Exactly maa amma ilane chesedi but raagi powder leadu in case vesina intilo chesinde vestaru...she used to part blend and leave some part for crunchy veggies and this blend gives that required thickness... though raagi powder is healthy but can't be consumed daily for some people for various reasons so...!!
నచ్చింది నచ్చింది. యమ్మీ యమ్మీ సూపర్ సూప్ నోరూరిపోతుంది. ఈరోజు నా ఛానల్ లో నేను అప్లోడ్ చేసిన వీడియో కూడా చాలా బాగుంటుంది చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు
@@anniemanuel3651 avunandi...inkaa ikkada nayame...voko saari 10 lo 8 English or Hindi maatalu vuntunnaayi. Ginni anaru chusaara. Kadaayita!! Aithe naaku Telugu ikkada elaa type cheyyaalo teliyaledu. Emi anukokandi.
మీరు ఫస్ట్ చెప్పింది కొన్ని తర్వాత చాలా యాడ్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ముందే ఇంగ్రిడియంట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి విత్ నెయ్యితో సహా మీరు చెప్పినవి కూరగాయలు నాలుగు తర్వాత చేసేది చాలా ఇలా అయితే కష్టం ఇప్పుడున్న సమాజంలో ఏదైనా చిటికలో చెప్పేయాలి అది క్లీన్ గా అర్థం అవ్వాలి అప్పుడే నీ వీడియోస్ చాలామంది వాష్ చేస్తారు మీరు చెప్పడం చాలా బాగా చెబుతున్నారు కానీ నేను చెప్పింది కూడా గుర్తుంచుకోండి