Тёмный
No video :(

ఏసు భజన చేస్తున్న హిందూ సాధువులు|Jesus in India 

అహం బ్రహ్మాస్మి
Подписаться 55 тыс.
Просмотров 10 тыс.
50% 1

The original video
• Yogis Who Saw Jesus, &...

Опубликовано:

 

22 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 287   
@shivasena.8081
@shivasena.8081 Год назад
Aham bramhàasmi గారు మీరు చెప్పినది వింటే కడుపు చించు కుంటే కాళ్ళమీద పడినట్టు ఉంది, సద్గురువులు అనుకుంటాం, వాళ్ళే ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంక వాళ్ళ మీద ఏమంటాం, no coment😔😔😔, జై శ్రీరామ్ 🙏🙏
@sreekanthb3855
@sreekanthb3855 Год назад
Naadi kuda ade paristiti🤦
@mamatha2982
@mamatha2982 Год назад
Ledhu , Appatlo, e sayibu gurinchi nijalu theliyaka vallu annaru.... ippuduppude kadha mana desha asalaina katha bayatiki vastha undhi.... Ikanaina melikondham...... mahathmula gurinchi vimarshna vaddhu
@HariCGN
@HariCGN 10 месяцев назад
శ్రీకాంత్.. ఒక యోగి ఆత్మకథ లో బైబిల్ లో ఎన్నో వాక్యాలను వాడారు..దానికి కంచి పరమాచార్య ,స్వామి శివానంద ..ముందు మాట రాశారు..!!ఆయన గురువు గారు యుక్తేస్వర్ గిరి ధి హోలీ సైన్స్ అనే పుస్తకం రాశారు..బైబిల్ వాక్యాలకు యోగ వివరణ!ఆయన గురువు గారు లాహిరి మహాశయులు..ఆయన పైన మహావతార్ బాబాజీ..వీళ్ళందరూ మనవాళ్ళే కదా!రమణులు కూడా బైబిల్ లో కొన్ని గొప్ప గొప్ప వాక్యాలను ఉటంకించారు..కాబట్టి మనం వ్యతిరేకించాలి సింది బైబిల్ కి ఖురాన్ కు వాళ్ళు చెప్పుకునే అర్థాలను.. అంతే గానీ ఎవడో /ఒకత్తి పనికిమాలిన వాడు/ది ఇసుమంత సాధన అనుభవం లేకుండా నోటి కొచ్చినట్టు మాట్లాడితే..మనం మహాత్ములను నింద చేయరాదు!ముందు తమరు మహాత్ములు అనుకునే వాళ్ళ పుస్తకాలు అయిన పూర్తిగా చదవండి!గురువు లేని విద్య గుడ్డి విద్య!! అసలు పరమహంస బోధలను ఎపుడైనా చదివారా? అయితే తర్వాత మనుషుల స్వార్థ ప్రయోజనాల కోసం బైబిల్ ఖురాన్ లలో కొన్ని వాక్యాలను చేర్చి ఉండవచ్చు!అరుణాచలం లో శేషాద్రి స్వామి అధిష్ఠానం వెనుక బాబా గారిది శేషాద్రి స్వామి విగ్రహాలు ప్రత్యేకం గా కలిపి తాళం వేసి ఉంటుంది!రోజు వాళ్ళకి పూజ చేస్తారు... మనంమెంత మన అర్హత ఎంత..మహాత్ములను నింద చేయడానికి..??
@maheshchandarbharadvaaj3882
నిజం నిప్పు లాంటిది. చాలా మంది హిందువుల కళ్ళు తెరిపిస్తున్నారు. ధన్యవాదాలు, అభినందనలు
@brahmamokkateparabrahmamok9699
bongem kaadhu
@maddiletireddy3892
@maddiletireddy3892 Год назад
అజయ్ గారికీ జై శ్రీరామరక్షా🌹🌹🔔🔔🙏🙏🙏
@psrlrpatrudu9553
@psrlrpatrudu9553 Год назад
మీరు బయట పెడుతున్న ఈ విషయాలు వింటున్టుటీ చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వెంటనే ఇటువంటి విషయాలు గూర్చి మీరు రిఫరెన్స్లు పుస్తకాలు పేర్లు, ఇస్తే మన హిందువులుకు పూర్తి అవగాహన వస్తుంది
@Divinityinman
@Divinityinman 2 месяца назад
these all are fake he is fool he doesn't study any books of our religion that's why he is speaking like that
@KanguvaMovieSuriya
@KanguvaMovieSuriya Год назад
హరిఃఓం తత్ సత్ - అత్మ స్వరుపులైన ప్రేక్షకులకు 🙏🔱🚩🏵️🪷✨🕉️🧡
@arjulaneelakanteswararao6413
చాలా మంచి వీడియో పెట్టారు. నాకు కూడా ఈ మధ్యనే ఈ విషయం తెలుసింది .చాలా చిరాగ్గా అనిపించింది. క్రైస్తవం ఇంత వేగంగా వ్యాప్తి చెందడానికి ఇలాంటి సెక్యులరిస్టు యోగులు,బాబాలే ముఖ్య కారణం. అన్ని మతాల వారిని ఆకర్షించేందుకు ఇలాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు, భగవత్ తత్త్వాలివ్వడం, తద్వారా హిందువులు ఇతర మతాల పట్ల తేలికగా ఆకర్షితులవడం జరుగుతుంది.కాని ఇతర మతస్తులు వీరి ముఖం చూడటం కాదుగదా అసహ్యంగా చూస్తారు.కనీస గౌరవం కూడా చూపరు. పేరు గుర్తు లేదు ఎవరో యోగా బాబా ట! ఏసుక్రీస్తు ఫొటో కూడా పెట్టుకున్నాడు. ఏం ఖర్మ! Living with Himalayan masters (హిమాలయ ప్రేమ గురువులతో జీవనము) రాసిన స్వామి రామ , ఈయన కొంత కాలం కర్వీర్ పీఠం శంకరాచార్యులు గా ఉన్నారు. ఈయన కష్టాల్లో ఉన్నప్పుడు భగవత్ ప్రార్థన చేస్తే ఏసుక్రీస్తు కనిపించి కష్టాలు తీర్చేడట. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా హిందూ మతానికి
@raoba4109
@raoba4109 Год назад
మీ ధైర్యానికి నా జోహార్లు....
@sailajarani7765
@sailajarani7765 Год назад
జై శ్రీ రామ 🙏
@sureshlingabathina
@sureshlingabathina 7 месяцев назад
Excellent
@nagamani7495
@nagamani7495 Год назад
ఇన్ని సంవత్సరాలు మనధర్మం మీద కాషాయ వస్త్రాలు కుప్పు కొని విదే శి డబ్బు ల కోసం ఇలా చేశారు. ఎందుకంటే గురువుల ను మనం కాబట్టి ఆ వైపు నుంచి కూడా ధర్మాన్ని నరికారు
@venkatabharghavp6838
@venkatabharghavp6838 Год назад
జటిలో ముండి లుఞ్జిత కేశః కాశాయన్బర్ బహుకృత వేషః | పశ్యన్నపి చ న పశ్యతి మూఢః ఉదర నిమిత్తం బహుకృత వేషః || భజ గోవిందం ||
@karthik__s
@karthik__s Год назад
మన హిందూ సంఘాల్లో active గా ఉండే ఒక సోదరుడు Ramana Maharshi గారి లో ఒక తప్పు పట్టుకున్నాడు (అది అతని understanding). అదే కామెంట్ పెడుతూ చాలా కాలం తిరుగాడు హిందూ channel's లో. ఈ సమస్య లు అన్నింటికీ ఒక్కటే పరిష్కారం. అందరూ swadhyayam(self study)చెయ్యాలి. యెవరైనా యేదైనా చెప్పినప్పుడు బుక్స్ అందు బాటు లో లేక పోతే కనీసం గూగుల్ లో అయినా search చేయండి. మన సోదరులు దురుద్దేశం తో ఉన్నారని అనలేము,మన అవగాహనా శక్తిని మనం యెందుకు ఉపయోగించు కోకూడదు ?andharam చదువుకున్నాము కదా!
