ఒక మ్యాప్ పెట్టివుంటే బాగుండేది. ఎందుకంటే అబద్ధ ప్రచారాలకి, నిజాన్ని కప్పిపుచ్చే విష ప్రచారాలకి ఎ. పి.(AP) పుట్టినిల్లుగా దేశంలోనే అగ్రగామి గా నిలిచింది. దీనిమూలంగా ఈ రాష్ట్ర ప్రజలకి నిజంఏమిటో తెలియకపోగా, నిజానికి వీలేనైంత దూరంగా తీసుకెళ్ళే ప్రయత్నాలివి. విషయ పరిజ్ఞానమున్నవాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళ గొంతులు వీనబడే (తప్పక వినబడాలి) ఆస్కారమే లేదు. ఇటువంటి మీడియా లో ఇది పాజిబుల్ కాదు - గనక, ఇక్కడే అటువంటు ఎక్స్పెర్ట్ ఒపీనియన్లు పెడితే సుఖం. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడ ఇటువంటి మీడియా లో సలహాలు ఫాలో అయితే వాళ్లకే మంచిది, రాష్ట్రానికికూడా. ప్రతిదీ రాజకీయ (వ్యక్తి ప్రధాన్‌మైన) నిర్ణయానికి దారి తీసితే, భవిష్యత్తరాలికి కీడు చేస్తాయి. అప్పుడు మన మనవలు మనతరాన్ని తిడతారు, వాళ్ళకి ఎంత అక్రమమార్గాల్లో ఆర్జించిన డబ్బు ఇచ్చినా గాని. ఇందులో మ్యాప్ల ప్రాధాన్యత అనూహ్యం. పాశ్చాత్య సమాజాలు వృద్ధి లోకి రావడానికదొక ముఖ్య కారణం. అది చేయాలి తప్పక. ఇహ విషయానికొస్తే 'దొనకొండ ' కి నేనూ వోటేసేవాణ్ణే. కాని ఈవెంట్లు చాల వేగంగా కదిలిపోయాయి. ఇంకో సైటు, మాచెర్ల పరిధి లో నేను ఆలొచించాను, దాని పెన్సిల్ స్కెచ్ (మ్యాప్) చేశాను కూడ. పది వేల హెక్టేర్లకంటే ఎక్కువ ప్రభుత్వ భూమి ఉంటుంది. అదైతే గుంటూరు జిల్లాలో నిదే గనక అంత అపోజిషన్ ఉండేది కాదు. కాని నేను రాష్ట్రోద్యొగిని కాను, అధికారిని కాను. దొనకొండ దాదాపు గుంటూరు జిల్లాని స్పర్శిస్తూ ఒక మంచి సైటు గా, జనం ఆమొదం పొంది ఉండేది కూడ. ఐదు వేల హెక్టేర్లు (పన్నెండున్నర వేల ఎకరాలు) 'ఫ్రీ ' (ఉచితంగా) గా లభించే భూమి గవర్నమెంటుకి, తద్వారా అశేష ఆంధ్ర ప్రజలకి మేలు జరుగుతుంటే ఇంకేం కావాలి? భూమి ఖర్చు మొత్తానికి ఉండదు, మిగులు. అదే జరుగుతే, ఇవే రోడ్లూ, భవనాలన్ని నిరభ్యంతరంగా, నిర్భయంగా కట్టుకునే వాళాం. కనెక్టివిటీ అమోఘంగా ఉండేది. దొనకొండ ఎయిర్పొర్ట్ ని దాదాపు 'గ్రీన్ ఫీల్డ్ ' గా అభివృద్ధి చేసుండేవాళ్ళం, ధారాలంగా నాలుగువేల మీటర్ల రన్వే తొ, ఎందుకంటే ఇరువైపుల పొలాలుగాని మరి అటువంటి వేమి లేకపోవడం వలన. కొంచెంగా రాయలసీమ ప్రాంతాలకి దగ్గర కూడ (శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం కి దూరమైనా). ఎందరో నిపుణుల ఘనమైన స్కీం లతో చాలా సైట్ల పై నివేదికలు సమర్పించినా, కొట్టిపారవేస్తూ ప్రస్తుత సైట్ ని ఎన్నొకున్నాడు CBN. ఈ విధంగా నిపుణుల సలహా ల్ని తూష్ణీభావంతో నిరాకరించడం, నిరాదరించడం అంతులేని గర్వానికి (గీర కి), మదానికి చిహ్నం; రాబోయే కీడుకి సంకేతం. అదే జరిగింది. ఎందుకంటే (రెండు తరాలు గా హైదరాబాదు లో అలవడిన) భూకబ్జాలమీద ఆర్జించిన ధనాన్ని విజయవాడ సమీపంగా పెట్టుబడి పెట్టి ఆ నగరాన్ని మరింకో హైదరాబాదు చేయాలనె కక్ష, భూమ్మీద దురాశ. దాని ముందు మిగతావన్ని బలాదూర్. అందుకే ఈ సైట్ (అమరావతి) ఎన్నుకున్నారీ జనం; అతి త్వరితగతి లో పనులు (భొంచేయడంతో సహా) మొదలైనవి. సరే. జరిగిందేదో జరిగింది, అన్ని సైడ్ల నుండీ దగ్గరదగ్గర లక్షకోట్లు 'కమిట్" అయింది రాష్ట్రం ప్రధానంగా. ఈ సైటు కి కూడా కొన్ని ఎడ్వాంటేజిలున్నాయి. దీన్నంతా త్రొసి పారవేస్తే రాష్ట్రానికీ, ప్రజలకీ అపార నష్టం. దీనితోనే వెళదాం. ఒక ఎడ్వాంటేజి, విజయవాడ నగర సామీప్యం. అంటే సగం రాజధాని కట్టినట్టే. నది కి కుడి భాగమైన ఇవతల భాగం మీద దృష్టి పెడితే మంచిది. వెసులుబాటుంటే, హై కోర్ట్ ఒంగోలు లో పెడితే అన్ని విధాలా (ముఖ్యంగా లక్షలాది లిటిగెంటు జనానికి, న్యాయ పిపాసులకి) సులువు. బాగా వెనుకబడిన ఒంగోలు టౌను, పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి కూడ. అప్పటికే కమిట్ ఐన దీన్ని జగన్ జాగ్రత్తగా వాడుకుంటూ కాస్త ధనసేకరణ చెయొచ్చు, సెంటర్ నించి.
