రాజు గారు.. నాది విశాఖపట్నం లో ఒక చిన్న పల్లెటూరు (దాకమర్రి) , సర్ మీరు నమ్మరు, మా అమ్మ గారు ఇప్పటికీ ప్రతి వంటను మట్టి పాత్ర లోనే వండుతుంది... మీరు ఇలా చెప్పడం తో నాకు చాలా సంతోషంగా ఉంది...🙏🙏🙏
డాక్టర్ గారి వంటకాలు మళ్ళీ మళ్ళీ చూసే భాగ్యం కోసం ఎదురుచూస్తున్నాను.... ఈ సారి ఇంకా కొత్త కొత్త వాటిని చూపించవలసిందిగా కోరుతున్నాము.... అప్పుడు చూపించని కూరలని like పుట్ట గొడుగులు కూర లాంటివి...
ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....
Sir తెల్ల వెంట్రుకలు నల్ల బడటానికి ఒక ఉపయోగం చెప్పండి. నా Age 23 sir, 70% తెల్ల వెంట్రుకలతో బాధ పడుతున్నాను. నా లాంటి వాళ్ళు చాలా మంది బాధ పడుతున్నారు, దీనికి ఒక పరిస్కారం చెప్పండి sir plz
Nenu kuda mattipatra Lo ne annam vandutunnanu aluminium avoid chesanu, cast-iron vadutunnanu dani valla hb percent baga perigindi. 15 undi meeru nammaru na life antha ledu eppudu 10 unte ekkuva. Can water kuda stop chestanu. Mattivi fish curry kosam techukunnavi cracks vastunai kottavi.
Sir తెల్ల వెంట్రుకలు నల్ల బడటానికి ఒక పరిష్కారం చెప్పండి plz, నా Age 23 Sir 70% తెల్ల వెంట్రుకలు ఉన్నాయి, నా లాంటి వాళ్ళు చాలా మంది బాధ పడుతున్నారు sir, దీనికి ఒక పరిష్కారం చెప్పండి.
Use Dabur Amla hair oil and take lemon /orange juice atleast once a day and use herbal shampoo like patanjali/aloevera.definitely 3days takes for change
ఇప్పుడు మట్టి పత్రాలు స్టీల్ సామానులుతో ఈక్వల్ గ తీసుకుంటున్నారు. మెయింటనెన్స్ బాగా ఖర్చు సార్ స్టీల్ పాత్ర 20 ఇయర్స్. మట్టి పత్రాలు వన్ ఇయర్కి చాలా కొనాలిసి వస్తది సార్