Тёмный

ఏడెకరాల్లో ఎర్రచందనం అరణ్యం.. 15 ఏండ్లుగా సేద్యం.. | Telugu Rythubadi 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 1,8 млн
50% 1

వెయ్యి ఎర్రచందనం చెట్లను 15 ఏండ్లుగా పెంచుతున్న నల్గొండ రైతు చిలుక విద్యా సాగర్ రెడ్డి.. తన క్షేత్రంలో చిన్న అడవినే అభివృద్ధి చేశారు. అభ్యుదయ రైతుగా ఎర్రచందనం సాగు గురించి అనేక మెళకువలు, మార్కెటింగ్ వ్యవహారాలు సైతం తెలుసుకొని సాగు చేశానని చెప్పడంతోపాటు.. ఇంకా అనేక సందేహాలకు ఈ వీడియోలో సమాధానాలు ఇచ్చారు. ఈ వీడియోలో లేని ఇతర అంశాలు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే 9490849474 నంబరులో విద్యా సాగర్ రెడ్డితో మాట్లాడవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఏడెకరాల్లో ఎర్రచందనం అరణ్యం.. 15 ఏండ్లుగా సేద్యం.. | Telugu Rythubadi
మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
/ @rythubadi
ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
• కూలీ లేని వరిసాగు.. ఎక...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
• మా పండ్లు, పూలు, కూరగా...
విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
• 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
• సహజ పద్దతిలో సపోటా సాగ...
యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
• Young & Educated Farme...
కూరగాయల సాగు వీడియోల కోసం :
• Successful Vegetable &...
సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
• గుడ్ల‌ నుంచి పట్టు పుర...
#RythuBadi #రైతుబడి #RedSandal

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 691   
@ramudukurva8335
@ramudukurva8335 3 года назад
రెడ్డిగారు సామాన్య రైతులకు కూడా చాలా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా మాట్లాడారు ధన్యవాదాలు
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@NaveenKumar-qr9pk
@NaveenKumar-qr9pk 2 года назад
@@santhoshtrashers9536 yes
@gurramkondababukondababu3121
@gurramkondababukondababu3121 2 года назад
Reddy garu tun rate cheppandi
@tsb1
@tsb1 2 года назад
యాంకర్ గారికి చాలా మంచి వాక్ చాతుర్యం ఉంది
@gakhilking5405
@gakhilking5405 3 месяца назад
M 20:23 20:33 ..
@pillisivamohan3906
@pillisivamohan3906 2 года назад
యాంకర్ గారి తెలుగు స్పష్టత ఉచ్ఛారణ వాక్చాతర్యం చాలా బాగున్నాయి. రెడ్డి గారు చాలాబాగా వివరించారు.
@kvmichaelbabu4981
@kvmichaelbabu4981 2 года назад
మీలాంటి రైతు దేశానికి చాలా అవసరం 🔥🔥🔥🔥🔥
@anandaraoprakash7387
@anandaraoprakash7387 3 года назад
ఇటువంటి రైతు లు, చాలా అవసరం. 🙏💐🌹. చాలా బాగా చెప్పారు.
@lokeshloki4620
@lokeshloki4620 3 года назад
వీటి పై మీ అధ్యయనం చాలా బాగుంది..,👍 చెట్టు పెట్టి వదిలేయకుండా పట్టు వీడని విక్రమార్కుడు లా పూర్తి స్థాయి మీ పోరాటం వీటి పై చేయడం చాలా బాగుంది ..., 🙏
@cdamodhar2106
@cdamodhar2106 3 года назад
రెడ్డిగారు మీరు పెంచుతూ ఇతర రైతులను కూడా యర్రచేందనం పెంచే వి ధంగా సపోర్ట్ చేస్తు కొన్ని సంవత్సరాల తరువాత వారిని మీతో పాటు ద నీకులు చేస్తునందుకు ధన్యవాదములు మీలాగా ప్రతి కొత్త పంటలవారు మంచి సలహాలీస్తారని ఇతర రైతులకు అప్పుడే రైతులు రాజులవుతారు 🎉🙏🙏🙏🎉
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@shekar93
@shekar93 3 года назад
రైతు చాలా క్లారిటీగా, కాన్ఫిడెంట్ గా చెబుతున్నడు. Nice video..