@chavalikiran4981
@chavalikiran4981 Год назад
well said
@sambasivatarra3819
@sambasivatarra3819 Год назад
ఇలాంటి వీడియోలు చూసి, విని సందిగ్ధం లో పడేకంటే, రమణమహర్షి మార్గమే ఉత్తమమైనది మరియు శాంతియుతమైన , సాధన నిన్ను నీవు తెలుసుకో (ఆత్మ దర్శనం) ని మించినది లేదు.🙏
@user-lm2nc6hj7b
@user-lm2nc6hj7b Год назад
ఇంకా నయం "ఇన్ని సాధనపద్ధతులు, దర్శనాలు, సరిపోదన్నట్టు దొంగబోధకులు ఉన్న హైందవం ఎందుకు... వదిలేసి క్రైస్తవం పుచ్చుకోండి" అని అనలేదు. ఇలాంటి చెత్త సలహాలు తగ్గించండి. మీకు ప్రశ్నించే దమ్ములేదు, తర్కించే బుద్ధిలేదు. సొల్లుసలహాలతో తయారయ్యారు. ముందొచ్చిన వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, ఇతిహాసాలు అన్ని ప్రక్కకుతోసి తమరు చెప్పారని రమణమహర్షి, ఆయన ఆత్మబోధని ఎత్తుకోవాలి.
@saradachillarige1941
@saradachillarige1941 Год назад
Madhyalo yevaraa maharshi??yenduku yedo bodhinchatam. borukottadamoo!!!
@indirapeddinti5107
@indirapeddinti5107 Год назад
వాళ్ళందరూ చదివిన బైబిల్ అనబడే బహురూప గ్రంథాలవల్ల వచ్చిన అభిప్రాయాలు కావచ్చు,భగవంతుడు సర్వాంతర్యామి అనే భావం కావచ్చు,బెంగాలి ని అనువాదం చేసిన అనువాదకుల దౌర్భాగ్యం కావచ్చు.ఇవన్నీ అనువాదకులు, వారి వారి ప్రచారప్రాబల్యం కోసం అల్లి ,చొప్పించి ఉండొచ్చు.
@raghavakumar8957
@raghavakumar8957 Год назад
Dear bro🙏🏼Many many thanks for bringing these realities. #JAISHRIRAM #JAIBHARAT #JAIHIND❤
@prasadjonnakuti8046
@prasadjonnakuti8046 Год назад
జై శ్రీరాం జై హింద్ భారత మాతా కీ జై
@kry415
@kry415 Год назад
నాకు తెలిసి వీరందరూ ఇతర దేశాలలో పర్యటిస్తున్నప్పుడు అక్కడి వారి మెప్పు పొందడం కోసం, అక్కడివారిని ఆకర్షించడం కోసం ఇటువంటి కార్యక్రమములు చేయటం కానీ మాట్లాడటం కానీ జరిగి ఉండవచ్చు. కానీ అది చాలా తప్పు. మీ విశ్లేషణ చాలా బాగుంది. సమాజానికి నిజాలు తెలియజేయడం కోసం మీరు పడుతున్న తాపత్రయం అమోఘం ధన్యవాదాలు. జై హింద్ 🇮🇳🙏
@jayasreen9585
@jayasreen9585 Год назад
ఆ మహా యోగుల గురించి మీకు ఏమి తెలుసు.. మీరు ఎప్పుడైనా భగవంతుణ్ణి కనుగొనే మార్గం లోకి వెళ్ళారా... ఎంత సాధన చేశారు.... ఆ మహాత్ముల గురించి మాట్లాడడానికి మీకున్న అర్హత ఏమిటి...
@brahmamokkateparabrahmamok9699
emi ledhu just half baked knowledge tho ilanti panikimalina statements ichi andharni fools ni cheyadame vadiki telusu..
@c.m.srinivas
@c.m.srinivas Год назад
హైందవ మతం మనది మిగతా మతాల తో మనకు సంబంధం.జై శ్రీ రామ 🌹🙏జై శ్రీ కృష్ణ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమో వేంటేశాయ 🌹🙏ఓం నమో భగవతే వాసుదేవాయ,🌹🙏శ్రీ మాత్రే నమః 🌹🙏బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుహర హర శంభో శంకర 🌹🙏
@c.m.srinivas
@c.m.srinivas Год назад
జై శ్రీ రామ 🌹🙏జై శ్రీ కృష్ణ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏,💐🌹🥀🌺🌷🕉️
@bsn369
@bsn369 Год назад
నిజం చెప్పారు. మనవాళ్ళు మారాలి.
@m.ramakrishna2035
@m.ramakrishna2035 Год назад
హిందూయిజం లో ఐక్యత సాధించేకి బదులుగా మీరు మరింత విచ్ఛిన్నం చేస్తున్నారు. హిందువుల్లో ఎంత మందికి వేదాలు అందుబాటులో ఉన్నాయి ?? వేద మార్గాన్ని ఎంత మంది అర్థం చేసుకొని ఆచరిస్తున్నారు ?? ఈ సద్గురువులు అందరూ కూడా మన సనాతన ధర్మాన్ని సాధన చేసి పరమాత్మ సాక్షాత్కారం పొందిన వారే! బ్రంహమును సాక్షత్కరించు కొన్నవాడు బ్రంహమే అవుతున్నాడు అన్నది శ్రుతి బోధ ! వారిని విమర్శించే గొప్పవారా మీరు ??. వారి భవిష్యత్ దర్శనాన్ని వేలెత్తి చూపగల సమర్తులా మీరు ?? ఈ రోజు సనాతన ధర్మం మిగిలి ఉందంటే అలాంటి వారి వల్లనే ! కొన్ని కోట్ల మంది వీరిని fallow అవుతున్నారు ! ఆధునిక ఋషులు, సద్గురువులు వీరు ! సత్య సాక్షాత్కారానికి వీరిని కాక వేరే ఎవరిని fallow అవ్వాలి. ఉపనిషత్తులు బోధించే జ్ఞానానికి ప్రత్యక్ష నిదర్శనాలు వీళ్ళు. వీళ్ళను విమర్శిస్తే మట్టి కొట్టుకు పోవడం ఖాయం! జేసుస్ ను పూజించ మని వారెవ్వరూ ప్రోస్తహించలేదు. తమ లాగే వారిని కూడా ఒక యోగి లాగా లేదా , ఋషి లాగా , ఒక సత్పురుషు నీ లాగే చూశారు వారు. హిందూ ధర్మానికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ , మరియు విజ్ఞవంతులు, బుద్ధి మంతులు fallow అవుతున్నారు అంటే వీరి వల్లనే ! మీరు చెప్తున్న వన్ని హిందూ ధర్మ నాశనం కు దోహదం చేసేవే !
