@@janardhansiraparapu7630 అతని వలన నీకేం నష్టం జరిగింది ముఖేష్ గారి వలన తమరు మొబైల్ లో కామెంట్ చేస్తున్నారు తెలుసుకోండి 2010 కి ముందు జియో రాకముందు మీ దగ్గర మొబైల్ ఉండేదికూడా కాదు ఒకవేళ ఉన్న 1 జి బి నెట్ కి 249 రీఛార్జ్ చేసి వాడుకునేది ఇపుడు జియో వచ్చాక మిగతా నెట్వర్క్స్ అన్ని తగ్గించాయి
బాబు నీవు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు కాబోయే భార్యతో సంసార జీవితం సుఖంగా ఉండాలని నీవు పూర్తి ఆరోగ్యంతో హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రేయోభిలాషి
అనంత అంబానీ గారు మీ ఆరోగ్యం బాగుండాలని మీ అమ్మానాన్న మీ బ్రదర్ మీ వైఫ్ అందరూ బాగుండాలనిశ్రీరామచంద్రు నీ కోరుకుంటూ మీ కంపెనీ నుంచి jio సిమ్మువాడుతున్న నిరుపేద అబ్బాయిని కే శ్రీనివాస్ ముఖ్యంగా నీ వివాహ జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆశిస్తూ❤❤❤
ప్రేయర్ చేసుకో అన్న.. దేవుడే.సమస్తం తీర్చాగాలదేవుడు. నీకున్న బాధ అయినా అనారోగ్యం అయినా సరే.. Jesus మనకి తోడు... నీకోసం ప్రేయర్ చేస్తా.. 🙇🏾♂️🙇🏾♂️ నీవు దేవునికి మంచి సాక్షిగా ఉండాలి నిన్ను చూసి అనేకమంది తెలుసుకోవాలి దేవుడే మందరికి ఆధారం అని.. God bless you
You and your family inspiration for every one.ఎదిగిన కొద్ది వొదిగి వుండే మీకు ఆ దేవుని ఆశీసులు ఎల్లపుడూ వుండాలని మీకు ఆరోగ్య సమస్యలు తగ్గాలని మీరు భవిష్యత్లో మరెన్నో ఇండస్ట్రీస్ స్థాపించి లక్షలాదిమంది కి ఉపాధి కల్పించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.
దీనికి పరిష్కారం ఒక్కటే మీ డబ్బులు నీరు పేదలకు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించండి అలాగే అన్నము లేని వారికీ అన్నము పెట్టండి అప్పుడు ఆ భగవంతుడు మీరే అవుతారు
లక్షల కోట్లు కోట్లు ఉన్నా సరే భగవంతుడు మనశ్శాంతిని ఇవ్వలేదు అంబానీ మనం అనుకున్నట్టు డబ్బు ఉన్నవారు ఏ ఒక్కడు కూడా సుఖంగా బ్రతకలేడు మిడిల్ క్లాస్ లైఫ్ ఆనందంగా ఉంటుంది
కంటికి కనిపించే అంత అందంగా ఏ జీవితాలు ఉండవు కాకపోతే కొందరు నటిస్తారు,మరి కొందరు నెట్టుకొస్తారు ఇది వాస్తవం. భగవంతుడు ఎప్పుడూ కూడా మనిషి కి కష్టాన్ని ఇవ్వడు,అలాగని సుఖాన్ని కూడా ఇవ్వడు. మనిషి కి కష్టం, సుఖం, తీపి, చేదు అనుభవం తెలిసి ఉండాలి. అప్పుడే జీవితం బాగుంటుంది.