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@vangarivijay225
@vangarivijay225 3 года назад
@@siriagrifarms6734 25 cents means how many yards... Each yard price tel me
@srinivasaraorao4339
@srinivasaraorao4339 3 года назад
మీరు పెట్టిన వివరాలు అన్నీ తప్పు,
@rayapurisaraiah7255
@rayapurisaraiah7255 3 года назад
@@vangarivijay225 plz send me your number...
@satyanarayanadwarapureddy1005
@satyanarayanadwarapureddy1005 3 года назад
@@RythuBadi wa
@ananthastudio5156
@ananthastudio5156 2 года назад
రైతు చాలా క్లారిటీగా, కాన్ఫిడెంట్ గా చెబుతున్నడు చాలా బాగుంది ...,
@kamjularamakoti9906
@kamjularamakoti9906 2 года назад
రెడ్డిగారు మీరు ప్రభుత్వం అనుమతితో ఎర్రచందనం అమ్మిన తర్వాత మీడియాతో సవివరంగా వివరించండి మాలాంటి వారికి ఉపయోగపడుతుంది
@satishbathineni410
@satishbathineni410 3 года назад
తెలుగు రైతు బడి ఛానెల్ కి హృదయ పూర్వక ధన్యవాదాలు
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@venkatasubbareddy.g2283
@venkatasubbareddy.g2283 3 года назад
Very clear information is provided by him. He done alot of research before plantation. Happy to heard this information. Thanks
@RythuBadi
@RythuBadi 3 года назад
You are most welcome
@shahbaz8337
@shahbaz8337 2 года назад
25 ఏళ్ల వరకు వేచి చూస్తున్నారు అంటే చాలా గ్రేట్, ఆహ్ ప్లేస్ లో వెరీ crop vesthey లాభం వచ్చేది.
@MrRaceles
@MrRaceles 3 года назад
కొత్త అల్లుడికి ఈ మొక్కలు భూమి ఇస్తే అతని మనుమలు మునిమనుమలు ,బాగుపడతారు 🙄.
@RythuBadi
@RythuBadi 3 года назад
Hmmm...
@sridharsridharthota1077
@sridharsridharthota1077 3 года назад
correct ga chepparu , it will take another 100 years to sell them!
@abodeofwealth338
@abodeofwealth338 3 года назад
Avunu nijamey bro
@nanigovindu9988
@nanigovindu9988 3 года назад
100%
@anjaneya3oct453
@anjaneya3oct453 3 года назад
Super sir
@sateeshb5653
@sateeshb5653 2 года назад
విద్యా సాగర్ రెడ్డిgaru . chala clear cheparu sir ...
@abhilashsandupatla497
@abhilashsandupatla497 3 года назад
You can become a journalist...the way you question is simply awesome 👍❤️
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you so much 😀 I have 12 years experience in journalism.