@SaiSharan09
@SaiSharan09 Год назад
అవును మీరు చెప్పింది అక్షర సత్యం.. ఈ మతాలు అన్నీ లేకపూర్వం ఉన్నది సనాతన ధర్మమే.. అది సకల జనులకు ఆచరణీయమైనది, అందుకే ఆ పరమాత్మ సంకల్పమే ఈ అవతారపురుషులు జన్మించి అందరికీ ( ప్రపంచ వ్యాప్తంగా ) ఆ సనాతన ధర్మాన్ని బోధిస్తూ కులమతాలకు అతీతంగా సనాతన ధర్మాన్ని ఆచరింప జేస్తూ తిరిగి సనాతన ధర్మాన్ని పెంచుతూ వెళుతున్నారు. ఈ దైవ కార్యాన్ని గుర్తెరగని వీళ్లు మిడి మిడి జ్ఞానం తో ఆ మహాత్ములను విమర్శస్తూ సనాతన ధర్మ విస్తరణకు , భగవద్ ప్రణాళిక కు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే సనాతన ధర్మంలో ప్రధానంగా ఒక గురువుని ఆశ్రయించి, శాస్త్ర అధ్యయనం చేయాలి అని నిర్దేశించింది, ఈ మహాత్ములను నిందించే వారికి గూగుల్ లే గురువు, స్వంత పైత్యాన్ని వీడియో రూపంలో పెడుతుంటారు. నిజా నిజాలు తెలుసుకోకుండా అదే నిజమని నమ్మి చప్పట్లు కొట్టే వారే ఎక్కువ, ఏంచేస్తాం. కర్మ సిద్ధాంతం తన పని తాను చేసుకువెళుతుంది. సత్యమేవ జయతే 🙏
@gopalctr555
@gopalctr555 Год назад
Ajay garu namaskar 🙏♥️♥️ you are great ❤
@adieadlapally4319
@adieadlapally4319 Год назад
హిందువులలో కుల వర్ణ వ్యవస్థ పోయేంతవరకు హిందువులు ఒకటిగా ఉండలేరు
@PK-454
@PK-454 8 месяцев назад
🤯🤯🤯🤯😳😳😳😳😳😱😱😱 unbelievable revelations bro.
@satyagowriballa7913
@satyagowriballa7913 Год назад
Omg😮
@varun-k
@varun-k Год назад
అజయ్ గారు మీకు నచ్చని విషయాలు ఉంటే express చేయండి, కాదనం .కాని పూర్వజన్మ లో నేను యేసు శిష్యుడి నీ ఆయన ఎక్కడా అనలేదు. ఒక ఇద్దరు శిష్యులు ను మాత్రం యేసు తో సంబంధం కలిగి ఉన్న వారని చెప్పే వారు. జన్మించిన మతాన్ని విడువ కూడదు అని నొక్కి vakkaninche వారు. అదే స్వామి వివేకానంద స్లోగన్ కూడా.
@ss-di9bl
@ss-di9bl Год назад
నాకు చిన్నప్పటి నుండి వివేకానంద అది ఇది అని చెప్పేవారు......అతను చేసిన గొప్ప ఏంటి అంటే క్రేస్తూ భజన అని ఇప్పుడు అర్తం అయ్యింది....... ఇతగాడు భారత్ కి వచ్చి దేవుడి ఫొటోలు పూజలు పక్కన పెట్టండి ..భారత మాతను పూజయించండి అన్నాడు....ఆ తరువాత మత మార్పిడి భాగా చేసేవారు ఏమో.... Plz వివేకానంద గొప్పతనం ఏమిటో చెప్పలి మీరు
@lakshmimaadhuri8716
@lakshmimaadhuri8716 5 месяцев назад
బ్రదర్ Miru rama krishna parama hamsa gaari గురించి చెప్పినది కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను
@prathitanandaswami5379
@prathitanandaswami5379 Год назад
I am from Ramakrishna mission Your analysis is wrong
@brahmamokkateparabrahmamok9699
yes bogus allegations on thakur.. they really dont know abt rkmath..
@ss-di9bl
@ss-di9bl Год назад
అజయ్ గారు వీరి అందరికి మూల గురువు మహావతర్ బాబా ....అతడి దగ్గర శిష్యరికం చేసాము అని.....శ్రీ కృష్ణుడు... ఏసు మాతో కలిసి యోగ చేశారు అని కల్పిత కథలు ప్రచారం చేస్తూ వస్తూన్నారు .......మీరు మర్చిపోయారా........ అతడిని చూసి విల్లు స్టార్ట్ చేసారు
@ramachandraraokompalli
@ramachandraraokompalli Год назад
😂
@ss-di9bl
@ss-di9bl Год назад
@@ramachandraraokompalli ఎందుకు నవ్వటం
@cvoha785
@cvoha785 Год назад
excellent work
@gowdradhakrishna8812
@gowdradhakrishna8812 Год назад
అజయ్ గారు 🙏🙏🙏
@pasala123
@pasala123 Год назад
Ajay anna neku tq ❤nijalu telustunnae kani badha ga undiii
@brahmamokkateparabrahmamok9699
adhi nijam ani blind ga nammakandi.. gorre la okadu chepthe nammakandi
@kameswararao6872
@kameswararao6872 Год назад
ఆ సాధు యోగులకు..భయం భయం..ఎండు??చంపేస్తారు అని భయం..జై భయం
@prasadkotha948
@prasadkotha948 Год назад
Jaisriram
@jprao5387
@jprao5387 Год назад
జై శ్రీరామ్, 🚩🚩🚩🙏🙏
@manohara93
@manohara93 Месяц назад
దుమ్ము దులిపేశారు sir
@k.v.chalamaiah5297
@k.v.chalamaiah5297 Год назад
Jai sriram Jai Bhajarangbali 🙏
@bchkrao
@bchkrao Год назад
Excellent malli vacchaaru
@user-of3hq2wf5z
@user-of3hq2wf5z Год назад
MAY THE ALMIGHTY GIVE YOU LONGEVITY
@manjulathag4298
@manjulathag4298 Год назад
మీ చిన్నారులకు ఆశీసులు
@vijaykumarkarodi5397
@vijaykumarkarodi5397 Год назад
Chadhuvukunna మూర్ఖులు chadhuvu rani మూర్ఖులు andharu hindhutvamni ధర్మాన్ని brashtu pattisthunnaru
@naveenbangaaram6137
@naveenbangaaram6137 Год назад
Avunu vivekananda chaduvukunnadu.
@gollapothuvishnu1073
@gollapothuvishnu1073 Год назад
Whoever said lie, always lie only. I am salute to your brave ness Brother.
@narasingaraosaragadam6400
@narasingaraosaragadam6400 Год назад
ఈ వీడియో వల్ల మనకు ఏమి ఉపయోగం.క్రిస్టియన్ వాళ్లకు చేతికి ఆయుధంలా ఉంటిది.చూడండి మీ బాబాలు మా యేసు గురించి చెప్పారు అంటారు రేపటి నుంచి.ఇలాంటి వీడియోస్ చేయకండి దయచేసి
@ss-di9bl
@ss-di9bl Год назад
ఈ దొంగల బారి నుండి మనం బయట పడాలి....మన ధర్మం గురించి నేర్చుకోవాలి
@sivasubbarajucherukuri7299
@sivasubbarajucherukuri7299 Год назад
Yes naaku kuda ee doubt vachhindi, when reading books of these saints.
@NareshKumar-pq4tr
@NareshKumar-pq4tr Год назад
Sir, Adhipurus movie Gurinchi Meeru Video pettandi... Andhra Lo aa movie ki ban chaikanta yendhuku support chastunaru Aa movie choosi new generation old Ramayanam choostara. Andhara lo Actors Ki pooja chaiadam yanti. Fans aite Animals la behave chestara.
