How to choose a Good Shoe|| How to select Best Running || Walking/jogging shoes|| By FITNESS MASTER AMAZON : 724 /- repees www.amazon.in/... NIKE : 2500/- www.amazon.in/... New Balance : 1,999/- www.amazon.in/...
@@Satish-f2n అసలు చేయకూడదు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. Ankle ప్రాబ్లమ్స్ వస్తాయి, పైగా స్పైక్ పాడుఅవుతాయి. Nails తోరగా అరిగిపోతాయి. Spicks తో ground లో మాత్రమే చెయ్యాలి
If anyone want to buy best running shoe in low cost go for Sega running shoe link in description ....I am using from 4 yrs the best shoe go for it Review based on my usage experience
షూస్ లేకుండా చస్తే ప్రాబ్లమ్ ఏమి లేదు. కాకపోతే తొందరగానే ankel pains and knee pains వస్తాయి. తరువాత shoes లేకుండా రోడ్డు మీద రన్ చెయ్యలేరు. ఇపుడు వచ్చిన రూల్స్ ప్రకారం Computation lo enka police selection lo Run cheyyadaniki avakaasam laydu
నమస్తే sir. నా పేరు వెంకటేశ్వరరావు అండి. నేను 180cms పొడవు, 92kg బరువు ఉన్నాను. నేను 70kg బరువు కి రావాలి అనుకుంటున్నాను. నేను డైలీ తారు రోడ్డు పై 5km ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఇప్పుడు sparx SM-08. మోడల్ షూ తో ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు తారురోడ్ పై 5km చేయడానికి మంచి షూ చెప్పండి సర్, నేను ఎక్కువ బరువు ఉన్నాను. తారు రోడ్ పై 5km చేయడానికి the best shoes చెప్పండి సర్ pls.. నమస్తే సర్.