@kamjularamakoti9906
@kamjularamakoti9906 2 года назад
మీరు చెప్పేవన్నీ వాస్తవాలు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ను ఈ విషయంపై ప్రశ్నించాను ఎర్రచందనం అమ్ముకోవటానికి మీకు అవకాశం లేదు అని చెప్పారు హైదరాబాదులో గాని ఎక్కడైనా ఎర్రచందనం కొన్నారు అంటే వారు దొంగతనంగా ప్రభుత్వ అనుమతి లేకుండా కొనుగోలు చేయటము లేదా నమ్మకం చేయటమే దీనిని ప్రభుత్వం గుర్తిస్తే కఠిన శిక్ష విధిస్తుంది నా వద్ద కూడా సుమారు 30 చెట్లు ఉన్నవి కానీ నేను వాటిని అమ్మలేను కనీసం ఏవైనా కొమ్మలు విరిగి కింద పడ్డ తీసి పక్కన పెట్టడం తప్ప పొయ్యిలో కూడా ఉపయోగించలేకపోతున్నాము మీకు నిజంగా ఈ విషయంపై ప్రభుత్వ అనుమతి ఉంటే పత్రికా ముఖంగా ప్రజలకు తెలియజేయండి ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేకమంది వద్ద ఎర్రచందనం చెట్లు పెంచినవి ఉన్నవి ఎవరు కూడా వాటిని స్వప్రయోజనాలు కూడా ఉపయోగించటం లేదు అలా ఉపయోగిస్తే అటవీశాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు మీకు నిజంగా ఈ విషయంపై పూర్తి అవగాహన ఉంటే ఎలా అమ్ముకోవాలని ఎవరు పర్మిషన్ ఇస్తారో సవివరంగా తెలియజేయగలరు
@veeranarayanat2144
@veeranarayanat2144 Месяц назад
DGFT had issued a public notice no.74 dated 18.02.2019 legalising the export of red sanders wood. As per the recommendation of CITES Management Authority India, the Ministry of Environment, Forests & Climate change ( MOEF&CC) has recommended an yearly quota of 310 MT (250 MT for A.P and 60MT for Tamil Nadu), for export of Red sandal wood exclusively sourced from cultivation origin obtained from Pattaland. The yearly quota is effective from the year 2017-18. The yearly quota may be reviewed as and when necessary. Export licence can be obtained from DGFT ( Director General of Foreign Trade) by submitting necessary documents.
@damodarreddy7562
@damodarreddy7562 3 года назад
Explanation is tooo good sir. Even Layman can understand the process. Thank you .
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks and welcome
@ingem1237
@ingem1237 3 года назад
రేైతుకు మంచి అవగాహన ఉంది, forest product కి ఏమిచేయకూడదు అని తెలుసుకోవడం ముఖ్యం,
@purushothamthota1729
@purushothamthota1729 2 года назад
Rajender reddy gaaru chala thanks sir🙏
@ingem1237
@ingem1237 3 года назад
Nice ఒక సాధారణ రైతు మాత్రం చేయలేరు, చేవ రావడానికి 25 years కూడా సరిపోదు, దీని felling కి ప్రభుత్వ అనుమతి రావడానికి state/central govt ది కూడా కావాలి, చాలా కష్టం.
@Nihanth754
@Nihanth754 2 года назад
Reddy garu excellent explanation 👏
@akulaamarender9142
@akulaamarender9142 2 года назад
వెరీ గుడ్ అండి చాలా బాగా మాట్లాడారు 🙏🙏
@sudhanvagundepally7051
@sudhanvagundepally7051 Год назад
Excellent and very useful video andi. Keep doing such good work for farmers. 20k subsidy అన్నారు, కానీ procedure ఏంటో, ఎవరిని కాల్వలో చెప్పగలరు plz.
@SHEEPANDGOATACADEMY
@SHEEPANDGOATACADEMY 3 года назад
Nice Interview. Best wishes from Sheep and Goat Academy,Hyderabad to Sri CH.Vidyasagar Reddy gaaru for his hard work and thank you for uploading excellent video.
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you so much
@dhyanramsai9
@dhyanramsai9 2 года назад
Really good service sir🎉🙏☺️
@challavenkatesh422
@challavenkatesh422 3 года назад
14:20 very useful information🤝🤝🤝
@phanishankar8118
@phanishankar8118 2 года назад
Puspa chusina tharvatha era chendhanam gurinchi chusi ikkadiki vachina vallu entha mandhi 😁
@gattuchandrashekhar3574
@gattuchandrashekhar3574 3 года назад
Congrats Reedy gaaru.