@prasanthigirish6024
@prasanthigirish6024 Год назад
Jai sriram
@KumarS-lm7ry
@KumarS-lm7ry Год назад
రామకృష్ణ పరమహంస గారు అన్ని సాధనలు చేశారు... అందులో భాగంగా 3 రోజుల పాటు క్రైస్తవ, ఇస్లాం సాధనలు కూడా చేసారు...కానీ అవి చేస్తున్నప్పుడు అమ్మవారి గుడికి దూరంగా ఉండి చేశారు... ఆ తరవాత గంగానదిలో స్నానం చేసి పవిత్రంగా తిరిగి అమ్మ సన్నిధికి చేరారు...తిరిగి వాటి మొహం కూడా చూడలేదు... అలాగే ఒక సారి హుక్కా కూడా పేల్చారు అది ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కానీ అది కూడా వదిలిపెట్టారు... శ్రీ రామకృష్ణ మఠం లో క్రిస్టియన్ భక్తుల్ని ఆకర్షించడానికి క్రైస్తమాస్ వేడుకలు చేస్తారు... అయిన అద్వైత సాధనలో జ్ఞాని భేదం చూపడు... అది వారి స్థితి.. క్షమించండి... దయచేసి సద్గురువులను కూడా విమర్శించడం తప్పు... మీరు మన శాస్త్రాలను వక్రీకరించే అతి పెద్ద గ్యాంగ్ బ్రహ్మకుమారిస్ మీద వీడియోలు చేయండి...పోరాడండి,, వారి మీద కేసులు వేయండి...🙏🙏🙏
@karthik__s
@karthik__s Год назад
ఆ విషయంలో మనం అందరం వీళ్లకి ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చాము. కానీ గీతా చార్యుడు మనకు పెద్దదిక్కు గా చూపించిన tattwa వేత్తలను veellu attack చేస్తున్నారు. ఇదే continue అయితే మన హిందువులు అనేక మతాలగా విడిపోయే ప్రమాదం కచ్చితం గా ముందు ఉంది.
@sreeramgt5120
@sreeramgt5120 10 месяцев назад
అయ్యా ఆయన చేసిన క్రై స్తవ.. ఇస్లామిక్ సాధన లు అన్నీ భోగస్. అవి ఆయన చిత్త భ్రమ లు. ఆయన ఆ మత గ్రంధం లు అధ్యాయనం చేయకుండా నే ఎలా సాధన లు చేసాడు..!? అబ్రాహాము మతం వారి లక్షమ్ వేరె. అది జనన మరణం చక్రమ్ నుండి విడుదల కాదు..!వారి లక్షమ్ పరలోకమే. చచ్చిన వారు జడ్జిమెంట్ డే రోజు తిరిగి బ్రతికి... పరలోకం వెళతారు అనేది వాళ్ళ నమ్మకం. విచిత్రం ఏమిటి అంటే ఆ మతాలకి చెందిన వారు ఒక్కరూ కుడా వాటి ఫలితం పొందలేదు...!! ఎందుకంటే ఇంకా తుది తీర్పు /జడ్జిమెంట్ డే రాలేదు..... సమస్త ప్రపంచం ప్రళయం నాశనం కాలేదు...!!పగటి కలల /schizo phrenia రోగం తో బాధ పడ్డ గదదర్ బాబా అలియాస్ రామ కృష్ణా పరమ హంస కీ ఇవన్నీ తెలియదు. ఆయన చదువు కూడా లేదు కాబట్టి. ఆయన కీ ఆధునిక ఇంగ్లీష్ విద్య లేదు. సంస్కృతం నేర్చుకున్న వై దిక విద్య కూడా లేదు..!!
@LNforLion
@LNforLion Год назад
మీరు చెప్పేవి పాస్టర్లు సృష్టించే రూమర్స్ లాగా ఉన్నాయి. మీరు చెప్పిన మాటలకు 'అంట' అనే పదాన్ని జోడిస్తూ ఉన్నారు. మీకు ఎక్కడ నుండో వచ్చిన ఈ సమాచారం లో నిజం ఉండి ఉండకపోవచ్చు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద ఖచ్చితంగా అలా చేసి ఉండరు. ఇప్పటి దాకా అన్య మతస్తులు సృష్టిస్తున్న రూమర్స్ చాలు. మీలాంటి వాళ్ళు కూడా సృష్టించాలా?
@kkalluri1
@kkalluri1 Год назад
మీరు ఒక విషయం మరచి పోయారు, వారు ఆంగ్లేయుల పాలనలోని భారతీయులు, మనుగడ సాగించాలి అంటే కొన్ని విషయాలు తల ఒగ్గాలి , వారు చేసింది అదే . లేదంటే తల తెగి పడి ఉండేది . దానివల్ల హైందవ సంస్కృతి ప్రపంచానికి తెలిసింది . మనం వారి కోణం లో ఆలోచించడం మరచి పోయాం
@syamprasad6038
@syamprasad6038 Год назад
no, veellu Netaji laagaa thirugu baatu chesi unte, enno temples dvamsam kaakundaa undevi. alaage Netaji laagaa vaalla perlu koodaa charitralo eppatikee undi poyevi. Hindu samskruti ni evarooo destroy cheyyaleru, kaani poorveekulu kattina temples maatram veella british sankalu naakadam valla dvamam ayipoyaayi.
@secular2605
@secular2605 Год назад
ఎవరైనా మొహం మీద ఉమ్మిన సరే తుడుచుకుని బ్రతకడం అలవాటు చేసుకుని ఉంటే....ఇంకా తప్పు అనిపించదు...సిగ్గు ఉండదు....అల చక్కగా బ్రతికేయవచ్చు..... మీరు అన్నదే అనుకుందాం....మరీ వీళ్ళు కూడా కన్వర్ట్ అయిపోయి ఉంటే ఇంకా బాగుండేది
@swamyvivekananda3153
@swamyvivekananda3153 Год назад
అక్కలూరి గారూ ... మీ అభిప్రాయం తప్పు సోదరా . లోకం గురువులుగా పూజించే ఈ గురువులు మామూలు మానవ మాత్రులుగా చెప్పబడలేదు . వీరందరూ దైవాంశ సంభూతులుగా , యోగులుగా చెప్పబడుతున్నారు . ఒక యోగి బ్రిభిష్ వారికి భయపడటమా ??????? వారి యోగ శక్తి ఏమైనది ?? ?????? ???? తనను తాను కాపాడుకోలేని అసమర్థులు లోకాన్ని ఏమని కాపాడగలరు ??? ?? ఆది శంకరుల వారిని ఆనాటి కరడుగట్టిన దుండంగులు చంపాలని చూశారు , కానీ వారే చచ్చారు . శ్రీ రాఘవేంద్ర స్వామిని , శ్థీ బ్రహ్మం గారినీ అవమానించాలని నవాబులు ప్రయత్నం చేశారు , కానీ సాధ్యం కాలేదు , ఆనవాబులకే బుద్ధి వచ్చి ఆ మహనీయుల పాదాల మీద పడినారు . మంత్రాలయం స్వాధీనం చేసుకోవాలని బ్రిటిష్ వారు చాలా ప్రయత్నం చేశారు , కానీ శ్రీ రాఘవేంద్ర స్వామి మహిమ చూనటంతో సర్ థామస్ మన్రో తన ప్రయత్నం విరమించుకుని రాఘవేంద్ర స్వామికి శిష్యుడిగా మారాడు . ఇదీ యోగ బలం అంటే . అంతే కానీ బ్రిటిష్ వారిని చూసి భయపడే వారు పిరికి వారు అవుతారు కానీ , యోగులు ఎలా అవుతారు ??? పోనీ , మరొక కోణం నుండి చూసినా కూడ ..... మన దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత బ్రిటిష్ వారు లేరు కదా ... మరి ఆ తరువాత కూడ వారి ఏసు భక్తి అలాగే కొనసాగించటం ఎందుకూ ??????????? మిలియన్ డాలర్ల ప్రశ్న ఇద . జై శ్రీరామ్ .. జయ హనుమాన్ .., జయహో భారత్ ...