సామెతలు 3.26.యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును, దేవునికే సమస్త మహిమ ఘనత ప్ర బావములు యుగయుగములు చెల్లును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయ
కష్టాలకు పేదరికం,ధనికులు అనే బేధం ఉండదు ,ఇవి అందరికీ కావడి కుండలు లాంటివి,సంతోషం గా ముందుకు పోవడమే మానవ జీవితం.God bless you.మానసిక ఉల్లాసం తో కొన్ని అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు,God Bless You.🌹💐🌹
రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యము సైతం మట్టిలో కలిసిపోయింది...ఎంత డబ్బు ఉన్నా అది బ్రతకడానికి కావల్సినంత మాత్రమే ఉపయోగం...విలువలు ముఖ్యం...మీలో ఆ విలువలు కనబడుతున్నాయి...God bless you 🎊
నా దృష్టిలో అంబానీ కొడుకు అయినా, అడుక్కు (beggar )తినే వాడు కొడుకు అయినా ఇద్దరు ఒకటే, ఎందుకంటే ఇద్దరు మనుషులే, పైసలా విషయం లో తేడా, ఇదే మ్యాటర్ మీడిల్ క్లాస్ మనిషి చెపితే వింటారా, దేవుడు ఆడిన అటలో అందరం బలి పశువుల అంతే,
మా ఊర్లో కూడా ఒకటి అమ్మవారి ఉంది ఆ అమ్మవారిని అనుకున్న కూడా అక్కడికి దర్శించి మొక్కుకున్నారు మీ ఆరోగ్యం బాగుంటుందని అనుకుంటున్నాను దేవుడు నిన్ను చల్లగా చూడాలనుకుంటున్నాను
దేవుడు చేసిన గొప్ప మనుషులు ఉన్నారు ఎందుకంటే ఎంత ఉన్నా ఒదిగి ఉండాలి అని అంటారు కదా అది ఆచరణలోనే చాలా గొప్పగా కనబడుతుంది మీ జీవితంలోని ఆరోగ్యము సంతోషము ఉండాలని అందరూ మంచిగా జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
అదే నీ పెళ్లికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టిన బదులు అదే అందులోని 100 కోట్లు ఖర్చుపెట్టి మిగతా 900 కోట్లు పిల్లలకి ముసలి వాళ్లకి లేని వారికి ఏదైనా పేద కుటుంబానికి సాయం చేస్తే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను సార్ మీరు కూడా అలా అనుకుంటే భలే ఉండేది
సపందించుకుంటున్నారు కాబట్టే ఇంకా బ్రతుకుతున్నారు...but a money vala food ke సరిపోతుంది... ఇదేం wrong think కాదు కదా మనకి ఉన్న దాంట్లో కొంచెం మన కంటే తక్కువ ఉన్న valaki ఇవ్వటం4లో తప్పేమీ కాదు కదా..@@babudurga8321
తల్లిదండ్రుల మీద నిజమైన ప్రేమ చూపించిన, చూపిస్తున్న,చూపించబోయే తనయుడు ధన్యజీవి... అతనికి జన్మను ప్రసాదించిన తల్లిదండ్రులు అదృష్టవంతులు... కనిపించే వినయ,విధేయతల పిల్లలను, మించిన సంపద ఏది లేదు,ఈ విశ్వంలో...
రేయ్. నువ్ super రా. ఇండియా మొత్తం తిరుగు నీకేం కావాలో అది తీసుకో. అలాగే నువ్వేం ఇవ్వగలవో ఈ దేశానికి అది ఇవ్వు. నీ లైఫ్ కి ఓ మంచి మీనింగ్ ఉంటాది. బ్రదర్ 👍🏻👍🏻👍🏻👍🏻
అవసరం ఉన్నదానికంటే ఎక్కువ సంపద దాసుకుంటే లావు అయిపోతాము అన్నయ్య... ఇప్పటికైనా అర్థం చేసుకొని ఇండియా లో పేదవాళ్ళకి... మీ వంతు సహాయం చెయ్యండి... ఎప్పుడైనా కొంత మనశాంతి దొరుకుతుంది
❤️అందరూ అనుకుంటారు డబ్బు ఉన్నాడు బాగానే ఉంటాడు ఆని❤️ ❤️ఉన్న వాళ్లకు లేని వాళ్లకు ఏవో బాధలు ఉండే ఉంటాయి❤️ ❤️కానీ ఆ దేవుడు అందరికీ ఎదో ఒకటి కష్టం బాధ కలిగిస్తూనే ఉంటాడు ఇది మనం నమ్మలేని నిజం❤️❤️❤️
Entha money , entha luxurious life unna, prathi oka life lo struggles anevi common.. kakapothe okoru oko form lo experience chestharu struggles anthe 😊
Really u r simply super sir, may God will give good health and peace, and bless you all😍❤such a great father and mother u have sir, really u r soo blessed..
డబ్బు తో సంతోషాన్ని మనశాంతిని కొనలేము అనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ నేను అందరికి ఒకటే చెప్తున్నా ఆశ ఉండాలి కాని అత్యాశ ఉండకూడదు మన దగ్గర డబ్బు పెరిగేకొద్దీ మన సంతోషం మన నుంచి దూరం అవుతూ ఉంటుంది
Jio నెట్వర్క్ వాడేవాళ్ళు నెల నెల రీఛార్జ్ లు చేయించుకోలేకపోతున్నారు మీ అయ్యకి చెప్పి రీఛార్జ్ రేట్లు తగ్గించు sir మీ పెళ్ళికి పెట్టిన ఖర్చు ప్రజల మీద భారం మోపుతున్నారు ఎందరో ఎన్నో శాపనార్తలు పెట్టి ఉంటారు ఇది చాలామంది మనవి god bless you sir
ఎవరికి మంచి పని చేసారని ,ఇంత పబ్లిసిటీ ఇంకా ఎంత సొమ్ము సంపాదించాలని మీ తాపత్రయం ,నిజమైన దేశభక్తి గల ఇండస్ట్రియలిస్ట్ అంటే టాటా గ్రూప్ అధినేత యే, ఎంత గడించాము అనేది కాదు,ఎంత దానం చేశాం,ఎంత సేవ చేశాం,ఎంత గౌరవం గా,బ్రతికాం అన్నదే ఇంపార్టెంట్.