@siriagrifarms6734
@siriagrifarms6734 3 года назад
మా మొదటి ప్రాజెక్టు:-56 ఏకరాలు.పూర్తి అయినది.. మా రెండవ ప్రాజెక్టు:-70 ఏకరాలు.పూర్తి ఆయనది.. మా ప్రతిష్టాత్మకమైనా మూడవ ప్రోజెక్టు:- 500 ఏకరములు సెల్స్ జరుగుతున్నవి. 🌳🌳25 సెంట్లు (1210చ.గ.) భూమి మరియు 100 ఎర్ర చందనం మొక్కలతో కలిపి 1 యూనిట్🌳🌳 💵💵₹6 లక్షలు💵💵 ------------------------------------ 💵💵పడి పోతున్న రూపాయి విలువకు పరిష్కారం. భవిష్యత్ ఆర్థిక అవసరాలకు భరోస ఎర్రచందనం సాగు ఒక్కటే మార్గం.💵💵 [⏳⌛ 2030 కి సగటున కుటుంభ ఖర్చులకు నెలకు లక్షరూపాయలు కావాలి . ⌛⏳ 🏃🏃దీనిని అదిగమించాలి అంటే ఈరోజే ఎర్రచందనం సాగులో భాగస్వాములం కావాలి. 🏃🏃 🇳🇫🇳🇫సొంత్త భూమికి హక్కుదారులై అదిక ఆదాయం పొందాలి.🇳🇫🇳🇫 🌇🌇 కనిగిరి మండలం, చిర్లదిన్నె ఊరుని అనుకుని 500ఎకరముల భద్రమైన వ్యవసాయ క్షేత్రం. 🌇🌇 🇳🇫🇳🇫భూమికి భూమి విలువ పెరుగుతుంది. పంటకు పంట అధిక ఆదాయాన్నిస్తుంది.🇳🇫🇳🇫 🕵🕵 వివిద మార్గాలలో పెట్టుబడి: ఎన్ని సం.లకి రెట్టింపు అవుతుంది: పోష్టల్ డిపాజిట్: 7.3% వడ్డీ : 9.4 సం.లు ;; బ్యాంకు డిపాజిట్ : 6.75% : 10.5 సం.లు ;; మ్యూచవల్ ఫండులు : 12% : 6-7 సం.లు ;; భూమి : 4 రేట్లు : 5 సం.లు ;; ఎర్రచందనం : 10సం.లు : అంచనా 10-15 రెట్లు పైమాటే.🕵🕵 🇳🇫🇳🇫భూమి మీద పెట్టుబడి భద్రమైనది, అధిక ఆదాయం కూడా.🇳🇫🇳🇫 ఎర్రచందనం ప్రయేజనాలు 🛢🛢1 టన్ను ఎర్రచందనం కలప నుండి 1 కేజి ఆయిల్ వస్తుంది. దీని విలువ సుమారు ₹2.5 కోట్లు.🛢🛢 🏭🏭ఎర్రచందనంను న్యూక్లియర్ రియాక్టర్లలో, క్యాన్సర్, వయాగ్రా మందులలో విరివిగా వాడతారు.🏭🏭 👨👨సౌందర్య సాదనాలలో, వయస్సును నిరోదించే ఉత్పత్తులలో విరివిగా వాడతారు.👨👨 🇨🇳🇨🇳జపాన్, ఇండోనేషియా, కొరియాలాంటి తూర్పు దేశాలలో ఎర్రచందనంతో చేసిన బొమ్మలను ఇంట్లో ఉంచితే ధనలక్ష్మి నిండుగా వుంటుందనీ భావిస్తారు.🇨🇳🇨🇳 💥 వెంచర్ ప్రత్యేకతలు💥 ------------------------------- 🍀25 సెంట్లు 1 యూనిట్గా విభజించి 100 ఎర్రచందనం మొక్కలతో సహా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వబడును ప్రతి కస్టమర్ కు పట్టాదారు పాస్ పుస్తకము ఇప్పించబడును.🍀 ☀వెంచర్ చుట్టూ డైమండ్ మెష్ ఫెన్సింగ్ ☀ 🕴️🕴️6వ సంవత్సరం నుంచి గన్ మెన్ తో కూడిన సెక్యురిటి🕴️🕴️ 👬ఒక రిజిస్టర్డ్ సొసైటీ ఏర్పాటు చేసి, ప్రతి కస్టమర్ ను మెంబెర్ గా గుర్తించబడును👬 🕑24 గం.లు సిసి కెమేరాలతో పర్యవేక్షణ.🕑 🐃🐂దేశవాళీ అవులతో గోశాల ఏర్పాటు చేయబడును🐄🐄 సంప్రదించండి:- KSN GOUD 7013695970
@lokeshreddybatchu999
@lokeshreddybatchu999 2 года назад
Excellent Information Reddy gaaru
@yadagiriyerra7523
@yadagiriyerra7523 3 года назад
Great effort. Hats off to you sir.
