Тёмный

ఏపీలో ఉచిత బస్సు ఎప్పటినుండి..? | Free Bus For Women in Andhra Pradesh | News Chips| hmtv 

hmtv News Live
Подписаться 5 млн
Просмотров 72 тыс.
50% 1

ఏపీలో ఉచిత బస్సు ఎప్పటినుండి..? | Free Bus For Women in Andhra Pradesh | News Chips| hmtv
#freebusservice #andrapradeshnews #newschips #hmtv
► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
► Subscribe to hmtv News RU-vid : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : www.instagram....
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindi...

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 20   
@Bhavani5172
@Bhavani5172 3 месяца назад
సీనియర్ సిటిజన్లు, పాఠశాల పిల్లలు, గర్భిణి స్త్రీలకు ఇస్తే చాలు 🙏
@Nyo72
@Nyo72 3 месяца назад
50 దాటినా vallaku పిల్లలకు baguntunfi
@Vijaykrish-e8i
@Vijaykrish-e8i 3 месяца назад
Babu. Pavan garu free bus vadhu plz🙏 auto man vizag😢
@janardanadev3845
@janardanadev3845 3 месяца назад
ఆటో రిక్షాలు బస్ స్టాప్ నుండి కాలనీలకు, హాస్పిటల్స్ కు, అత్యవసరాలకు నడుపుకోండి. ఇన్నాళ్ళూ చేసిన దోపిడీ చాలు. మీ ఇష్టాలపై ప్రభుత్వాలు నడవవు. ప్రజల విశాల ప్రయోజనం కోసం ఆలోచిస్తాయి. ఇన్నాళ్ళూ టికెట్ పెట్టినా బస్సులు ఎందుకు ఎక్కడం లేదు? ఆర్టీసీలో కొత్త బస్సులు, ఉద్యోగాలు వస్తాయి. ఇన్ని ఆటోలు, సర్వీస్ ఆటోలు చట్ట వ్యతిరేకం. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ను బతికించాలంటే ఈ రోజుల్లో ఫ్రీ బస్ కావాలి. రోడ్ల మీద కాలుష్యం, ట్రాఫిక్ ఇబ్బందులు, పార్కింగ్ ఇబ్బందులు తగ్గతాయి. ప్రయాణీకులు క్షేమంగా ఇళ్ళు చేరతారు. ఏ టైంలో నైనా అదే చార్జి ఉంటుంది. తెల్లవారుజామున, రాత్రి 8 తరువాత బాది పారేస్తున్నారు ఆటో మాఫియా.
@shanoorshanoor-kw7gh
@shanoorshanoor-kw7gh 3 месяца назад
Nuvvu pote bus vastundi le
@janardanadev3845
@janardanadev3845 3 месяца назад
కర్ణాటక, తెలంగాణలలో సాధక బాధకాలు పరిశీలించి ఎక్కువ బస్సులు నడపాలి. మహిళలు అనవసర ప్రయాణాలు చేయకండి. ఉన్నవారు టికెట్ కొని ప్రయాణించండి. కక్కుర్తి మొహాల్లాగా ఉన్నవారు కూడా ఉచితంగా ప్రయాణించకండి. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు రావద్దు. కొట్టుకుచావడం మానుకోండి. ప్రతిబస్సులో 30% మాత్రమే మహిళలకు ఇవ్వండి. ( ఇది ముఖ్యమైన విషయం).కొన్ని మహిళల సీట్లు తొలగించి ఎక్కువ స్టాండింగ్ పెట్టండి. నిండిపోతే తరువాత బస్సు ఎక్కాలి. మగవారికి ఇబ్బంది కలిగించవద్దు.
@shanoorshanoor-kw7gh
@shanoorshanoor-kw7gh 3 месяца назад
Next ratri wait chestam yenta ratri ayna free kada
@janardanadev3845
@janardanadev3845 3 месяца назад
ఉచిత బస్సు అక్కరలేని వాళ్ళు కామెంట్స్ పెట్టవద్దు. టికెట్ కొని ప్రయాణించండి. ఓకేనా! ఈ విషయం ఆర్టీసీ, ప్రయాణీకులు, ప్రభుత్వం మధ్య విషయం. ఇంకెవరూ కలుగజేసుకోవద్దు.
@ksankarcccemaranetworking1474
@ksankarcccemaranetworking1474 3 месяца назад
ఫ్రీ బస్ వద్దు
@janardanadev3845
@janardanadev3845 3 месяца назад
నువ్వు డబ్బులిచ్చి ప్రయాణించు.
@ksankarcccemaranetworking1474
@ksankarcccemaranetworking1474 3 месяца назад
నీవూ చెప్పాలా
@hemalathahari3288
@hemalathahari3288 3 месяца назад
Auto vallu em cheyali me buss free ante
@naidutechvideos7740
@naidutechvideos7740 3 месяца назад
Rice కార్డ్ ఉన్నవారికి మాత్రమే గ్రామ సచివాలయంలో పసుపు రంగులో PVC కార్డ్ లు జారీ చేయాలి
@GayatriPadamati-ml1tq
@GayatriPadamati-ml1tq 3 месяца назад
ఫ్రీ బస్ వద్దు తక్కువ చార్జెస్ ముద్దు కదా
@snarasimharaju6144
@snarasimharaju6144 3 месяца назад
Free bus cavali ma lanti peeda variki manchi jaragali roju ade paniga yevaru panulu manukuni prayanam cheyaru hytek sitelo parrstiti veru ekkada parstiti veru
@shanoorshanoor-kw7gh
@shanoorshanoor-kw7gh 3 месяца назад
Free bus vaddu chandrababu muddu
@Vijaykrish-e8i
@Vijaykrish-e8i 3 месяца назад
Free bus vadhu auto man vizag🙏
@redtiger638
@redtiger638 Месяц назад
కర్ణాటక ఆల్రెడీ గుడిసీ పోయింది మగ వాళ్ళకు డబుల్ ఛార్జ్ వేస్తున్నారు
@shanoorshanoor-kw7gh
@shanoorshanoor-kw7gh 3 месяца назад
Batikestunaru batikeyandi
@KrishnaBaikadi-p3f
@KrishnaBaikadi-p3f 3 месяца назад
Bus,free,,ebatadogru
Далее
Вопрос Ребром - Серго
43:16
Просмотров 1,7 млн