@kkalluri1
@kkalluri1 Год назад
@@swamyvivekananda3153 యేసు భక్తి అనేది ఈ మిషనరీ మిండ్ సెట్ లో ఉంటది, వీరికి కూడా ప్రపంచం అంత శిష్యులు ఉంటారు, ఎవరిని కించ పరచ కుండా, అందరికీ హైందవ సంస్కృతి గొప్పదనం చేర వేస్తున్నారు అనుకోవచ్చు కదా.. దాన్ని భయం అనే ఎందుకు అనుకోవాలి , వారి మార్గం అనుకోవచ్చు కదా. అయినా గురువులము అంటూ. మానవ మత్రులు ఏవో నాలుగు మాటలు చెబితే హైందవ ధర్మం నశిస్తుందా ? అంత బలహీనమా మనం ? ఆలోచించండి. మనకు తక్షణ ఉపద్రవాలు ఎడారి మతాలు ఉన్నాయి పాస్టర్లు గుంట నక్కలు మాదిరి హైందవ ధర్మం కనీసం విషయ జ్ఞానం లేని ప్రజలను మార్చేస్తున్నారు.. ఇప్పుడున్న ఆధునిక గురువులు ఎది ఒక రూపం లో సనతన ధర్మాన్ని అందరికీ పంచుతున్నారు. ఆలయాలు తమ విద్యుక్త ధర్మాన్ని వదిలేసి దర్శన టిక్కెట్లు వ్యాపారం చేసుకుంటున్నాయి , ప్రవచనాలు లేవు, వేద పఠనం లేదు , ఇది కదా మనం ప్రశ్నించాలి దానికి బదులు మన వేలితో మన కన్ను పొడుచు కుంటున్న రు అనే బాధ లో రాశాను .. అమ్మ భారతి కి వందనాలు
@kkalluri1
@kkalluri1 Год назад
ఆలయాలు జీవించాలి , అదే మన ధర్మం
@stylishsree5747
@stylishsree5747 Год назад
వీళ్ళు యోగులా లేక బోగులా......😳🙄🙄🙄
@anjusai7551
@anjusai7551 Год назад
హరే కృష్ణ🚩🚩🚩
@KrishnaMurthy-zy6ex
@KrishnaMurthy-zy6ex Год назад
Jaisriram 🕉️🙏🙏🙏🙏🙏🙏👍✌️👌
@yadullaprasad137
@yadullaprasad137 Год назад
🌼🙏🌻🕉️🌺🙏🌷,జైశ్రీరామ్, నేడు ఆధునిక యుగంలో యువతీయువకులు ఎంతో మంది బైబిల్ అబద్ధం, అందులోని పాత్రలు కల్పితం అని నిరూపిస్తున్నారు, వీళ్ళకి తెలిసినంత అవతారపురుషులని ప్రచారం చేయబడిన వీరికి తెలియకపోవడం ఏంటనే సందేహం రాకమానదు,దేశానికో ఏసుక్రీస్తు రూపం ప్రచారంలో వున్నాయి,మీరు గూగుల్ లో చూడవచ్చు,అంటే అమెరికాలో ఏసుక్రీస్తు రూపం వేరు,ఆఫ్రికా ఏసుక్రీస్తు రూపంవేరుగా వున్నాయి,తరచిచూస్తే వీళ్ళుకూడా లేదా వీళ్ళని దేశధర్మవ్యతిరేక శక్తులు హిందూ ధర్మాన్నీ,హిందువులను నీర్వీర్యం చేయడానికి ఉపయేగించడంలో విజయం సాధించారా!ఇటువంటి అనేక సందేహాలకు కాలమే సమాధానం చెప్పాలి, చెపుతుంది,సత్యం తన విశ్వరూపాన్ని మనందరికీ దర్శనం ఇచ్చే శుభతరుణం కోసం ఎదురుచూద్ధాం!సత్యశోధనలో మొదటి అడుగు వేసిన అహంబ్రహ్మాస్మి చానల్ వారికి అభినందనలు,శుభాకాంక్షలు, ధన్యవాదాలు, భారతమాతాకీజై.
@satyagowriballa7913
@satyagowriballa7913 Год назад
మీరు చెప్పిన విషయాలు నేనెప్పుడూ వినలేదు...
@prasadruttala
@prasadruttala Год назад
వీళ్ళందరూ యేసుని ఒప్పుకున్నప్పుడు ఎందుకు బాప్టిజం తీసుకోలేదు. ?
@brahmamokkateparabrahmamok9699
daniki veedi dhagara answer undadhu endhukante vadike emi teliyadhu..bogus statements isthunadu. asaluy veedu emi sadhana chesindo. asalu veedi guru evaru? and veedi guru paramapara evaru.. half knowledge just want to become famous..
@muralilakshmi9065
@muralilakshmi9065 Год назад
👍👍
@krishsri7164
@krishsri7164 Год назад
Mahendranth did not like to worship Bhagavan, or the deity in clay images. M. was very well read in Western pPhilosophy, Literature, History, Science, Economics and so on. He also had mastery on the Puranas, Sanskrit scriptures and epics. He knew by heart verses from Kumarsambhava, Shakuntala, Bhattikavya, Uttar Ramacharita etc. He had also studied Buddhist and Jain philosophies. He had digested the Bible, particularly the New Testament, very well. As a result of all this Mahendra Nath considered himself a scholar. However, during his first meeting
@psrmurthy3091
@psrmurthy3091 Год назад
మీ పరిశోధన కి జోహార్లు. కానీ ఇప్పుడు ఈ విషయాల వల్ల ప్రయోజనం ఏమిటి? మనం మహాత్ములని గౌరవిస్తున్న వారి యెడ సందేహాలు రేకెత్తించటం, సమాజం లో సందేహాలను కన్ఫ్యూషన్ ని కల్గించటం తప్ప. అసలు మీరే హిందూ సమాజానికి హాని చేస్తున్నారనిపిస్తోంది. మీరు హిందుత్వ ముసుగులో ఉన్న క్రిష్టియన్ కాదుకదా. హిందూ సమాజాన్ని చీల్చే పని ఇక ఆపేస్తే మంచిది.
@ramanujareddy6359
@ramanujareddy6359 3 месяца назад
కరెక్ట్ గా చెప్పారు బ్రదర్! 👌👌👌
@aparnayaram176
@aparnayaram176 Год назад
Jai shree Ram ❤❤❤
@rolex_yt_225
@rolex_yt_225 Год назад
Rama krishna parama hamsa.. Kali muddu bidda... Ikkada manam ardham chesuko valasindi enti ante vallu yogulu.. Brahmandam mottanni okela chustaru.... Prathi dhanilo daivatwanni chustaru.. Kani vallaki appudu teliya ledu emo.... E yadari mathalu inthala ippudu pathuku pothay ani..
@SaiKumar-gl6fn
@SaiKumar-gl6fn Год назад
Correct chepparu
@meghanathareddychintala9625
Very TRUE వెధవలు ఎక్కడో వుండరు మన లోనే వుంటారు.
@srinivasrao2422
@srinivasrao2422 Год назад
🚩🚩🚩
@carino_sreenath9946
@carino_sreenath9946 Год назад
Anna soffron blood ani oka chanal vundi nna aa anna video pettadama ledu anna
@sreekanthb3855
@sreekanthb3855 Год назад
Avunu nenu gamanistunnanu. Emaindo teliyadu mari. Chala manchi channel. Missing him a lot
@carino_sreenath9946
@carino_sreenath9946 Год назад
@@sreekanthb3855 chala Baga chestadu anna video lu yelaga ayina mana bada AA annaki teliyali yentho mandiki chepp video chudamani
@sreekanthb3855
@sreekanthb3855 Год назад
@@carino_sreenath9946 avunu.
@vijayalakshmimantravadi5894
బాబూ!ఇలాంటి వీడియో లు పెట్టి హిందువులని అయోమయంలో పడే యెద్దు ,రామకృష్ణ పరమ హం స కాళీ మాతా భక్తుడు. స్వామీ వివేకానంద ప్రపంచానికి హిందూ మతం గొప్పతనము ను చాటి చెప్పిన మహానీయుడు, పరమ హంస యోగానంద విదేశీయుల కు క్రియా యోగ నేర్పు తూనే వారిలో కూడ యోగ్యులు ఉన్నారు అనీ అటువంటి వారిని కలుసుకున్నా ను అనీ రాశారు వీరి జీవిత చరిత్రలు నేను చదివినాను వారి రచనలు కూడ. మిగతా వారు కొంతమేర తెలుసు మన లో ఇతర మతాలను కూడ గౌర విచ్చే సంస్కారం ఉంది కనుక ప్రసంగ వశము గా క్రీస్తు ని ఉదాహ రిచీ ఉండ వచ్చు. అసలు నీ వీడియో చూసిన తర్వాత నువ్వు హిందువు కాదని తోస్తుంది. హిందూ మహానుభావు ల పట్ల గౌరవం పోగొట్టే అన్య మత వ్యక్తి యై ఉంటావు .పులి వేషం వేసుకున్న నక్క లా ఉన్నా వు..