@RythuBadi
@RythuBadi 3 года назад
Many thanks
@sambasivareddyc1471
@sambasivareddyc1471 2 года назад
రాజన్న Reddy గారు effort medhi kadhu ఆ rythu dhi
@thirupathireddydharma6828
@thirupathireddydharma6828 3 года назад
నమస్తే అన్నయ్య చాన్నాల్ల తరువాత మిమ్మల్ని ఈవీడియొలో చూసాను చాలా సంతోషంగాఉంది
@thirupathireddydharma6828
@thirupathireddydharma6828 3 года назад
మీ ఫోన్ నం. ఇవ్వండి అన్నయ్య
@HariOm_154
@HariOm_154 2 года назад
Very crystal clear information 👍🏻
@neelakantappgajulaneelakan3459
@neelakantappgajulaneelakan3459 7 месяцев назад
మంచి సలహా ఇచ్చినారు 🙏
@66652
@66652 3 года назад
పులివెందుల farmers interview please🙏🙏
@nareshboddepalli1165
@nareshboddepalli1165 2 года назад
Watching after Pushpa movie
@thotanarendrakumar7118
@thotanarendrakumar7118 6 месяцев назад
Super sir
@alaparthinaresh196
@alaparthinaresh196 2 года назад
Best effort thanks to him.
@manjumanjunath6839
@manjumanjunath6839 3 года назад
గోదావరి జిల్లాలో ఒక ఉల్లో ప్రభుత్వం చెప్పి మరీ శ్రీ గంధం మరియు ఎర్రచందనం పెట్టీ ఇప్పుడు వాటిని క్రాప్ కట్ చేయడానికి అనుమతులు ఇవ్వడం లేదట కొనడానికి ఎవరు రావడం లేదట ఆభుమిలో మరే ఇతర పంటలు సాగు చేయడానికి పంటలు పండడం లేదట నేను వాళ్ళు ఇచ్చిన ఇంటర్వూలో చూసాను
@kornelikatta6865
@kornelikatta6865 3 года назад
7702219291
@veeranarayanat2144
@veeranarayanat2144 Месяц назад
DGFT had issued a public notice no.74 dated 18.02.2019 legalising the export of red sanders wood. As per the recommendation of CITES Management Authority India, the Ministry of Environment, Forests & Climate change ( MOEF&CC) has recommended an yearly quota of 310 MT (250 MT for A.P and 60MT for Tamil Nadu), for export of Red sandal wood exclusively sourced from cultivation origin obtained from Pattaland. The yearly quota is effective from the year 2017-18. The yearly quota may be reviewed as and when necessary. Export licence can be obtained from DGFT by submitting necessary documents.
