతకోటి వందనములు🙏🙏 జయము...జయము.. కలుగు🙏డిల్లీ టూర్... జై రేవతఅన్న...జై జై రేవంత అన్న.... జయీభవః దిగ్విజయీ భవః....ముఖ్యమంత్రి రేవంతఅన్న... సైనికుడ్ని🙏🙏🙏🙏🙏....
@devisree44
@devisree44 21 день назад
2024 loan tisukunna valla ve kuda runa mapi cheyali
@gajeravi1747
@gajeravi1747 28 дней назад
Ankar buru pikeyyyyyy😅😅😅😅
@PolagoiJagan123
@PolagoiJagan123 5 дней назад
Mavi 2013 lo vunavi sar
@DileepBanoth-dl2oc
@DileepBanoth-dl2oc 17 дней назад
Malli vche sari election lo nuvvu bye bye revanth anna
@ArjunuduArjunudu
@ArjunuduArjunudu 28 дней назад
Jaganki pattina gathe veediki paduthundhi
@shiva.a142
@shiva.a142 17 дней назад
Avadu adigadu vini mapi cheyamani...
@nallasathireddy3213
@nallasathireddy3213 26 дней назад
కృతజ్ఞతలు
@irgiravi4389
@irgiravi4389 28 дней назад
Antaku mundu tisukunavali mafi cheyali
@umadeviyanaka7879
@umadeviyanaka7879 28 дней назад
Mundu tisukunna variki cheyaraa
@ayodyaramulu7440
@ayodyaramulu7440 18 дней назад
09/12/2023 అవుతల వున్న అన్ని రుణాలు మాపీచెస్తేనే మళ్లీ గేలిపిస్తాం లేదంటే మీ జీవితం లో గేలువరు గెలువనివ్వం
@biradarvittalrao8643
@biradarvittalrao8643 24 дня назад
Congree was a very Badest party in India election before and 2 00000you F the before election
@user-gi3mk1dg9c
@user-gi3mk1dg9c 23 дня назад
In
@gurramvenkat1971
@gurramvenkat1971 28 дней назад
Mundu raitu bandi vayyav
@skhussain8587
@skhussain8587 17 дней назад
Kk 😊😢
@jayanthkumar5108
@jayanthkumar5108 27 дней назад
జయహో🙏🙏🙏🙏🙏అలుపెరుగనిపోరాటయోధుడు.... డేరింగ్.... డాషింగ్.... డైనమిక్... కొడంగల్ కొండవీటి సింహం...తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆశాకిరణం..అపరచాణిక్యుడు...అభినవవిశ్వామిత్రా....అభినవఅర్జునుడు....ఆపద్బాంధవుడు..మనప్రియతమనాయకుడు...మన గౌరవ ముఖ్యమంత్రివర్యులు 🙏 శ్రీ శ్రీ శ్రీ ఎ.రేవంతఅన్న గారికి 🙏🙏🙏 శతకోటి వందనములు🙏🙏 జయము...జయము.. కలుగు🙏డిల్లీ టూర్... జై రేవతఅన్న...జై జై రేవంత అన్న.... జయీభవః దిగ్విజయీ భవః....ముఖ్యమంత్రి రేవంతఅన్న... సైనికుడ్ని🙏🙏🙏🙏🙏....