@ss-di9bl
@ss-di9bl Год назад
క్రేస్తూ భజన చేసి వచ్చాడు
@kammariramulu6733
@kammariramulu6733 11 месяцев назад
Memu regularga Ramakrishna math ku vethuntam.maaku oka sanaathan Hindu vedaanth aashramaaniki vellina feeling untadi,akkada anni hindu pandagalo paalgontamu, guru popournima ,navaraathrulu,anni pandugalu thithi prakaarame jarguthai, hindu vedaantha pravachaname vintamu .programme calender Christmas eve anivundi neneppudu aa programme ku attend kaaledu.Hidu vedaanthaani modataga western countries lo swami vivekananda gaaru prachaaram chesindu ,Hinduvuga puttinanduku garvinchu ani swamyji kada nindinchindi ,HINDUTVA KU MAARUPERU SWAMIJI, swamijiye kada Christian churches lo Haindava vedaanthaanni prabodhinchidi.mari ee video pettinaayana emaina cheyyagalada hindu dharmaaniki? Videos petti pramukhula meeda,samsthalameeda midi midi jnaanam tho burdajalladamena.
@nanibabumosya7155
@nanibabumosya7155 Год назад
లేదు లేదు మీరు అలా anukokandi. ఎందుకంటే మాకు తెలుసు. But మాకు daring ledu.
@basavarajuk5120
@basavarajuk5120 Год назад
హాయ్ అన్నా చాలా రోజులు అయింది మీ వీడియో చూసి
@appalaraju3769
@appalaraju3769 Год назад
భా ర త దే శ న్ని కా పా డం డి
@brahmamokkateparabrahmamok9699
veedi valla aythe assalu kaadhu.. bharath inka divide avthadhi ee vedhava valla
@user-vvhhhh
@user-vvhhhh Год назад
రామకృష్ణ పరమహంస కూడానా ??😢
@GodIsEverPowerful
@GodIsEverPowerful Год назад
Sathya sai baba celebrated all Indian festivals sir, Dasara biggest festival, Deepavali, Onam, Ugadi, krishnashtami, rama navami, ratha saptami etc. Xmas for foreigners because they donate crores to ashram. I asked a foreign lady in 1993, do you believe Jesus? She said, yes. Then I asked Is Swami jesus for you? She surprised me with her answer, "No Swami is father of Jesus Christ"!. I was shocked. **** Ramakrishna paramahansa got himself converted to Christianity, Islam, you know? What was his last religion? Definitely not Hinduism. Is it right? Because he did not get re-converted to Hinduism. My guess Correct me, if wrong 😊
@leelavathisajja6156
@leelavathisajja6156 Год назад
కడుపు మండి పోతుంది
@brahmamokkateparabrahmamok9699
tablet veskondi thagipothundhi. asalu veedu bhagawantudni anubhavam lo ki techukunada ante ledhu.. just morgadam okate telsu..
@ramanujareddy6359
@ramanujareddy6359 3 месяца назад
నిజమే​@@brahmamokkateparabrahmamok9699
@cvrhanuman7049
@cvrhanuman7049 Год назад
సత్యం వచించారు అసలు సనాతన ధర్మాన్ని నాశనం చేసింది ఈ బాబాలు సన్యాసులే విదేశాల్లో వాల్ల విలాసవంతమైన జీవితం కోసం అన్ని తప్పులే చెప్పారు మన ధనం తో హాయిగా కాలం గడిపారు
@shivaanieshankar
@shivaanieshankar Год назад
Yes. Nijam chepparu
@kammariramulu6733
@kammariramulu6733 11 месяцев назад
Neevu dabbu pampinava.sollu maatalu.
@mamidimuralimohan7126
@mamidimuralimohan7126 Год назад
🚩🙏🙏🙏🙏🙏
@chiranjeevimavilla9309
@chiranjeevimavilla9309 Год назад
Jai shree ram
@satyanaraharimallisetty
@satyanaraharimallisetty Год назад
పరమహంస యోగానందా, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళను కూడా విమర్శ చేస్తూ ఉన్నారు అంటే ఖచ్చితంగా మీకు ఆధ్యాత్మికత అంటే ఏమీ తెలియదు అని సుస్పష్టంగా అర్ధం కాలేదు అని అర్థం అవుతుంది. నీకు అహం బ్రహ్మాస్మి అనే పేరు పెట్టుకునే అర్హత ఉందా?! ఒక్క మాట అజయ్ గారూ భారత దేశంలో పుట్టిన ప్రతీ ఒక్కరూ గొప్ప వాళ్ళు కాదూ అలాగే భారత దేశంలో పుట్టని వాళ్ళు అందరూ చడ్డ మూర్ఖులు కాదూ. భారత దేశంలో ఎంత మంది భారత ఉన్నారో వెలుపల కూడా అదే స్థాయిలో కాకున్నా అంతో ఇంతో గొప్ప వాళ్ళు ఉంటారు. 18 , 19 శతాబ్దం వరకు ఆధ్యాత్మికత అంటే ప్రజలకు అర్థం కానీ యోగానంద పరమహంస, శ్రీ రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు ప్రపంచాన్ని ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయించారు
@gowdradhakrishna8812
@gowdradhakrishna8812 Год назад
శెట్టి గారు మీకు ఏమీ తెలియదు అని తెలుస్తూనే ఉంది
@satyanaraharimallisetty
@satyanaraharimallisetty Год назад
@@gowdradhakrishna8812 తెలివి అతీతం స్థితి మాత్రం తెలుసు గౌరవనయులైన గౌడ గారూ. నేనే తెలుగును అని కూడా తెలుసు రామకృష్ణ గారూ.