@mahipalreddyvannela6784
@mahipalreddyvannela6784 3 года назад
Good video bro Useful one Only Sandalwood gurinchi exclusive GA video cheyyandi with full details about buyers and genuine nursery plants
@RythuBadi
@RythuBadi 3 года назад
Sure bro Thank you
@rajareddychellapuram8485
@rajareddychellapuram8485 3 года назад
You are great vidyasagar Reddy sir
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@srirangamvemula296
@srirangamvemula296 2 года назад
Supr chala baga chepparu
@shivaPrasad-n2g
@shivaPrasad-n2g 10 дней назад
Thank you sir
@MahaLakshmi-vj4nz
@MahaLakshmi-vj4nz 3 года назад
Excellent questions $ excellent answer's
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@madhurao2349
@madhurao2349 3 года назад
Good speaking
@tirumalarowthuchinna3562
@tirumalarowthuchinna3562 2 года назад
సూపర్🌳👌
@crazyshiva6625
@crazyshiva6625 3 года назад
Errachandanam gurinchi masthuga chepindru meeru chala manchivaru ayya
@pgrajulu6374
@pgrajulu6374 3 года назад
Thank you bro.
@RythuBadi
@RythuBadi 3 года назад
You're welcome!
@haribompalle8783
@haribompalle8783 2 года назад
Supper ga chaparu
@dumberimallanna
@dumberimallanna 3 месяца назад
👌👌రైతు గారు 👍
@mstv3240
@mstv3240 2 года назад
Reporting exalent
@sreekanth7780
@sreekanth7780 2 года назад
Good sir👏👏👏 ,avunu ee chetlu antarinchi pootunaei govt kuda farmers ki suupport cheyali
@DileepKumar-ro3qt
@DileepKumar-ro3qt 2 года назад
మా ఊరు లో కూడా ఉన్నాయి అంది
@simhategala6128
@simhategala6128 2 года назад
Sir me ariea ekkada
@mandalabhaskar287
@mandalabhaskar287 2 года назад
Anchor talking super
@coincaptoday1612
@coincaptoday1612 3 года назад
Govt officers ki Panduga cutting time lo...
@DACS_PUNEETHSv
@DACS_PUNEETHSv 2 года назад
govt offers ki kadhu bro govt officers
@yakakalyan7378
@yakakalyan7378 2 года назад
Erra chandanam Mata na koda wonder chetlu Unnai
@yakakalyan7378
@yakakalyan7378 2 года назад
Mamu koda 10 years ga Panchatantra moon
@yakakalyan7378
@yakakalyan7378 2 года назад
Reddy Garu number ma ko coda number share and please
@Ramakrishna.N
@Ramakrishna.N 2 года назад
@@yakakalyan7378 mee daggara unnaya erra chandanam chetlu..!!
@namalagunduhanuman4775
@namalagunduhanuman4775 3 года назад
మన సగ జీవితం ఎర్ర చందనం పెంచడానికి సరిపోతుంది ఇకా డబ్బులు ఎప్పుడూ వస్తాయి అని చూస్తు ఉండాలి. మనం బ్రతికి ఉన్నప్పుడు తింటే అది సంతోషం మనం పోయాక వచ్చే సంపాదన వృదా
@sravankumar6512
@sravankumar6512 2 года назад
Deeniki badulu guva trees penchithe better
@simplediyremedies
@simplediyremedies 2 года назад
Asset annadi mana kosam kaadu andi next generation ki use avutundi
@paladuguaquaculture2608
@paladuguaquaculture2608 2 года назад
Very good news
@sriramnandyala6038
@sriramnandyala6038 3 года назад
Vastavam chepparu nice
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@untanurikurumaiahkurumaiah20
@untanurikurumaiahkurumaiah20 3 года назад
Sir send me your mobile number please sir
@satyanarayanakadiyali6952
@satyanarayanakadiyali6952 2 года назад
Wonderful Andi
@vgreddy_velma
@vgreddy_velma 3 года назад
great information
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@garikinadurgaprasad4755
@garikinadurgaprasad4755 2 года назад
Super explains
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you 🙂
@shalinipothuraju656
@shalinipothuraju656 2 года назад
Good Information Watching video and this channel for the first time. Thank u sir for letting us know the info.
