Ayya garu ... నేను మీ వాక్యములు వింటున్నదగ్గరి నుండి ..మీ అభిషేకం నాకు కావాలని ప్రార్థన చేస్తున్నాను🙏🙏🙏🙏🙏🙏 మిమ్మల్ని ఎప్పుడు చూస్తమో ,ఎప్పుడు మీ చేతులు నాపైన ఉంటాయో అని ఎదురు చూస్తున్నాను..🙏🙏🙏🙏
జెఫన్యా శాస్త్రి గారికి నా వందనాలు అయ్యా ఏలియా గురించి ఎలీషా గురించి చక్కగా వివరించారు దేవుని ఆత్మ చేత ఏలియా ఎలీషా నడిపించబడి నట్లుగా నేను మనము అందరం దేవుని ఆత్మ చేత నడిపించ బడినట్లు గా యేసు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏
అయ్యా నాకు ఇంకో 15 రోజులలో సేవ అభిషేకం వుంది కానీ నా ఆత్మీయ తండ్రిని విడిచి వెళ్లే ఆలోచనే గుండెను పిండేస్తుంది అయ్యా😢😢😢 8 సవస్థారాలు వెంబడించాను ఇపుడుఎలా వెళ్లాలో తల్లి ని తండ్రిని విడిచి 😢😢😢😢నా కొరకు ప్రార్ధన చేయండి