@satyanaraharimallisetty
@satyanaraharimallisetty Год назад
@@gowdradhakrishna8812 అహం బ్రహ్మాస్మి అని పేరు పెట్టుకున్న అజయ్ కుమార్ గారు. అదే బ్రంహ్మము సర్వ దేశాల వ్యక్తులలో రామకృష్ణ పరమహంస, పరమహంస యోగానంద లాంటి వాళ్ళు అదే అహం బ్రహ్మాస్మి అనే సత్య దర్శనం చేసుకుని అలా చెప్పారు తప్ప ఇప్పటి పాస్టర్ లాగా , లేదా సాయిబ్బులు లాగా ఉత్తినే మతం మార్చే ప్రయత్నం, ఉద్దేశ్యం వాళ్ళకి లేదూ. వాళ్ల శిష్యులు ఓగులు వ్రాసి ఉండ వచ్చు గాక దానికి మనం ఏమీ చేయలేము. పరమహంస యోగానంద గారి జ్ఞాన తృష్ణ ఎట్టిది? యోగానంద జీవితం , దేహ నిష్క్రమణ ప్రకటన ఎట్టిదో, వారి యోగ అవతారం ఎంత మందిని ప్రభావితం చేసి ఉన్నత స్థాయి వ్యక్తిత్వాలుగా పరిణామం చెందేలాగా చేసిందో తెలుసుకొండి సార్. అజయ్ పాస్టర్ బండారం బట్టబయలు చేశారు మంచిది అజయ్ సాయి బాబా పేరుతో ప్రజలని జ్ఞాన శూన్యులు గా, వివేక హీనులుగా చేసే వాళ్ళు గుట్టు రట్టు చేశారు మంచిది అజయ్ దర్గాలు వద్ద మూఢ నమ్మకాలను ఖండించారు చాలా ఉత్తమైనది. ఆ ధైర్యానికి మెచ్చుకోవాలి. అజయ్ బ్రంహా కూమారిస్ వాళ్ల కల్ల బుల్లి కబుర్లు సొల్లు కబుర్లు అని నిరూపణ చేశాడు. మంచిది అజయ్ పిరమిడ్ ధ్యానము ఆధ్యాత్మిక పేరుతో జరిగే అడ్డుగొలు ప్రచారాలు ఖండించారు చాలా బాగుంది కానీ రామకృష్ణ పరమహంస, యోగానంద యోగానంద లాంటి గురువులను విమర్శ చేసే అర్హత లేదు. ఏసు క్రీస్తు గురించి ఏదో కొన్ని సందర్భాల్లో పాజిటివ్ గా చెప్పినంత మాత్రాన. ఒకప్పుడు అంతా సనాతన వైదిక ధర్మమే ఉండేది కదా , ప్రాంతాన్ని బట్టి స్వల్ప మార్పులతో అలాంటి అప్పుడు, ఇప్పుడు మనం భారత దేశం అనుకుంటు ఉన్న భూ భాగం వెలుపల యోగులు, ఋషులు ఎందుకు ఉండకూడదు ? అదే వాళ్ళు చెప్పింది. ఆయా ప్రాంతాలలో యోగులు ఋషులు చెప్పిన మాటలు విన లేదూ కాబట్టి ఆయా ప్రాంతాలలో దేశాలలో సంస్కృతి , ప్రకృతి ధర్మం నాశనం అయ్యాయి. కారణం వాళ్ళకి సంస్కృత భాష లాంటి శబ్ధ అర్ధ భావ శాస్త్రీయత ఉన్న భాష లేదూ కాబట్టీ.
@satyanaraharimallisetty
@satyanaraharimallisetty Год назад
@@gowdradhakrishna8812 ఇవి అన్నీ పరిశీలన పరిశోధన ఆత్మ శోధన చేసే అందుకే " ప్రకృతి సంస్కృతి సంస్కృతం" అని పెట్టాను
@satyanaraharimallisetty
@satyanaraharimallisetty Год назад
@@gowdradhakrishna8812 భావ వ్యక్తీకరణకు భాషలో ఖచ్చితమైన శాస్త్రీయత లేకుంటే ఎంత యోగ అనుభవం ఉన్నా ఎంత నీతి నియమాలు పాటించినా ఒకరికి ఒకరు అర్ధం కారు.అదే ఆయా ప్రాంతాలలో దేశాలలో సంస్కృతి నాశనానికి కారణం.
@krishnaveni8161
@krishnaveni8161 Год назад
ఈ వీడియో లో మాటలు విన్న తరువాత చాలా బాధగా ఉంది , మరి మనం వ్యతిరేకిస్తున్న m కదా, వాళ్ల కంటే గొప్పవాళ్ళు ము కాదు కదా ఎంటి ఇలా ... కానీ ఒకటి అనిపిస్తుంది వాళ్దది అచాంచలైన భక్తి , భక్తి ఉన్నంత మాత్రాన వాళ్ళు ఇంకో మతం గురించి అర్దమ్ కావాలని లేదు కదా, ఎందుకు అంటే ఇప్పటి లా అప్పుడు ఫోర్స్ లేదు అప్పుడు ,వాళ్ళు కూడా మొదట్లో మనలాగే అనుకున్నారు ఎమో ఒకవేళ , మనం కూడా మొన్నటి వరకు ఇలాగే అనుకున్నాం , అలా అని మనకు మన దేవునిపై భక్తి వళ్లంతా కాకపోయినా భక్తి అయితే ఉంది , మనం కూడా పట్టించుకోలేదు ఇలాంటివి ఇంతవరకు , మన దేవుని మనం పూ జించుకునే వాళ్ళం... అలాగే వాళ్ళు కూడా చివరలో తెలుసుకునే ఉంటారు కదా, కానీ మొదట్లో మాట్లాడిన మాటలు ఎప్పటికీ ఉండిపోతాయి
@rakeshreddytalakanti113
@rakeshreddytalakanti113 Год назад
Krutagnatalu mitrama vastavanni teriyaki chesinanduku darmo rakshathivrakshitaha
@user-of3hq2wf5z
@user-of3hq2wf5z Год назад
SARVA VYAPI NARAYANUDU NO DOUBT. BUT WE CAN'T KISS A SNAKE FEELING IT NARAYAN.
@ramanujareddy6359
@ramanujareddy6359 3 месяца назад
ఓ బాబూ! వాళ్లంతా యోగులు, యోగంలో స్థిరపడిన వారు మాత్రమే వారిని కొంతన్నా అంచనా వేయగలరు. మనమెంత చెప్పు, వాళ్ల వెంట్రుక మీద గల ధూళి కణమంత కాదు... అంత పెద్ద యోగులను తప్పు పట్టడం మనకు గ్రేట్ అనిపించి మిథ్యాహంకారం మూట కట్టుకొంటాం. నీకు సపోర్ట్ కామెంట్స్ పెట్టే మూర్ఖుల మద్దతుకు మురిసిపోతే చివరకు పతనం తప్ప ఏం ఉండదు. మతం అనేది భగవంతుని చేరే నిచ్చెన, ఎవనికి నచ్చిన నిచ్చెన వాడెక్కతాడు. చివరి మజిలీ (భగవంతున్ని) చేరిన వాడు సాక్ష్యాత్తు భగవంతుడే, అంటే అందరివాడు (Universal Being) అవుతాడు. అప్పుడు అన్ని మార్గాలు, రూపాలు అతనివే. అంతటా అతనే. నువ్వు అష్టాంగ యోగం లోని మొదటి అంగాలయిన యమ, నియమాల లోకి కనీసం ప్రవేశం కూడా చేయలేదని స్పష్టంగా అర్ధమవుతూ ఉంది. అసలు అష్ఠాంగాలను అద్యయనం చేసినట్లుగా కూడా లేదని అర్థమవుతూ ఉంది. యోగాన్నీ, ఆదిశంకరుల అద్వైతాన్నీ బాగా అద్యయనం చేయి. కేవలం అద్యయనం పరోక్ష జ్ఞానాన్ని(Knowledge) మాత్రమే ఇస్తుంది. యోగ ధ్యానం మాత్రమే అపరోక్ష జ్ఞానాన్ని(Wisdom) పొందగలం. సరిగా ఉపయోగించితే ప్రతి మతం భగవంతుని దరి చేర్చేదే.., కాకపోతే సనాతనధర్మం విస్త్రుతి ఎక్కువగా ఉంటుంది. కానీ అందులోని వారము అయిఉండీ దృతరాష్ట్రులం అవుతున్నాం, ప్చ్.....! 😯😯😯
@vennapusasudharani3224
@vennapusasudharani3224 Год назад
🙏🙏🙏.👏👏👏
@ippilivlogs3434
@ippilivlogs3434 Год назад
Sir, your talk is write.
@karriramarao6101
@karriramarao6101 Год назад
This courage is your asset. Egg or hen,which is the one first emerged in this world.
@krishsri7164
@krishsri7164 Год назад
ఏ శిష్యుడు ఏ పేరు తో పుట్టారో వారు చెప్పలేదు ఎందుకు ? ఇవన్నీ రామకృష్ణ జీవిత చరిత్ర రాసిన మా గారు రాసినవి
@shivajigang.9597
@shivajigang.9597 Год назад
🙏
@eskittu612
@eskittu612 Год назад
Jai shree ram 🚩🙏
@LNforLion
@LNforLion Год назад
రామకృష్ణ మఠంలో తరువాత వచ్చిన సాధువులు, సన్యాసులు ఇలాంటివి ఏవైనా చేశారేమో?