@devatasrinivas7965
@devatasrinivas7965 2 года назад
Chala Baga chepparu sir
@sarmag2495
@sarmag2495 2 года назад
Nice Rajender, keep it up.
@pgrajulu6374
@pgrajulu6374 3 года назад
Nice video very useful for new forms formers
@RythuBadi
@RythuBadi 3 года назад
Many many thanks
@RHomesproperties
@RHomesproperties 2 года назад
605 Sq.yards Farm plot only 5 Lakhs with 40 Red sandalwood plant's and 40 white Sandalwood plant's and 10 types fruit plants please More details click link
@narayanreddykandula9744
@narayanreddykandula9744 2 года назад
Ur channel is useful to country bro
@annareddy1063
@annareddy1063 2 месяца назад
Very good brother meru RU-vidr God bless you👌
@kondalpandhiri
@kondalpandhiri 3 года назад
నేను 600 ఎర్రచందనం చెట్లను మా మామిడితోట లో అంతర పంటగా వేసాను పెరుగుదల బాగుంది 8 సంవత్సరలు అయింది
@harshachowdary3887
@harshachowdary3887 3 года назад
Niku labham entha vachindi bro leda entha ravochu
@rajeshanneboina4729
@rajeshanneboina4729 3 года назад
it's not an easy to sale the red sandalwood trees, actual price is 20 lacks per ton but it's not sailing even if 5 lack per ton
@ravulasriramanjaneyulu7461
@ravulasriramanjaneyulu7461 2 года назад
Very useful.
@venkatesh3927
@venkatesh3927 2 года назад
Super broooo...
@suresh.prajapatigvs4727
@suresh.prajapatigvs4727 3 года назад
Love you bro good explanation keep it up 👍👍👏👏
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you so much
@krishnam3953
@krishnam3953 Год назад
Buyers vunnara sir.... Ippudu
@raviy8312
@raviy8312 3 года назад
Reddi garu meru chala duram alochinchi e chetlu nataru
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@bangarumanikyam1204
@bangarumanikyam1204 2 года назад
Sir redsandal sal es export కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం కాబట్టి ఎవరూ ఎర్రచందనం ప్లాంటేషన్ cheyavaddu
@dradvocateslifecareproduct8912
@dradvocateslifecareproduct8912 2 года назад
Good information
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
@vangaakkireddy4223
@vangaakkireddy4223 3 года назад
Hats off sir, Govt permission need red trees sir. Which type of Licence need for this cultivation sir.
@RajeshRaj-rs3lu
@RajeshRaj-rs3lu 3 года назад
Same question broo
@RayalaseemaExplorer
@RayalaseemaExplorer 3 года назад
Good to hear about this farm.
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@mnaveenmohan
@mnaveenmohan 2 года назад
It’s not hard wood, it’s heart wood - the wood at the center of the tree- used to make medicine.
@lsnaidusubbu2824
@lsnaidusubbu2824 3 года назад
Wow information
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@madhusudhanreddy477
@madhusudhanreddy477 2 года назад
Dear rajendra hats of very good informative video, keep it up
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks a lot
@slaxminarayana8756
@slaxminarayana8756 2 года назад
Great information useful to farmers
@POLAMPANULU369
@POLAMPANULU369 2 года назад
👌👌
@harshavardhanreddy3009
@harshavardhanreddy3009 3 года назад
Super mamaya
@c.ravinderyadav8666
@c.ravinderyadav8666 3 года назад
Nice topice 👌✌👍💐
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@karuppaiyanswamy3911
@karuppaiyanswamy3911 2 года назад
👌👌👌by from TN
@RythuBadi
@RythuBadi 2 года назад
So nice
@chandbashashaik7075
@chandbashashaik7075 2 года назад
AMAZING CONTENT
@kmg788
@kmg788 Год назад
పుష్ప తో జాగ్రత్త పడాలి.
