PRACTICAL EXPERIENCE IS THE PERFECT TEACHER.! The Practical Experiment at Roadside.. Regarding WITNESSING... PURE CONSCIOUSNESS.. RIGHT MINDFULNESS.. SELF REMEMBERING..SAAMMASATHI.. CHOICE LESS AWARENESS.. is really good..🥰
Oka duplex house chuste adi naku kavalani anipincinchindi, but తర్వాతా naku telisind, naku కావలని anipincinchindi danivalla vache prashantata, sakshi bavana ade istadi, the luxury of all luxuries, thank you 🙏
Manasu lakshaname thoughts create cheyadame, adi elagaina vundani ani dani manana daanni vodileyadame gnaanam. Ok thought ki life time fourth seconds mathrame daani vodilesthe adi ala pothundi. Thought is outgoing process kaani manam thoughts vosthunnai antamu kaani thoughts manadaggara nundi bauataku velthuntai kaani manam daanni pattukovalani chusthamu ade problem
Risa Garu Meeru Video last ki iche music vintunte enduko Ananda bhashpalu vasthune unnayi... ILANTI music ye seperate gaa chesthe maa laanti sangeetha abhilashulaki entho trupthi nichina vaaravutharu .... Naa Vinnappamu
ప్రాపంచిక జ్ఞానంలేని పిల్లవాడు ఏ విధంగా తన అమాయకపు చూపులతో చూస్తాడో అలాంటి స్థితియే సాక్షి భావన ఇక్కడ నీ ఆలోచన పూర్వ జ్ఞానం ఏమియు పనిచేయదు దృష్టి ,ద్రష్ట ఒక్కటే అనే భావననే అని నా ఉద్దేశ్యం
ఎందుకో! ఈ ప్లేస్ సరియైనది కాదు అనిపిస్తోంది! రోడ్ విషయం లో అందరూ సాక్షి గానే ఉంటారు! ప్రమాదం జరిగినా అది మనకు సంబంధి కానప్పుడు సాక్షి గానే ఉంటాము! అవి మనకు జరిగినప్పుడు సాక్షి భావం నుంచి విషయం లోనికి జారిపడతాం! కొంత కాలం కింద రద్దీగా ఉన్న రోడు మీద సాయంకాలం వేళ two wheeler మీద వెళ్తూ సందు మలుపులో బండి స్కిడ్ అయి జారి పడ్డాను! మోచేతి కి గాయం అయి రక్తం కారుతోంది! పడి వున్న నా పక్క నుంచి ఒక లారీ వేగంగా కొన్ని సెంటీమీటర్ల దూరం నుంచి వేగంగా వెళ్ళి పోయింది! ఇవన్నీ లిప్త కాలం లో జరిగపోయాయి! ఆ క్షణంలో నా గాయాన్ని నేను చూస్తూ ఉన్నా! నన్ను గాయం బాధించ లేదు! లేచి నుంచున్నా! బండి కూడా లేపి ఇంటి వైపు వెళ్ళాను! ఎవరూ సాయం రాలేదు! నేనెవరినీ నిందించలేదు బాధ పడనూ లేదు! ఇక్కడ నాకు సాక్షి భావన అంటే ఏమిటనేది మొదటి సారిగా అర్థం అయింది! నేను నన్ను గమనిస్తూ ఉన్నాను! ఇది సడెన్ గా జరిగింది. ఈ భావన శాశ్వతంగా ఉండదు! కానీ పట్టు పడిన అనుభవం పనికొస్తుంది! ఎన్నోసార్లు తిరిగి తిరిగి సాక్షి భావన లోనికి వెళ్ళడానికి!
23:40 will JK or Risa or a true saakshi does not judge what food to eat or not? After eating won’t he remember the experience and use to judge next time?
Manalni edi disturb chestundo manki edi vinabadtundo aa sound ni vinte chaalu sakshiga bithiri choopu antaru kada..ade sakshi..ga chudatam ante ..ante ga risa anna garu
Anna raathre ee bhavana naaku vachindi...ala sakshi bavana valla manamoka drama chuse feeling tho untam ala undadam valla constant ga undadam emotional balance vasthundi..kaani idhi manashula lo chudali apudu bavuntundhi oorike matladatam thagguthundi