1)Ummadi Madaras State nunchi devide ina *Andhra State Capital ga Kurnool* ni decide cheyaga.. akkademo Collector Ofc n Bunglow tappa emi lekha povadam tho *Tent* lalo Secretariat & HoDs run chesaru.. 2)Ade *Nizam or Hyderabad* State (Nizam Rulling lo Telangana State anedi ledu) lo masth Nizami's buildings unnaiani *Kalsi Unte Kaladu Sukham* anukoni.. Indian National Congress (INC) peddalu.. both Andhra State & Nizam State rentini merge cheyaga *Andhra Pradesh State* ga Nomenclature iyindi.. 3)Malla *kontha mandi* chesina Poli'tricks' tho AP Reorganization iyi.. AP (residual) State & Telangana State ga rendu mukkalainai.. 4)Combined Madaras State nunchi devide inappudu AP ki Capital *lekunda* iyindi (Madaras State Capital Madaras.. Now calling as Chennai) Attane, AP nunchi Telangana State devide ithe.. Telangana Region lo unna Hyderabad kastha TS Capital (Ofc.. Common Capital for 10 years) kavadam tho.. malla Residual AP ki Capital lekunda poindi.. Papam Andhra Pradesh 🤦💆🙆
T. D. P.. PRABHTHVA HAYAAMULO RS. 800/- CRORES A.C.B.+I.T. RAID CHESTHE PATTUBHADDA PUBLIC HEALTH DEPARTMENT, CHIEF ENGINEER UNTE, INKA PUBLIC HEALTH LO T. D. P. AS RULING PARTY ENTHA ADHVAANNAMU GAA UNDHO ANI, AP PUBLIC HEALTH ENTHA ADVAANNAMU GAA CARE TAKING UNDHO ANI CHEPPANAKKARA LEDHU. IKAPOTHE, CHIEF ENGINEER, R AND B JUST INTLO I. T. RAID CHESTHE RS 200/ CRORES DHORIKAAYANTE, AP LO UNNA ROADS LAYING, MAINTENANCE ENTHA ADVAANNAMU GAA UNDHO ANI CHEPPANAKKARA LEDHU. IKAPOTHE, IRRIGATION DEPARTMENT,MUNICIPAL CORPORATIONS, MUNICIPALITIES, ZILLA PARISHADH, PANCHAAYATHI RAJ VYVA HAARAALA ENGINEERS VYAVAHAARAMULU INKENTHA BHAAGUNDHO, VAALLA PANULANU CHOOTHENE GROUND REALITIES LO ARTHAMOUTHUNDHI. RULING PARTIES OVER CORRUPTIONS AND OVER FRAUDS VALLA ENGINEERS GURINCHI PATTINCHUKUNE PARISTHITHI LO LERU. OVERAL GAA AP LO BOTH POLITICAL AND BUREACRACY COLLAPSE AYIPOYINDHANI EASY GAA CHEPPOCCHU. ADMINISTRATION WORST GAA UNDHI. RED TAPISM GURINCHI , IKA CHEPPA NAKKARA LEDHU.