@Devanshi3621
@Devanshi3621 2 года назад
Sir Avacado plantations kosam Oka vedio cheyandi sir
@sampath9514
@sampath9514 3 года назад
100k Subscribers Congratulations Anna😍
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you so much bro
@vishwanathammiryala4033
@vishwanathammiryala4033 3 года назад
@@RythuBadikb. Gf gv by
@vamsibudgettraveller1495
@vamsibudgettraveller1495 3 года назад
Congratulations to the 100k subscribers Rajender garu.
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you so much Anna I never forget your support.
@vamsibudgettraveller1495
@vamsibudgettraveller1495 3 года назад
👍
@PrasadEnugondapalem
@PrasadEnugondapalem 3 года назад
@@vamsibudgettraveller1495 😶
@polasureshkumar1940
@polasureshkumar1940 2 года назад
Nice super sir 👏👏👏👏👏👌👍✊✊✊✊✊
@bharathsupreme1408
@bharathsupreme1408 10 месяцев назад
Nuvvu taggadu anna continue chey ❤❤❤
@VillageVisheshaalu
@VillageVisheshaalu 2 года назад
Good details
@telugugardenerseedbank4099
@telugugardenerseedbank4099 3 года назад
good information and thank you for sharing
@RythuBadi
@RythuBadi 3 года назад
My pleasure
@sujijordhan4994
@sujijordhan4994 2 года назад
❤️❤️❤️❤️❤️👍👍👍👍
@vangaakkireddy4223
@vangaakkireddy4223 3 года назад
Karnataka many trees sir but forest officer permission need sir.
@ksrinivas1729
@ksrinivas1729 3 года назад
Telugu Raithu badi channel team variki dandalu
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@lakshmikanthvlogs3964
@lakshmikanthvlogs3964 3 года назад
ఎర్రచందనం వేస్ట్ ఎన్ని సంవత్సరాలైనా చూసుకుంటూ వుండాల్సిందే ఎవడూ కొనడు అసలు మనదేశంలో మార్కెటింగ్ లేదు
@krishnakanakam4129
@krishnakanakam4129 3 года назад
Hahaha
@nagaroorunaresh3254
@nagaroorunaresh3254 2 года назад
Useless fellow....don't judge like that....
@umagopibhogolu5536
@umagopibhogolu5536 2 года назад
Antha patients unnavallu vestaru
@ykrealty1823
@ykrealty1823 2 года назад
Red sandal form land venture @vinukonda Red sandal form land with pass book title and registration also 12 years company maintenance after 12 years 50:50 22 cents 7,45,000 registration fees 30,000 1/2 acre 14 lakes with 12 years maintenance it also 50:50 1 acre 28 lakhs
@veeranarayanat2144
@veeranarayanat2144 Месяц назад
DGFT had issued a public notice no.74 dated 18.02.2019 legalising the export of red sanders wood. As per the recommendation of CITES Management Authority India, the Ministry of Environment, Forests & Climate change ( MOEF&CC) has recommended an yearly quota of 310 MT (250 MT for A.P and 60MT for Tamil Nadu), for export of Red sandal wood exclusively sourced from cultivation origin obtained from Pattaland. The yearly quota is effective from the year 2017-18. The yearly quota may be reviewed as and when necessary. Export licence can be obtained from DGFT (Director General of Foreign Trade) by submitting necessary documents.
@indra5061
@indra5061 3 года назад
Nice content
@phaninunna1281
@phaninunna1281 2 года назад
Good effort
Далее
How Many Twins Can You Spot?
00:17
Просмотров 23 млн
skibidi toilet multiverse 042 Trailer
01:57
Просмотров 2,8 млн
PERFECT PITCH FILTER.. (CR7 EDITION) 🙈😅
00:21
Просмотров 4,5 млн
Sandalwood Success Story - Kavitha Mishra
12:11
Просмотров 607 тыс.
How Many Twins Can You Spot?
00:17
Просмотров 23 млн