Тёмный
No video :(

ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఈ ప్రయోగం చేయండి | j Krishnamurthy books | Kanth’Risa 

Kanth’Risa
Подписаться 89 тыс.
Просмотров 4 тыс.
50% 1

Krishnamurty talks about the phenomena called desire
#philosophy #motivation #jk
#bookreview

Опубликовано:

 

24 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 19   
@111saibaba
@111saibaba Месяц назад
ఒక్కోసారి కృష్ణమూర్తి గారి expressions నారికేళ పాకం . అప్పట్లో అంత బాగా ట్రాన్సలేట్ చెయ్య గలిగే వారు లేక ఆయన హృ దయాన్ని పట్టు కోలేక పోయారేమో . Economics subject లో మొదటి పాఠం లోనే వుంటుంది . Human desires are endless. వాటిని వేటా డుతూనే మనిషి ఎన్నో కనుక్కుంటూ ఉంటాడు . మెరుగులు దిద్దుతూ ఉంటాడు . ఒక కోరిక తీరుతు ఉంటే దాని స్థానం లో ఇంకోటి వొచ్చి కూచుంటుంది . వీటి వెనకాలనిజం అన్వేషి స్తే మనిషి పరుగులు పెట్టేది ఆనందం కోసం. ఇవన్నీ procure చేసుకోడం ద్వారా ఆనందం పొందగలనన్న ఆశ. అదీ కోరికే. ఈ ఏండ్ లెస్ పరుగులు అవి దొరక్క పొతే నీరాశలు. ఇదే జీవితమంతా వేట. వాటి కోసం ఎ ఎక్స్టెంట్ కైనా వెళ్లడం . చిక్కుల్లో పడ్డం . అకృత్యాలు చెయ్యడం . దొరకని వాటికై కుంగిపోవడం . అందుకే వేదాంతులు చెప్పేది కోరికలకు కళ్లెం వెయ్యి . దాన్నే బుద్ధుడు ప్రపంచం లో దుఖానికి కారణం కోరిక అని చెప్తాడు.. Allen watts అంటాడు యాక్చ్యువల్ గా ఆ కోరికలు లేకుండా ఉం డా లను కోడం కూడ కోరికే. బుద్ధుడు మనకి పరిష్కారం చెప్పడం లేదు. ఒక threshold లో వొదిలేసాడు .. అక్కడి నుండి నీ జర్నీ ప్రారంభం అవుతుంది అని. మన ఆకలి నిద్ర కూడ ఇంద్రియల వల్లే కలుగుతు ఉంటాయి. హ్యూమన్ బాడీ is a bundle of desires. అందుకే నిద్రను జిహ్వను ఇతర శారీరిక కాంక్షల ను కూడా అరికట్టడం వేదాంతం ప్రభోది స్తుంది. ఈ కోరికలను అతి ప్రాధమిక స్థాయి లో ఉంచి వాటిని పెంచి పోషించ కుండా ఉంటే చాలా కష్టాలు బాధలు అవాయిడ్ చేయవచ్చు. Renunciation కు ప్రతి రూపం గా శివుడిని మన వాంగ్మయం చూపిస్తుంది. అయనకేమి పట్టదు. ఏ అలంకరణ అవసరం లేదు. ఎపుడు ధ్యానం లో మునిగి ఉంటాడు. చైతన్యం లో control సజీవం గా ఉండాలి. ఈ concepts సరిగా అర్ధం కాక స్థబ్దత లోనికి జా రిపోయే ప్రమాదం కూడ ఉంది.
@srinulaveti2175
@srinulaveti2175 Месяц назад
Thank you sir
@operation50-oldisgold6
@operation50-oldisgold6 Месяц назад
Desire..Want is the father of all Misery.! Desire brings all Misery.! Desire will not come unless there is something outside to fulfill it.! Desire is without beginning..Desire is infinite.. It's fulfilment is limited.! The satisfaction of desire only increases it as oil poured on fire but makes it burn more fiercely.! Our desires also are constantly changing..What we would prize today..We would reject tomorrow. --- Swami Vivekananda...
@kkalluri1
@kkalluri1 Месяц назад
కోరుకున్నది పొందటం , ఉన్నదే తెలుసుకొని దాన్ని పొందటం.. అద్భుతమైన మాట...
@ktriveni5458
@ktriveni5458 Месяц назад
నిజమే సార్
@operation50-oldisgold6
@operation50-oldisgold6 Месяц назад
EYE'S ARE THE WINDOWS OF THE SOUL. HEART'S LETTER IS READ IN THE EYES. TEAR'S ARE THE NOBLE LANGUAGE OF THE EYES. “Never be ashamed of your tears. Be proud that you are still natural. Be proud that you can express the inexpressible through your tears.”
@rajyalaxmigayam9864
@rajyalaxmigayam9864 Месяц назад
సూపర్ వీడియో
@solutions3297
@solutions3297 Месяц назад
🙏🙏🙏
@madhusribharatula182
@madhusribharatula182 Месяц назад
Risa money gurinchi inka profound ga explain cheyyava
@rameshponnathota9386
@rameshponnathota9386 Месяц назад
🌹🙏🏽🌹
@manu12ogirala87
@manu12ogirala87 Месяц назад
Anna🙏🙏
@nandemadhu5693
@nandemadhu5693 Месяц назад
Hai risaaa good afternoon
@sandhyas125
@sandhyas125 Месяц назад
ఈ spiritual knowledge ఇస్తున్నాం అనే వాళ్ళందరూ మహిళలను అవమాన పరిచే పదాలు వాడి,వాళ్ళ అక్కడంతా వెళ్ళబోసుకుంటరు.... Evaluation of human being లో highest achievement ఏమంటే.... communication. మాట్లాడేటప్పుడు భాష ముఖ్యం.
@ParimalaPasupula
@ParimalaPasupula Месяц назад
ఉన్నచోట నుడిహాయిగా బ్రతకడం... ఎన్లైట్మెంట్..,.
@LamuShi-uu5be
@LamuShi-uu5be Месяц назад
🙏🙏🙏🙏🙏
@TROLLMAMA700
@TROLLMAMA700 Месяц назад
Brother P letter Tho Manchi meaning vache name cheptha anaru
@kavipavankumar6037
@kavipavankumar6037 Месяц назад
Risa garu.....Naa identifications ni gurthinchadam yela asalu.. Naa identifications nundi yela bayatapadalo cheppandi.. Main qn.is what is identification.. Identification s nundi bayatapade energy Ela vasthundhi....plz tell... Plz don't ignore this qn.
@anjanidevi9351
@anjanidevi9351 Месяц назад
😂 సబ్బు డబ్బులు flat కి saripoyaya
@264bakshay9
@264bakshay9 Месяц назад
chusa
Далее
Simple Flower Syrup @SpicyMoustache
00:32
Просмотров 2,4 млн