pattukundi ee govt lone kada,adikuda govt run acb.ee paina meeru cheppina list antha ee 3 years okkatey kadu.chala years ninchi tini unnavaalley andaru.govt time lo pattukunnaru antey manchidey kada
*Kimkartwayam* 🤔 1)Residual AP Capital ga *Donakonda* nu Sivaramakrishnan Committee recommend cheyaga.. adi kadani.. Vennupotu Veerudu n 40+ years Hi-tech Industry 🦊 Babu garu *Amaravati* announce cheyaga *Friday Release* ina Pedda Hero Movie One Week tirakkundane Box return inattu.. Amaravati kastha puritlone 'Brama'ravati iyindi.. 2)Hyd'bad lo Nizami's Buildings musth ga unnani, appati *Andhra State Capital* ga unna Kurnool ni Hyd'bad ki shift cheyaga.. adi kastha fail iyi AP Reorganize iyindi.. 3)Ippudu kuda *Bada Mast* Buildings unnaiani.. Vizaq ki shift chesthe (Madaras nunchi Kurnool ki shift chesina lekkana) sucess iyidda? 🤔
Lesve aside Donakonda.But one aspect is certain.Present amaravati is most unsuitable place for locating capital. With loamy soils extending to 30 feet depth foundations to buildings are costing prohibitively. This is greatest impediment in expantion of city. Common man cannot dream of constructing his residence with raft foundations.Babu should have selected some other suitable place. But he wanted to help his cast people who are majority in that area. That is the compulsion.but,he could have selected some other suitable place for capital with hard soil suitable for foundations in consultation with his people.
AMARAVATI DONAKONDA EDI GOPPADI. BEEDA RAJA DHANI DONAKONDA. RICH RAJA DHANI AMARAVATI. MODI KI DONAKONDA I STAM. AMARAVATI ANTE GUBULU. RAJAKEEYAM PAKKANA PETTANDI.. SAMANYA MANAVUNIKI CHOKKAYUNDADU. YUNTE GUNDEELU YUNDAVU. ATHANIKI EA RAJA DHANI AVASARAM..? EDYNA OK ATE. KANI RAJA DHANI ANTE AP KI HEAD LANTIDI. CAPITAL ANTE PRAPAMCHAME TALA YETHHI CHUSTUNDI. 21 CENTURY 2.0 LO NADUSTHUNDI. SATTELITE LU DARI CHUPEDUTHUNNAYI. PRAPAMCHAM NADUSTHUNDI. 2020 LOL ADUGU VEYABOTHUNNAMU. RAJA DHANI KONDA NU ENCHUKUNTE AP JEEVITHAM KATINAMOUTHUNDI. VATI YUNTE KORIKA TEERUTHUNDI. NCB NAIDU GARU AMARAVATI KI RUPAKALPANA CHESADU. LOPALU YUNNAYI. ANDARU OPPUKUNTARU. JEBULU NINDI DORLIPOTHUNNAAYI KASULU. RYTULA NIRASALAKU ANTHULEDU. BABU SECTION OK. PERFORMANCE BAD. SO BAD RESULTS IN 2019. LOPALU SARIDIDDI AMARAVATI NI DEVELOPMENT BETTER. DONAKONDA WRONG ROUTE. AMARAVATI NI POLAVARANNI, GODAVARI NEERU AP KI KATTABETTANDI AP STATE SPEED CHUSTUNDI. INDUSTRIAL ESTATES, SOFTWARE, MNC LU KUDA KAVALI DESIGNED. KUDU OKA PACCHADITHO SARIPETTUKOLEMU. KURALU MAJJIGA PANDU KAVALI DESIGNED. AP BEST STATE THEN.
Govt taken a wrong decision by willing fully for selection of landsto AP capital. Agricultural lands will be damaged. So political leaders sholud also see future in the interest of nation. This is my appeal.
javvaji padmavathi burra Leni vaaru ee comments lo chala vunnaru.. vallu alaney vundali.. yedigithe mana sampadana key mosam.. picchollu yekkuva vundali ani koruko as a politician
dont worry.farmers only given the land theire.except 10% remaining were happy for that.now they will buy lands some where and do the farming again. i am also a farmer and i given my land and taken more land in another place and started developing it
Orai,ycp chemcha,dabba nakodaka,donakondalo water fecility ledu,state ku centre lo ledu.IYR ganiki,mee Ycp dongalaku Badha endukante,lakshala akers lands meevai,appananga inka lakshala kotlu dochukune chance miss aindani mee badha.JAIL JAGAN,JAIL JAIL JAGAN,
Why ycp leaders and sympathizers acquired huge tracts of land in donakonda? first of all what is the water potential of donakonda in particular and the prakasam dt in general. Transporatation and lagistics of the area also has to be taken care. The area was neglected for so long and suddenly it has acquired prominence. When the state was divided unscientifically and without a thought and without proper planning of new capital what and where were these so called idiots
Biggest unfortunate thing for Andhra Pradesh is the people who are aspiring to become CMs are from Rayalaseema. Why this bloody rayalaseema people should be made CMs?
donakonda ground water is not sufficient.water source is very far.not good to be capital.90% farmers given theire lands happily to govt.so no problem here in amaravathi.i am from this area.we have taken package.oorikey evaru ivvaledu.10% farmers inka ivvaledu land.migatha antha properga ichamu.
Don't do cast politics danakonda is not viable for capital it is completely dry area and florid effected area and undeveloped area to start roiling form AP we need fusibility near danakonda we can't find proper town to employees for accommodation
Ore vedava ycp vachindi Leif sachindi ledu. Why this nonsense after capital place decided and development is on fast pace. Are you interested to destroy AP. So stop such nonsense.