@srinivasaraok7207
@srinivasaraok7207 Год назад
ilaanti vaakyaalu aayaa pustakaallo nikshiptaalu ayi untaai , sir
@gunduboinasatyavathi1512
@gunduboinasatyavathi1512 Год назад
Yogananda gari gurinchi neekemi telusani maatladatunnavu
@brahmamokkateparabrahmamok9699
vadiki kukka laga moragadam okate telusu..
@ExChristian1011
@ExChristian1011 Год назад
మా హక్కుల సాధన కోసం మేము పోరాడకూడదా ?? మాకు 50 రూపాయల విలువచేసే ఉచిత దర్శనం కూడా ఇవ్వలేని ప్రభుత్వం 😔😔 మీకు 80 వేల రూపాయలు ఎలా ఇస్తుంది అని అడిగితే తప్పెలా అవుతుంది 🤔 . మాకు 500 రూపాయలు ట్రైన్ టికెట్ కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం.. మీకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తే అడగడం మా తప్ప 🤔 మా దేశంలో ఉన్నటువంటి దేవాలయాలకి వెళ్లే భక్తులకు కనీసం ప్రసాదం కూడా ఉచితంగా అందించని ప్రభుత్వం..😔 మీకు ఇతర దేశాల యాత్రలకు సబ్సిడీ ఇస్తుందా 🤔 అది అడిగితే మా తప్ప?? హిందువుల దగ్గరికి వచ్చేసరికి.. సెక్యులర్ దేశం🤔 సెక్యులర్ విద్య ..🤔 సెక్యులర్ రాజకీయం🤔 చెక్యులర్ మనసులు అంటూ మాట్లాడుతూనే 🤔 ముస్లిం క్రైస్తవ సంస్థలకు వ్యక్తులకు సబ్సిడీలు ఇస్తూ .. ఒకపక్క ముస్లింలకి మదర్సాలు... క్రైస్తవులకు మిషనరీలు.. వారి ప్రార్థనా మందిరాలకి తక్కువ కరెంటు చార్జీలు చేస్తూనే మరోపక్క హిందువుల దేవాలయాలని హిందువుల ఉద్యోగాలని.. హిందువుల కట్టే పన్నులను హిందువుల గురుకులాలను తాకట్టు పెట్టి మరి వారికి అండగా నిలుస్తుంటే మా హిందువులకి దక్కవలసిన హక్కులు మా నుంచి దూరం చేస్తుంటే 😔 ప్రశ్నించడం తప్ప??? కచ్చితంగా ప్రశ్నిస్తాం వందలు వేలు లక్షల మందికి విషయాలు చేరవేస్తాం. మాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తాం అది మా హక్కు భారత్ మాతాకీ జై జై శ్రీరామ్ 🙏
@user-vvhhhh
@user-vvhhhh Год назад
అన్న మీ వీడియో లు తక్కువ length చేయండి ఎక్కువ reach వస్తాది జై సనాతన ధర్మ
@NetajiPavanKumar
@NetajiPavanKumar Год назад
I suport you anna Valla story chadivinappudu naku ade anipinchindi
@mgsraoo
@mgsraoo 6 месяцев назад
Meeku ela chepithe arthamavuthundo naku teliyadam ledu. Valla jeevithalalo not not 1 percent kuda cheyyadu mana jeevitham. Vallani vimarsinchi papam mutakattukovaddu. Pastorsni anti sanathana dharma lo unna varinini pandaga chesukondi. Vallu sakshathu mother kalini darsinchina vallu mana dharmanni world motham teliyacheppina guruvulu. Dayachesi artham chsekogalaru. Tapassu chesthe meeku kuda kontha arthmavuthundi
@srinivasaraok7207
@srinivasaraok7207 Год назад
veerandaru swargaarohanam chesina taravaata vaari pustakaalalo edo okmoola ee matter include vhesi untaaru.
@chand5311
@chand5311 Год назад
పరమాత్మ అంటే భారత దేశం లోనే. ఉంటాడు. భూమి మీద ఉన్న మరి ఏ ఇతర భూ భాగం లోని ఉండడు అనుకుంటున్నారా ఏమిటి. మనం ఒక పేరుతో పిలిస్తే, మనం ఒక రూపం లో దర్శిస్తే వేరే దేశాల వాళ్ళు వేరే రూపాల్లో దర్శించి ఉండవచ్చు. వేరే పేర్లతో పిలుస్తూ ఉండొచ్చు. అసలు ఇంకెక్కడ భగవంతుడు ఉండడు అంటే ఎలా. ఎవరైనా ఈ జన్మలో భారత దేశం లో మనిషి గా పుడితే ఇంకొక జన్మలో ఇంకొక దేశం లో మనిషి గా పుట్టరని ఏమైనా ప్రమాణం ఉందా. అలాంటి గురువులు వారు దర్శించిన దాన్ని చెపితే విమర్శించడానికి మన శక్తి, జ్ఞానం ఎంత. వాళ్ళు సాధించిన సమాధి స్థితి గురించి కనీసం ఊహించే శక్తి కూడా మనకు లేదు. ఈ సంగతి గ్రహిస్తే మంచిది.
@appalaraju3769
@appalaraju3769 Год назад
చీ డ పు రు గు చె రి చె ట్టు చె రుచు
@rameshgovardhanagiri533
@rameshgovardhanagiri533 11 месяцев назад
Dear ....i am seeing your videos recently ...but what you saying about ramakrishna is false....he said that he came to this world along with swami vivekananda for spuritual upliftment ...that he is one among saptharshis..... But you guys only have bookish knowledge and internet knowledge...so stop saying wrong about swami vivekananda and Ramakrishna paramahimsa... Be careful if you curse great sages of hinduism...it will incur sin... Nonsense and false you talking about swamiji carrying pic of jesus Its all your imagination But i appeeciate your videos about Christian conversions...
@mk-pq4gi
@mk-pq4gi Год назад
Gopi babu at65yrs Itotally agree with you
@ExChristian1011
@ExChristian1011 Год назад
యూనిఫాం సివిల్ కోడ్ గురించి మన అభిప్రాయం తెలియజేద్దాం. ఇది కూడా ఒక రకమైన ఓట్ల పద్ధతిగా ఉంటుంది. మనం తెలియజేసే అభిప్రాయాలు అత్యధికంగా ఎవరైతే ఏ అభిప్రాయాన్ని తెలియజేస్తారో అదే పరిగణన లోకి తీసుకుంటారు. దయచేసి అందరూ యూనిఫాం సివిల్ కోడ్ పై మీ అభిప్రాయాలు తెలియజేయండి. కామన్ సివిల్ కోడ్ పై ప్రజాభిప్రాయ సేకరణ. 30 రోజుల గడువు. కింది మెయిలుకు అభిప్రాయాలు పంపవచ్చు. To, Whom so ever it may concern Dear sir / Madam, I, ………… , son of Shri ……….. a resident of ……………………. solemnly support the implementation and enforcement of the Uniform Civil Code in India, to preserve the sovereignty, integrity and constitutional values. So, I humbly request the Indian Parliament for the earliest implementation of Uniform Civil Code. Thank you. Yours Faithfully, Please mail it to MEMBERSECRETARY-LCI@GOV.IN Also request all the members to spread this msg and make understand peoples to do this mail as much as possible. *A step in support towards our nation*
@036ashishnarayan8
@036ashishnarayan8 Год назад
Anna koncham boycott adipurush gurinchi video cheyara
@konurinarahari4048
@konurinarahari4048 Год назад
ఈ ఫెక్ సాధువులు ఆ కాలంలో పేటియమ్ బ్యాచ్ ఏమో. 🙏🏾
@brahmamokkateparabrahmamok9699
nuv chusinava..
Далее
Х.евая доставка 😂
00:23
Просмотров 299 тыс.
When I met the most famous Cristiano
01:03
Просмотров 27 млн
Х.евая доставка 😂
00:23
Просмотров 299 тыс.